నాయకులుగా మనమే విఫలం అయ్యాం: కెటిఆర్

* ఓటమిలో మన అధినాయకుడి తప్పు ఏమాత్రం లేదు * పార్టీ ఓటమిపై మన అందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి * రైతు ద్రోహి కాంగ్రెస్..ప్రజా ద్రోహి బీజేపీ * 8మంది ఎంపీలు గెలిచినా తెలంగాణకు వచ్చింది గుండు సున్నా * దోచుకున్న సొమ్మును ప్రజలకు పంచాలి * చంద్రబాబు కోసమే మేడిగడ్డను పట్టించుకోని కోవర్టు రేవంత్ -* బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు * కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్ లో బీఆర్‌ఎస్‌లో చేరిన […]

