Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

xslot

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

kayaşehir escort

Betpas

Betpas giriş

google hit botu

sweet bonanza siteleri

padişahbet

trendbet giriş

meritking

meritking

trendbet giriş

bomonti escort

Casibom Giriş

özbek escort

betsmove

betsmove giriş

galabet

pusulabet

galabet

jojobet giriş

Meritking Giriş Güncel

Trendbet

meritking güncel giriş

vdcasino

betvole

holiganbet

jojobet

holiganbet

jojobet giriş

holiganbet

giftcardmall/mygift

matbet

Streameast

onwin

ataköy escort

milosbet

ultrabet

ultrabet

padişahbet

padişahbet

padişahbet

Hacklink Panel

Hacklink

galabet

ultrabet giriş

Streameast

Hacklink

vaycasino

casibom giriş

piabellacasino

Holiganbet giriş

vaycasino

vaycasino

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet

jojobet

matbet

vaycasino

vdcasino

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

casibom

iptv satın al

betsmove

betsmove giriş

hiltonbet

pusulabet

meritking giriş

Jojobet

galabet

truvabet

artemisbet

vdcasino

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet

Betpas

Betpas

Betpas giriş

matbet

betwoon

betvole

Hacklink

casibom

livebahis

casibom

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

hit botu

request hit botu

mecidiyeköy escort

matbet

sweet bonanza oyna

grandpashabet

sakarya escort bayan

casibom

Matbet

diyetisyen

madridbet

sapanca escort bayan

onwin

meritking güncel giriş

betvole

Betpas

Betpas giriş

piabellacasino

casibom

meybet

piabellacasino

piabellacasino

parmabet

palacebet

palacebet

yakabet

casibom

meybet

online diyetisyen

piabellacasino

vaycasino

padişahbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betsmove

Trendbet

Kavbet

Galabet

vaycasino

asyabahis

queenbet

Betpas

Betpas giriş

winxbet

casibom

bahislion

Marsbahis

meritking

betboo

vevobahis

holiganbet

holiganbet

slotbar

oslobet

meritking giriş

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

truvabet

milosbet

casinolevant

galabet

bahiscasino

Jojobet

jojobet

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

casinowon

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

kavbet

kavbet

betsmove

lunabet

lunabet giriş

meritking giriş

yakabet resmi adres

piabellacasino

Atlasbet Giriş

piabellacasino

vaycasino

Situs Judi Bola

Agb99

betsmove

palacebet

bahislion

galabet

bağcılar escort

betpuan

xgeorgia

grandpashabet

matbet

sekabet

sekabet

imajbet

marsbahis

piabellacasino

grandpashabet

betpark

matbet

pusulabet giriş

casibom

meritking

casibom

Casibom

betsmove

Slot Mahjong

meritking güncel

Casibom Giriş

Betpas

matbet

matbet güncel giriş

lidyabet

sweet bonanza siteleri

padişahbet

betasus

berlinbet

casinoas

casibom

kingroyal

holiganbet

marsbahis

casibom

queenbet

padişahbet

padişahbet giriş

yakabet

casinolevant giriş

padişahbet

meritking

1xbet

padişahbet

galabet

vdcasino

dinamobet

grandpashabet

casinolevant

marsbahis

fatih escort

kralbet

milanobet

gallerbahis

galabet

royalbet

betkolik

betticket

enbet

suratbet

süratbet

betpas

dinamobet

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

madridbet

betasus

marsbahis

vdcasino

grandpashabet

bahiscasino

casinoroyal

sekabet

jojobet

casibom

casibom giriş

casibom güncel giriş

joybet

kingroyal

yakabet

yakabet

betkolik

betkolik

wbahis

kingroyal

masterbetting

kingroyal

sekabet

pusulabet

vdcasino

betlike

vdcasino

ultrabet

tlcasino

casibom

galabet

ultrabet

madridbet

tarafbet

casino siteleri

jojobet

Jojobet giriş

Holiganbet giriş

diyarbakır escort

Jojobet giriş

marsbahis

padişahbet giriş

padişahbet

Pendik Escort, Kartal Escort, Maltepe Escort, Tuzla Escort

polobet

romabet

vevobahis

Online Hack Tool

శేరిలింగంపల్లి పరిస్థితి పైన పటారం, లోన లోటారం: కవిత

మియాపూర్: బిజెపి నాయకులకు వాళ్ల మీద వీళ్ల మీద కేసులు పెట్టటం తప్ప ఇంకో పని లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ వాళ్లు ఇచ్చిన హామీలు నెరవేర్చటం లేదని, ప్రజలకు ముఖం చూపించలేక ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. వీటన్నింటిని ప్రజలు గమనిస్తున్నారని, చట్టం, న్యాయం మీద తమకు నమ్మకం ఉందని, కచ్చితంగా రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని, అందులో నంబర్ వన్ బాధితురాలిని తానేనని, ఇప్పుడు ఇంకా ప్రతిపక్ష నాయకులపై కేసులు పెడుతున్నారని తెలియజేశారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా  మియాపూర్ లోని పిఎ నగర్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ప్రసంగించారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గం దేశంలోనే రిచ్ నియోజకవర్గం అంటారని, పెద్ద పెద్ద బంగ్లాలు, విల్లాలు, కంపెనీలు, ధనవంతులు ఇక్కడ ఉన్నారని, అదే సమయంలో దీపం కిందనే నీడ ఉన్నట్లు ఇక్కడ పేదలు, పేద బస్తీలు ఉన్నాయని, వాటిని పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదని ధ్వజమెత్తారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిస్థితి పైన పటారం, లోన లోటారం అన్న చందంగా ఉందని, ఇక్కడి స్మశానం నుంచి పాములు ఇళ్లల్లోనికి వస్తున్నాయని, చెత్త తీసుకెళ్లటానికి కూడా డబ్బులు అడుగుతున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్, ఇక్కడి సమస్యలను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. బస్తీ వాసులకు జాగృతి అండగా ఉంటుందని, వారి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వారి కోసం పనిచేస్తామని కవిత హామీ ఇచ్చారు.

ఫ్రీ కరెంట్, గ్యాస్, మహిళలకు రూ. 2500, ఆరు గ్యారంటీలు అని హామీలు ఇచ్చారని, కానీ వాటిని పట్టించుకోవటం లేదని, వాటిని అమలు చేయటం కాంగ్రెస్ నాయకుల వల్ల కాదు అని మండిపడ్డారు. కనీసం ఈ బస్తీలో రోడ్లు, నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని, స్థానికులు వెళ్లి అడిగితే మున్సిపల్ అధికారులు లీడర్లు చెప్పాలని అంటున్నారని, మున్సిపల్ అధికారులు బస్తీ వాసులకు కనీస పనులు చేయకపోతే ఎట్ల? అని అడిగారు. ప్రజలను మభ్య పెట్టటం మానేసి వారికి మంచి చేసే పని చేయాలని కవిత చురకలంటించారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు ఇవ్వటం లేదని నిలదీశారు. 

పేదల కష్టాలు ఏ మాత్రం తీరలేదు: కవిత

రంగారెడ్డి: ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని ఎంఎల్ సి కవిత తెలిపారు. శెరిలింగంపల్లిలో 2014 లో ఇక్కడ 64 చెరువులు ఉండేవని ఇప్పుడు అనేక చెరువులు కబ్జాకు గురయ్యానని మండిపడ్డారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత  పర్యటిస్తున్నారు. ఆమెకు తెలంగాణ జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు.   సే నో డ్రగ్స్ క్యాంపెయిన్ లో భాగంగా విద్యార్థులతో కలిసి కవిత ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. శేరిలింగంపల్లి నుంచి తమ పర్యటనను మొదలు పెట్టామని, ఇవాళ యువమిత్రులతో కలిసి నో టు డ్రగ్స్ అనే కార్యక్రమం చేపట్టామన్నారు. మత్తుకు బానిసైన యువతను ఆ ఊబి నుంచి ఏలా బయటకు తేవాలన్న దానిపై జాగృతి కృషి చేస్తుందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం చాలా పెద్దది అని, కానీ ఇక్కడ పేదలు, పేద బస్తీలు చాలా ఉన్నాయని కవిత వివరించారు. ఈ విషయాన్ని హైదరాబాద్, తెలంగాణ ప్రజలు గమనించాలని, ఒక పక్క తెలంగాణకు వారసత్వంగా వచ్చిన ఆస్తులు పోయాయని దుయ్యబట్టారు. పేదల కష్టాలు ఏ మాత్రం తీరలేదని, అభివృద్ధి ఫలాలు అందడం లేదని, వారికి సౌకర్యాలు పెరగలేదన్నారు. ట్రాఫిక్ కష్టాలు పెరిగాయని, అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారని కవిత తెలియజేశారు. 

మహిళలకు కోటి చీరలు

నేడు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు

ఇందిరమ్మ చీరల పంపిణీ రెండు దశల్లో చీరల పంపిణీ చేయాలని

అధికారులకు సిఎం రేవంత్ సూచన తొలిదశలో డిసెంబర్ 9 వరకు గ్రామాల్లో పంపిణీ మార్చి 1 నుంచి 8 వరకు పట్టణ ప్రాంతాల్లో

సమీక్షాసమావేశంలో అధికారులకు సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

మన తెలంగాణ/హైదరాబాద్: కోటి మం ది మహిళలకు కోటి చీరలను అందించాల ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇందిర మ్మ చీరలకు సంబంధించి మంగళవారం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తో కలిసి ఉన్నతాధికారులతో సమీక్షా స మావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరను అందించాల ని అధికారులకు సూచించారు. నేడు ఇం దిరా గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ చీరల పం పిణీని ప్రారంభించనున్నారు. చీరలను పూ ర్తిగా సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేశారు. ఉత్పత్తి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఉత్పత్తికి అనుగుణంగా రెండు దశలుగా చీరల పంపిణీ చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు. తొలి దశలో గ్రామీణ ప్రాంతాల్లో చీరలను పంపిణీ చే యాలని నిర్ణయించారు.

ఇందిరా గాంధీ జయంతి నుంచి డిసెంబరు 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. రెండవ దశలో పట్టణ ప్రాంతా ల్లో మార్చి 1 నుంచి మార్చి 8 అంతర్జాతీ య మహిళా దినోత్సవం వరకు మహిళల కు ఇందిరమ్మ చీరల పంపిణీ పూర్తి చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో చీరల నాణ్యత విషయంలో  రాజీపడొద్దని, మహిళలకు నాణ్యమైన చీరలను అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

చీరల పంపిణీ పారదర్శకంగా జరిగేలా చూడాలని, పంపిణీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. మధ్యాహ్నం 12 గంటలకు నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్ర హం వద్ద నివాళులు అర్పించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీరల పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం సెక్రటేరియట్ నుంచి గ్రామీణ ప్రాంత మహిళలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉన్న కలెక్టరేట్ల నుంచి పాల్గొనాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క, సీఎం సెక్రెటరీ మాణిక్ రాజ్, ప్రిన్సిపల్ సెక్రెటరీ హ్యాండ్లూమ్స్ శైలజా రామయ్యర్ తదితరులు పాల్గొన్నారు.

గ్రూప్2పరీక్ష రద్దు

  2015-16లో నిర్వహించిన

పరీక్షను రద్దు చేసిన హైకోర్టు

టిజిపిఎస్‌సి పరిధి దాటి

వ్యవహరించిందని వ్యాఖ్య

ప్రశ్నపత్రాలను పునర్

మూల్యాంకనం చేయాలి

ఎనిమిది వారాల్లో

ప్రక్రియను పూర్తి చేయాలి

టిజిపిఎస్‌సిని ఆదేశించిన

న్యాయమూర్తి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర హైకో ర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. 201516లో నిర్వహించిన గ్రూ ప్2 పరీక్షను రద్దు చేసింది. ఆ పరీక్షా పేపర్లను పునర్‌మూల్యాంకనం చేయాలని, పునర్మూల్యాంకనం చేసిన తరువాత అర్హులను ప్రకటించాలని టిజిపిఎస్‌సినిఆదేశించింది. ఎనిమిది వారాల్లోపు ఈ ప్రక్రియను పూర్తి చే యాలని టిజిపిఎస్‌సికి హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. టిజిపిఎస్‌సి పరిధి దాటి వ్యవహరించిందని,హైకోర్టు ఆదేశాల ను ఉల్లంఘించిందని న్యాయమూర్తి భీమపా క నగేష్ వ్యాఖ్యానించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక మంగళవా రం గ్రూప్-2 పరీక్షలపై సంచలన తీర్పు వెలువరించారు. 201516 గ్రూప్2 రాత పరీక్షలో అసమతుల్యతలు ఉన్నాయని టిజిపిఎస్‌సి అనుసరించిన ప్రక్రియను సవాలు చే స్తూ అనేక మంది ఆశావహులు దాఖలు చేసి న రిట్ పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం మం గళవారం ఈ తీర్పు వెలువరించింది.

పిటిషనర్ల తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్, మార్చి 9, 2017 నాటి సాంకేతిక కమిటీ నివేదిక, డివిజన్ బెంచ్ తీర్పును టిజిపిఎస్‌సి ప్రత్యక్షంగా ధిక్కరించిందని వాదించారు. సమాధాన పత్రాలు పార్ట్-బిలో ట్యాంపరింగ్, వైట్‌నర్‌ల వాడకం, మార్పులు కలిగిన ఓఎంఆర్ షీట్‌ల మూ ల్యాంకనం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్ట్ -ఎలో చిన్న చిన్న క్లరికల్ తప్పులను మా త్రమే పరిగణించవచ్చని ఆయన వాదించా రు, కానీ కమిషన్ పార్ట్ -బిలో స్పష్టంగా మా ర్చబడిన సమాధాన పత్రాలను మూల్యాంకనంచేసిందని కోర్టుకు వివరించారు. పేపర్- 1లో సమస్య తలెత్తినప్పుడు, నాలుగు పేపర్ల ను తిరిగి మూల్యాంకనం చేయాలనే టిజిపిఎస్‌సి నిర్ణయాన్ని రవిచందర్ ప్రశ్నించారు.

దీనిని అధికార పరిధిని అధిగమించడంగా ఆయన పేర్కొన్నారు. పునః మూల్యాంకన ప్రక్రియలో పారదర్శకత లేకపోవడాన్ని ఆయన ఎత్తి చూపారు. టిజిపిఎస్‌సి తరపున పి ఎస్ రాజశేఖర్ వాదనలు వినిపించారు. డివిజన్ బెంచ్ తీర్పు, సాంకేతిక కమిటీ సిఫార్సుల ప్రకారం కమిషన్ ఖచ్చితంగా వ్యవహరించిందని వాదించారు. ఆటోమేటెడ్ స్కానర్లు ఏకరూపతను నిర్ధారిస్తాయని, పిటిషనర్లు పేర్కొన్న అక్రమాలకు నిర్దిష్ట రుజువును సమర్పించలేదని ఆయన కోర్టుకు తెలిపారు. ఇప్పుడు నియామకాన్ని రద్దు చేయడం ఇప్పటికే నియమించబడిన అభ్యర్థులను ప్రభావితం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ వాదనను తోసిపుచ్చిన కోర్టు, డివిజన్ బెంచ్ తీర్పు స్పష్టమయిన అవకాశం ఇవ్వలేదని, పార్ట్ -బి లో ట్యాంపరింగ్‌తో కూడిన ఓఎంఆర్ షీట్‌లను పూర్తిగా మినహాయించాలని పేర్కొంది. తేజ్ ప్రకాష్ పాఠక్ వర్సెస్ రాజస్థాన్ హైకోర్టు కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ, పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వ ఉద్యోగాలలో న్యాయబద్ధత, పారదర్శకతపై రాజీ పడలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఈ ప్రక్రియను ఎనిమిది వారాల్లో పూర్తిచేసి తుది అర్హుల జాబితాను ప్రకటించాలని టిజిపిఎస్‌సిని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

ఫిరాయింపు ఎంఎల్‌ఎలకు మరోసారి నోటీసులు

 సుప్రీంకోర్టు ఆదేశంతో ఉత్కంఠ

ఆందోళనలో ఎంఎల్‌ఎలు

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎ దుర్కొంటున్న ఎంఎల్‌ఏల విచారణను రెండు నెలల్లో ముగించి, నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు తాజాగా స్పీకర్ గడ్డం ప్ర సాద్ కుమార్‌ను ఆదేశించడం తో రాజకీయవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 19, 20 తే దీల్లో మరోసారి విచారణకు హా జరు కావాల్సిందిగా స్పీకర్ గ డ్డం ప్రసాద్ కుమార్ ఫిరాయిం పు ఎంఎల్‌ఏలకు నోటీసులు పంపించారు. నేడు తెల్లం వెంకట్రావు, డా.సంజయ్ కుమార్, రేపు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీని విచారణకు హాజరుకావాల్సిందిగా స్పీకర్ ఆ దేశించారు.ఇదిలాఉండగా విచారణ వేగవంతం చేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ భావిస్తున్నారు. దీంతో ఎంఎల్‌ఏలలో ఆందోళన కనిపిస్తున్నది. 

పత్తి మిల్లులతో చర్చలు సఫలం

నేటి నుంచి యథావిధిగా కొనుగోళ్లు రైతులు ప్రతిపక్షం ఉచ్చులో పడొద్దు మిల్లర్లు పోరాడాల్సింది కేంద్ర

సిఐఐతో రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మన తెలంగాణ/హైదరాబాద్ : -జిన్నింగ్ మిల్లర్లతో చర్చలు సఫలమయ్యాయని, నేటి నుండి యధావిధిగా పత్తి కొనుగోళ్లు జరుగుతాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై సిసిఐ ఎండిలలిత్ కుమార్‌గుప్తా, జి న్నిం గ్ మిల్లర్ల అసోషియేషన్‌తో మంగళవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై చర్చించామని, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృ షి చేస్తానన్నారు. రైతుల సమస్యలను రెట్టింపు చేసేలా జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు స మ్మెకుదిగడం సమంజసం కాదన్నారు.

జిన్నిం గ్ మిల్లుల సమస్యలపై సమ్మెతో కాకుండా, సామరస్యంగా కేంద్రంతో పోరాడుదామని, అందుకోసం ప్రభుత్వం పూర్తి సహకారం అం దిస్తుందని మంత్రి తెలియజేశారు. జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై ఒక నివేదిక తయారుచేసి కేంద్ర జౌళిశాఖ అధికారులకు పంపాలని వ్య వసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్‌ని మంత్రి ఆదేశించారు. జిన్నింగ్ మిల్లుల సమస్యలను పరిష్కరించేందకు ప్రభుత్వం అన్నివిధాలుగా ప్రయత్నాలు చేస్తుందని, పత్తి కొనుగోళ్ళు యథాతథంగా ప్రారంభించాలని జి న్నింగ్ మిల్లుల యాజమాన్యాలను మంత్రి కో రారు. తక్షణమే నోటిఫై చేసిన అన్ని జిన్నింగ్ మిల్లులను ప్రారంభించాలన్నారు. రాష్ట్ర ప్రభు త్వం మొక్కజొన్న కొనుగోళ్ల పరిమితిని 18 క్వింటాళ్ల నుండి 25 క్వింటాళ్లకు పెంచి కొనుగోళ్లు చేస్తోందని మంత్రి తెలిపారు. కేంద్ర ప్ర భుత్వ నిబంధనల ప్రకారం నాఫెడ్ సేకరించే 25 శాతం సోయా చిక్కుడు పరిమితిని ఎకరానికి 6.72 క్వింటాళ్ల నుండి 10 క్వింటాళ్లకు పెంచి సేకరించాలని మార్క్ ఫెడ్ అధికారులను మంత్రి ఆదేశించారు. కౌలు రైతులకు ఇబ్బందులు కలగకుండా నాఫె డ్ తీసుకొచ్చిన ఆధార్ అథెంటికేషన్‌తో పాటు మొ బైల్ ఒటిపితో కూడా కొనుగోళ్లు జరపాలని మార్క్ ఫెడ్ అధికారులకు సూచించారు.

కేంద్రం వల్లే రైతుల ఇబ్బందులు

సీజన్ ఆరంభంలో పత్తి కొనుగోళ్లలలో రైతుల సౌలభ్యం కోసం, కొనుగోలు కేంద్రాలలో ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కపాస్ కిసాన్ అనే యాప్‌ను తీసుకొచ్చిందని,ఈ యాప్‌తో రైతులకు సౌలభ్యం కలగకపోగా, మరి న్ని ఇబ్బందులు తలెత్తాయన్నారు. సీజన్ మొ దట్లో ఎకరానికి 12 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేసి, ఒక్కసారిగా ఆ పరిమితిని 7 క్విటాళ్లకు తగ్గించి కొనుగోలు చేస్తామనడంతో రైతులు తమ మిగిలిన పంటను ఎక్కడా అమ్ముకోవాలో తేలియని పరిస్థితికి కేంద్రమే కారణమన్నారు. అనంతరం జిన్నిం గ్ మిల్లుల విషయంలో సైతం కేంద్రమే నిర్ణయం తీసుకుంటామని చెప్పి, జి న్నింగ్ మిల్లులను తామే కేటాయిస్తామని, కేటాయించిన జిన్నింగ్ మిల్లులను ఎల్1 నుండి ఎల్2 లుగా విభజించి, జిన్నింగ్ మిల్లర్లను కూడా ఇబ్బందులకు గురిచేసిందని మంత్రి గుర్తు చేశారు. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించిన జిన్నింగ్ మిల్లర్లు, పత్తి కొనుగోళ్లు నిలిపేశారని, వీటికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిన నిర్ణయాలే కారణమని మంత్రి ఆరోపించారు.

జిన్నింగ్ మిల్లర్లకు కేంద్ర తీసుకునే నిర్ణయాలపై అసంతృప్తి ఉంటే, కేంద్రంతో పోరాడాలని, రైతులకు ఇబ్బంది కలిగించడం సమంజపం కాద న్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పత్తి కొ నుగోళ్లలో ఎలాంటి సంబంధం లేకున్నా, రైతు లు నష్టపోకూడదనే ఉద్దేశంతో జిన్నింగ్ మిల్లుర్ల సమస్యల పరిష్కారానికి చొరవ చూపామన్నారు. రైతులు ప్రతిపక్ష నాయకుల ఉచ్చులో పడోద్దని మం త్రి తుమ్మల కోరారు. ఉనికిని చాటుకోవాలనే ఉద్దేశంతోనే బిఆర్‌ఎస్ నాయకులు, లేని గొప్పలు చెప్పుకుంటూ రైతులను, రాష్ట్ర ప్రజల ను మోసం చేయాలని చూస్తున్నారని మంత్రి విమర్శించారు. తమ ప్రభుత్వంలో రైతులు పడుతున్న కష్టాలు కనపడని బిఆర్‌ఎస్ నాయకులకు, కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపి జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలతో పత్తి కొనుగోలుకు ఒప్పిస్తే తమ వల్లనే అని గొప్పలు చెప్పుకుంటు తిరుగుతున్నారని ఆరోపించారు. పత్తి రైతుల కోసం ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న చోరవ రాష్ట్ర రైతులకు తెలసుని, బిఆర్‌ఎస్ నాయకులు కళ్లు ఉన్న కబోదిలాగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రైతుల సమస్యలపై కేంద్రంతో పొరాడి సమస్యను కొలిక్కి తీసుకొస్తే, ఇదంతా మేము ప్రశ్నిస్తేనే అయిందనడం, ‘వాన వచ్చాక మేఘాలను లెక్కేసినట్టు’గా ఉందని మంత్రి ఎద్దేవా చే శారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

లొంగిపోమని తల్లి కోరిన వారం రోజులకే

 హిడ్మా ఎన్‌కౌంటర్ తరువాత హోంశాఖకు ‘టాస్క్ కంప్లీటెడ్’ మెసేజ్

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: దేశంలోని అత్యంత ప్రమాదకర హవోయిస్టు నేతల్లో ఒకరిగా పరిగణించే హిడ్మా లొంగు బాటు కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించంది. అతని ఇంటికి ఏకంగా ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి వెళ్లారు. ‘బిడ్డా ఇప్పటికైనా ఇంటికి తిరిగిరా.. లేదంటే నీ కోసం నేనే అడవిబాట పడతా’ అంటూ హిడ్మా తల్లి కన్నీళ్లతో వేడుకుంటున్న ఓ వీడియోను పోలీసులు విడుదల చేశారు. రెండు నిమిషాల నిడివిగల గత ఈ వీడియోలో హిడ్మా తల్లి గోండు భాషలో మాట్లాడిన వీడియో విడుదల అయిన కొద్దిరోజులకే ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకంది. గతంలో చాలా ఎన్‌కౌంటర్ల నుంచి హిడ్మా తప్పించుకున్నాడు. ఎన్నోసార్లు పోలీసులు ముట్టడించినా తప్పించుకుని అడవుల్లో మాయమవడం అతని ప్రత్యేకత. కర్రెగుట్టల్లో పదివేల మంది బలగాలు ముట్టడించినప్పటికీ అక్కడి నుంచి సురక్షితంగా తప్పించుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. గతంలో చాలాసార్లు హిడ్మా చనిపోయాడని వార్తలు వచ్చాయి.

అయితే… హిడ్మా బతికే ఉన్నాడని ఆ తర్వాత పోలీసులు ధ్రవీకరించారు. ఇటీవల మావోయిస్టు ముఖ్యనేతలంతా పోలీసులకు లొంగిపోతుండగా హిడ్మా కూడా ఆయుధాలు అ ప్పగించి పోలీసులకు లొంగిపోతారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ ఎకౌంటర్ జరగడం గమనార్హం. సాక్షాతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా హిడ్మాపై ప్రత్యేక దృష్టి పె ట్టిన దాఖలాలు ఉన్నాయి. మం గళవారం ఉదయం ఎన్‌కౌంటర్ పూ ర్తయిన తరువాత ఢిల్లీలోని కేంద్ర హోం శాఖ కార్యాలయానికి ‘టాస్క్ కంప్ల్లీటెడ్’ అనే మెసేజ్ వెళ్లిం ది. పోలీసుల అదుపులో ఉన్నట్లుగా భావిస్తున్న అజాద్ ఇచ్చిన సమాచారంతోనే మావోయిస్టుల సమాచారం పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. ఒకపక్క మావోయిస్టుల్లో సాయు ధ పోరా టం కొనసాగించే విషయంలో భిన్నాభిప్రాయలు వ్యక్తం కావ డం, పార్టీ అగ్రనాయకులు వరుస లొంగుబాటు నేపథ్యంలో మావోయిస్టుల పోరాట అంపశయ్యపైకి చేరుకుందన్న నేపథ్యం లో హిడ్మా ఎన్‌కౌంటర్ మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బతగిలినట్లయింది. ఇన్నాళ్లూ హి డ్మా భరోసాతోనే అడవుల్లో కొనసాగుతున్న నేతలకు తమ అ గ్రనేత ఎన్‌కౌంటర్‌తో ఇప్పుడు అభద్రతా వాతావరణం ఏర్పడిం ది. హిడ్మా ఎన్‌కౌంటర్‌తో ఆ పార్టీ క్యాడర్‌కు నైతికంగా ఎదు రు దెబ్బగా పోలీసులు భావిస్తున్నారు.

6వ జాతీయ జల అవార్డుల్లో తెలంగాణకు అవార్డుల పంట

జల్ సంచయ్ జన్ భాగీదారీ విభాగంలో దేశంలోనే తెలంగాణ టాప్

తెలంగాణ అధికారులకు పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు స్వీకరించిన పిఆర్ శాఖ డైరక్టర్ సృజన

ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల జిల్లాలకు వరుసగా 3 ర్యాంకులు

మన తెలంగాణ/హైదరాబాద్: జల్ సంచయ్ జన్ భాగీదారీ విభాగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల అవార్డులు- 2024లో తెలంగాణ జాతీయ స్థాయిలో తొలి ర్యాంకును సాధించింది. కేంద్ర ప్రభుత్వం 2024లో ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద తెలంగాణ మొత్తం 5,20,362 పనులు పూర్తిచేసింది. జల్ సంచయ్ జన్ భాగీదారీ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన రాష్ట్రాలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం పురస్కారాలు ప్రదానం చేశారు. జల్ సంచయ్ జన్ భాగీదారీని ఉత్తమంగా అమలు చేసిన రాష్ట్రాలు, జిల్లాలు, స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం 100 అవార్డులను ప్రకటించింది.

దీనిలో మూడు రాష్ట్రాలు, 67 జిల్లాలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లు, ఒక పట్టణ స్థానిక సంస్థ, రెండు భాగస్వామ్య మంత్రిత్వ శాఖలు,విభాగాలు, రెండు పరిశ్రమలు, మూడు ఎన్జీఓలు, ఇద్దరు దాతలు, 14 మంది నోడల్ అధికారులు ఉన్నారు. రాష్ట్ర రాష్ట్రస్థాయి అవార్డును రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ జి.సృజన అందుకున్నారు. జిల్లాల విభాగంలో అవార్డును జిల్లా కలెక్టర్లు, డి ఆర్‌డి వోలు స్వీకరించారు. తెలంగాణ నుంచి అవార్డులు అందుకున్న వారిలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ డా.సృజన, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డ్ ఎండి కే.అశోక్ కుమార్ రెడ్డి, ఆదిలాబాద్ ఐఏఎస్, కలెక్టర్ రాజర్షి షా, నల్గొండ అడిషనల్ కలెక్టర్ జే.శ్రీనివాస్, మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్, జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వీ పాటిల్, మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేందిర ఉన్నారు.

మూడు కేటగిరీలుగా అవార్డులు

క్షేత్రస్థాయిలో జల సంరక్షణలో ప్రజలు, సంఘాలు, కార్పొరేట్ సంస్థలను భాగస్వాములను చేసే లక్ష్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద రాష్ట్రాలను ఐదు జోన్లుగా విభజించారు. ప్రతి ఒక్కరూ కనీసం 10 వేల కృత్రిమ రీఛార్జి, స్టోరేజ్ నిర్మాణాలు చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో రూఫ్టాప్ వాన నీటి సంరక్షణ, చెరువులు, కుంటలు, బావుల పునరుద్ధరణ కార్యక్రమాలను చేర్చారు. మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, జిల్లాలు, మున్సిపల్ కార్పొరేషన్లను మూడు కేటగిరీలుగా విభజించి అవార్డులు ప్రకటించారు. మొదటి కేటగిరీలో ఎంపికైన వాటికి రూ.2 కోట్లు, రెండో దాని కింద కోటి రూపాయలు, మూడో కేటగిరీ కింద రూ.25 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. జిల్లాల విభాగంలో కేటగిరీ- 1 కింద దక్షిణ జోన్ నుంచి మూడు జిల్లాలను ఎంపిక చేయగా ఆ మూడింటినీ తెలంగాణ రాష్ట్రం కైవసం చేసుకుంది.

ఒక్కో జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున మొత్తం రూ.6 కోట్ల నగదు బహుమతి అందింది. ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల జిల్లాలు ఈ నగదు బహుమతిని సాధించాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఏరియాలో జల సంరక్షణ చర్యలు చేపట్టినందుకు హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్ నీటి సరఫరా, మురుగునీటి బోర్డు మున్సిపల్ కార్పొరేషన్ల విభాగంలో రెండో ర్యాంకు సాధించింది. రూ.2 కోట్ల నగదు బహుమతిని సొంతం చేసుకొంది. ఈ విభాగంలో కేటగిరీ- 2లో వరంగల్, నిర్మల్, జనగామ, జిల్లాలు దక్షిణ జోన్లో తొలి మూడు స్థానాల్లో నిలిచి రూ.కోటి చొప్పున బహుమతి గెలుచుకున్నాయి. కేటగిరీ -3లో భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్నగర్ 1, 3 ర్యాంకుల్లో నిలిచి రూ.25 లక్షల చొప్పున నగదు బహుమతిని సొంతం చేసుకున్నాయి. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కుమురం భీం ఆసిఫాబాద్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలకు నోడల్ అధికారిగా వ్యవహరించిన కేంద్ర జల సంఘానికి చెందిన ఎ.సతీష్‌కు కూడా అవార్డు దక్కింది.

అవార్డులు స్వీకరించిన అధికారులకు మంత్రి సీతక్క అభినందనలు

ఈ విశిష్ట విజయంలో కీలక పాత్ర పోషించిన జిల్లా కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి డా.దనసరి సీతక్క అభినందనలు తెలిపారు. అధికారుల కృషి, సమన్వయం, నిబద్ధత మన రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో మరింత గర్వించదగిన స్థాయికి తీసుకెళ్లాయని మంత్రి సీతక్క కొనియాడారు. రాష్ట్రం తరఫున రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని, ఇది మంత్రి సీతక్క మార్గదర్శకంలో సిబ్బంది సమష్టి కృషికి దక్కిన ఫలితమని డైరెక్టర్ సృజన పేర్కొన్నారు.

ఎపిలో 31 మంది మావోయిస్టుల అరెస్టు

కలకలం సృష్టించిన నక్సల్స్ కదలికలు

హిడ్మా ఎన్‌కౌంటర్ సంఘటనాస్థలంలో

లభించిన డైరీ ఆధారంగా పోలీసుల మెరుపుదాడులు

మీడియాకు వివరాలు వెల్లడించిన ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్ చంద్ర

మన తెలంగాణ/హైదరాబాద్ : విజయవాడ, కాకినాడ, ఏలూరులో పోలీసులు జరిపిన మెరుపుదాడుల్లో 31 మందికి పైగా మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఒకేరోజు మూడు పట్టణాల్లో ఇంత భారీ ఎత్తున మావోయిస్టులు పట్టుబడటం ఎపిలో కలకలం సృష్టించింది. మావో యిస్టుల ఉనికే లేని ఈ జిల్లాల్లో నిషేధిత పార్టీకి చెందిన నక్సల్స్ పట్టుబడటం సంచలనంగా మారింది. కేంద్ర బలగాలు, ఆక్టోపస్, బాంబ్ స్కాడ్, స్థానిక పోలీసులు ఆయా ప్రాంతాల్లో మెరుపుదాడులు చేసి 31 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు ఇంటెలిజెన్స్ ఎడిజి మహేష్ చంద్ర లడ్డా మీడియాకు తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి విజయవాడ, కాకినాడ, ఏలూరులలో 31 మంది మావో యిస్టులను పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వీరిలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారని వివరించారు. ఈ ఆపరేషన్‌లో 12 మంది మహిళలు, నలుగురు కీలక స్థాయి నేతలతో పాటు 11 మంది మిలీషియా సభ్యులు, సానుభూతిపరులను అరెస్ట్ చేసినట్లు అధికారులు ధృవీకరించారు.

విచారణలో మావోయిస్టులు నగర శివార్లలో నాలుగు చోట్ల ఆయుధాలు, పేలుడు పదార్థాలతో కూడిన డంప్‌లను ఏర్పాటు చేసినట్లు కీలక సమాచారం లభించింది. దీంతో అప్రమత్తమైన బలగాలు ఆటోనగర్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. డంప్‌లను గుర్తించి స్వాధీనం చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. పెనమలూరు నియోజకవర్గంలోని కొత్త ఆటోనగర్‌లో పది రోజుల కిందట ఛత్తీస్‌గడ్‌కు చెందిన 27 మంది మావో యిస్టులు కార్మికుల పేరిట వచ్చి అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అరెస్టైన వారంతా ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన వారని గుర్తించినట్లు చెప్పారు. మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

అలాగే విజయవాడ, కాకినాడ, విజయనగరం, విశాఖ నగరాల్లో 60 మంది హిడ్మా టీమ్ ఉన్నట్లు ఇంటెలిజెన్స్ గుర్తించిందన్నారు. అక్టోబర్ 26న ఏఓబీలోకి హిడ్మా టీమ్ ఎంట రైందని తెలిపారు. ఎవరినైనా టార్గెట్ చేసి మావోయిస్టులు రెక్కీ చేశారా? విజయవాడలోని ఆటోనగర్ ని షెల్టర్ గా ఎందుకు ఎంచు కున్నారు? విఐపి రూట్ ను మావోయిస్టులు టార్గెట్ చేసుకున్నారా? అన్న కోణాల్లో ఇంటెలిజెన్స్ వర్గాలు దర్యాప్తు చేస్తున్నాయని మహేష్ చంద్ర తెలిపారు. ఈ ఘటనతో విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అరెస్ట్ అయిన వారిని మరింత లోతుగా విచారించి, వారి నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఏలూరులో 15 మంది మావోయిస్టుల అదుపు?

అదే విధంగా ఏలూరులో 15 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిశోర్ ఆధ్వర్యంలో ఏలూరు శివారులోని గ్రీన్‌సిటీ గేటెడ్ కమ్యూనిటీలోని ఓ భవనంలో 15 మంది మావో యిస్టులను స్పెషల్ పార్టీ పోలీసులు అరెస్టు చేసినట్లు సమా చారం.అదుపులోకి తీసుకున్న వారిని ఏలూరు రూరల్ పోలీసుస్టేషన్‌కు తరలిం చారు. ఒడిశాకు చెందిన వీరంతా గత వారం రోజులుగా గ్రీన్ సిటీలో తలదాచుకుంటున్నట్లు అనుమానిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు కదలికలు పీక్‌లో ఉన్న ప్పుడు కూడా ఇలా జరగలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు బలగాల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటు న్నారు. ఎపితో పాటు చత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా లో కూడా ఫోర్ -స్టేట్ సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. ‘మిగిలిన మావోయిస్టులు వలస కూలీల రూంలో దాక్కుని ఉండవచ్చని అనుమా నిస్తున్నారు.

బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాం..బెస్ట్ క్వాలిటీ ఇవ్వండి

పద్ధతి మార్చుకోకపోతే..మిమ్మల్ని మార్చుతాం

జాప్యాన్ని సహించం..ఇదే చివరి అవకాశం

అంగన్వాడి సరుకుల సరఫరాలో జాప్యం, నాణ్యతపై మంత్రి సీతక్క ఆగ్రహం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు గుడ్లు, సరుకుల సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లపై రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా.దనసరి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సరుకుల సరఫరాలో జరుగుతున్న జాప్యంపై మండిపడ్డారు. ‘మాకు కారణాలు చెప్పకండి, అంగన్వాడీ చిన్నారుల కోసం కోడి గుడ్లు పది రోజులకు ఒకసారి తప్పనిసరిగా సరఫరా కావాలని, సాకులు చెప్పి జాప్యం చేస్తే కాంట్రాక్టులు రద్దు చేస్తామ’ని హెచ్చరించారు. చిన్నారుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన, నిర్దిష్ట సైజు గుడ్లను సరఫరా చేయడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. చిన్న గుడ్లు, నాసిరకం గుడ్ల సరఫరా మహా పాపమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్‌లో అంగన్వాడి కేంద్రాలకు సరఫరా అవుతున్న కోడిగుడ్లు, పప్పు, మంచి నూనె, పాలు, ఇతర అవసరమైన సరుకులపై జిల్లాల వారీగా మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారులు, సరుకులు, గుడ్లు, సరఫరాదారులు, పాల సరఫరాదారులు, పాల్గొన్నారు. కోడి గుడ్లు, సరుకుల సరఫరా పరిస్థితులు, జాప్యం, నాణ్యత సమస్యలు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీలకు నాణ్యమైన ఆహారం అందించడం ప్రభుత్వ లక్షమని తెలిపారు. మారుతున్న వాతావరణంలో గుడ్లు త్వరగా పాడవుతుండటంతో పది రోజులకు ఒకసారి సరఫరా వ్యవస్థ తప్పనిసరి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అంగన్వాడీ సిబ్బంది కోడిగుడ్ల నిల్వపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పిల్లల బరువు, ఎత్తు పెరగడానికి నాణ్యమైన ఆహారం అందించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

సరుకుల నాణ్యతలో లోపాలు కనిపిస్తే కఠిన చర్యలు

సరుకుల నాణ్యతలో లోపాలు కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. మసాలా వస్తువుల నాణ్యతపైనా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడి కేంద్రాలకు సరఫరా అయ్యే జీలకర, ఆవాలు, పసుపు, ఉప్పు, కారం పొడి, చింతపండు వంటి వస్తువుల నాణ్యత ఆశించిన స్థాయిలో లేక పోవడాన్ని మంత్రి సీతక్క తీవ్రంగా పరిగణించారు. అంగన్వాడి కేంద్రాలకు రెస్టారెంట్‌లుగా భావించి నాసిరకం వస్తువులు ఇస్తే అస్సలు సహించేది లేదని, నాణ్యత లేని వస్తువులు పిల్లల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడతాయని ఆమె హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఫెడ్‌కు సరుకుల కాంట్రాక్టులు ఇచ్చినా నాణ్యత పరంగా ఆశించిన ఫలితాలు రాలేదని మంత్రి సీతక్క తెలిపారు. ఆయిల్ ఫెడ్ నేరుగా రైతులు, మహిళా సంఘాల నుంచి ప్రొక్యూర్మెంట్ చేయాలి. లేదంటే అంగన్వాడి కేంద్రాలకు వస్తువుల సరఫరా కాంట్రాక్టులను నేరుగా మహిళా సంఘాలకు ఇస్తాము, అని మంత్రి స్పష్టం చేశారు. మహిళా సంఘాలను ప్రోత్సహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సూచించినట్టు ఆమె తెలిపారు. ఇది మీకు చివరి అవకాశం, నాసిరకం వస్తువులు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఘాటుగా హెచ్చరించారు. పిల్లలు దేవుళ్లతో సమానమని, వారికి అందించే ఆహారంలో రాజీ ఉండదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

కోడి గుడ్లు సరఫరాదారుల సమస్యలను సిఎం దృష్టికి తీసుకెళతా:మంత్రి

ఈ సమావేశంలో కోడిగుడ్ల సరఫరాదారులు తమ సమస్యలను మంత్రి సీతక్క దృష్టికి తీసుకు వచ్చారు. సంక్షేమ హాస్టళ్లతో కలిపి సరఫరా చేయడం వల్ల సమన్వయం కుదరక ఇబ్బందులు వస్తున్నాయని సరఫరాదారులు వివరించారు. కొన్ని సందర్భాల్లో అంగన్వాడి కేంద్రాలకు కేటాయించిన కోడిగుడ్లను హాస్టల్ నిర్వాహకులు ఒత్తిడి చేసి తీసుకుంటున్నారని వివరించారు. వీరి సమస్యలు విన్న మంత్రి సీతక్క ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, టీజీ ఫుడ్స్ ఎండి చంద్రశేఖర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.