ఇండియన్ ప్రీమియర్ లీగ్.. 19వ సీజన్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే నెలలో ఐపిఎల్-2026 కోసం వేలం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను శనివారం వెల్లడించాయి. ఆ వివరాలు చూద్దాం..
చెన్నై సూపర్ కింగ్స్:
అన్షుల్ కాంబోజ్, గుర్జన్‌ప్రీత్ సింగ్, ఎంఎస్ ధోనీ, జెమీ ఓవర్‌టన్, ముఖేశ్ చౌదరీ, నాథన్ ఎల్లీస్, నూర్ అహ్మద్, రామకృష్ణ ఘోష్, సంజూ శాంసన్ (ట్రేడ్), రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, శ్రేయస్ గోపాల్, ఖలీల్ అహ్మద్, ఆయుశ్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, ఉర్విల్ పటేల్.
ఢిల్లీ క్యాపిటల్స్:
అభిషేక్ పొరెల్, అజేయ్ మండల్, అశుతోష్ శర్మ, అక్షర్ పటేల్, దశుమంత ఛమీరా, కరుణ్ నాయర్, కెఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, మాధవ్ తివారీ, మిచెల్ స్టార్క్, ముఖేశ్ కుమార్, నితీశ్ రాణా (ట్రేడ్), సమీర్ రిజ్వీ, టి.నటరాజన్, త్రిపురానా విజయ్, త్రిస్టన్ స్టబ్స్, విప్రాజ్ నిగమ్.
గుజరాత్ టైటాన్స్:
శుబ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్, షారుఖ్ ఖాన్, కుమార్ కుశాగ్రా, అనూజ్ రావత్, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, నిషాంత్ సింధు, గ్లెన్ ఫిలిప్స్, అర్షద్ ఖాన్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, సాయి కిశోర్, కగిసో రబడ, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్.
కోల్‌కతా నైట్‌రైడర్స్:
అజింక్యా రహానే, అంగ్‌క్రిష్ రఘువన్షి, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, మనీశ్ పాండే, రమన్‌దీప్ సింగ్, రింకు సింగ్, రోవ్మెన్ పోవెల్, సునీల్ నరైన్, ఉమ్రన్ మాలిక్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.
లక్నో సూపర్‌జెయింట్స్:
అబ్దుల్ సమాద్, అయిడెన్ మార్క్‌రమ్, ఆకాశ్ సింగ్, అర్జున్ టెండూల్కర్ (ట్రేడ్), అర్షిన్ కులకర్ణి, ఆవేష్ ఖాన్, ఆయుశ్ బదోని, దిగ్వేష్ రాఠీ, హిమ్మత్ సింగ్, మనిమరన్ సిద్ధార్త్, మాథ్యూ బ్రిట్జ్జ్కే, మయాంక్ యాదవ్, మహ్మద్ షమీ (ట్రేడ్), మిచెల్ మార్ష్, మోసిన్ ఖాన్, నికోలస్ పూరన్, ప్రిన్స్ యాదవ్, రిషబ్ పంత్, షెహబాజ్ అహ్మద్.
ముంబై ఇండియన్స్:
అల్లా గజన్‌ఫర్, అశ్వని కుమార్, కార్బిన్ బోష్, దీపక్ చాహర్, హార్థిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, మయాంక్ మార్ఖండే (ట్రేడ్), మిచెల్ శాంట్నర్, నమన్ ధిర్, రఘు శర్మ, రాజ్ అంగద్ బావా, రాబిన్ మింజ్, రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్, శార్ధూల్ ఠాకూర్ (ట్రేడ్), షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (ట్రేడ్), సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, ట్రెంట్ బోల్ట్, విల్ జాక్స్.
పంజాబ్ కింగ్స్:
అర్షదీప్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్నూర్ పన్నూ, హర్‌ప్రీత్ బ్రార్, లాకీ ఫెర్గూసన్, మార్కో యాన్సెన్, మార్కస్ స్టొయినిస్, మిచెల్ ఓవెన్, ముషీర్ ఖాన్, నేహాల్ వదీరా, ప్రభుసిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్యా, పైలా అవినాష్, శశాంక్ సింగ్, శ్రేయస్ అయ్యర్, సూర్యాంశ్ షెడ్గే, విష్ణు వినోద్, వైశాఖ్ విజయ్ కుమార్, జేవియర్ బార్ట్‌లెట్, యశ్ ఠాకూర్, యుజవేంద్ర చాహల్.
రాజస్థాన్ రాయల్స్:
ధృవ్ జురేల్, దానోవాన్ ఫెరేరా (ట్రేడ్), జోఫ్రా ఆర్చర్, క్వెనా మఫాక, లువాన్ డ్రి ప్రిటోరియస్, నాన్‌డ్రే బర్గర్, రవీంద్ర జడేజా (ట్రేడ్), రియాన్ పరాగ్, శామ్ కర్రన్ (ట్రేడ్), సందీప్ శర్మ, షిమ్రన్ హెట్మెయర్, శుభమ్ దూబే, తుషార్ దేశ్‌పాండే, వైభవ్ సూర్యవంశీ, యశస్వీ జైస్వాల్, యుద్వీర్ చరాక్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
అభినందన్ సింగ్, భువనేశ్వర్ కుమార్, దేవ్‌దత్ పడిక్కల్, జాకబ్ బెతెల్, జితేశ్ శర్మ, జోష్ హెజెల్‌వుడ్, కృనాల్ పాండ్యా, నువాన్ తుషారా, ఫిల్ సాల్ట్, రాజత్ పటిదార్, రసిక్ ధార్, రొమారియో షెపర్డ్, సుయాశ్ శర్మ, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, విరాట్ కోహ్లీ, యశ్ దయాల్.
సన్‌రైజర్స్ హైదరాబాద్:
అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, బ్రైడన్ కార్స్, ఇషాన్ మలింగా, హర్ష్ దూబే, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ జయదేవ్ ఉనద్కట్, కమిందు మెండీస్, నితీశ్ కుమార్ రెడ్డి, ప్యాట్ కమ్మిన్స్, స్మరణ్ రవిచంద్రన్, ట్రావిస్ హెడ్, జీషాన్ అన్సారీ.