బిఆర్ఎస్, కాంగ్రెస్‌లకు బిజెపి భయం పట్టుకుంది: కిషన్‌రెడ్డి

హైదరాబాద్-శ్రీశైలం మార్గంలో 4 లైన్ల ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. పర్యావరణానికి, వన్యప్రాణులకు ఎలాంటి నష్టం లేకుండా హైవేల నిర్మాణం జరుగుతుందని అన్నారు. ఎలివేటెడ్ కారిడార్ చేపట్టేందుకు కేంద్రం ముందుకొచ్చిందని స్పష్టం చేశారు. హైదరాబాద్-కల్వకుర్తి మధ్య 4 లైన్ల హైవే కావాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని అడిగామని పేర్కొన్నారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని గడ్కరీ హామీ ఇచ్చారని తెలిపారు. భూసేకరణ త్వరగా పూర్తి చేస్తే.. ప్రాజెక్టుల నిర్మాణం త్వరగా అవుతుందని […]




