బీహార్‌లో ఇబిసిల కోసం ప్రత్యేక చట్టం.. రాహుల్ గాంధీ హామీ

పాట్నా: ఎస్‌సి/ఎస్‌టి అట్రాసిటీ యాక్ట్ తరహాలో బీహార్‌లో ఇబిసిల రక్షణకు చట్టం తీసుకువస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. బుధవారం ఆయన ఇక్కడ అతి పిచ్‌డా న్యాయ్ సంకల్ప్ సదస్సులో మాట్లాడారు. బీహార్‌లో అత్యధిక సంఖ్యలో ఉన్న అత్యంత నిరుపేద వెనుకబడిన తరగతుల హక్కులు, ప్రయోజనాల అవసరం ఎంతైనా ఉంది. వారిపై దాడుల నిరోధానికి సమగ్ర చట్టం కట్టుదిట్టమైన రూపంతో ఖరారు చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలో ఇండియా కూటమి అధికారంలోకి […]



