ఒమాన్‌తో మ్యాచ్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్

దుబాయ్: ఆసియాకప్-2025లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా.. తమ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు పసికూన ఒమాన్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ (Pakistan) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌కి ముందు పాకిస్థాన్.. అఫ్ఘానిస్థాన్, యుఎఇతో ముక్కోణపు సిరీస్‌లో పాల్గొంది. గత రెండు-మూడు నెలలుగా తమ జట్టు మంచి క్రికెట్ ఆడుతుందని టాస్ సందర్భంగా పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా అన్నాడు. ఇక ఒమాన్ కెప్టెన్ జితేందర్ సింగ్.. మాట్లాడుతూ.. తమ […]






