చరిత్ర సృష్టించిన వేల్ కుమార్.. రెండు స్వర్ణ పతకాలు

ప్రపంచ స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన ఆనంద్‌కుమార్ వేల్‌కుమార్ (Velkumar) చరిత్ర సృష్టించాడు. నార్వే వేదికగా జరుగుతున్న ఈ ఛాంపియన్‌షిప్‌లో ఆదివారం నిర్వహించిన 42 కి.మీ మెన్స్ మారథాన్‌లో స్వర్ణ పతకం గెలిచాడు. అంతకు ముందు 1000 మీటర్ల స్ప్రింట్‌లో స్వర్ణం, 500 మీటర్ల స్ప్రింట్‌లో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. ఈ ఛాంపియన్‌షిప్‌లో రెండుసార్లు విజేతగా నిలిచి తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. అలాగే మూడు పతకాలు సాధించిన ఏకైక అథ్లెట్ వేల్‌కుమార్ కావడం […]