విద్యుత్‌శాఖలో… అవినీతి అనకొండ

మన తెలంగాణ/సిటీ బ్యూరో: అక్రమాస్తుల కేసు లో మరోభారీ తిమింగలం ఎసిబికి చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నరన్న ఆరోపణలతో ఎసిబి అధికారులు విద్యుత్ శాఖ ఎడిఈ ఇ ల్లు,బంధువుల ఇళ్లపై మంగళవారం దాడులు చే శారు.ఎసిబి అధికారుల దాడులో ఇంజనీర్‌కు సం బంధించిన ఆస్తులను భారీగా కనుగొన్నారు. ఎరు గు అంబేద్కర్ టిజిఎస్పిడిసిఎల్, ఇబ్రహీంబాగ్ పరిధిలో ఆపరేషన్స్ ఎడిఈగా (అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్) పనిచేస్తున్నాడు. అంబేద్కర్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని పలువురు ఎసిబికి […]
