బిసిసిఐ అధ్యక్షుడిగా కొత్త పేరు.. అతనో ఫస్ట్‌క్లాస్ క్రికెటర్

ముంబై: బిసిసిఐ అధ్యక్ష పదవి (BCCI Pesident) కోసం మరి వారం రోజుల్లో భారత క్రికెట్ బోర్డు ఎజిఎం జరగనుంది. ఈ మీటింగ్ తర్వాత కొత్త అధ్యక్షుడు ఎవరు అనే విషయం తేలిపోనుంది. ఈసారి అధ్యక్ష పదవి కోసం పలువురు మాజీల పేర్లు వినిపించాయి. తొలుత సచిన్ టెండూల్కర్ పేరు వినిపించినప్పటికీ.. ఆయన టీం ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పింది. ఆ తర్వాత మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లేలు ఈ పదవి […]








