‘ఒజి’ సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతంటే..

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఒజి’ (OG Movie). గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ మూవీని దర్శకుడు సుజీత్ తెరకెక్కించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. భారీ అంచనాలతో ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘ఎ’ సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా (OG […]








