ప్రజల ఐక్యతకు బతుకమ్మ పండుగ నిదర్శనం: సిఎం రేవంత్ రెడ్డి

ఆడబిడ్డలందరికీ సిఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు వరంగల్‌లోని వెయ్యి స్తంభాల గుడిలో నేడు బతుకమ్మ సంబురాలు ప్రారంభం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన అధికార యంత్రాం ఈ వేడుకలకు హాజరు కానున్న మంత్రులు జూపల్లి, కొండా సురేఖ, సీతక్క రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలకు షెడ్యూల్ విడుదల చివరి రోజు ఈ నెల 30న ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుక గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, వింటేజ్ కార్ ర్యాలీ, ఇకెబానా- జపనీయుల ప్రదర్శన, సెక్రటేరియట్ వద్ద 3డి మ్యాప్ […]







