శుక్రవారం రాశిఫలాలు (26-09-2025)

మేషం – ముఖ్యమైన కార్యక్రమాలలో ఏర్పడిన అవరోధాలు తొలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం. వృషభం – ప్రజా సంబంధాలను వృద్ధి చేసుకోగలుగుతారు. లలిత కళల పట్ల అభిరుచి కనబరుస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు, సాఫ్ట్వేర్ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. మిథునం – ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన ఉద్యోగ యత్నాలు కలిసివస్తాయి. సన్నిహితుల నుండి విలువైన […]








