మళ్లీ కెప్టెన్‌గా శ్రేయస్.. ఈసారి ఏం చేస్తాడో..

ఆసియాకప్‌లో భారత్ అద్భుతంగా రాణిస్తోంది. అయితే ఈ టోర్నమెంట్ కోసం జట్టును ప్రకటించినప్పుడు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్‌ను (Shreyas Iyer) ఎంపిక చేయనపోవడంపై విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఎ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ కోసం ప్రకటించిన భారత్ ఎ జట్టుకు శ్రేయస్‌ని కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అయితే తొలి టెస్ట్ మ్యాచ్‌లో శ్రేయస్ నిరాశపరిచాడు. బ్యాటింగ్ పరంగా అతడు రాణించలేకపోయాడు. దీంతో రెండో టెస్ట్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో ధృవ్ […]







