ఆ విషయంలో ‘ఒజి’ చిత్ర యూనిట్‌కి స్వల్ప ఊరట

హైదరాబాద్: పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన ‘ఒజి’ (OG Movie) చిత్ర యూనిట్‌కి తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. టికెట్ రేట్ల పెంపును రద్దు చేస్తూ సింగిల్ జిడ్జ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ శుక్రవారం వరకూ స్టే విధించింది. ఈ మూవీ ప్రీమియర్స్‌తో పాటు టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ అనుమతులను రద్దు చేయాలంటూ మహేశ్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. […]








