భారతీయులకు షాక్ ఇచ్చిన ట్రంప్

న్యూయార్: భారతీయులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చారు. కొత్త వీసా దరఖాస్తుల రుసుము పెంపుతో టెక్ సంస్థలపై పెను భారం పడనుంది. హెచ్-1బీ వీసా దరఖాస్తులపై వార్షిక రుసుంను లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. హెచ్1బీ వీసా లబ్ధిదారులలో 70 శాతం కన్నా ఎక్కువమంది భారతీయులు ఉన్నారు. హెచ్1బీ వీసా ద్వారా భారతీయులు అమెరికాలోకి ఎక్కువగా ప్రవేశిస్తున్నారు. 1990లో అమెరికా హెచ్1బీ వీసా విధానం తీసుకరావడంతో మూడేళ్ల నుంచి […]








