అనుమానమే పెనుభూతమై భార్యను హతమార్చిన భర్త

భార్యపై అనుమానంతో ఆమెను హత్య చేసిన భర్త సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిదిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి జిల్లా, మోత్కూర్ మండలం, అడ్డగూడర్ గ్రామానికి చెందిన బోడ శంకర్(40)తో పక్క గ్రామమైన గోవిందపురానికి చెందిన మంజులకు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆ తరువాత వీరు ఉపాధి కోసం ముంబాయికి వలస వెళ్ల్లారు. వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. వివాహం జరిగిన నాలుగేళ్ల వరకు దంపతులు బాగానే ఉన్నారు. ఆ తర్వాత […]








