ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకుంటాం: మంత్రి ఉత్తమ్

మన తెలంగాణ/పాలకవీడు: అల్మట్టి డ్యాం ఎత్తు పెంచడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా, పాలకవీడు మండలం, జాన్‌పహాడ్ గ్రామంలో కృష్ణానదిపై నిర్మిస్తున్న జవహర్ జాన్‌పహాడ్ లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణా, గోదావరి నది జలాల పంపిణీలో న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని తేల్చిచెప్పారు. కృష్ణానది జలాల పంపకంలో గత పాలకులు […]








