ప్రవక్తపై వివాదాస్పద కామెంట్స్.. రాజాసింగ్‌పై కేసు
ఇటీవల జరిగిన ఒక ర్యాలీలో ప్రవక్త మహ్మద్ గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఎంఎల్‌ఎ టి రాజా సింగ్‌పై శాలిబండ పోలీసులు కేసు
Auto Added by WPeMatico
హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. స్థానిక ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. రెండు విడతల్లో ఎంపిటిసి, జెడ్ పిటిసి ఎన్నికలు, మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు జరుగన్నాయి. అక్టోబర్ 23, 27న ఎంపిటిసి, జెడ్ పిటిసి ఎన్నికలు, అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి.పోలింగ్ రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. నవంబర్ 11న ఎంపిటిసి, జెడ్ పిటిసి ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.