StreamEastmardin escortizmit escortkonya escorteskişehir escortkayseri escortankara escortankara escortankara escortbahiscasinobahiscasino girişmasterbettingmasterbetting girişwinxbetwinxbet girişkalebetkalebet girişbetlikekalebetmasterbettingrinabettrendbetrealbahislivebahislordbahispashagaminghazbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

jojobet

Streameast

onwin

ataköy escort

ultrabet

ultrabet

aresbet

padişahbet

royalbet

royalbet

Hacklink Panel

Hacklink

ultrabet

padişahbet

Streameast

Hacklink

polobet

casibom giriş

Betoffice

Holiganbet

polobet

polobet

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet giriş

jojobet

matbet

polobet

rokubet

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

grup porno

iptv satın al

jojobet

jojobet giriş

hiltonbet

pusulabet

meritking giriş

Galabet

ultrabet

artemisbet

rokubet

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet giriş

Betpas

Betpas

Betpas giriş

matbet

sahabet

betvole

Hacklink

casibom

livebahis

matbet

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

betpas

request hit botu

betpas giriş

matbet

film izle

grandpashabet

sakarya escort bayan

casibom

Ultrabet

diyetisyen

romabet

sapanca escort bayan

onwin

meritking güncel giriş

rokubet

Restbet

Restbet giriş

piabellacasino

milosbet

sonbahis

bahix

parmabet

mislibet

piabellacasino

piabellacasino

yakabet

casibom

hilarionbet

online diyetisyen

Betoffice

polobet

kralbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

matbet

Meritking Giriş

Kavbet

Galabet

jojobet

asyabahis

queenbet

Restbet

Restbet giriş

winxbet

casibom giriş

ultrabet

Marsbahis

vbet

holiganbet

betmoon

perabet

perabet

piabellacasino

oslobet

kingroyal

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

ronabet giriş

milosbet

romabet

padişahbet giriş

vaycasino

pusulabet

pusulabet giriş

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

nitrobahis

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

holiganbet

holiganbet

holiganbet

jojobet

jojobet giriş

Meritking Giriş

yakabet resmi adres

Betoffice

Casibom

Betoffice

Betoffice

Agb99

Agb99

holiganbet

piabellacasino

ultrabet

padişahbet giriş

bağcılar escort

betpuan

xgeorgia

sekabet

pusulabet

vdcasino

imajbet

marsbahis

imajbet

Betoffice

grandpashabet

piabet

pusulabet

grandpashabet giriş

casibom güncel giriş

meritking

jojobet

holiganbet

betsmove

Slot Mahjong

meritking güncel

jojobet giriş

Betpas

holiganbet

holiganbet giriş

sweet bonanza oyna

1xbet

fatih escort

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

jojobet

Online Hack Tool

Meritking

piabellacasino

starzbet

piabellacasino

mislibet

bahisvebaihs

nitrobahis

milosbet

parmabet

piabellacasino

odeonbet

odeonbet

coinbar

coinbar

odeonbet giriş

coinbar giriş

royalbet

royalbet giriş

polobet

polobet giriş

casibom

casibom

bahiscasino

vdcasino

sekabet güncel giriş

casibom giriş

casibom

izmir escort

vdcasino

padişahbet

vdcasino

betovis

betasus

berlinbet

casinowon

suratbet

süratbet

betcio

parmabet

sekabet

casinolevant

betticket

marsbahis

marsbahis

marsbahis

casinowon

grandpashabet

marsbahis

kingroyal

dinamobet

betturkey giriş

kingroyal

Google Maps Yorum Satın Al

polobet

casivera

enbet

sonbahis

padişahbet

kralbet

betoffice

padişahbet

padişahbet giriş

betpas

kralbet

asyabahis

holiganbet

betebet

ultrabet

betturkey

imajbet

matbet

sekabet

casibom

casibom giriş

casibom güncel giriş

vdcasino

tarafbet

pusulabet

meritking

casinolevant

galabet

hiltonbet

royalbet

yakabet

pusulabet

padişahbet

casinolevant

casinolevant

vdcasino

betcio

jojobet

Sweet Bonanza

bahiscasino

bahiscasino giriş

masterbetting

masterbetting giriş

winxbet

winxbet giriş

Sugar Rush 1000 Oyna

cratosroyalbet

kalebet

kalebet giriş

spinco

kralbet

marsbahis

grandpashabet

madridbet

madridbet giriş

casinolevant

grandpashabet

meritking

marsbahis

betpipo

meritking

casinolevant

kralbet

casinolevant

meritking

casinolevant

madridbet

casibom giriş

Sweet Bonanza Oyna

గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.74.43 కోట్లు మంజూరు

 గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్థే లక్ష్యంగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఈసారి మొత్తం రూ.74.43 కోట్ల నిధులతో 32 కొత్త రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. గ్రామీణ రహదారులు పల్లె ప్రజల జీవితాల్లో కీలకమైన పాత్ర పోషిస్తాయని, కొత్త రహదారుల నిర్మాణంతో రవాణా సౌకర్యం మెరుగుపడటమే కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. పల్లెల మధ్య అనుసంధానం పెరిగి, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సులభంగా మార్కెట్లకు తరలించగలరని, విద్యార్థులు, వృద్ధులు, గర్భిణీలు వంటి వర్గాలకు ప్రయాణ సౌలభ్యం కలుగుతుందని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంత అభివృద్ధి మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి పల్లె అభివృద్ధి చెందేలా,

మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రహదారులు, తాగునీరు, విద్యుత్, గృహ నిర్మాణం, సంక్షేమ పథకాలు, ప్రతి రంగంలో ప్రభుత్వం ప్రజల అవసరాలకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ములుగు జిల్లాలోని గిరిజన ఆదివాసి ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, అక్కడి పల్లెలు కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోవాలనే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. కొత్త రహదారుల నిర్మాణం ద్వారా పల్లెల మధ్య రవాణా సౌకర్యం మాత్రమే కాకుండా పర్యాటక అవకాశాలు కూడా పెరుగుతాయని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఈ రూ.74.43 కోట్ల నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కొత్త దశకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రహదారులు మాత్రమే కాదు, గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలే మారిపోతాయని పేర్కొన్నారు. మరింత అభివృద్ధి పల్లెల తలుపు తడుతుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి కళ్లు తెరిపించడానికి ఒక అవకాశం వచ్చింది:హరీష్ రావు

రేవంత్ రెడ్డి కళ్లు తెరిపించడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రజలకు ఒక అవకాశమని హరీష్ రావు అన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి నిరుద్యోగులు బస్సు యాత్ర చేశారని.. కాంగ్రెస్ కళ్లు తెరిపించాలంటే నిరుద్యోగులందరూ దండు కట్టి బయలుదేరి వాళ్లను ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని పేర్కొన్నారు. నిరుద్యోగులను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మోసం చేశారు కాబట్టే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బిఆర్‌ఎస్ గెలుపుతో ఓడిపోయామని వాళ్లకు అర్థం కావాలని పిలుపునిచ్చారు. తనతప్పు తాను తెలుసుకునేందుకు జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడించాలని అన్నారు. జిఒ 29, జిఒ 55పై తాను ఆనాడు అసెంబ్లీలో గట్టిగా మాట్లాడానని చెప్పారు.

భట్టి విక్రమార్క దళిత మంత్రిగా ఉన్నారని, ఆయన కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. జాబులు నింపండి అంటే జేబులు నింపుకుంటున్నారు..గల్లా పెట్టెలు నింపుకుంటున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్యాశాఖ మంత్రి, మున్సిపల్ మంత్రిగా, హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యారని, కలెక్షన్ల మంత్రిగా వసూళ్ల మంత్రిగా మాత్రం పాస్ అయ్యారని విమర్శించారు. విద్య రాని వ్యక్తి విద్యాశాఖ మంత్రి అని, అతి ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి హోం మంత్రిగా ఉన్నారని అన్నారు. తమ ప్రభుత్వం టిఎస్ ఐపాస్ ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు, ముఖ్యమంత్రి గన్నులు పెట్టి బెదిరిస్తున్నారని మండిపడ్డారు.

రేపటి నుంచి కల్వకుంట్ల కవిత ‘జనం బాట’

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం(అక్టోబర్ 25) నుంచి ‘జనం బాట’ పట్టనున్నారు. ప్రజలు, మేధావులు, విద్యావంతులతో మమేకం కానున్నారు. జాగృతి జనంబాట పేరుతో సుదీర్ఘ యాత్ర చేయనున్నారు. 33 జిల్లాల్లో కొనసాగనున్న ఈ యాత్రను శనివారం ప్రారంభించనున్నారు. కవిత తన నాలుగు నెలల ’జనం బాట’ కార్యక్రమంలో తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని సమస్యల మేధావులు, కుల సంఘాలు, జర్నలిస్టులు ఇలా ప్రతి ఒక్కరి నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. మొత్తం నాలుగు నెలల పాటు తెలంగాణను సమగ్ర అధ్యయనం చేసిన తర్వాత దానికి అనుగుణంగా కవిత కార్యాచరణ తీసుకుంటారు. ప్రజలు కోరుకుంటే రాజకీయపార్టీ పెట్టేందుకు తాను సిద్ధమేనని కవిత ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

మొదటి రోజు నిజామాబాద్‌లో పర్యటన

జాగృతి జనంబాట కార్యక్రమంలో మొదటి రోజు కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయం నుంచి బయలుదేరి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం నిజామాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి చేరుకుని, తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించి.. ప్రజలనుద్దేశించి మాట్లాడుతారు. అనతరంత నవీపేట్ మండలం యంచ గ్రామంలో గోదావరి వరద ముంపు బాధితులతో సమావేశమవుతారు. సాయంత్రం నందిపేట్ మండలం సీహెచ్ కొండూరులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీహిల్స్ అభివృద్ధికి మలుపు :మంత్రి సీతక్క

నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీహిల్స్ అభివృద్ధికి మలుపు అవుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ వీకర్ సెక్షన్‌లో సీతక్క శుక్రవారం ఇంటింటి ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో కార్పొరేషన్ చైర్మన్లు మువ్వ విజయ్ కుమార్, బండ్రు శోభారాణితో కలసి మంత్రి ప్రచారం కొనసాగించారు. మంత్రి సీతక్క ప్రచారంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ చేయి గుర్తుకు ఓటేసి నవీన్ యాదవ్ ని గెలిపించాలని ఓటర్లకు మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ కాంగ్రెస్‌ను

గెలిపిస్తే ప్రతి ఇంటికి సంక్షేమం అందుతుందని వివరించారు. మూడు పర్యాయాలు బీఆర్‌ఎస్‌ను గెలిపించారని, కనీసం మంచినీళ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదని అన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిస్తే జూబ్లీహిల్స్‌లో సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తోందని తెలిపారు. ఇండ్లు లేని నాలుగున్నర లక్షల మంది పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని వివరించారు. టిఆర్‌ఎస్ హయాంలో కనీసం 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇవ్వలేదన్న మంత్రి సీతక్క ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోనే తాము 15 వేల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు.

కుంభకర్ణుడిలా కెసిఆర్:ఎంఎల్ఎ బీర్ల ఐలయ్య

బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుంభ కర్ణుడిలా వ్యవహారిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య విమర్శించారు. రామాయణంలో కుంభ కర్ణుడు ఆరు నెలలు తిని, ఆరు నెలలు పడుకున్నట్లు పురాణంలో ఉందని ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో అన్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అంటూ కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను లక్ష ఓట్ల మెజారిటీతోఒ గెలిపించాలని ఆయన పార్టీ శ్రేణులను, ప్రజలను కోరారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బిఆర్‌ఎస్ నాయకులతో మాట్లాడాలి అనుకున్న కెసిఆర్ పార్టీ ఆఫీసుకు వెళ్ళకుండా, తాను ఉంటున్న ఫామ్ హౌజ్‌కే పిలిపించుకున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో దళితులు, బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఓట్లు వేస్తేనే గతంలో కెసిఆర్ సిఎం అయ్యారని ఆయన అన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఓటమి చవి చూసినా, కెసిఆర్ అహంకారం మాత్రం తగ్గలేదని ఆయన విమర్శించారు.

బీర్లపై ఎసిబి, ఆదాయ పన్నుశాఖలకు సామాజిక కార్యకర్త ఫిర్యాదు

ఇదిలాఉండగా బీర్ల ఐలయ్య రెండేళ్ళలో రెండు వందల కోట్ల రూపాయలు ఎలా ఆర్జించారన్న అంశంపై దర్యాప్తు చేయాలని ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలేరు నియోజకవర్గంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త మహేష్ బొడుసు అవినీతి నిరోధక శాఖ డిజికి, ఆదాయ పన్ను శాఖ డైరెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

సిఎం రేవంత్ రెడ్డితో నటుడు నారా రోహిత్ భేటీ

ముఖ్యమంత్రి సిఎం రేవంత్ రెడ్డితో ప్రముఖ నటుడు, ఎపి సిఎం చంద్రబాబునాయుడి సోదరుడి కుమారుడు నారా రోహిత్ సమావేశం అయ్యారు. ఈనెల 30న జరిగే తన వివాహానికి రావాలని నారా రోహిత్ సిఎం రేవంత్‌ను ఆహ్వానించారు. కాగా, నటి శిరీషను నారా రోహిత్ ఈనెల 30న పెళ్లి చేసుకోబుతున్న సంగతి తెలిసిందే. నేటి నుంచి మొదలయ్యే హల్దీ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 26వ తేదీన పెళ్లికొడుకు వేడుక, 28వ తేదీన మొహంది వేడుక జరగనుండగా 30వ తేదీన రాత్రి 10.35 గంటలకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమక్షంలో వారి వివాహం జరగనుంది. వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా, ఈ వేడుకలో ఎపి సిఎం చంద్రబాబు నాయుడుతో సహా, పలువురు మంత్రులు, అన్ని పార్టీల ముఖ్య నేతలు, పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.

జాబులు నింపమంటే జేబులు నింపుకున్నారు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: నిరుద్యోగ బాకీ కార్డు విడుదల చేశామని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సూచించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. జాబ్ క్యాలెండర్ కాదు అని,  జాబ్‌లెస్ క్యాలెండర్ గా మారిందని చురకలంటించారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలతో రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మాయ మాటలు చెప్పించారన్నారు. ఇప్పుడు ప్రజలను మోసం చేశారని, ఉద్యోగాల బదులు మద్యం నోటిఫికేషన్లు ఇచ్చారన్నారు. జాబులు నింపమంటే జేబులు నింపుకున్నారన్నారు. నిరుద్యోగ యువత. చేతిలో ఒక అవకాశం ఉందని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సిఎం రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలన్నారు. కమీషన్లు, వసూళ్లు పంపకాల్లో తేడాలు రావడంతో ముఖ్యమంత్రి, మంత్రులు  కొట్లాడుకుంటున్నారని ఆరోపణలు చేశారు. ఇవ్వాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో  నిరుద్యోగ యువత ఆలోచన చేయాలన్నారు. 

హైకోర్టు తీర్పు తర్వాతే.. స్థానికంపై నిర్ణయం

మన తెలంగాణ/హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలు, బిసి రిజర్వేషన్‌లకు సంబంధించి వచ్చేనెల 03వ తేదీన హైకోర్టులో కేసు ఉ న్నందున ఆ రోజు కోర్టు ఇచ్చే తీర్పుకు అనుగుణంగా 07వ తేదీన మరోసారి కేబినెట్ భేటీలో చర్చించి స్థానిక సంస్థల ఎన్నికలపై ని ర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. గురువారం జరిగిన తెలంగాణ కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎన్నికల్లో పోటీచేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను సైతం ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. సిఎం రేవంత్ అధ్యక్షతన గురువారం కేబినెట్ సమావేశం జరిగింది.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ పంచాయతీ రా జ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ని తొలగించాలని కేబినెట్ ఆ మోదించింది. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలన్న నిబంధనను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది. ఈ మేరకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 లోని సెక్షన్ 21(3) తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ ఫైల్ పై పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి సీతక్క, సిఎం రేవంత్ ఇప్పటికే సం తకం చేశారు. దానికి గురువారం కేబినెట్ ఆమోదం తెలపడంతో ఆ ఫైల్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపనున్నారు.

గవర్నర్ సం తకం తర్వాత ఆర్డినెన్స్ జారీ చేయనున్నారు. కేబినెట్ భేటీ అ నంతరం మంత్రులతో సిఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యా రు. రాజకీయ అంశాల గురించి వారితో ఆయన చర్చించారు. స్థా ని క సంస్థల ఎన్నికలతో పాటు ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మంత్రులు వ్యవహారించాల్సిన తీరు గురించి సిఎం రేవంత్‌రెడ్డి వారికి దిశానిర్ధేశం చేసినట్టుగా తెలిసింది.

1994 తర్వాత మూడో సంతానం కలిగితే

1994లో అప్పటి ప్రభుత్వం కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించడంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం 1994 తర్వాత మూడో సంతానం కలిగితే వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు. ఎపి నుంచి తెలంగాణ విడిపోయాక 2018లో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించిన కెసిఆర్ ప్రభుత్వం ఇద్దరు పిల్లల నిబంధన గురించి పట్టించుకోలేదు.

పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 21(3) ప్రకారం

పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 21(3) ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న వారు అనర్హులు. అయితే, ప్రస్తుతం కుటుంబ నియంత్రణపై అవగాహన పెరిగినందున పాత నిబంధనను మార్చి ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వారికి సైతం పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పలు రాజకీయ పార్టీలు కోరాయి. 2024 డిసెంబర్ 20న జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ ప్రతిపాదన రాగా మంత్రి వర్గం ఆమోదించలేదు. తాజాగా, గురువారం జరిగిన కేబినెట్ భేటీలో పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేయడానికి ఆమోదం తెలిపింది.

ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేయాలని నిర్ణయం: మంత్రి పొంగులేటి

ఈ సందర్భంగా కేబినెట్ భేటీకి సంబంధించిన వివరాలను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ని తొలగించాలని కేబినెట్ నిర్ణయించడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలన్న నిబంధనను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు.

శ్రీశైలం నుంచి నల్గొండకు టన్నెల్…

నల్గొండలోని ఫ్లోరైడ్ బాధితులను బిఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి పొంగులేటి ఆరోపించారు. అందులో భాగంగా శ్రీశైలం నుంచి నల్గొండ గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలని గతంలో నిర్ణయించామన్నారు. నల్గొండకు నీళ్లు ఇచ్చేందుకు 44 కి.మీల టన్నెల్‌ను నిర్మించాలని గతంలో ఆమోదించామని, అందులో భాగంగానే శ్రీశైలం నుంచి నల్గొండకు తలపెట్టిన టన్నెల్‌ను పూర్తి చేయాలని ఈ కేబినెట్‌లో నిర్ణయించామని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రపంచంలోనే పొడవైన ఈ ఎస్‌ఎల్‌బిసి సొరంగం పనులను పునరుద్ధరించాలని, మిగిలిన సొరంగం పనులను ఆధునిక డ్రిల్లింగ్ నైపుణ్యంతో చేపట్టాలని కేబినేట్ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.

ఈ గ్రావిటీ ద్వారా 3.50 లక్షల ఎకరాలకు నీళ్లను అందించటంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందించవచ్చని మంత్రివర్గం నిర్ణయించింది. అంచనా వ్యయంలో ఎలాంటి మార్పు లేకుండా మిగిలిన పనులు కూడా పూర్తి చేసేందుకు కాంట్రాక్టు ఏజెన్సీ ముందుకు వచ్చింది. అదే కాంట్రాక్టు కంపెనీకి సొరంగం తవ్వకం పూర్తి చేసే పనులు అప్పగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 44 కిలోమీటర్ల సొరంగంలో రెండు వైపుల నుంచి ఇప్పటి వరకు 35 కిలో మీటర్ల సొరంగం తవ్వకం పూర్తయింది. ఫిబ్రవరి 22వ తేదీన జరిగిన దురదృష్టకర ప్రమాదంతో పనులు ఆగిపోయాయి. మిగిలిన 9 కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వడానికి అటవీ, పర్యావరణ, వన్య ప్రాణులకు ఇబ్బంది లేకుండా ఆధునిక పరిజ్ఞానాన్ని వాడాలని, 2028 జూన్ నాటికి ఎస్‌ఎల్‌బిసిని పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

రామగుండం ప్లాంట్‌ను డిస్‌మెంటల్ చేయాలని….

1,500 మెగావాట్ల బ్యాటరీ విద్యుత్ స్టోరేజీ ప్లాంట్‌కు ఆమోదం తెలిపినట్టు మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. 52 ఏళ్ల క్రితం నాటి రామగుండం థర్మల్ స్టేషన్‌ను (ఆర్‌టిఎస్‌బి 62.5 మెగావాట్ల యూనిట్) కాలపరిమితి ముగియడంతో దానిని డిస్‌మెంటల్ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పుడున్న విద్యుత్ అవసరాలు, రాబోయే పదేళ్ల విద్యుత్ డిమాండ్ అంచనాలకు అనుగుణంగా భవిష్యత్ ప్రణాళిక తయారు చేయాలని విద్యుత్ శాఖను కేబినెట్ ఆదేశించింది. అందుకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తికి అనుసరించాల్సిన వ్యూహాలను నివేదించాలని మంత్రివర్గం సూచించింది.

4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను త్వరితగతిన పూర్తి చేయాలి

4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను త్వరితగతిన పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ ఆస్పత్రుల్లో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఎల్బీనగర్ టిమ్స్, సనత్ నగర్ టిమ్స్, అల్వాల్ టిమ్స్ నిర్మాణాలు ఉండగా అక్కడ జరిగే పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది

రౌడీ షీటర్‌కు కాంగ్రెస్ టికెట్

రౌడీ షీటర్‌ను చిత్తుగా ఓడించండి

ఈ ఎన్నిక హైదరాబాద్ ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష

కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

జూబ్లీహిల్స్‌లో భారీ మెజార్టీ కోసం గట్టిగా కృషి చేయాలి

ప్రజలకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం సాగాలి

అన్ని డివిజన్లలో క్లస్టర్లలో ప్రజలు బిఆర్‌ఎస్‌కు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు..

చివరి నిమిషం వరకు ప్రతి ఓటు పోల్ అయ్యేలా ప్రయత్నం చేయాలి

బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కె.చంద్రశేఖర్ రావు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బిఆర్‌ఎస్ నేతలతో కెసిఆర్ సన్నాహక సమావేశం

ఈ ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం

మనతెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లోఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓ రౌడీషీటర్‌ను నిలబెట్టి హైదరాబాద్ ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టిందని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. విజ్ఞులైన జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన రౌడీ షీటర్ కుటుంబం నుంచి వచ్చిన అభ్యర్థిని చిత్తుగా ఓడించి, జూబ్లీహిల్స్ గౌరవాన్ని హైదరాబాద్‌లో శాంతి భద్రతలను కాపాడుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి హయాంలో తెలంగాణ గుల్ల అయిందని ఆక్షేపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో బిఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్ భారీ మెజారిటీతో గెలుపే లక్ష్యంగా పార్టీ అధినేత కెసిఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి నివాస ప్రాంగణంలో గురువారం సన్నాహక సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో అభ్యర్ధి మాగంటి సునీత గోపీనాథ్ సహా ఉప ఎన్నిక కోఆర్డినేటర్లుగా ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, పార్టీ సీనియర్ నేతలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, జి జగదీశ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. వీరితో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల, క్లస్టర్ల ఇంచార్జ్‌లు సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై పార్టీ శ్రేణులకు అధినేత కెసిఆర్ దిశానిర్దేశం చేశారు.

రెండు గంటలకి పైగా ఈ సమావేశం కొనసాగింది. పార్టీ అభ్యర్థి గెలుపు దిశగా ఇప్పటికే ప్రజల్లో సానుకూల స్పందన వ్యక్తమవుతున్న నేపథ్యంలో… క్షేత్రస్థాయిలో ఇప్పడిదాకా కొనసాగుతున్న ప్రచారం సంబంధిత అంశాల మీద అధినేతకు ఇంచార్జీలు రిపోర్ట్ చేశారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై కెసిఆర్ మార్గనిర్దేశం చేశారు.

ఇంటింటికీ తిరిగి వివరించాలి

జూబ్లీహిల్స్ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికలో మాగంటి సునీత గోపీనాథ్ గెలుపును జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు, పార్టీ నేతలు ప్రజలవద్దకు వెళ్లి వారితో మమేకమై కాంగ్రెస్ దుష్ట పాలన పట్ల మరింత అవగాహన కల్పించి భారీ మెజారిటీ కోసం గట్టి ప్రయత్నం చేయాల్సి ఉన్నదని పార్టీ నేతలకు పునరుద్ఘాటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో దిగజారిన అభివృద్ధి గురించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తలెత్తిన ప్రమాదకర పరిస్థితులను గురించి వారికి ఇంటింటికీ తిరిగి వివరించాలని తెలిపారు.

బిఆర్‌ఎస్ పదేండ్ల పాలనాకాలంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మానవీయ కోణంలో అమలుచేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎందుకు మాయమయ్యాయనే విషయాన్ని ప్రజలతో కలిసి చర్చించాలని సూచించారు. ఓటు అడగడానికి తమ ఇంటి ముందుకు వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థిని, ఆ పార్టీ నేతలను బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదో నిలదీయాలని జూబ్లీహిల్స్ ప్రజలకు కెసిఆర్ పిలుపునిచ్చారు. రెసిడెన్షియల్ స్కూళ్లను స్థాపించి ఎస్‌సి,ఎస్‌టి, బిసి, మైనారిటీ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించి వారిని ఐఏఎస్‌లు, ఐపిఎస్‌ల వంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాలను సాధించేలా తీర్చిదిద్దామని, తన ఆలోచనలను అమలు చేసినందుకు ఈ సందర్భంగా ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ను కెసిఆర్ అభినందించారు.

అటువంటి అత్యున్నత స్థాయి విద్యను హాస్టల్ సౌకర్యాలను అందించిన గురుకులాల్లో పిల్లలు మరణించడం దారుణం, శోచనీయమని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ హయాంలో రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసిన రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని తెలిపారు. కరోనాతో పాటు పెద్దనోట్ల రద్దుతో సంభవించిన ఆర్థిక సంక్షోభాన్ని కూడా తట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన సంగతిని ప్రజలు మరిచిపోలేదని చెప్పారు. కష్టకాలంలో నిలబెట్టిన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల హృదయాలను గెలవాలి

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల రాష్ట్ర ప్రజల్లో అసహ్యం ఏహ్య భావం నిండి ఉందని, మోసపోయామనే కోపంలో ప్రజలు ఉన్నారని కెసిఆర్ అన్నారు. సక్కదనంగ నడిసే బిఆర్‌ఎస్ ప్రభుత్వం పోగొట్టుకున్నామనే బాధపడుతున్న సందర్భంలో ఈ ఉప ఎన్నికలు వచ్చాయని, వాళ్లకు ప్రత్యామ్నాయ పార్టీ బిఆర్‌ఎస్ మాత్రమే అని పేర్కొన్నారు. ఈ విషయంలో తెలంగాణ సమాజం ఎంతో స్పష్టతతో ఉన్నదని స్పష్టం చేశారు.కాంగ్రెస్ చేసిన మోసం పట్ల రాష్ట్ర ప్రజలు గుర్రుగా ఉన్నారని, జూబ్లీహిల్స్‌లో బిఆర్‌ఎస్ గెలుపును ఇప్పడికే ప్రజలు ఖాయం చేశారని చెప్పారు.

భారీ మెజారిటీ సాధించడం కోసం పార్టీ శ్రేణులు ప్రజలతో కలిసి పని చేయాలని, అందుకు డివిషన్ల వారీ క్లస్టర్ల వారీగా పార్టీ నేతలంతా వ్యూహంతో పనిచేయాలని దిశానిర్ధేశం చేశారు. ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటూ వారి హృదయాలను గెలవాలని వివరించారు. అన్ని డివిజన్లలో క్లస్టర్లలో ప్రజలు బిఆర్‌ఎస్‌కు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు..చివరి నిమిషం వరకు ప్రతి ఓటు పోల్ అయ్యేలా ప్రయత్నం చేయాలని చెప్పారు. ప్రజలకు అర్థమయ్యే తీరుగా వారి భాషలో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం సాగాలని అన్నారు.

రౌడీ షీటర్లే ప్రచారంలో పాల్గొంటున్నారు

జూబ్లీహిల్స్ ప్రచారంలో రౌడీ షీటర్లే ప్రచారంలో పాల్గొంటున్నారని, ఈ విషయాన్ని ఇప్పడికే జూబ్లీహిల్స్ ప్రజలు గమనించారని కెసిఆర్ తెలిపారు. రౌడీ షీటర్‌గా పేరున్న కాంగ్రెస్ అభ్యర్థి పొరపాటున గెలిస్తే జూబ్లీహిల్స్‌లో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంటుందో అక్కడి ప్రజలు ఆలోచించాలని కోరారు. కత్తులు కటార్లతో ఇప్పుడే వీరంగం వేస్తున్న అభ్యర్ధి తాలూకు మనుషులు ఈ ఎన్నికలో గెలిస్తే ఎట్లా ఉంటదనే విషయం., రౌడీలను గెలిపిస్తే జూబ్లీహిల్స్ ఇజ్జతే వుంటదా..? అనీ ప్రజలకు అర్థం చేయించాలని సూచించారు. జూబ్లీహిల్స్ బి.ఆర్.ఎస్ ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్ ఆ నియోజక వర్గ ప్రజలకు అందించిన సేవలను గుర్తు చేయాలని తెలిపారు.

నిత్యం ప్రజల్లో ఉంటూ పేదలకు అందుబాటులో ఉండి వారిని ఆపదలో ఆదుకుంటూ … జూబ్లీహిల్స్ ప్రజల హృదయాలను గెలిచారని చెప్పారు. గోపీనాథ్ కుటుంబం పట్ల ప్రజలకున్న అభిమానాన్ని కాపాడుకోవాలని తెలిపారు.రెండేండ్లు కూడా నిండకముందే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రజా వ్యతిరేకంగా మారిందని….ప్రభుత్వ వైఫల్యాల మీద ఒక చార్ట్ తయారు చేసుకొని నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి విడమర్చి చెప్పండనీ నేతలకు దిశానిర్దేశం చేశారు. నిత్యం నాణ్యమైన కరెంటును పొందిన హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జనరేటర్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేసుకునే గతి వచ్చిందనీ, పోయిన వాటర్ ట్యాంకర్లు తిరిగి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లో భారీ మెజారిటీతో బిఆర్‌ఎస్ గెలవడం అంటే…. తెలంగాణ భవిష్యత్తుకు పార్టీ భవిష్యత్తుకు బలమైన పునాది పడటమే అని వ్యాఖ్యానించారు. కాబట్టి ప్రతీ ఒక్క నేత పట్టుదలతో, చిత్తశుద్ధితో భారీ మెజారిటీ లక్ష్యంగా.. సంపూర్ణంగా మనసు పెట్టీ కృషి చేయాలని కెసిఆర్ తెలిపారు.

లైఫ్ సైన్సెస్ రంగంలో 5లక్షల మందికి ఉపాధి

 2030 నాటికి సాధించడమే లక్ష్యంగా రోడ్‌మ్యాప్

లక్షకోట్ల పెట్టుబడులు ఆకర్షించడమే టార్గెట్

త్వరలో అందుబాటులోకి సమగ్ర లైఫ్‌సైన్స్ పాలసీ

గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్‌లో ఇండియా నుంచి హైదరాబాద్‌కు మాత్రమే చోటు

 ఇన్వెంట్ ఇన్ తెలంగాణ మా నినాదం

 ‘ఆస్ బయోటెక్ 2025’ సదస్సులో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

మన తెలంగాణ / హైదరాబాద్ : లైఫ్ సైన్సెస్ లో 2030 నాటికి కొత్తగా రూ.లక్ష కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చి 5 లక్షల మందికి ఉపాధి కల్పించేలా రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. ఆస్ట్రేలియా లైఫ్ సైన్సెస్ అత్యున్నత నిర్ణాయక సంస్థ ‘ఆస్‌బయోటెక్’, విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త నిర్వహణలో మెల్ బోర్న్ లో నిర్వహిస్తున్న ‘ఆస్‌బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025’లో ఆయన గురువారం కీలకోపన్యాసం చేశారు. రెండేళ్లలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం సాధించిన పురోగతి, భవిష్యత్తు ప్రణాళికలు, అవకాశాలు, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. తెలంగాణను ‘గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్ ’ గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు.

250 బిలియన్ డాలర్లకు చేర్చేలా

భౌగోళికంగా 11వ స్థానం, జనాభాలో 12వ స్థానంలో ఉన్నప్పటికీ, దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో తెలంగాణ వాటా 5 శాతం కంటే ఎక్కువగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 2024 -2025లో తెలంగాణ జీఎస్ డీపీ వృద్ధి రేటు 8.2 శాతం కాగా జాతీయ సగటు కేవలం 7.6 శాతం మాత్రమే ఉందన్నారు. గత 20 నెలల కాలంలో కొత్తగా రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాగా ఇందులో లైఫ్ సైన్సెస్ రంగం వాటా రూ.63 వేల కోట్లు అని చెప్పారు. లైఫ్ సైన్సెస్ ఎగుమతులు గతేడాది ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలోనే రూ.26వేల కోట్ల మార్కును దాటాయన్నారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం ఆర్థిక వ్యవస్థ విలువను ప్రస్తుతం ఉన్న 80 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 250 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకోసం త్వరలోనే ‘కాంప్రహెన్సివ్ లైఫ్ సైన్సెస్ పాలసీ’ ని అందుబాటులోకి తెస్తామన్నారు.

భారత్ నుంచి హైదరాబాద్ మాత్రమే

ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్‌ఈ రూపొందించిన ’గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్ 2025’లో ప్రపంచంలోని అత్యుత్తమ లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో హైదరాబాద్ కు చోటు దక్కిందన్నారు. బోస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, కేంబ్రిడ్జ్, బీజింగ్, టోక్యో సరసన మన నగరం నిలిచిందన్నారు. ఈ జాబితాలో భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక నగరం హైదరాబాద్ మాత్రమే అని అన్నారు. లైఫ్ సైన్సెస్ ఆఫీస్ లీజింగ్ 2022లో 0.6 మిలియన్ చదరపు అడుగులు ఉండగా 2024లో ఏకంగా నాలుగు రెట్లు పెరిగి 2.4 మిలియన్ చదరపు అడుగులకు చేరిందన్నారు. లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, వరల్ ఎకనామిక్ ఫోరమ్, సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్, ఇతర అంతర్జాతీయ దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో రాబోయే ‘బయో-డిజిటల్’ యుగానికి కావాల్సిన అత్యుత్తమ నైపుణ్యం ఉన్న మానవ వనరులను తయారు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందన్నారు.

మా నినాదం ‘ఇన్వెంట్ ఇన్ తెలంగాణ’

మా నినాదం మేడిన్ ఇండియా కాదు..ఇన్వెంట్ ఇన్ తెలంగాణ అని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. లైఫ్ సైన్సెస్ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ‘ఎకో సిస్టం’ తెలంగాణ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేస్తుందన్నారు. జీనోమ్ వ్యాలీ, మెడికల్ డివైజెస్ పార్క్, బీ హబ్, భారత్ ఫ్యూచర్ సిటీ, పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించే ప్రగతిశీల, ప్రోత్సాహకర విధానాలు, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, ప్లగ్- అండ్ -ప్లే పారిశ్రామిక పార్కులు, అనుమతుల కోసం సింగిల్ విండో సిస్టమ్ , దేశంలోనే సాటి లేని స్టెమ్ టాలెంట్, స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వం, ఎక్కడైనా సులభంగా చేరుకునేలా రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి

సెల్ అండ్ జీన్ థెరపీ, బయోలాజిక్స్ అండ్ బయోసిమిలర్స్, ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లు, కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్, డయాగ్నస్టిక్స్, మెడ్‌టెక్, ఏఐ ఆధారిత డిజిటల్ హెల్త్, హెల్త్‌టెక్, ఏపీఐ బల్క్ డ్రగ్ ఉత్పత్తి, ఫార్మా ప్యాకేజింగ్, గ్లాస్ ట్యూబింగ్, ట్రాన్స్‌లేషనల్ బయోటెక్ రీసెర్చ్, ఏఐ ఆధారిత డ్రగ్ డిస్కవరీ, జీనోమిక్స్ , గ్రీన్ బయో మాన్యుఫ్యాక్చరింగ్,అగ్రి బయోటెక్, యానిమల్ హెల్త్ తదితర రంగాల్లో తెలంగాణలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. వీటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆస్ట్రేలియా కంపెనీలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సదస్సు ‘విక్టోరియా -తెలంగాణ ఇన్నోవేషన్ కారిడార్’ కు నాంది పలకాలని ఆకాంక్షించారు. రాబోయే ఫిబ్రవరిలో హైదరాబాద్ లో నిర్వహించనున్న బయో ఏషియా సదస్సుకు హాజరు కావాలని దిగ్గజ లైఫ్ సైన్సెస్ పరిశ్రమలను ఆహ్వానించారు. కార్యక్రమంలో విక్టోరియా రాష్ట్ర మంత్రులు రోస్ స్పెన్స్, డానీ పియర్సన్ ఎంపీ, ఆస్ బయోటెక్ ఛైర్మన్ డా. జేమ్స్ క్యాంప్‌బెల్, తెలంగాణ ఇన్వెస్ట్‌మెంట్ సెల్ డైరెక్టర్ మధుసూధన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈవో శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.