StreamEastmardin escortizmit escortkonya escorteskişehir escortkayseri escortankara escortankara escortankara escortbahiscasinobahiscasino girişmasterbettingmasterbetting girişwinxbetwinxbet girişkalebetkalebet girişbetlikekalebetmasterbettingrinabettrendbetrealbahislivebahislordbahispashagaminghazbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

onwin

aresbet

padişahbet

royalbet

royalbet

Hacklink Panel

Hacklink

ultrabet

padişahbet

Streameast

Hacklink

polobet

casibom giriş

wbahis

Holiganbet

polobet

polobet

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet giriş

jojobet

matbet

polobet

rokubet

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

grup porno

iptv satın al

jojobet

jojobet giriş

hiltonbet

pusulabet

meritking giriş

Galabet

ultrabet

artemisbet

rokubet

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet giriş

Betpas

Betpas

Betpas giriş

matbet

sahabet

betvole

Hacklink

casibom

livebahis

matbet

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

betpas

request hit botu

betpas giriş

matbet

film izle

grandpashabet

sakarya escort bayan

casibom

Ultrabet

diyetisyen

şanscasino

sapanca escort bayan

onwin

meritking güncel giriş

rokubet

Restbet

Restbet giriş

piabellacasino

milosbet

sonbahis

bahix

parmabet

mislibet

piabellacasino

piabellacasino

yakabet

casibom

hilarionbet

online diyetisyen

wbahis

polobet

kralbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betebet

Meritking Giriş

Kavbet

Galabet

jojobet

asyabahis

queenbet

Restbet

Restbet giriş

winxbet

casibom giriş

ultrabet

Marsbahis

matbet

holiganbet

vdcasino giriş

perabet

perabet

piabellacasino

oslobet

kingroyal

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

ronabet giriş

milosbet

romabet

padişahbet giriş

jojobet giriş

matbet

matbet giriş

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

nitrobahis

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

holiganbet

holiganbet

holiganbet

jojobet

jojobet giriş

Meritking

yakabet resmi adres

wbahis

Casibom

wbahis

wbahis

Agb99

Agb99

holiganbet

piabellacasino

ultrabet

padişahbet giriş

bağcılar escort

betpuan

xgeorgia

sekabet

pusulabet

vdcasino

imajbet

marsbahis

imajbet

wbahis

grandpashabet

piabet

pusulabet

grandpashabet giriş

casibom

meritking

jojobet

holiganbet

betsmove

Slot Mahjong

meritking güncel

jojobet giriş

Betpas

matbet

matbet giriş

sweet bonanza oyna

1xbet

fatih escort

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

jojobet

Online Hack Tool

Meritking

piabellacasino

baywin

piabellacasino

mislibet

bahisvebaihs

nitrobahis

piabellacasino

parmabet

piabellacasino

artemisbet

artemisbet

artemisbet

artemisbet

artemisbet

artemisbet giriş

royalbet

royalbet giriş

polobet

polobet giriş

casibom

casibom

bahiscasino

sekabet güncel giriş

casibom giriş

casibom

padişahbet

vdcasino

betovis

betasus

berlinbet

casinowon

suratbet

süratbet

betcio

mislibet

casinolevant

marsbahis

casinowon

grandpashabet

marsbahis

kingroyal

dinamobet

betturkey giriş

kingroyal

Google Maps Yorum Satın Al

polobet

casivera

enbet

sonbahis

padişahbet

betoffice

padişahbet

padişahbet giriş

betpas

kralbet

asyabahis

holiganbet

betebet

ultrabet

betturkey

imajbet

matbet

sekabet

casibom

casibom giriş

casibom güncel giriş

vdcasino

tarafbet

pusulabet

meritking

casinolevant

galabet

pusulabet

padişahbet

casinolevant

casinolevant

vdcasino

betcio

jojobet

Sweet Bonanza

bahiscasino

bahiscasino giriş

masterbetting

masterbetting giriş

winxbet

winxbet giriş

Sugar Rush 1000 Oyna

cratosroyalbet

kalebet

kalebet giriş

spinco

kralbet

marsbahis

grandpashabet

madridbet

madridbet giriş

casinolevant

grandpashabet

meritking

marsbahis

betpipo

meritking

casinolevant

kralbet

casinolevant

meritking

casinolevant

madridbet

casibom giriş

Sweet Bonanza Oyna

casibom giriş

teosbet

lunabet

Hiltonbet giriş

vdcasino

matbet

kralbet

vdcasino

మొంథా తుపాను.. తెలంగాణలో భారీ వర్షాలు

కాకినాడ వద్ద సాయంత్రం తీరం దాటే అవకాశం

ఆ సమయంలో 110 కి.మీ వేగంతో ఈదురు గాలులు

శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు భారీ వర్షాలు

1419 గ్రామాలపై తుఫాన్ ప్రభావం

తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు

వాతావరణశాఖ హెచ్చరికలు

మన తెలంగాణ/హైదరాబాద్ : నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదిలిందని ఎపి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది ప్రస్తుతానికి చెన్నైకి 420 కిలోమీటర్ల, విశాఖపట్నానికి 450 కిలోమీటర్లు, కాకినాడకి 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు. మొంథా తుపాను ఉత్తర – వాయువ్య దిశగా ప్రయాణిస్తూ మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా బలపడుతుందని చెప్పుకొచ్చారు.

మంగళవారం సాయంత్రం లేదా రాత్రి సమయంలో మచిలీపట్నం, కాకినాడ మధ్య తీరాన్ని తుపాను దాటే అవకాశం ఉందని వివరించారు. తుపాను తీరం దాటే సమయం లో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో మంగళవారం కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అత్యంత భారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు మొంథా తుపాను 233 మండలాల్లోని 1419 గ్రామాలు , 44 మున్సిపాలిటీల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే 2194 రిలీఫ్ క్యాంపులు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ప్రభుత్వ యం త్రాంగం ప్రజలతో ఉందని.. ఎలాంటి భయాందోళనలకు గురికావొద్దని సూచించారు. సహాయక చర్యల కోసం 11 ఎన్డీఆర్‌ఎఫ్, 12 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు జిల్లాల్లో ఉన్నాయని, మరికొన్ని బృందాలు హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

తెలంగాణలో భారీ వర్షాలు

మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రానికి మరో మూడు రోజులు అత్యంత భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖా తంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మొంథా తుపానుగా మారిందని అధికారులు తెలిపారు. హైదరాబాద్, అక్టోబరు27 మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రానికి మరో మూడు రోజులు అత్యంత భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మొంథా తుపానుగా మారిం దని వెల్లడించారు.

రైతులకు నష్టం జరగొద్దు

 ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండండి

మొంథా తుఫానుతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది

అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్: మొంథా తుఫానుతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావర శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ధాన్యం, పత్తి, మొక్క జొన్న కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులకు నష్టం జరగకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని అదేశించారు.

ముఖ్యమంత్రి ఆదేశాలతో సోమవారం జిల్లా కలెక్టర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాగా బంగాళాఖాతం నుంచి ముంచుకొస్తున్న మొంథా తుఫాన్ కారణంగా తెలంగాణలో సోమవారం పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు రెండె అలర్ట్ జారీ చేసింది. కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండతో పాటు మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ జారీ చేసింది

పంట కొనుగోళ్లు సాఫీగా సాగాలి

మొంథా తుఫాను ప్రభావం పడకుండా చూడాలి

రైతాంగం నష్టపోకుండా జాగ్రత్తలు 

ధాన్యంతో పాటు పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతినకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు

కొనుగోలు కేంద్రాల్లో సరిపడా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలి

ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు తరలించే ఏర్పాట్లు

అధికారయంత్రాంగం సమష్ఠిగా పని చేయాలి

అధికారులు, జిల్లా కలెక్టర్లతో మంత్రులు ఉత్తమ్, తుమ్మల సమీక్ష,

వీడియో కాన్ఫరెన్స్ ఇప్పటి వరకు రూ.431కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు

మన తెలంగాణ / హైదరాబాద్: మొంథా తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముంథా తుఫాన్ తో తెలంగాణాలోనూ అకాల వర్షాల ప్రభావం చూపే అవకాశం ఉందని, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మీద తుఫాన్ ప్రభావం పడకుండా చూడాలని కోరారు. వానాకాలం ధాన్యంతో పాటు మొక్కజొన్న, పత్తి పంటలు దెబ్బ తినకుండా ముందస్తు జాగ్రత్తలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. అందులో భాగంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖా ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్,కమిషనర్ గోపి,పౌర సరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర,పౌర సరఫరాల శాఖా డైరెక్టర్ హనుమంతు కొండుబా, డైరెక్టర్ మార్కెటింగ్ లక్ష్మీ బాయి లతో కలసి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పౌర సరఫరాల శాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడంతో పాటు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ రైతాంగం నష్ట పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అందుబాటులో ఉన్న టార్బాలిన్ లను వినియోగించి ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యం చెడి పోకుండా చూడాలని కోరారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలని, అందుకు అవసరమైన రవాణా వసతి ఏర్పాటు చేయాలని సూచించారు. 30 నుండి 45 రోజుల వరకు ధాన్యం కొనుగోళ్లలో అధికార యంత్రాంగం సమిష్టిగా పని చేయాలని, అకాల వర్షాలు సంభవిస్తున్న నేపథ్యంలో వరి కోతలు నిలిపి వేస్తే రైతులకు ఇబ్బంది ఉండదన్నారు.

ధాన్యం విలువ 431.09 కోట్లు 

రాష్ట్ర వ్యాప్తంగా 8,342 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటి వరకు 4,428 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరించారు. మిగిలిన 3,814 కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నామని, ఇప్పటి వరకు 22,433 మంది రైతుల నుండి ప్రభుత్వం 1,80,452 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని చెప్పారు. అందులో దొడ్డు రకం 73,628 మెట్రిక్ టన్నులు, సన్నాలు 1,06,824 మెట్రిక్ టన్నులుగా ఉన్నాయని అన్నారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం విలువ 431.09 కోట్లు అని వివరించారు.

ధాన్యానికి త్వరితగతిన చెల్లింపులు 

కొనుగోలు చేసిన ధాన్యానికి త్వరితగతిన చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల పై నిరంతర పర్యవేక్షణ జరపాలని సూచించారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎక్కడా ఆటంకాలు కలుగకుండా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖాధికారులు సందర్శించి అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ధాన్యం కొనుగోలు సమయంలో అవినీతి చోటు చేసుకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అవినీతి ఆరోపణలు వస్తే చర్యలు కఠినంగా ఉంటాయని, ధాన్యం కొనుగోలు ప్రక్రియను అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఈ తరహా ఆరోపణలకు తావు లేకుండా చూడాలన్నారు. ఇది రైతుపక్ష పాత ప్రభుత్వమని, ఏ కారణం చేత నైనా రైతులకు నష్టం వాటిల్లితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని -మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

పార్టీల్లో ‘జూబ్లీ’హీట్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీల వ్యూహప్రతివ్యూహాలు

టూరిజం ప్లాజాలో కాంగ్రెస్ అగ్రనేతలు మీనాక్షినటరాజన్, మహేశ్‌గౌడ్, డిప్యూటీ సిఎం భట్టి సహా

పలువురు కీలక నేతల భేటీ 

ప్రచార సరళి, ప్రసంగాలపై నేతలకు దిశానిర్దేశం

నేడు నియోజకవర్గంలో బిజెపి మహా పాదయాత్రలు

ప్రచారం మరింత ఉధృతం చేయాలని నిర్ణయం

ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్, మజ్లిస్ బంధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వ్యూహం

వివిధ సంఘాలను ఒక్కతాటిపైకి తెచ్చే పనిలో బిఆర్‌ఎస్ బిజీబిజీ

డివిజన్ల వారీగా ప్రచారం, గ్రూప్ సమావేశాలతో కార్యకర్తల్లో

ఉత్సాహం నింపుతున్న గులాబీ నేతలు

మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని తమ ఖాతా లో వేసుకోవాలని మూడు ప్రధాన పార్టీలై న కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి వ్యూహ, ప్ర తివ్యూహాలతో అడుగులు వేస్తున్నారు. ఇం దులో భాగంగానే సోమవారం కాంగ్రెస్, బిజెపి నేతలు ముఖ్య నేతలు సమావేశమై మంతనాలు జరిపారు. కాంగ్రెస్ పార్టీ రా ష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ అధ్వర్యంలో సోమాజిగుడాలోని టూరిజం ప్లా జాలో పార్టీ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మ ల్లు భట్టివిక్రమార్క, పలువురు మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతల కీలక సమావేశం జరిగింది. ఈ నెలాఖరు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించే రోడ్-షో, బహిరంగ సభల నిర్వహణ, కుల సంఘాలతో వేర్వేరు సమావేశాల నిర్వహణ, పాదయాత్రలు, ఇంటింటికి ప్రచారం, ఓటర్ స్లిప్పు ల పంపిణీ, ఓటింగ్‌కు రాలేని వయోవృద్ధులను పోలింగ్ కేంద్రం వరకు తీసుకెళ్ళేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు. మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ తమ ప్రసంగాల్లో పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేశారు. అభ్యర్థి విజయం సాధించడం తథ్యమని, అయితే ఘన విజయానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కష్టపడాలని, నేతల మధ్య సమన్వయ లోపం ఉండరాదని సూచించారు. అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని వారు ఆదేశించారు. ఇదిలాఉండగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సోమవారం తన నివాసంలో ముఖ్య నేతలతో సమావేశమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే ప్రచార ఏర్పాట్లపై చర్చించారు.

నేడు బిజెపి మహా పాదయాత్రలు..

మరోవైపు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరఫున నిర్వహిస్తున్న ప్రచారం గురించి ప్రధానంగా చర్చించారు. ఈ ప్రచారం సరిపోవడం లేదని, ఇంకా ఉధృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని భావించారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ వ్యూహాలను తిప్పికొడుతూ ముందుకు సాగాలని నిర్ణయించారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్నందున ప్రచారాన్ని మరింత వేగవంతం చేయాలని వారు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్-మజ్లీస్ పార్టీల అనుబంధం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఆ పార్టీలను ఎండగట్టాలని నిర్ణయించారు. కాంగ్రెస్-మజ్లీస్‌ల బంధాన్ని బయటపెట్టడం ద్వారా బిజెపికి లాభం చేకూరుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో రాంచందర్ రావు ప్రసంగిస్తూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో విజయం సాధించడం వచ్చే సార్వత్రిక ఎన్నికలకు నాంది కావాలన్నారు.

కదిలిన గులాబీ దండు..

ఇంకో వైపు బిఆర్‌ఎస్ నేతలు తమ సొంత సీటును కాపాడుకోవడానికి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు, మాజీ మంత్రి టి. హరీష్ రావు వేర్వేరు డివిజన్లలో ప్రచారం కొనసాగిస్తున్నారు. మరోవైపు కెటిఆర్ కారు దిగి ఆటోలో ఎక్కి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఆటో డ్రైవర్లతో, కుల సంఘాలతో సమావేశమై బిఆర్‌ఎస్ గెలుపొందాల్సిన అవశ్యకత గురించి ఆయన వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఆయన తెలిపారు. హరీష్ రావు కూడా గ్రూపు సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు. ఇలా మూడు పార్టీలూ తమ అజెండాతో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి.

మద్యం షాపుల డ్రా ప్రశాంతం

 2,601దుకాణాలకు లాటరీ ప్రక్రియ

19 మద్యం షాపుల డ్రా నిలిపివేత

వాటికి నవంబర్ 1నుంచి మళ్లీ దరఖాస్తుల స్వీకరణ..3న డ్రా 

మూడు షాపులను దక్కించుకున్న నర్సంపేటకు చెందిన ఓ కుటుంబం

నిర్మల్ జిల్లాలో ఓ మహిళను వరించిన రెండు దుకాణాలు 

సంగారెడ్డిలో ఏకంగా మూడు షాపులను దక్కించుకున్న ఒకే వ్యక్తి

ఒకరు 50 దరఖాస్తులు చేసినా వరించని అదృష్టం

ధర్మాపూర్‌లో ఉపాధ్యాయురాలికి దక్కిన షాపు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ఏ4 మద్యం షాపుల కేటాయింపు కోసం సోమవారం నిర్వహించిన డ్రా ప్రశాంతంగా ముగిసింది. మ ద్యం షాపుల డ్రాను ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారులు నిర్వహించారు. కా గా, 2, 601 మద్యం దుకాణాలకు డ్రా ప్రశాంతంగా జరగ్గా, మరో 19 మద్యం షాపుల డ్రాల ను ఎక్సైజ్ అధికారుల నిలిపివేశారు. ఆయా దు కాణాల పరిధిలోని మద్యం వ్యాపారులు సిండికే ట్ కావడం, తక్కువ దరఖాస్తులు రావడంతో 19 దుకాణాలకు సంబంధించిన డ్రాను నిలిపివేసినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. కొన్ని చోట్ల 50 దరఖాస్తులు దాఖలు చేసిన వ్యక్తికి లక్కీ డ్రాలో అదృష్టం వరించకపోగా, ఒక్క దరఖాస్తు దాఖలు చేసిన వ్యాపారికి అదృష్టం వరించడం విశేషం. మద్యం షాపుల కోసం నిర్వహించిన టెండర్లలో ఓ కుటుంబాన్ని అదృష్టం వరించింది. భార్యాభర్తలిద్దరూ లాటరీ విధానంలో షాపులు దక్కించుకున్నారు. అంతే కాదు, తమ అనుచరుడి పే రుతో వేసిన దరఖా స్తును కూడా లిక్కర్ షాపు వరించింది.

వరంగల్ రూరల్ జిల్లా వైన్స్ షాపుల లక్కీ డ్రా ఉర్సుగుట్ట సమీపంలోని నాని గార్డెన్‌లో నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో నర్సంపేటకు చెందిన గంప రాజేశ్వర్ గౌడ్ తన పేరుతో పాటు తన భార్య సాంబలక్ష్మి, తన అనుచరుడు ప్రయణ్ పేరుతో దర ఖాస్తు చేశారు. లాటరీలో ముగ్గురి పేర్లతో మూడు షాపులు రావడంతో ఆ కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న గుర్రాల హారిక లక్ష్మణ చందా, పొనకల్ గ్రామాల్లో రెండు మద్యం దుకాణాలకు టెండర్లు వేసింది. లక్కీ డ్రా పద్ధతిలో దుకాణాలు ఖరారు చేయగా ఆమెకు రెండు షాపులు దక్కించుకున్నది. ఆమెను ఈ సందర్భంగా లక్కీ లేడీ అంటూ అభినందించారు. సంగారెడ్డికి చెందిన వ్యక్తికి అదృష్టం వరించింది. ఒక వ్యక్తి మూడు వైన్ షాపులు దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాడు. సంగారెడ్డి పట్టణానికి చెందిన రాజేశ్వర్ గౌడ్ సిండికేట్‌గా సంగారెడ్డి పట్టణంలోని మొత్తం 24 షాపులకు టెండర్లు వేశారు. అందులో ఏకంగా మూడు షాపులు రాజేశ్వర్‌కి దక్కడంతో అతను సంతోషంతో ఉబ్బితబ్బిపోయాడు.

ప్రభుత్వ పిఇటి ఉపాధ్యాయురాలికి దక్కిన షాపు

మహబూబ్‌నగర్ జిల్లా ధర్మాపూర్‌లో ఒక షాపు పుష్ప అనే ప్రభుత్వ పిఇటికి దక్కింది. కలెక్టర్ నిర్వహించిన డ్రాలో భూపని పుష్ప షాపు నెంబర్ 17 ను దక్కించుకున్నారు. భూపని పుష్ప ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లోని రాంనగర్ హైస్కూల్‌లో పిఇటి టీచర్‌గా పనిచేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి షాపుల లైసెన్సుల కోస దరఖాస్తు చేసుకోవడం, షాపును పొందడానికి అనర్హులు. ఈ నేపథ్యంలో తిరిగి సదరు దుకాణానికి అధికారులు డ్రా నిర్వహించనున్నారు.

19 షాపుల డ్రా నిలిపివేత

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డ్రా లో తక్కువగా దరఖాస్తులు వచ్చిన 19 షాపులకు అధికారులు డ్రా తీయకుండా నిలిపివేశారు. శంషాబాద్ ఎక్సైజ్ జిల్లా పరిధిలోని మూడు, ఆదిలాబాద్‌లో ఆరు, ఆసిఫాబాద్‌లో ఏడు, భూపాలపల్లిల్లో రెండు, సంగారెడ్డిలో ఒక దఖాణానికి డ్రా ప్రక్రియను వాయిదా వేశారు. ఈ మేరకు ఆయా దరఖాస్తుదారులకు సమాచారాన్ని ఎస్‌ఎంఎస్ ద్వారా అందించినట్లు అధికారులు పేర్కొన్నారు. డ్రా నిలిపివేసిన 19 మద్యం షాపులకు నేటి నుంచి నవంబర్ 1వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరించనున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. ఈ దరఖాస్తులకు నవంబర్ 3న డ్రా నిర్వహిస్తామని పేర్కొన్నారు. కాగా, ఈ దరఖాస్తులను స్వీకరించేందుకు ఆయా కార్యాలయలంల్లో అధికారులు సిద్దంగా ఉండాలని కమిషనర్ ఆదేశించారు. గతంలో ఇలాగే 22 షాపులకు డ్రాను వాయిదా వేసి తరువాత నిర్వహించారు.

హైదరాబాద్ జిల్లాల్లో 82 షాపులకు డ్రా

హైదరాబాద్ జిల్లాలో సోమవారం మద్యం షాపుల కోసం నిర్వహించిన లక్కీ డ్రా ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ హరి చందన అన్నారు. హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండ్ పరిధిలోని 82 మద్యం షాపుల డ్రా అదనపు కలెక్టర్ ముకుందరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. సికింద్రాబాద్ 97 మద్యం షాపుల డ్రాను కలెక్టర్ హరి చందన చేపట్టారు. అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ హైదరాబాద్, సికింద్రాబాద్ లోని 179 మద్యం షాపులకు దరఖాస్తుల ద్వారా రూ. 185 కోట్లు వచ్చాయని కలెక్టర్ తెలిపారు.

179 షాపులకు ప్రశాంతంగా డ్రా : ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్

హైదరాబాద్ ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్ అనిల్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ 179 మద్యం షాపులకు ప్రశాంతంగా డ్రాలు జరిగాయని, ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగిందని పేర్కోన్నారు.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సరూర్‌నగర్‌లోని 138 మద్యం షాపులకు, శంషాబాద్‌లోని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, మేడ్చల్‌లో కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, మల్కాజిగిరిలో అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా మద్యం షాపుల డ్రాను నిర్వహించారు. కలెక్టర్లతోపాటు డిప్యూటి కమిషనర్ పి.దశరథ్, ఎక్సైజ్ సూపరిండెంట్ పంచాక్షరీ, ఏఈఎస్‌లు శ్రీనివాస రావు, డిప్యూటి సూపరిండెంట్‌లు నవీన్, ఫచాజోద్దీన్, కృష్ణ ప్రియ, ఉజ్వలరెడ్డిల, స్మిత సౌజన్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తెల్ల బంగారానికి తేమ పాట్లు

 8 నుంచి 12శాతం తేమ వరకే సిసిఐ అనుమతి

ఈ ఏడాది నిబంధనలు కఠినతరం

అకాల వర్షాలతో పత్తిలో అధిక తేమ

లబోదిబోమంటున్న రైతులు 

తేమ శాతాన్ని 17 నుంచి 18శాతం వరకు సడలించాలని డిమాండ్ 

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆరుగాలం కష్టపడి పండిచిన పత్తి పంట తీరా విక్రయించే సమయానికి తేమ కొర్రీలతో మద్దతు ధర లభించేనా అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల ప్రధమార్థంలోనే ప్రారంభం కావాల్సిన పత్తి కొనుగోళ్లు పలు కారణాలతో ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అయితే ఆలస్యంగా పత్తి కొనుగోళ్లు ప్రారంభం కావడం, మరోవైపు వర్షాలు కురుస్తుండటంతో తేమ శాతం అధికంగా ఉంటోంది. ప్రస్తుతం సిసిఐ కేంద్రాలకు విక్రయించేందుకు తీసుకొస్తున్న పత్తి అధిక తేమ శాతం ఉంటుంది. సిసిఐ మాత్రం 8 నుండి 12 శాతం తేమ వరకు మాత్రమే అనుమతిస్తోంది. దీంతో పత్తి రైతులకు దక్కాల్సిన మద్దతు ధర ప్రశ్నార్థ్దకంగా మారింది.

రా ష్ట్రంలో ఈ ఏడాది 43.29 లక్షల ఎకరాల్లో 24.70 లక్షల టన్నులు పత్తి దిగుమత్తి అ వుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ప్రతి సంవత్సరం రాష్ట్రంలో మొత్తం పత్తిలో 70 శాతం మద్దతు ధరలకు కొనుగోలు చేస్తున్నట్లు సిసిఐ వెల్లడిస్తోంది. అ యితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో సిసిఐ నిబంధనల ప్రకారం తేమ శాతం రైతుల మద్దతు ధరకు అశనిపాతంలా మారింది. ఏటా పత్తి కొనుగోళ్లకు సిసిఐ తేమ విషయంలో నిబంధనలు జారీ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తుల మేరకు వాటిని సడలిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తేమ నిబంధనలు సడలించాలని వ్యవసాయ శాఖ మంత్రి కేంద్రానికి వరుస విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే ఈ విజ్ఞప్తులు ఏ మేర ఫలిస్తాయో వేచి చూడాలి.

కాగా, రాష్ట్రానికి తుఫాను ప్రభావం ఉండటంతో రైతులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటుగా దళారులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం తీసుకుని వచ్చిన కపాస్ కిసాన్ యాప్‌లో నమోదు రైతులకు ఇబ్బంది కరంగా మారింది. ఈ యాప్‌లో నమోదు చేసుకునేందుకు గ్రామీణ ప్రాంతాల్లో నెట్ వర్క్ సమస్య రైతులను వేధిస్తోంది. పత్తి కొనుగోళ్లను పరిశీలించేందుకు రాష్ట్ర అధికారి సోమవారం ఆదిలాబాద్‌లో సందర్శించి కొనుగోళ్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తేమ శాతంపై ఎదుర్కోంటున్న సమస్యలు రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వాతావరణ పరిస్థితుల్లో తేమ శాతం 16 వరకు వస్తోందని రైతులు వాపోతున్నారు. తేమ శాతం నిబంధన 17 నుండి 18 శాతం వరకు సడలిస్తే మద్దతు ధర లభిస్తుందని రైతుల పేర్కొంటున్నారు.

సిసిఐ నిబంధనలు ఇలా

సిసిఐ ఈ ఏడాది పత్తి కొనుగోలకు నిబంధనలు కఠినతరం చేసింది. పత్తిలో తేమ శాతం 8 నుండి 12 శాతం వరకు మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది. అధికంగా ఉంటే కొనుగోలు చేయమని తేల్చిచెప్పింది. 8 శాతం కంటే తక్కువగా తేమ ఉంటే ప్రోత్సాహకాలు అందిస్తామని, 8 శాతం నుండి 12 శాతం మధ్య తేమ ఉంటే ధర నిష్పత్తి ప్రకారం తగ్గుతుందని తెలిపింది. 

మూడు రంగుల జెండా కింద 3 చక్రాలు నలిగిపోయాయి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్ల ఓట్లతో గెలిచి వారికి తీరని అన్యాయం చేస్తున్న తీరును ఎండగడుతూ సోమవారం బిఆర్‌ఎస్ పార్టీ నేతలు నగరంలో ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా ఆటోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సాధక బాధాకలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ మష్రత్ ఆలీతో కెటిఆర్ మాట్లాడి ఆయన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీని తానే స్వయంగా తీసుకువెళ్లానని తెలిపిన ఆలీ ఆ తర్వాత తనకు ఉన్న రెండు ఆటలు అమ్ముకొని ఇప్పుడు డ్రైవర్‌గా కూలీగా పనిచేస్తున్నట్లు తన బాధలు చెప్పుకున్నారు.

మష్రత్ అలీ పరిస్థితి పట్ల ఆవేదన వ్యక్తం చేసిన కెటిఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాన్ని మోసాన్ని ప్రతిపక్ష పార్టీగా ఎండగట్టి ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలు అయ్యేలా ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకువస్తామన్నారు. కెటిఆర్ తెలంగాణ భవన్‌కి చేరుకొని ఆ తర్వాత అక్కడ జరిగిన ఆటో డ్రైవర్ల సమావేశంలో ప్రసంగించారు. మస్రత్ అలీకి రెండు ఆటోలు ఉండేవి, కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా వాటిని అమ్మాల్సి వచ్చిందని కేటీఆర్ తెలిపారు. ఇప్పుడాయన రోజుకు వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలకే సంపాదిస్తున్నారని వెల్లడించారు. అందులో ఆటో కిరాయి నాలుగు వేలు కట్టాల్సి వస్తోందని.. ఇక.. పిల్లల చదువులు, ఇంటి ఖర్చులకు వచ్చే ఆదాయం సరిపోవడం లేదని మస్రత్ అలీ బాధపడినట్లు చెప్పారు.

161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఇప్పటివరకు 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని కెటిఆర్ మండిపడ్డారు. ఇదే విషయాన్ని తాను అసెంబ్లీలో కూడా ప్రస్తావించినట్లు గుర్తుచేశారు. బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని అసెంబ్లీలో డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ ప్రభుత్వ హయాంలో ఉన్న రూ.5 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. మూడు రంగుల జెండా కింద ఆటో అన్నల మూడు చక్రాలు నలిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు తెలంగాణలో అహనా పెళ్లంటా సినిమాలా పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తూ కాంగ్రెస్ ఓట్లు దండుకుందని ఆరోపించారు.

తులం బంగారం ఇస్తామని చెప్పి.. మెడలో ఉన్న గొలుసు కూడా లాక్కొంటున్నారని చెప్పారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులతో పాటు ప్రతి ఒక్కరూ కష్టాల్లో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పే సమయం వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో డబ్బులు పంచి ఓట్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తోందని.. ప్రజలు ఆ డబ్బులు తీసుకున్నా, ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలని కోరారు. 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లు తీసుకునే నిర్ణయంతో నాలుగు కోట్ల మంది ప్రజలకు మంచి జరుగుతుందని తెలిపారు.

నెలకు 2500 చొప్పున ఒక్కో మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం 60 వేలు బాకీ పడిందని.. ఆటో అన్నలకు.. వృద్ధులకు.. అందరికీ రేవంత్ సర్కార్ బాకీ పడిందని అన్నారు. కాంగ్రెస్ నేతలు ఈ ఎన్నికల కోసం డబ్బులు ఇస్తే.. వాటిని కూడా తీసుకొని మిగితా బాకీ డబ్బులు ఎక్కడా అని ప్రశ్నించాలని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచేందుకు ఎన్నో కుట్రలకు పాల్పడుతోందని మండిపడ్డారు. కారును పోలిన గుర్తులను కొందరు అభ్యర్థులకు కేటాయించి.. ఓటర్లను అయోమయానికి గురి చేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కారు గుర్తు పై నుంచి మూడో నెంబర్‌లో ఉంటుందని.. అందరూ జాగ్రత్తగా ఓటేయాలని సూచించారు. కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో షాక్ ఇస్తేనే మనకు వాళ్లు ఇచ్చిన హామీలన్నీ అమలవుతాయని తెలిపారు. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలంటే మాగంటి సునీతకు ఓటేసి బిఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలని కెటిఆర్ పిలుపునిచ్చారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఆటోడ్రైవర్లు సత్తా చాటాలి: హరీష్ రావు

కాంగ్రెస్ మోసానికి గుణపాఠం చెప్పాలంటే ఆటోడ్రైవర్లు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తమ సత్తా చాటాలని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓడిపోతే కనీసం రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చి, ఆటో కార్మికులకు ఇస్తానన్న హామీలు నెరవేరుస్తారని పేర్కొన్నారు. తెలంగాణలో ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు బిఆర్‌ఎస్ పార్టీ ఆటోల్లో ప్రయాణించి డ్రైవర్లతో ముచ్చటించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా హరీష్ రావు కోకాపేట నుంచి ఎర్రగడ్డకు, అక్కడి నుంచి తెలంగాణ భవన్‌కు ఆటోలో ప్రయాణించారు. అనంతరం ఆయన ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్‌కి వచ్చి సినిమా యాక్టర్లకంటే ఎక్కువ నట్టించారని ఎద్దేవా చేశారు. ఆరోజు రాహుల్ గాంధీ హైదరాబాదుకు వచ్చి ఇదే యూసఫ్‌గూడా జూబ్లీహిల్స్‌లో ఆటో ఎక్కి ఆటో కార్మికులకు అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.12 వేలు ఇస్తామని మోసం చేసిందని మండిపడ్డారు. వెంటనే బాకీ పడ్డ రూ.24 వేలు ప్రతి ఆటో డ్రైవర్‌కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొత్తం ఆటో కార్మికులకు రెండు సంవత్సరాల బాకీ చెల్లించినా రూ.1500 కోట్లు అవుతుందని అన్నారు. 3 లక్షలు ఫీజు పెంచితే మద్యం టెండర్లపై 3 వేల కోట్లు ప్రభుత్వానికి వచ్చాయని, అందులో నుంచి 1500 కోట్లు ఆటో కార్మికులకు ఇచ్చి ఆటో కార్మికులను కాపాడాలని తమ డిమాండ్ అని పేర్కొన్నారు.

ఇప్పటివరకు 161 ఆటో కార్మికులు చనిపోయారని, ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన ఆటో డ్రైవర్ కుటుంబానికి ఒక్కొక్కరికి పది లక్షల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని, ఆటో కార్మికులు ఎవరూ చనిపోవద్దని విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి గురువు ఆంధ్ర ప్రదేశ్‌లో ఆటో డ్రైవర్లకు 15,000 ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లందరికీ బిఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సిఎం ప్రచారం

మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రచారం చేయనున్నారు. రెండు విడతలుగా సీఎం ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు సమాచారం. ఈనెల 30,31 తేదీల్లో నాలుగు డివిజన్లలో సీఎం ప్రచా రం చేయనున్నారు. అలాగే నవంబర్ 4, 5తేదీల్లో మరోసారి సీఎం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ తరపున ప్రచారం చేయనున్నారు.

ఇదేంది బై.. బై నెంబర్‌లతో ప్రభుత్వ భూముల కబ్జా!

 కోర్టు కేసుల్లో ఉన్న వాటికి సైతం రిజిస్ట్రేషన్లు

అక్రమార్కులకు సహకరిస్తున్న అధికారులు స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ వివిధశాఖల అధికారుల

అవినీతిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు  

మనతెలంగాణ/హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ స్థలాలపై కొందరు దొడ్డిదారిన హక్కులు పొందుతున్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. పలు ప్రాంతాల్లో వివాదాస్పదంగా ఉన్న భూముల సర్వేనెంబర్‌లకు బై నంబర్లను వేసి ఆ భూములను అక్రమార్కులు కొల్లగొడుతున్నారని, దీంతోపాటు మరికొన్ని ప్రాంత్లాలో సర్వే నెంబర్లు వేయకుండానే ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమార్కులకు సహకరించడంలో రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ శాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులు ముందువరుసలో ఉన్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడం విశేషం.

నకిలీ పత్రాలను జోడించి

2020 ధరణి అమల్లోకి వచ్చినప్పటి నుంచి తహసీల్దార్‌లు వ్యవసాయ భూములను, సబ్ రిజిస్ట్రార్‌లు నాన్ అగ్రికల్చర్ భూములను రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అయితే, ఇదే అదునుగా కొందరు అక్రమార్కులు వ్యవసాయ భూములకు నాలా కన్వర్షన్ లేకుండా సబ్ రిజిస్ట్రార్ దగ్గర సర్వే నెంబర్‌లకు బై నెంబర్‌లు వేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని, దీంతోపాటు కోర్టు కేసుల్లో ఉన్న భూములను ప్లాట్లుగా చేసి వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. మరికొన్ని కోర్టు కేసులకు సంబంధించి నకిలీ పత్రాలను జోడించి ఆయా భూములను అక్రమార్కులు స్వాహా చేస్తున్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు రాజకీయ నాయకులు ఏకంగా ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయాలని సబ్ రిజిస్ట్రార్‌లపై ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలిసింది.

భారీగా డబ్బు ఆశచూపి

అయితే, కొందరు సబ్ రిజిస్ట్రార్‌లకు, తహసీల్దార్‌లకు భారీగా డబ్బు ఆశచూపి ఆయా భూములను అక్రమార్కులు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని, కొన్ని ప్లాట్లలో ఎలాంటి నిర్మాణాలు లేకున్నా వాటికి ఇంటి నెంబర్‌లను కేటాయించి రిజిస్ట్రేషన్‌లు చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆబాదీ, గ్రామకంఠం భూముల్లో ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్‌ల కోసం మండలాల ఎంపిఓలు, పంచాయతీ కార్యదర్శులు ఎన్‌ఓసీలు ఇవ్వాలని గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో దానిని అధికారులు తమకు అనుకూలంగా మలుచుకొని డబ్బులు ముట్టచెబితేనే ఎన్‌ఓసి ఇస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయడం విశేషం. సర్వే నంబర్ లేకపోయినా చాలా ఏళ్లుగా నివాసముంటున్న వారి భూమి మోఖాపై విచారణ చేసి ఎన్‌ఓసిలు ఇవ్వాల్సి ఉన్నా, ఆ దిశగా అధికారులు చర్యలకు పూనుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలోని 31,093 సర్వే నంబర్లలో గ్రామకంఠం, ఆబాదీ భూములు

రాష్ట్రంలోని వేల గ్రామాల్లో భూ సంబంధిత సమస్యలతో ఇళ్లకు పర్మిషన్లు, ఇంటి నంబర్లు రాక యజమానులు తీవ్ర అవస్థ పడుతున్నారు. తెలంగాణలో 31,093 సర్వే నంబర్లలో గ్రామ కంఠం, ఆబాదీ భూములు ఉన్నాయి. గ్రామాల నిర్మాణాలకు కేటాయించిన భూములను ఈ పేర్లతో రెవెన్యూ రికార్డుల్లో చేర్చారు. కొన్నిచోట్ల వాటికి ఆనుకొని ఉండే ప్రభుత్వ స్థలాలను ప్లాట్లుగా మార్చి ప్రభుత్వం గతంలో పేదలకు పంపిణీ చేసింది. ఇవన్నీ పంచాయతీ, మున్సిపాలిటీ సంస్థల దస్త్రాల్లో నమోదై కావడంతో స్థానికంగా నివాసం ఉండే వారికి రిజిస్ట్రేషన్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందాయి.

అనుమతులు లేని అంతస్థులకు…..

స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేసే ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ ఓ మంత్రి పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారని పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం విశేషం. ఇక వనస్థలిపురం ఇన్‌చార్జీగా ఉన్న ఓ సబ్ రిజిస్ట్రార్ ఈ మధ్య పార్కు స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి భారీగా వసూళ్లకు పాల్పడినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు మూసాపేట, ఇబ్రహీంపట్నం, ఆజంపురా, కుత్భుల్లాపూర్‌లో సబ్ రిజిస్ట్రార్ 3గా పనిచేసే ఓ సీనియర్ అసిస్టెంట్‌పై, గోల్కొండ, బీబీనగర్, భువనగిరి, హయత్‌నగర్, యాదగిరిగుట్ట, పెద్ద అంబర్‌పేట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై అవినీతి ఆరోపణలు రావడం గమనార్హం. అపార్ట్‌మెంట్‌లలో అనుమతి లేని అంతస్థులకు రిజిస్ట్రేషన్ చేయవద్దని ఆదేశాలు ఉన్నా వాటిని సబ్ రిజిస్ట్రార్‌లు పట్టించుకోవడం లేదని, బై నెంబర్‌లతో అధికంగా రిజిస్ట్రేషన్‌లు జరుగుతున్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడం విశేషం.

తనిఖీలు చేపట్టని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ

స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో గ్రేటర్ పరిధిలో పనిచేసే ఒక జిల్లా అధికారికి ప్రస్తుతం అదనపు బాధ్యతలను సైతం అప్పగించడంతో ఆయన తన పరిధిలోని సబ్ రిజిస్ట్రార్‌ల నుంచి అందినకాడికి దండుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనకు సిఎంఓలో ఓ ఉన్నతాధికారి అండదండలు ఉండడంతో ఆయన చెప్పిందే వేదంగా ఆ శాఖలో జరుగుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆ అధికారి ఒక జూనియర్ అసిస్టెంట్ దగ్గర డిప్యూటేషన్ కోసం డబ్బులు తీసుకొని ఇప్పటివరకు ఆ పని చేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూనియర్ అసిస్టెంట్ దగ్గరే డబ్బులు తీసుకున్న ఆ జిల్లా అధికారి సబ్ రిజిస్ట్రార్‌ల నుంచి ఏ విధంగా వసూళ్లు చేస్తున్నారన్న విషయమై విచారణ జరపాలని ఆ శాఖ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ శాఖ ఐజికి సమయం దొరక్కపోవడంతో పూర్తిస్థాయిలో దృష్టి సారించడం లేదని, దీంతో సబ్ రిజిస్ట్రార్‌లు అందినకాడికి దండుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.