StreamEastmardin escortizmit escortkonya escorteskişehir escortkayseri escortankara escortankara escortankara escortbetlikeyakabetrealbahisjokerbetyakabetmasterbettingkulisbetrinabetrealbahisbahiscasinoyakabetrinabetatlasbetroketbetbetkolikaresbetbetlike

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

onwin

aresbet

padişahbet

royalbet

royalbet

Hacklink Panel

Hacklink

ultrabet

padişahbet

Streameast

Hacklink

polobet

casibom giriş

wbahis

Holiganbet

polobet

polobet

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet giriş

jojobet

matbet

polobet

rokubet

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

grup porno

iptv satın al

jojobet

jojobet giriş

hiltonbet

pusulabet

meritking giriş

Galabet

ultrabet

artemisbet

rokubet

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

splash

Betpas

Betpas

Betpas giriş

matbet

sahabet

betvole

Hacklink

casibom

livebahis

matbet

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

betpas

request hit botu

betpas giriş

matbet

film izle

grandpashabet

sakarya escort bayan

casibom

Ultrabet

diyetisyen

şanscasino

sapanca escort bayan

onwin

meritking güncel giriş

rokubet

Restbet

Restbet giriş

piabellacasino

milosbet

sonbahis

bahix

parmabet

mislibet

piabellacasino

piabellacasino

yakabet

casibom

casivera

online diyetisyen

wbahis

polobet

kralbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betebet

Meritking Giriş

Kavbet

Galabet

jojobet

asyabahis

queenbet

Restbet

Restbet giriş

winxbet

casibom giriş

ultrabet

Marsbahis

pinbahis

maltcasino

betpark

grandpashabet

grandpashabet

meritking

oslobet

kingroyal

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

ronabet giriş

milosbet

romabet

padişahbet giriş

jojobet giriş

matbet

matbet giriş

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

betasus

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

holiganbet

holiganbet

holiganbet

jojobet

jojobet giriş

Meritking

yakabet resmi adres

wbahis

Casibom

wbahis

wbahis

Agb99

Agb99

holiganbet

piabellacasino

ultrabet

padişahbet giriş

beyoğlu escort

betpuan

xgeorgia

sekabet

pusulabet

matbet

imajbet

marsbahis

imajbet

wbahis

grandpashabet

extrabet

pusulabet

grandpashabet giriş

casibom

meritking

jojobet

holiganbet

betsmove

Slot Mahjong

meritking güncel

jojobet giriş

Betpas

matbet

matbet giriş

sekabet giriş

1xbet

çağlayan escort

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

jojobet

Online Hack Tool

Meritking

piabellacasino

baywin

piabellacasino

mislibet

bahisvebaihs

nitrobahis

piabellacasino

parmabet

piabellacasino

artemisbet

artemisbet

artemisbet

artemisbet

artemisbet

artemisbet giriş

royalbet

royalbet giriş

polobet

polobet giriş

casibom

casibom

bahiscasino

sekabet güncel giriş

casibom giriş

casibom

mislibet

casinolevant

grandpashabet

marsbahis

kingroyal

dinamobet

betturkey giriş

kingroyal

Google Maps Yorum Satın Al

piabellacasino

padişahbet

betoffice

padişahbet

padişahbet giriş

betpas

asyabahis

holiganbet

betebet

ultrabet

betturkey

casibom

casibom giriş

casibom güncel giriş

tarafbet

casinolevant

galabet

pusulabet

padişahbet

casinolevant

casinolevant

betcio

jojobet

Sweet Bonanza

Sugar Rush 1000 Oyna

cratosroyalbet

spinco

madridbet

madridbet giriş

casinolevant

grandpashabet

meritking

marsbahis

betpipo

meritking

casinolevant

casinolevant

meritking

casinolevant

madridbet

casibom giriş

Sweet Bonanza Oyna

casibom giriş

teosbet

lunabet

Hiltonbet giriş

vdcasino

matbet

kralbet

vdcasino

prizmabet

wbahis

betsilin

marsbahis

Hacklink panel

Hacklink satın al

meritking

marsbahis

bahiscasino

casinowon

enbet

kağıthane escort

bomonti escort

beşiktaş escort

fatih escort

büyükçekmece escort

şişli escort

maslak escort

sarıyer escort

türk escort

özbek escort

osmanbey escort

güneşli escort

istanbul escort

sultangazi escort

kumburgaz escort

üsküdar escort

meybet

Jojobet giriş

suratbet

süratbet

sonbahis

hilarionbet

vdcasino

betovis

marsbahis

casibom

marsbahis

betplay

casibom

రేవంత్‌ ఆ మాటలు మానుకోవాలి: ఎర్రబెల్లి

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ హాట్‌ కామెంట్స్‌ చేశారు. రేవంత్‌ మాటకారితనంతో తుపాకీ వెంకట్రావులా మభ్యపెడతారని చురకలంటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రబెల్లి డోర్ టూ డోర్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైనా రేవంత్‌ మూర్ఖపు మాటలు మానుకోవాలని, మోసపూరిత మాటలతోనే కాంగ్రెస్‌ సర్కార్‌ వచ్చిందని విమర్శలు చేశారు. బిజెపితో రేవంత్‌రెడ్డి కుమ్మక్కయ్యారని, రేవంత్‌, మంత్రుల అవినీతిపై బిజెపి నేతలు ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. అన్ని వర్గాలను రేవంత్‌రెడ్డి మోసం చేశారని, హైదరాబాద్‌లో వ్యాపారాలు చేసేవారు నిండా మునిగారని ఎర్రబెల్లి దుయ్యబట్టారు.

రేవంత్‌ వల్ల హైదరాబాద్‌ మొత్తం కుప్పకూలిపోయిందని, రైతుల వడ్లకు కాంటాలు, బస్తాలు ఇవ్వడంలేదని, రేవంత్ వల్లే ధాన్యంతడిసిపోయిందని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరుగా సాగుతుందని, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి  మాగంటి సునీత విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఓటును బిఆర్ఎస్ పార్టీకి వేయించాలంటూ మనందరం కలిసికట్టుగా కష్టపడదామని బిఆర్ఎస్ శ్రేణులకు ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. ప్రజలు కూడా ఈసారి మాగంటి సునీతనే గెలిపిస్తామని, బిఆర్ఎస్ జెండా ఎగరేస్తాము అంటూ నినాదాలు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక కరెంట్ కోతలు, నీటి కొరత వచ్చిందని ధ్వజమెత్తారు. నాయి బ్రాహ్మణులకు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సహాయం చేశారని, కానీ  వారిని సర్వనాశనం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమని ఎర్రబెల్లి విమర్శించారు. 

ఎనిమిది మంది ఐఏఎస్‌ల బదిలీ

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చే సింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రా మకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్లాగ్‌షిప్ అభివృద్ధి కార్యక్రమాల అమలు విభాగం ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌ను ప్రభు త్వం నియమించింది. ఈయన దీంతోపాటు సం క్షేమశాఖ ప్రత్యేక సిఎస్‌గా కొనసాగనున్నారు. ర వాణా శాఖ కమిషనర్‌గా కె.ఇలంబర్తిని నియమించడంతో పాటు పశుసంవర్ధకశాఖ కార్యదర్శి గా ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగించా రు. గిరిజన సంక్షేమ కార్యదర్శి, కమిషనర్‌గా అ నితా రామచంద్రన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించనున్నారు. జీఏడి పొలిటికల్ ఇన్‌చార్జీగా ఇ. శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు, ఆయిల్‌ఫెడ్ ఎండి గా యాస్మిన్ భాషాకు అదనపు బాధ్యతలు, ఎస్సీ అభివృద్ధి కమిషనర్‌గా జి. జితేందర్ రెడ్డిని నియమించడంతో పాటు ఎస్సీ సహకార సంస్థ ఎండి గా అదనపు బాధ్యతలు కల్పించారు. ఇక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు ప్రత్యేక కార్యదర్శిగా సైదులుకు ఇన్‌చార్జీ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతం సిఎస్ వద్దే మెట్రో పాలిటన్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్యదర్శి బాధ్యతలను ఉంచుకున్నారు.

త్వరలోనే పలువురు అధికారులకు కన్‌ఫర్డ్ ఐఏఎస్‌లుగా పదోన్నతి

త్వరలో తెలంగాణకు చెందిన పలువురు (ఐఏఎస్, కన్‌ఫర్డ్‌లుగా) అయ్యే అవకాశం ఉందని, సుమారుగా 24 మంది ఐఏఎస్‌లు అయ్యే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన ఉత్తర్వులు వచ్చిన తరువాత మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోపే పూర్తిస్థాయిలో ఐఏఎస్‌ల బదిలీలు జరుగుతాయని తెలుస్తోంది.

ఇలంబర్తి పనితీరుపై ప్రభుత్వం ఆగ్రహం

పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇలంబర్తి, ఐఏఎస్ (హెచ్‌ఎండిఏ పరిధిలో) పనితీరుపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. గత సంవత్సరం ఆయన జిహెచ్‌ఎంసిలోనూ 8 నెలలు మాత్రమే కమిషనర్‌గా పనిచేశారు. అప్పట్లో కూడా ఆయన పనితీరులో మార్పు రాలేదని ఫైళ్లను పెండింగ్ పెడతారన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇలంబర్తి (హెచ్‌ఎండిఏ పరిధి)లో నియమించినా ఫైళ్లు పెండింగ్‌లో పెట్టడం తప్ప ఆయనలో మార్పు రాలేదని సచివాలయ వర్గాలు తెలిపాయి. ఈ విషయమై ఆయన పనితీరు మార్చుకోవాలని ప్రభుత్వం నుంచి సూచనలు వచ్చినా ఆయన పెడచెవిన పెట్టారని అందుకే ఆయనకు రవాణా శాఖ కమిషనర్‌గా నియమించారని తెలుస్తోంది. గతంలోనూ పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన దానకిశోర్ సైతం విధి నిర్వహణలో నిర్లక్షం వహించడంతో ఆయన్ను కార్మికశాఖకు ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే.

 

బాధితులకు భరోసా

మన తెలంగాణ/వరంగల్ బ్యూరో : మొంథా తుఫాన్ కారణంగా సంభవించిన వరదల్లో మృతులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల తో వరంగల్ ఉమ్మడి జిల్లా వరద నష్టంపై శుక్రవా రం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ రాష్ట్రంలో12 జిల్లాల్లో మొంథా తుఫాను సృష్టించిన బీభత్సానికి రాష్ట్రవ్యాప్తంగా పంటలు గ్రామాలు, పట్టణాలు తీ వ్రంగా నష్ట పోయాయని చెప్పారు. వరంగల్ నగరంలోని వరద బాధితులకు ఇంటికి రూ.15 వేలు ఇస్తామని, ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ స్పెషల్ కోటలో ఇంటి పట్టాలు 

ఇస్తామని అన్నారు. గుడిసెవాసులకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని, నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.10 వేలు ఇస్తామని, ఇసుక మేటల తొలగింపునకు ఎకరాకు ఎన్‌ఆర్‌జిఎస్ కింద రూ.లక్ష కింద సాయం అందజేస్తామని వెల్లడించారు. వరదల్లో నష్టపోయిన వరంగల్ ను త్వరగా పునరుద్ధరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం సిఎం, తన సహచర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం హనుమకొండ=వరంగల్ జిల్లాల కేంద్రాల్లోని వరద ముంపునకు గురైన పోతననగర్, సమ్మయ్యనగర్ బాధితులను స్వయంగా కలుసుకున్నారు. వారి ఇళ్లలోకి పోయి వారితో సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం అండగా ఉందంటూ బాధితులను ఓదార్చారు. అక్కడి నుండి హన్మకొండ నహీంనగర్ బ్రిడ్జిని సందర్శించి నాలాను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

హన్మకొండ కలెక్టరేట్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి బృందం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో వరంగల్ ఉమ్మడి జిల్లా వరద నష్టంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తుఫాను కారణంగా జరిగిన నష్టంపై అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో సమీక్షలు చేసి అన్ని శాఖల అధికారులు కలెక్టర్లు సమన్వయంతో క్షేత్ర స్థాయి పర్యటన చేసి నివేదికలను అందించాలని ఆదేశించారు. ఆ నివేదికలను కేంద్రానికి పంపించాలని వచ్చిన నష్టంపై కేంద్రం నిధులు కేటాయించి ఆదుకోకపోతే ఊరుకునేది లేదని అన్నారు. వరదలతో దెబ్బతిన్న వరంగల్ జిల్లాను త్వరగా పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో స్మార్ట్ నిధులతోపాటు ఇతర అభివృద్ధి నిధులతో వరంగల్ మహానగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్నారు. చెరువులు, కుంటలు వరంగల్ నగరం చుట్టూ ఎన్ని ఉన్నాయి? వాటిని పరిశీలించి పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో క్లౌడ్బరెస్ట్ వర్షాలు నిత్యం ఉంటాయని వాటికి అనుగుణంగా శాశ్వత నిర్మాణాలు ఉండాలన్నారు. పట్టణంలో చెరువు శిఖాల్లో కబ్జాలు ఉంటే వాటిపై ఉక్కు పాదం మోపాలన్నారు.

పది మంది కోసం పదివేల మందిని ఇబ్బందులకు గురిచేయడం సరైనది కాదన్నారు. వరంగల్, హనుమకొండ పట్టణాల్లోని అమరావతి నగర్, సమ్మయ్యనగర్, టివి నగర్ పోతన నగర్, రంగంపేట తదితర కాలనీలన్నీ వరదలతో ముంచెత్తినందున ఆ బాధితులందరినీ గుర్తించి వారికి నష్టపరిహారం అందించాలన్నారు. ఒక్కొక్క ఇంట్లో లెక్కలేనంత నష్టం జరిగిందన్నారు. టివిలు, ఇతర విలువైన వస్తువులు ప్రభుత్వం ఇచ్చే ఈ సాయం దేనికి సరిపోదని, వారిని తక్షణ సహాయంగా ఆదుకోవడానికి నిధులను అందిస్తామని అన్నారు. వరదల్లో మృతి చెందిన పశువులకు రూ.50 వేల చొప్పున నష్టం అందించాలని అందుకు సంబంధించిన నివేదిక ఇవ్వాలన్నారు. వరద ప్రాంతాల్లో ఉన్న గుడిసె రేకుల షెడ్డు బాధితులకు ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని మంజూరు చేయాలన్నారు. చెరువు శిఖం భూములను ఎవరు ఆక్రమించినా సహించేది లేదన్నారు. శిఖం భూముల్లో గుడిసెలు వేసిన వారికి పట్టాలు గానీ ఇండ్ల మంజూరు ఇచ్చేది లేదన్నారు. నిరుపేదలు ప్రభుత్వ భూముల్లో గుడిసె వేసుకున్న వారికి పట్టాలు ఉంటే వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టాలు లేనివారికి వర్తించదని అన్నారు. వరంగల్ మహానగరం వరద ముంపు నుండి ఇంకా కోలుకోలేదని, తక్షణమే అధికారులు గ్రౌండ్ లెవెల్ లో కోఆర్డినేషన్‌తో పనిచేయాలన్నారు.

మున్సిపల్, ఇరిగేషన్, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, పోలీస్, ఆర్ అండ్ బి అన్ని శాఖలు సమన్వయంతో పారిశుద్ధ పనులను ముమ్మరం చేస్తూ వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. తక్షణమే కాలనీలన్నీ శుభ్రం చేసి ప్రజలకు అండగా నిలవాలన్నారు. దెబ్బతిన్న రోడ్లపై తక్షణమే నివేదికలు తయారుచేసి అందుబాటులో ఉన్న నిధులను ఖర్చు చేసి రోడ్లను పునరుద్ధరించాలన్నారు. వరంగల్ రెండో రాజధానిగా అభివృద్ధి చేసేందుకు గతంలోనే నిధులు మంజూరు చేశామని, ఆ పనులతోనే వరద ముంపు నష్టం జరిగిన పనులను కూడా పూర్తి చేయాలని సూచించారు. స్మార్ట్ పథకం నిధులతో చేపట్టిన పనులు ఆ నిధులు ఉన్నంతవరకే పనులు చేసే వాటిని అక్కడే వదిలేశారని అన్నారు అలాంటి పనులను ప్రత్యేక అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులతో ప్రణాళిక ప్రకారం వాటిని పూర్తి చేయాలన్నారు. వరద పనుల అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను జోడించి ట్రై సిటీని ఇబ్బందులు లేకుండా అభివృద్ధి చేయాలన్నారు.

ప్రభుత్వ అధికారులు ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దన్నారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. వరదల్లో ప్రజలను ఆదుకోవడంలో ఎవరు అలసత్వం వహించిన ఇకపై తక్షణ చర్యలు ఉంటాయన్నారు. భారీ వర్షాల్లో బాగా పనిచేసిన అధికారులను అభినందిస్తున్నానని, పనిచేస్తున్న అధికారులు కూడా గుర్తించి అందరికీ సరైన గౌరవాన్ని ఇస్తామని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్, ఎంపిలు కడియం కావ్య, బలరాం నాయక్, ఎంఎల్‌ఎలు దొంతి మాధవరెడ్డి, కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు రేవుూరి, ప్రకాశ్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్లు పాల్గొన్నారు.

సిఎం పర్యటనలో భారీ బందోబస్తు..

వరంగల్‌కు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరద మంపు ప్రాంతాల్లో పర్యటించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసులు అసాధారణ బందోబస్తును కల్పించారు. కమాండోస్‌తో పాటు సివిల్ పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. ప్రధానంగా వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలను కలుసుకున్న సమయంలో పోలీసులు వారి పరిధిలోని అంశాలను అమలు చేశారు. ముందుగా సూచించిన ప్రకారంగానే వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రిని పర్యటించి, కొంతమంది ప్రజలతో మాట్లాడించారు. అక్కడే ఉన్న దెబ్బతిన్న ఇళ్లను కూడా పోలీసులు ముందుగా తనిఖీ చేసి నష్టపోయిన ఇండ్లను ముఖ్యమంత్రి స్వయంగా లోనికి వెళ్లి పరిశీలించారు అక్కడ పరిమిత సంఖ్యలో బాధితులతో మాట్లాడేవారు

సర్వం కోల్పోయిన విధానాన్ని స్వయంగా చూసి చలించిపోయారు. రెండు కాలనీలో ప్రజలు ఆర్థికంగా ఆస్తి పరంగా నష్టపోవడం కాకుండా వరదల్లో మృతి చెందిన వారి బాధలు కూడా విని చలించారు. వరదలపై ఛాయాచిత్రాన్ని పరిశీలించిన సిఎం ..వరంగల్‌లో వరదలు ముంచెత్తిన దృశ్యాలను ఫొటోలను సేకరించిన అధికారులు హనుమకొండ కలెక్టరేట్లో ఫొటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. వరద ముంపు ప్రాంతాలను ప్రజలను కలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి హనుమకొండ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించడానికి ముందు ఏర్పాటుచేసిన ఛాయా చిత్రాలను సమీక్షించారు. వరంగల్ కలెక్టర్ సత్య శారద వరదలు తలెత్తిన విధానం, ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు తదితర అంశాలను ముఖ్యమంత్రికి వివరించారు.

మంత్రిగా అజహర్ ప్రమాణస్వీకారం

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ సీనియ ర్ నేత, భారత జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం చేయించారు. శుక్రవారం రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్ర సాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సు ఖేందర్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్కలు పాల్గొన్నారు. అదేవిధంగా మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఇతర మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, సిఎస్ రామకృష్ణ రావు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డిజిపి శివధర్ రెడ్డిలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమా ణ స్వీకారం చేసిన అనంతరం మహమ్మద్ అజహరుద్దీన్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులంతా శుభాకాంక్షలు తెలిపారు. సరిగ్గా మధ్యాహ్నం 12.25కు ప్రారంభమైన ప్రమాణ స్వీకార కార్యక్రమం కేవలం 9 నిమిషాల్లోనే ముగిసింది. ప్రస్తుతం మంత్రివర్గం సంఖ్య 16కు చేరింది. మరో ఇద్దరికి అవకాశం ఉంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్లస్

అజహరుద్దీన్‌కు ఇవ్వబోయే శాఖపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయనకు హోంశాఖ లేదా మైనార్టీ, క్రీడాశాఖలను కేటాయించే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఒకటి రెండ్రోజుల్లో క్లారిటీ రానున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు తెలంగాణ కేబినెట్‌ల్లో ముస్లింలు లేరు. ఇదే విషయమై కొంతకాలంగా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ప్రస్తుత జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో కూడా అదే అంశాన్ని విపక్షాలు ప్రధాన అస్త్రంగా మలుచుకున్నాయి. దీంతో అజహరుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టడం వల్ల మైనార్టీలను సంతృప్తి పరచడంతో పాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కూడా ప్లస్ అవుతుందని అధిష్టానం భావించింది.

నాకు ఎవరి సర్టిఫికెట్

అవసరం లేదు: అజహరుద్దీన్

ఈ సందర్భంగా మంత్రి అజహరుద్దీన్ మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులు, పార్టీ ముఖ్య నేతలు, కుటుంబ సభ్యుల ఎదుట మంత్రిగా ప్రమాణం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హై కమాండ్‌కు, సిఎం రేవంత్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌లకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రజలందరికీ తానేంటో తెలుసని తనకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. నా దేశ భక్తి గురించి కొందరు ఆరోపణలు చేస్తున్నారని, కిషన్‌రెడ్డికి తన గురించి పూర్తి అవగాహన లేదని, తనపై కేసులున్నాయంటున్నా అవి ఎక్కడా నిరూపితం కాలేదని ఆయన తెలిపారు. ఎవరో చేసిన వ్యాఖ్యాలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని మంత్రి అజహరుద్దీన్ నిరాకరించారు. ఏ శాఖ ఇచ్చినా నిబద్ధతతో పని చేస్తానని తనకు ఏ శాఖ ఇవ్వాలో సిఎం నిర్ణయం తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు.

గవర్నర్ వద్ద పెండింగ్ ఉంటే

వచ్చే ఏడాదిలో ఖాళీ కానున్న

గవర్నర్ కోటా కింద శాసనమండలి సభ్యుడిగా అవకాశం కల్పిస్తే బాగుంటుందని గతంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు అజహరుద్దీన్‌తో పాటు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు (టిజెఎస్) కోదండరాంలను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని నిర్ణయించి గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపింది. గవర్నర్ దగ్గర ప్రస్తుతం ఈ అంశం పెండింగ్‌లో ఉంది. ఈ కోటా కింద ఏదైనా సాంకేతికపరమైన ఇబ్బంది తలెత్తితే వచ్చే ఏడాదిలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీల నుంచి ఎమ్మెల్సీగా అజహరుద్దీన్‌ను ఎంపిక చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

1984లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి

అజహరుద్దీన్ రంగప్రవేశం

అజహరుద్దీన్ అబిడ్స్‌లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. నిజాం కళాశాలలో బికాం చదివారు. తన మేనమామ జైనులాబుద్దీన్ స్ఫూర్తితో క్రికెట్ రంగం వైపు అడుగులు వేశారు. 1984లో అజహరుద్దీన్ అంతర్జాతీయ క్రికెట్‌లో రంగప్రవేశం చేశారు. క్రికెటర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో తొలి మూడు టెస్టుల్లోనూ సెంచరీలతో సంచలనం సృష్టించారు. 1989లో భారత క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా అజహరుద్దీన్ బాధ్యతలు చేపట్టారు. 16 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో 99 టెస్టులు, 334 వన్డేలు ఆడారు. ఈయన హెచ్‌సిఏ అధ్యక్షుడిగా పనిచేశారు. రిటైర్‌మెంట్ అనంతరం ఆయన రాజకీయాల్లోకి వచ్చారు.

2009లో ఎంపిగా గెలిచిన

అజహరుద్దీన్

62 ఏళ్ల అజహరుద్దీన్ భారత జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా తన కెరీర్‌ను ముగించిన తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన 2009లో కాంగ్రెస్‌లో చేరారు. 2009 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో రాజస్థాన్ నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా అదృష్టం వరించలేదు. రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్‌గా ఉన్న సమయంలో ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా అజారుద్దీన్ పనిచేశారు.

డిసెంబర్‌లో మరోసారి కేబినెట్ విస్తరణ?

మన తెలంగాణ/హైదరాబాద్ : మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని మై నార్టీ, హైదరాబాద్ కోటా నుంచి అజహరుద్దీన్‌కు అవకాశం కల్పించ డం, మంత్రిపదవులు ఆశించిన సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావుకు కేబినెట్ హోదా నామినేటెడ్ పదవులు కట్టబెట్టడంతో ఇక కేబినెట్ విస్తరణకు లైన్ క్లియర్ అయినట్టేనని ఆ పార్టీ వర్గాలు, రాజకీయ పరిశీలకు లు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు మంత్రివర్గంలో మూడు ఖా ళీ లు ఉండగా తాజాగా అజహరుద్దీన్‌ను తీసుకోవడంతో మరో రెండు బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి కూడా లైన్ క్లియర్ అయినట్టేనని ఈ వర్గాలు అంచనా వేస్తున్నాయి . కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7 వ తేది నాటికి రెండేళ్లు పూర్తికానుండటం తో

ఆలోగా మంత్రివర్గ విస్తరణ జరుగనున్నదని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ కూడా తాజాగా ధృవీకరించారు. మంత్రివర్గంలో నిన్నమొన్నటి వరకు మైనార్టీ సామాజికవర్గానికి, అలాగే కీలకమైన హైదరాబాద్ నగరం నుంచి ప్రాతినిధ్యం లేకపోగా తాజాగా అజహరుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఈ రెండు కోటాలకు ప్రాతినిధ్యం లభించినట్టు అయింది. ఇక మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాల్లో ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలు మాత్రమే మిగిలాయి. మంత్రివర్గంలో ముందు నుంచి ఆదిలాబాద్, హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో ఇటీవల ఆదిలాబాద్ నుంచి వివేక్ వెంకటస్వామికి, తాజాగా హైదరాబాద్ నుంచి అజహరుద్దీన్‌కు అవకాశం కల్పించడంతో ఇక మిగిలింది తరువాయి 8లో

మరో రెండు నెలలు

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు మరో రెండు నెలల గడువు కావాలని అ సెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సుప్రీం కో ర్టును కోరారు. ఈ మేరకు స్పీకర్ ప్రసాద్ కుమార్ తరఫున శుక్రవారం అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బిఆర్‌ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలలో పది మంది ఎమ్మెల్యేలు వి విధ కారాణాలతో, వేర్వేరు సందర్భాల్లో కాంగ్రెస్ లో చేరారు. వారికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కండువా కప్పి స్వాగతించారు. దీంతో పార్టీ మా రిన ఎమ్మెల్యేలపై రాజ్యాంగంలోని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వే యాల్సిందిగా బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కోర్టులో పి టిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్లపై విచారణ జ రిపిన సుప్రీం కోర్టు మూడు నెలల్లోగా విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా

ఈ ఏడా ది జూలై 31న ఆదేశించించింది. ఈ గడువు శు క్రవారం ముగియడంతో, ఇంకా విచారణ పూర్తి కావాల్సి ఉన్నందున మరో రెండు నెలల సమ యం కావాలని స్పీకర్ తరఫున అసెంబ్లీ కార్యదర్శి పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు, కామన్‌వెల్త్ పార్లమెంటరీ ఆంతర్జాతీయ స దస్సుకు హాజరైనందున అనర్హత పిటిషన్ల విచార ణ పూర్తి చేసేందుకు సమయం సరిపోలేదని స్పీ కర్ తరఫున న్యాయవాదులు సుప్రీం కోర్టులో దా ఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం. మొత్తం పది మంది ఎమ్మెల్యేలపై ఫిరాయింపు ని రోధక చట్టం కింద స్పీకర్ వద్ద పిటిషన్లు దాఖలయ్యాయి. వీరందరికీ స్పీకర్ కార్యాలయం నోటిసులు పంపించింది. కాగా వీరిలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ మినహా మిగ తా ఎనిమిది మంది స్పీకర్‌కు సమాధానలిచ్చారు. ఆ ఎనిమిది మంది కూడా తాము పార్టీ మారలేదని, ప్రజా సమస్యల పరిష్కారానికి తాము సిఎం రేవంత్‌రెడ్డిని కలిసామని 

చెప్పారు.

ఇదిలాఉండగా స్పీకర్ ఈ మూడు నెలల్లో నలుగురు ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేశారు. ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డిలపై దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తయ్యింది. మిగతా ఎమ్మెల్యేలపైనా విచారణ పూర్తి చేసేందుకు మరో రెండు నెలల గడువు కావాలని స్పీకర్ తరఫున న్యాయవాదులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అభ్యర్థనపై సుప్రీం కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.కాగా జూలై నెలాఖరున సుప్రీం కోర్టు మూడు నెలల గడువు విధించినప్పుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఏళ్ళ తరబడి పార్టీ ఫిరాయింపు పిటిషన్లను ఉంచడం భావ్యం కాదని, ఆలస్యం జరిగితే ఫిరాయింపుదారులకు మేలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఆపరేషన్ సక్సెస్..పెషెండ్ డెడ్ అనే సూత్రంలా ఉండరాదని వ్యాఖ్యానించింది.

పరిశోధనలు గాలికి..నిధులు జేబుల్లోకి

మనతెలంగాణ/హైదరాబాద్:ఈపిటిఆర్‌ఐ (ఎన్వీరాన్‌మెంటల్ ప్రొటక్షన్ ట్రైనిం గ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్)లో నిధుల స్వా హా జరిగింది. కేంద్ర, రాష్ట్రాలు కేటాయించిన నిధులకు సంబంధించి గోల్‌మాల్ జ రిగినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. కేంద్రం ఈపిటిఆర్‌ఐకు సుమారుగా రూ.17 కోట్లను (వేర్వేరు) అవసరాల ని మిత్తం విడుదల చేయగా ఆ నిధుల్లో సు మారుగా రూ.12 కోట్లను ఈ శాఖ అధికారులు స్వాహా చేసినట్టుగా తెలిసింది. ఇప్పటికే దీనిపై కేంద్రం ఈపిటిఆర్‌ఐకు మెమో జారీ చేసిందని, పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని సూచించినట్టుగా తెలిసిం ది. దీంతోపాటు పర్యావరణ పరిరక్షణ కో సం రాష్ట్రప్రభుత్వం కేటాయించే నిధుల్లో సైతం భారీగా అవకతవకలు జరిగాయని ఆ శాఖ ఉద్యోగులే ఆరోపణలు చేస్తుండ డం విశేషం. ప్రస్తుతం ఈపిటిఆర్‌ఐ సం స్థకు సంబంధించి నిధుల స్వాహాలో ఓ రిటైర్డ్ అధికారి హస్తం ఉందని,

ఆయన రిటైర్ అయినా ఇంకా అక్కడే పదవిలో కొ నసాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిటైర్ అయిన అధికారిని మళ్లీ అదే పదవిలో కొనసాగించకపోతే నిధుల స్వాహా విషయం బయటపడుతుందన్న ఉద్ధేశ్యంతోనే ఆయన్ను అ క్కడ కొనసాగిస్తున్నారని ఆ శాఖ ఉద్యోగు లు పేర్కొంటుండడం గమనార్హం. దీంతోపాటు ఈ విషయం బయటకు రాకుండా ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు వ్యవహారాన్ని చక్కబెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించి 7 సంవత్సరాలైనా ఇంతవరకు దాని గురించి ఈపిటిఆర్‌ఐ ఎలాంటి నివేదికను అందించకపోవడంతో ఈ నిధుల స్వాహా విషయం బయటపడిందని తెలుస్తోంది.

7 సంవత్సరాలైనా మహబూబ్‌నగర్‌లో పరిశోధనలు జరగలేదు…?

వాతావరణంలో వచ్చే మార్పుల గురించి పరిశోధించడానికి ఈపిటిఆర్‌ఐకు రూ.7 కోట్లను కేంద్రం కేటాయించింది. దీంతోపాటు జిఐజెడ్ నుంచి సుమారుగా రూ.10 కోట్ల నిధులను ఈపిటిఆర్‌ఐ కేటాయించారు. అయితే, వాతావరణంలో వచ్చే మార్పుల గురించి పరిశోధించడంతో పాటు పర్యావరణ ప్రజలకు అవగాహన కల్పించడం, శాస్త్రవేత్తలకు శిక్షణ ఇవ్వడం తదితర వాటి కోసం ఈ నిధులను కేటాయించింది. వాతావరణంలో వచ్చే మార్పుల గురించి పరిశోధించడానికి మహబూబ్‌నగర్ జిల్లాను కేంద్రం ఎంపిక చేయడంతో పాటు అక్కడ జరిగే వాతావరణ మార్పులు, దానికి కారణాలను తెలియచేయాలని కేంద్రం నిధుల విడుదల సందర్భంగా ఈపిటిఆర్‌ఐకు సూచించింది. ఇది జరిగి 7 సంవత్సరాలైనా ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో పరిశోధనలు జరగకపోగా కేంద్రం నుంచి ఇచ్చిన నిధులను కొందరు అధికారులు స్వాహా చేశారని, దొంగ బిల్లులను పెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతోపాటు జిఐజెడ్ నుంచి వచ్చిన రూ.10 కోట్లను వాతావరణ మార్పుల గురించి తెలుసుకోకుండా, అసలు పరిశోధనలు చేయకుండా ఆ నిధులను కూడా దిగమింగారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ శాఖ ఉద్యోగుల ఫిర్యాదుతో కేంద్రం రంగంలోకి….

వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే నిధుల్లో కూడా భారీగా అవకతవకలు జరిగాయని ఆ నిధుల గురించి ఇప్పటికే పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పనిచేసిన ఓ సీనియర్ ఐఏఎస్ హయాంలో భారీగా అవినీతి జరిగిందని అయినా దానిపై విచారణ జరగడం లేదని, అవినీతికి పాల్పడిన అధికారులపై చర్య తీసుకోవడంలో ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మీనమేషాలు లెక్కిస్తున్నారని అందులో భాగంగా కొందరు ఆ శాఖకు చెందిన ఉద్యోగులు అవినీతిపై కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈపిటిఆర్‌ఐ, రాష్ట్ర ప్రభుత్వానికి మెమో జారీ చేసిందని తెలిసింది. ఈ నిధుల అవకతవకలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కేంద్రం కోరినట్టుగా సమాచారం.

చీఫ్ సైంటిస్ట్, డైరెక్టర్ పోస్టులు ఖాళీ

మొత్తం ఈపిటిఆర్‌ఐలో 11 విభాగాలుండగా వాటికి నలుగురు హెడ్‌లు మాత్రమే ఉన్నారు. మిగతా విభాగాలను ఇన్‌చార్జీలతో నడిపిస్తున్నారు. దీంతోపాటు ఈపిటిఆర్‌ఐలో చీఫ్ సైంటిస్ట్ పోస్టు, డైరెక్టర్ పోస్టులు, 8 మంది సైంటిస్ట్, 20 మంది ఎన్వీరాన్‌మెంట్ ఇంజనీర్లతో పాటు సీనియర్ సైంటిస్ట్‌కు సంబంధించి 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సంవత్సరం క్రితం ఈ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన ఆ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటివరకు ఖాళీలను భర్తీ చేయకపోవడం గమనార్హం. ఇలా పోస్టులను భర్తీ చేయకుండా ఉన్న వారికే అదనపు బాధ్యతలు అప్పగించి నిధులు స్వాహా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హులకు పదోన్నతులు రాకుండా రిటైర్డ్ అయిన అధికారులతో పాటు ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు అధికారులు అడ్డుకుంటున్నారని ఆ సంస్థ ఉద్యోగులు ఆరోపిస్తూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం విశేషం.

1990 సంవత్సరంలో ఈపిటిఆర్‌ఐ సంస్థ ఏర్పాటు

1990 సంవత్సరంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పిసిబి) నుంచి కొంతభాగాన్ని వేరుచేసి ఈపిటిఆర్‌ఐ సంస్థను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ఏర్పాటు కోసం గచ్చిబౌలిలోని 19 ఎకరాల్లో ఈ క్యాంపస్‌ను ఏర్పాటు చేశారు. వివిధ పరిశ్రమలు తమ సంస్థలు ఏర్పాటు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆ దరఖాస్తులను ప్రభుత్వం ఈపిటిఆర్‌ఐకు పంపిస్తుంది. ఆ దరఖాస్తుల ఆధారంగా ఆయా పరిశ్రమలు ఏర్పాటు చేసే చోట కాలుష్యానికి సంబంధించిన పరిశోధన చేయడంతో పాటు వాటర్, గాలి, మట్టి నాణ్యతల గురించి ప్రభుత్వానికి ఈపిటిఆర్‌ఐ అధికారులు నివేదిక అందచేస్తారు. దీంతోపాటు రాష్ట్రానికి, కేంద్రానికి సంబంధించిన పరిశోధనలను సైతం ఈ సంస్థకే అప్పగిస్తారు. ఎప్పటికప్పుడు గాలి, వాటర్, మట్టి నాణ్యతలను శాటిలైట్ ఆధారంగా పరీక్షలు చేసి ఈపిటిఆర్‌ఐ ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది. వీటితో పాటు కాలుష్యరహిత పర్యావరణం, వాతావరణంలో మార్పులు- వ్యవసాయ రంగంపై ప్రభావం, ఉష్ణోగ్రతలు పెంచే కార్భన్ డై అక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్‌ల విడుదల తదితర వాటి గురించి ఈ సంస్థ ఎప్పటికప్పుడు పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఈ సైంటిస్ట్‌లు ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో కాలుష్యానికి సంబంధించి విధానపరమైన నిర్ణయాలను తీసుకుంటుంది. ఆయా ప్రాంతాల్లో ప్రజలకు నష్టం జరగకుండా చర్యలు చేపడుతోంది.

ఫిబ్రవరిలో రూ.2 కోట్లు విడుదల

ప్రస్తుతం ఈపిటిఆర్‌ఐ బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకుంది. పరికరాలు కూడా పనికిరాకుండా పోయాయి. ఇక్కడ ల్యాబ్‌లో పరిశోధనలు జరపాలంటే అక్కడ పనిచేసే ఉద్యోగులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయమై ప్రభుత్వానికి ఆ సంస్థ ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో మంత్రి కొండా సురేఖ సిఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రూ.2 కోట్లను విడుదల చేయించారు.

ఓటమి భయంతో ఆపదమొక్కులు

మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ని యోజకవర్గంలో ప్రజలు ఇచ్చే తీర్పుతో కాంగ్రెస్ కి బుద్ధి వస్తుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పరాజయం తప్పదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసాలు, ఘోరాలపై ఆగ్రహంగా ఉన్న ప్రజానీకం ఆ పార్టీని తిరస్కరిస్తారని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోతేనే రాష్ట్ర ప్రజలకు ఆ పార్టీ ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలు అమలు అవుతాయని వ్యాఖ్యానించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఆపదమొక్కులకు పోతున్నదని, అందుకే ఇన్ని రోజులు గుర్తుకురాని మైనార్టీల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, సినీ కార్మికుల దాకా అందరికీ ఏదో చేస్తామని మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. బిఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తరపున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ శుక్రవారం ప్రచారం నిర్వహించారు. షేక్‌పేటలో బిఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, బిఆర్‌ఎస్ నేతలతో కలిసి కెటిఆర్ భారీ రోడ్ షో నిర్వహించారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌లో గెలుపు పక్కా.. కానీ, మెజార్టీ ఎంతో తేలాల్సి ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. రెండేళ్లలో ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని, ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక్కడ 4 లక్షల మంది కాంగ్రెస్‌కు బుద్ధి చెబితే 4 కోట్ల మంది ప్రజలకు మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడిపోతేనే హామీలన్నీ అమలవుతాయని చెప్పారు. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే, తాను ఏం చేయకపోయినా ప్రజలు మళ్లీ తనకే ఓటేస్తారని రేవంత్ రెడ్డి అనుకుంటారని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ప్రజలు అమాయకులు అని, పైసలు ఇస్తే ఓట్లేస్తారని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లు పైసలు ఇస్తే తీసుకోవాలని.. కానీ, ఓటు మాత్రం కారు గుర్తుకు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రూ. 5 వేలు ఇస్తే తీసుకొని..మిగితా బాకీ డబ్బులు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించాలని సూచించారు. కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కెసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలంటే, జైత్రయాత్ర ఇక్కడి నుంచే ప్రారంభం కావాలని అన్నారు.

రెండేళ్లలో ఏ ఒక్కరికీ మేలు జరగలేదు

రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరికీ మేలు జరగలేదని కెటిఆర్ విమర్శించారు. అరచేతిలో స్వర్గం చూపిస్తూ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలైన వృద్ధులకు రూ. 4 వేల పెన్షన్, యువతులకు రూ. 2500, ఆడబిడ్డలకు స్కూటీ వంటివి అమలు కాలేదని ప్రశ్నించారు. కెసిఆర్ ఉచితంగా ఇచ్చిన 20 వేల లీటర్ల ఫ్రీ వాటర్ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదని మండిపడ్డారు. పేదలకు పథకాలు ఇచ్చే తెలివి లేదు..కెసిఆర్ పథకాలు కొనసాగించే తెలివి కూడా లేదని ఎద్దేవా చేశారు. బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ వంటివి కూడా ఇప్పుడు ప్రజలకు అందట్లేదని అన్నారు. కెసిఆర్ చావు నోట్లో తలపెట్టి కొట్లాడితే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు కరెంటు లేదని, ఏమాత్రం బాగాలేని పరిస్థితి ఉండేదని చెప్పారు. నాడు తలసరి ఆదాయం రూ. లక్ష మాత్రమే ఉండేదని తెలిపారు. అనతికాలంలోనే కెసిఆర్ తెలంగాణను నెంబర్ వన్‌గా తీర్చిదిద్ది, కరెంటు, నీటి సమస్యలను పరిష్కరించారని చెప్పారు. హైదరాబాద్‌లో 42 ఫ్లైఓవర్లు కట్టామని, వందల కిలో మీటర్ల రోడ్లు వేశామని అన్నారు. పల్లెలను కూడా అభివృద్ధి చేసిన ఘనత బీఆర్‌ఎస్‌దేనని పేర్కొన్నారు. వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలు, షాదీ ముబారక్, కెసిఆర్ కిట్ వంటి ఎన్నో పథకాలు అమలు చేసి, పుట్టిన బిడ్డ నుంచి పండు ముదుసలి వరకు ప్రతి ఒక్కరికీ మేలు చేశామని వివరించారు. పరిశ్రమలు వచ్చాయని, ఐటీ అభివృద్ధి జరిగిందని తెలిపారు.

ఓట్ల కోసం మొసలి కన్నీరు

మన తెలంగాణ/సిటీ బ్యూరో: జూబ్లీహిల్స్ నుంచి నాకొక కుడి భుజాన్ని ఇవ్వండి. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని ఓటర్లను రాష్ట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. అవకాశం వచ్చినప్పుడు మన బిడ్డను గెలిపించుకోకపో తే చారిత్రక తప్పిదం అవుతుందని ఆయన చెప్పా రు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎన్నికల ప్రచారం సందర్భంగా వెంగళరావు నగర్, ఎల్లారెడ్డి గూడ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రోడ్ షోలో సిఎం మాట్లాడారు. కంటోన్మెంట్ లోనూ సానుభూతితో గెలవాలని మొసలి కన్నీరు కార్చారనీ, కానీ ప్రజ లు అభివృద్ధికే ఓటు వేసి శ్రీగణేశ్ ను గెలిపించార ని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. పీజేఆర్ అకాల మర ణం చెందితే ఆనాడు 2007లో వైరి పక్షాలు బీజే పీ, టీడీపీలు ఆయనపై ఉన్న గౌరవంతో పీజేఆర్ కుటుంబాన్ని ఏకగ్రీవం చేయాలంటే.. పీజేఆర్ కుటుంబంపై టీఅరెస్ నుంచి అభ్యర్థిని బరిలోకి దింపింది కేసీఆర్ కాదా?.. ఈ దుష్ట సంప్రదాయానికి తెర తీసింది ఆయన కాదా?.. అలాంటి వాళ్లు ఇవాళ సానుభూతితో ఓట్లు పొందాలని చూస్తున్నా రు. ఆనాడు పీజేఆర్ కుటుంబంపై పోటీ పెట్టిన మీకు ఇవాళ సానుభూతి ఓట్లు అడిగే హక్కు లేదు. అని సిఎం విమర్శించారు. గంజాయి, డ్రగ్స్ ను పెంచి పోషించిన వాళ్లు రౌడీలా.. పేదోళ్లకు అండగా ఉండే నవీన్ యాదవ్ రౌడీనా మీరే ఆలోచించండి అని రేవంత్‌రెడ్డి సూచించారు.

కెసిఆర్‌ను అడగదలుచుకున్నా..

బీఆరెస్ సెంటిమెంట్‌ను సొమ్ముచేసుకునే ప్రయత్నంలో కెసీఆర్‌ను ఓ మాట అడగదలచుకున్నా.. ఇవాళ 4 వేల కోట్లతో కంటోన్మెంట్ అభివృద్ధి జరుగుతోంది. పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు.. ఆనా టి ముఖ్యమంత్రిగా ఉన్నాయన, మున్సిపల్ మం త్రిగా ఉన్నాయన జూబ్లీహిల్స్‌కు వచ్చారా..? ఇక్క డి ప్రజల ముఖం చూశారా..? ఈ ప్రజల సమస్యల గురించి పట్టించుకున్నారా? అని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలనుద్దేశించి సిఎం అడిగారు. పార్లమెంట్ ఎన్నికల్లో 8 నియోజకవర్గాల్లో బీఆరెస్ అవయవదానంచేసి బీజేపీని గెలిపించిందని ఆరోపించారు. ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్ర యాణ సౌకర్యం మేం కల్పిస్తే.. ఆటోవాళ్లను రెచ్చగొట్టి ఫ్రీ బస్సు బంద్ చేయాలని బయలుదేరారం టూ సిఎం విమర్శించారు. బిల్లా రంగాలు ఆటోలలో తిరుగుతూ.. ఫోటోలు దిగుతున్నారు. బీఆరెస్ వాళ్లు వస్తే మా అక్కలు కర్రు కాల్చి వాత పె ట్టండి. అని రేవంత్‌రెడ్డి కోరారు. బిఆర్‌ఎస్ వస్తే మీకు సన్నబియ్యం బంద్ అయితాయ్.. ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ బంద్ అయితాయ్. రేషన్ కార్డులు రద్దు చేస్తారు. అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు.

కిషన్‌రెడ్డి అడ్డుపడుతుండు..

బీఆరెస్‌తో కుమ్మక్కై కిషన్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటుండు. బీజేపీ, బీఆరెస్‌ది ఫెవికా ల్ బంధం అని సిఎం విమర్శించారు. మా ప్రభు త్వం నగరాన్ని అభివృద్ధిని చేయాలనుకుంటుంటే, కిషన్ రెడ్డి మెట్రో రైలుకు అడ్డం పడుతుండు.. మూసీ నది సుందరీకరణకు అడ్డుపడుతుండు.. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్‌కు పేరొస్తుందనే.. అక్కసుతో అడ్డుపడుతున్నారని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోది ఏం ఇచ్చారని బీజేపీ ఎంపీ లు ఇక్కడ తిరుగుతున్నారనీ రేవంత్‌రెడ్డి ప్రశ్నల వ ర్షం కురిపించారు. బీజేపీ ఇద్దరు కేంద్ర మంత్రు లు ఉండి నగరానికి ఏమైనా నిధులు తెచ్చారా? అ ని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. సిగ్గులేకుండా జూబ్లీహిల్స్‌లో కార్పెట్ బాంబింగ్ చేస్తామని చెబుతున్నారనీ ఆయన విమర్శించారు.

అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తా..

జూబ్లీహిల్స్ అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా. నవీన్ యాదవ్‌ను గెలిపించండి.. అసెంబ్లీలో మీ గొంతుకై మీ సమస్యలను ప్రస్తావిస్తాడు. ఎమ్మెల్యే గా నవీన్ యాదవ్, మంత్రిగా అజారుద్దీన్ మీకు అండగా ఉంటారు. పదేళ్లు దోచుకున్న దోపిడీ దొం గలు ముసుగు వేసుకుని జూబ్లీహిల్స్ వస్తున్నారు. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే బీజేపీకి ఎందుకంత కడుపుమంట అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. 

ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షలు నిర్వహించే తేదీలను ఇంటర్మీడియేట్ బోర్డు ప్రకటించింది. 2026 ఫిబ్రవరి 25 నుంచి ప్రథమ సంవత్సరం, 26 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. మార్చి 18వ తేదీతో ఇంటర్ పరీక్షలు ముగియనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డ్ తెలిపింది. రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ ఒక సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు మొదటి సంవత్సరం విద్యార్థులకు జనవరి 21న, రెండో సంవత్సరం విద్యార్థులకు జనవరి 22వ తేదీన నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ పరీక్షలు జరిగే తేదీలలో జెఇఇ మెయిన్ పరీక్షలు ఉంటే, ఆ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. శనివారం(నవంబర్ 1) నుంచి ఇంటర్ పరీక్ష ఫీజుల స్వీకరించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.

25.02.2026 ద్వితీయ భాష పేపర్-1

26.02.2026 ద్వితీయ భాష పేపర్-2

27.02.2026 ఇంగ్లీష్ పేపర్ -౧

28.02.2026 ఇంగ్లీష్ పేపర్-2

02.03.2026 గణితం పేపర్ -1ఎ

03.03.2026 గణితం పేపర్-2ఎ

బోటనీ పేపర్-1 బోటనీ పేపర్-2

పొలిటికల్ సైన్స్-1 పొలిటికల్ సైన్స్-2

05.03.2026 గణితం పేపర్-1బి

06.03.2026 గణితం పేపర్-2బి

జువాలజి పేపర్-1 జువాలజి పేపర్-2

చరిత్ర పేపర్-1 చరిత్ర పేపర్-2

09.03.2026 భౌతిక శాస్త్రం పేపర్-1

10.03.2026 భౌతిక శాస్త్రం పేపర్-2

అర్థశాస్త్రం పేపర్-1 అర్థశాస్త్రం పేపర్-2

12.03.2026 కెమిస్ట్రీ పేపర్-1

13.03.2026 కెమిస్ట్రీ పేపర్-2

కామర్స్ పేపర్-1 కామర్స్ పేపర్-2

14.03.2026 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్

16.03.2026 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్

(పేపర్-1) (పేపర్-2)

బ్రిడ్జి కోర్సు గణితం బ్రిడ్జి కోర్సు గణితం

(పేపర్-1) (పేపర్-2)

(బైపిసి అభ్కర్థుల కోసం) (బైపిసి అభ్కర్థుల కోసం)

17.03.2026 మోడ్రన్ లాంగ్వేజ్

18.03.2026 మోడ్రన్ లాంగ్వేజ్

(పేపర్-1) (పేపర్-2)

జియోగ్రఫీ పేపర్-1 జియోగ్రఫీ పేపర్-2