ఒమాన్‌తో మ్యాచ్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

అబుదాబి: ఆసియాకప్‌లో గ్రూప్ స్టేజిలో చివరి మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. నామమాత్రంగా జరిగే చివరి మ్యాచ్‌లో భారత్‌తో (Team India) పసికూన ఒమాన్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీం ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి హ్యాట్రిక్ విక్టరీ సాధించాలని భారత్ భావిస్తోంది. ఒమాన్‌కు మాత్రం ఈ మ్యాచ్‌లో విజయం కష్టమే అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ టోర్నమెంట్‌లో ఇప్పటికే భారత్, శ్రీలంక, పాకిస్థాన్, […]








