సూపర్ 4: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

దుబాయ్: ఆసియాకప్-2025లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో భారత్ (Team India) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గ్రూప్ స్టేజీలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ మ్యాచ్‌లోనూ అదే జోరుతో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. పాకిస్థాన్ జట్టుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూండా కట్టడి చేయాలని భారత్ భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టులో రెండు మార్పులు చేసింది. అర్ష్‌దీప్, […]








