టెకీలపై ట్రంప్ పిడుగు

వాషింగ్టన్/న్యూఢిల్లీ : ప్రతీకార సుంకాలతో భారత్ సహా ప్రపంచ దేశాలపై ఇప్పటికే తన ప్రతాపాన్ని చూపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్1 బి వీసాదారులపై పిడుగు పాటు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు 2000-5000 డాలర్ల వరకు ఉన్న హెచ్1 బి వీసా దరఖాస్తులపై వార్షిక ఫీజును ఏకంగా 1,00,000 డాలర్లకు పెంచేశారు.ఈ మేరకు శనివారంనాడు కార్యనిర్వహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. అనంతరం అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ఒక ప్రకటన […]








