ankara escortankara escortankara escortmardin escortankara escortankara escortankara escortankara escortankara escort

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

xslot

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

holiganbet

Betpas güncel giriş

Casibom

holiganbet güncel giriş

betkolik

trendbet giriş

taksim escort

kayaşehir escort

Betpas

Betpas giriş

google hit botu

sweet bonanza siteleri

padişahbet

trendbet giriş

meritking

meritking

trendbet giriş

bomonti escort

Casibom Giriş

özbek escort

betsmove

betsmove giriş

galabet

pusulabet

galabet

jojobet giriş

Meritking Giriş Güncel

Trendbet

meritking güncel giriş

vdcasino

betvole

holiganbet

jojobet

holiganbet

pusulabet giriş

holiganbet

giftcardmall/mygift

matbet

Streameast

onwin

ataköy escort

milosbet

ultrabet

ultrabet

padişahbet

padişahbet

padişahbet

Hacklink Panel

Hacklink

galabet

ultrabet giriş

Streameast

Hacklink

vaycasino

casibom giriş

vaycasino

Holiganbet giriş

vaycasino

vaycasino

casibom güncel giriş

sakarya escort bayan

izmit escort

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet

jojobet

matbet

vaycasino

vdcasino

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

casibom

iptv satın al

betsmove

betsmove giriş

hiltonbet

pusulabet

galabet giriş

Jojobet

galabet

truvabet

artemisbet

vdcasino

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet

Betpas

Betpas

Betpas giriş

matbet

betwoon

betvole

Hacklink

casibom

livebahis

matbet

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

hit botu

request hit botu

mecidiyeköy escort

matbet

sweet bonanza oyna

grandpashabet

sakarya escort bayan

casibom

Matbet

diyetisyen

madridbet

sapanca escort bayan

onwin

galabet güncel giriş

betvole

Betpas

Betpas giriş

piabellacasino

casibom

meybet

piabellacasino

piabellacasino

parmabet

casibom giriş

casibom giriş

yakabet

casibom

meybet

online diyetisyen

vaycasino

vaycasino

padişahbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betsmove

Trendbet

Kavbet

Galabet

vaycasino

asyabahis

queenbet

Betpas

Betpas giriş

winxbet

casibom

padişahbet giriş

Marsbahis

grandpashabet

vdcasino

holiganbet

bahsegel

bahsegel

meritking

oslobet

meritking giriş

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

truvabet

milosbet

casino levant

galabet

bahiscasino

Jojobet

jojobet

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

casinowon

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

kavbet

kavbet

betsmove

lunabet

lunabet giriş

meritking giriş

yakabet resmi adres

vaycasino

casibom

Wbahis

vaycasino

Situs Judi Bola

Agb99

betsmove

casibom giriş

padişahbet giriş

galabet

bağcılar escort

betpuan

guvendiksana

grandpashabet

matbet

sekabet

sekabet

imajbet

marsbahis

Wbahis

grandpashabet

marsbahis

matbet

pusulabet giriş

casibom

meritking

casibom

Casibom

betsmove

Casibom giriş

Slot Mahjong

galabet

Casibom Giriş

Betpas

matbet

matbet güncel giriş

lidyabet

sweet bonanza siteleri

padişahbet

Milanobet

Milanobet Giriş

Milanobet

betasus

berlinbet

casinoas

casibom

galabet

kingroyal

holiganbet

marsbahis

casibom

padişahbet

padişahbet giriş

queenbet

padişahbet

padişahbet giriş

casinolevant

yakabet

casinolevant giriş

diyarbakır escort

casibom

padişahbet

meritking

1xbet

padişahbet

galabet

vdcasino

dinamobet

grandpashabet

casinolevant

marsbahis

fatih escort

kralbet

milanobet

gallerbahis

galabet

royalbet

betkolik

betticket

enbet

suratbet

süratbet

betpas

dinamobet

artemisbet

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

madridbet

betasus

sekabet

marsbahis

vdcasino

grandpashabet

bahiscasino

fmovies

casinoroyal

Pendik escort, esenyurt escort

sekabet

casinolevant

casinolevant giriş

anadoluslot

jojobet

casibom

casibom giriş

casibom güncel giriş

joybet

casinolevant

kingroyal

yakabet

yakabet

betkolik

betkolik

wbahis

kingroyal

masterbetting

kingroyal

imajbet

sekabet

pusulabet

meritking

vdcasino

betlike

vdcasino

ultrabet

tlcasino

casibom

galabet

ultrabet

tarafbet

madridbet

tarafbet

అమెరికా కంపెనీతో ఇస్రో డీల్

చెన్నై : ఈ నెల 24వ తేదీ బుధవారం ఇస్రో ఎల్‌విఎం 3 ఎం 6 ప్రయోగం ద్వారా బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్‌ను కక్షలోకి పంపిస్తుంది. అమెరికాకు చెందిన ఎఎస్‌టి స్పేస్ మోబైల్ తో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఈ శాటిలైట్‌ను నిర్ణీత ప్రాంతానికి తరలిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఈ శాటిలైట్ ఉపయోగపడుతుంది. ఈ మేరకు దీనిని రూపొందించారు. ఎఎస్‌టి స్పేస్ మొబైల్ కంపెనీ వారు తొలిసారిగా ప్రపంచ స్థాయిలో అంతరిక్ష ఆధారిత సెల్యూలర్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ప్రధానమైనది ఈ శాటిలైట్‌ను విజయవంతంగా కక్షలోకి చేర్చడమే. వాణిజ్యపరంగా వినియోగదారులకు, పలు ప్రభుత్వ యాప్‌లకు ఈ నూతన సెల్యూలర్ నెట్‌వర్క్ ఉపయోగపడుతుంది.

ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు పలు విధాలుగా సాంకేతిక పరమైన లోపాలను ఎదుర్కొంటున్నారని ఎఎస్‌టి తమ వెబ్‌సైట్‌లో తెలిపింది. ఈ లోపాలను సరిదిద్దడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరు బిలియన్ల మంది వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా చేస్తామని వివరించారు. అంతేకాకుండా ఇప్పటికీ ఫోన్ల అనుసంధానం లేని కోటానుకోట్ల మందికి ఈ శాటిలైట్ ప్రసారాల ద్వారా సరికొత్త సేవలు అందిస్తామని తెలిపారు. బ్లూబర్డ్ శాటిలైట్ల శ్రేణి ద్వారా బ్రాడ్‌బ్యాండ్ సేవల విస్తృతానికి కంపెనీ ఏర్పాట్లు చేసుకుంది. ఇందులో భాగంగానే ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకుని ఈ శాటిలైట్‌ను కక్షలోకి పంపించేందుకు సిద్ధమయ్యారు. భారతీయ అంతరిక్ష సంస్థ ఇస్రోకు ఈ శాటిలైట్ ప్రయోగం వాణిజ్యపరమైన దిశలో ఉపయుక్తం అవుతుంది. 

పబ్‌లో దూరి సాయుధుల కాల్పులు.. 9మంది మృతి

జోహెనెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాలోని బెక్కెర్స్‌డల్ పట్టణంలో ఓ పబ్ వద్ద రక్తపాతం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున కొందరు సాయుధులు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో తొమ్మండుగురు మృతి చెందారు. కనీసం పది మంది వరకూ గాయపడ్డారు . మృతుల్లో ముగ్గురు బాలలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు ఆదివారం మధ్యాహ్నం వెల్లడించాయి. జోహెన్స్‌బర్గ్‌కు దాదాపు 46 కిలోమీటర్ల దూరంలో అర్థరాత్రి తరువాత కోలాహలంగా ఉన్న పబ్ ఒక్కసారిగా తెల్లటి మిని బస్సులో, సిల్వర్ సెడాన్ వాహనంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తుల దాడితో హాహాకారాలతో దద్దరిల్లింది. వస్తూనే వారు ముందుగా పబ్ నిర్వాహకులను ఎంచుకుని కాల్పులకు దిగారు. తరువాత కూడా పబ్‌కు వచ్చిన వారిపై వారి కాల్పులు సాగాయి. ఈ క్రమంలో తూటాలకు బలి అయ్యి చనిపోయిన వారి సంఖ్య తొమ్మిదిగా నిర్థారణ అయింది.

టాంబో సెక్షన్‌లోని క్వానాకోలో టావెర్న్ వద్ద ఈ పబ్ నెలకొని ఉంది. కాల్పులకు దిగి అక్కడి నుంచి దుండగులు వెంటనే తమ వాహనాలలో అక్కడి నుంచి పారిపోయారు. వీరు వెళ్లుతూ వెళ్లుతూ పట్టణంలో జనంపై కూడా కాల్పులకు దిగినట్లు తెలిసింది. దుండగుల ఆచూకి కోసం గాలిస్తున్నట్లు ప్రాంతీయ పోలీసు కమిషనర్ మేజర్ జనరల్ ఫ్రెడ్ కెకనా మీడియాకు తెలిపారు. మృతులలో ఒకరు పబ్ వెలుపల ఉన్న టాక్సీ కారు డ్రైవర్ అని వివరించారు. ఇటీవలి కాలంలో పలు ప్రాంతాలలో అర్థరాత్రి వరకూ సాగే పబ్‌లు, బార్లను ఎంచుకుని సాయుధులు దాడులకు దిగుతున్న ఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడి పబ్‌లో జరిగిన దారుణకాండకు కారణంఏమిటనేది ఆరా తీస్తున్నారు. దుండగులను పట్టుకుంటేనే సంబందిత ధటనపై కొంత సమాచారం నిర్థారించుకునేందుకు వీలు అవుతుందని అధికారులు తెలిపారు.

మళ్లీ మంటల్లో బంగ్లా

ఢాకా: బంగ్లాదేశ్ మళ్లీ అట్టుడుకుతోంది. మాజీ ప్రధాని షే క్ హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించడంలో కీలక భూమిక పోషించిన విద్యార్థి ఉద్యమ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బి న్ హదీ హత్యోదంతం దేశంలోని పలు ప్రాంతాలలో ఉద్రిక్తతకు దారి తీసింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వా త మొదలైన నిరసనలు, హింసాకాండ శుక్రవారం కూడా కొనసాగాయి. అవామీలీగ్, భారత్ వ్యతిరేక నినాదాలతో రహదారులపై నిరసనకారులు ఆందోళనలకు దిగారు. యూనివర్శిటీ విద్యార్థులు, ఇంక్విలాబ్ మంచ్ మద్దతుదారులు బంగ్లాదేశ్ వ్యవస్థాపక నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసం వద్ద ఇప్పటికే కూల్చివేసిన నిర్మాణాన్ని ధ్వంసం చేశారు. ఛాటోగ్రామ్ ప్రాంతంలోని అసిస్టెంట్ ఇండియన్ హై కమిషనర్ నివాసంపై కొందరు రాళ్లు రువ్వారు. ఢాకాలో హింసా కాండకు పాల్పడుతున్న నిరసన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, ప్రయోగించారు.

లాఠీ చార్జి చేశారు. 12 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలలో పలువురు గాయపడినట్లు తెలిసింది. బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమమద్ యూనస్ టెలివిజన్ లో ప్రసంగిస్తూ, ఇంక్విలాబ్ మంచా లీడర్ హాది మరణాన్ని ధృవీకరించిన తర్వాత అల్లర్లు చోటు చేసుకున్నాయి. హాదీ పై డిసెంబర్ 12న అనూహ్యంగా ఢాకాలో దుండగులు కాల్పులు జరిపారు. మెరుగైన చికిత్సకోసం సింగపూర్ తరలించగా అక్కడ గురువారంనాడు ఆయన మరణించారు. దీంతో గురువారం రాత్రినుంచే ఆయన మద్దతు దారులు అల్లర్లకు తెగపడ్డారు. గురువారం అర్థరాత్రి సమయంలో నిరసనకారులు బెంగాలీ భాషా దినపత్రిక, ఆంగ్ర పత్రిక భవనాలకు నిప్పంటించారు. మొదట ప్రోథోమ్ అలో కార్యాలయాన్ని ధ్వంసం చేసి ఆ తర్వాత దినపత్రికల కార్యాలయాలకు నిప్పు పెట్టారు.రాజ్ షాహి నగరంలో అవామీలీగ్ పార్టీ కార్యాలయాన్ని కూడా ధ్వంసంచేశారు.

హిందూ యువకుడి దారుణహత్య..

ఇదే నేపథ్యంలో భారత వ్యతిరేకులైన అల్లరి మూక దాడిలో భలుకా సబ్ డిస్ట్రిక్ట్ లో దీపు చంద్ర దాస్ అనే హిందు యువకుడు చనిపోయాడు. ఇస్లాంను అవమానించారని ఆరోపణపై ఈ దాడి జరిగింది. విచక్షణ కోల్పోయిన నిరసనకారులు అతడి మృతదేహాన్ని తగులపెట్టారని బంగ్లాదేశ్ మీడియా వెల్లడించింది. హాదీ మరణానంతరం హింసాత్మక నిరసనలు చెలరేగుతున్న సమయంలోనే ఈ సంఘటన జరిగింది. హిందూ వ్యక్తి హత్యను కూడా ముహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలోని బంగ్లా ప్రభుత్వం ఖండించింది. కొత్త బంగ్లాదేశ్ లో అలాంటి హింసకు చోటులేదని పేర్కొంది. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తులను వదిలి పెట్టబోమని ప్రకటించింది. నిరసనకారులు సంయమనం పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇదిలావుండగా మోమిన్ సింగ్ అనే మరో యువకుడిని కూడా ఆందోళనకారులు హతమార్చినట్లు తెలిసింది.

12న ఢాకాలో కాల్పులు.. సింగపూర్‌లో మృతి

కాగా, వచ్చే ఫిబ్రవరి నెలలో బంగ్లాదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ అల్లర్లు చోటు చేసుకోవడం విశేషం, రానున్న ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా హదీ పోటీ చేస్తున్నారు. ఆయనకు చెందిన ఇంక్విలాబ్ మంచ్ రాజకీయ సంస్థ ఎన్నికల్లో పోటీ చేయడంపై యూనస్ ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో ఒంటరిగా బరిలోకి దిగాలని హదీ నిర్ణయించుకున్నారు. డిసెంబర్ 12న సెంట్రల్ ఢాకాలోని బిజోయ్‌నగర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తుండగా ముసుగు ధరించిన కొందరు దుండగులు ఆయన పై కాల్పులు జరిపారు. సింగపూర్‌లో ఆరు రోజుల మృత్యువుతో పోరాడి హాదీ చనిపోయారు. గురువారం రాత్రి ఢాకా యూనివర్సిటీలో విద్యార్థులు, నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆధ్వర్యంలో సంతాప సభ అనంతరం ఊరేగింపు జరిగింది. హాది పై దాడి చేసి హత్యచేసిన దుండగులు తర్వాత భారతదేశానికి పారిపోయారని ఆరోపిస్తూ వారు భారత వ్యతిరేక నినాదాలు చేశారు. హంతకులు తిరిగి వచ్చే వరకూ భారత హై కమిషన్ ను మూసివేయాలని వారు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పరిస్థితి అల్లకల్లోలం: పార్లమెంట్ ప్యానెల్

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితి అత్యంత సంక్లిష్టం, అల్లకల్లోలంగా ఉందని విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ వెల్లడించింది. “ భవిష్యత్‌లో భారత్‌బంగ్లాదేశ్ సంబంధాలు” అన్న శీర్షికన కమిటీ సమర్పించిన నివేదికలో ఉభయదేశాల విస్తృత ద్వైపాక్షిక సంబంధాలపై ఇటీవల రాజకీయ పరిణామాల ప్రభావాన్ని వివరించింది. ఈ ప్రభావం నుంచి ద్వైపాక్షిక సంబంధాలను పరిరక్షించడమవుతుందని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వం వహిస్తున్న ఈ పార్లమెంటరీ కమిటీ గురువారం ఈ నివేదికను పార్లమెంట్‌కు సమర్పించింది. ప్రజాస్వామ్య ఎన్నికల షెడ్యూల్ విషయంలో అనిశ్చితి నెలకొందని, 2024 ఆగస్టులో సంభవించిన రాజకీయ పరిణామాలతో మైనారిటీలు, గిరిజనసమాజాలు, మీడియా వర్గాలు, మేథావులు, జర్నలిస్టులపై హింస , దాడులు చెలరేగి అనిశ్చితి, అస్థిరత ఏర్పడిందని కమిటీ తన నివేదకలో పేర్కొంది. ఈ పరిస్థితి ద్రవ్యోల్బణం , ఆర్థిక మందగమనానికి దారి తీసిందని వివరించింది. 

దుబాయ్‌లో బుర్జ్ ఖలీఫాపై పిడుగు

 ఎడారి దేశం యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ (యుఎఇ)లో అకాల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రకృతి వైపరీత్య పరిణామంతో దేశంలోని పలు నగరాలు తల్లడిల్లుతున్నాయి. దుబాయ్ , అబూధాబి ఇతర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా, అపరిచిత అపరిమిత స్థాయిలో కురుస్తోన్న వర్షాలతో జన జీవితం స్తంభించింది. పలు చోట్లా ప్రత్యేకించి దుబాయ్ వంటి పలు ఆకాశహార్మాలు ఉండే నగరంలో పరిస్థితి దారుణంగా మారింది. ఉరుకులు పరుగుల నగరంలో జనం రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అనేకులు ఎతైన భవనాలలోనే తలదాచుకుంటున్నారు. గత ఏడాది అంతకు ముందు కొన్ని సంవత్సరాల క్రితం కూడా దుబాయ్ ఇతర ప్రాంతాలలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు భయానక అనుభవాలను మిగిల్చి వెళ్లాయి. అంతర్జాతీయ ప్రయాణికులను కొన్ని రోజుల పాటు విమానాశ్రాయాలలో బందీలుగా ఉంచిన భారీ వర్షాల పరిస్థితి ఇప్పుడు తిరిగి నెలకొంది. దుబాయ్‌లోని వీధులు ఇప్పుడు పెద్ద పెద్ద చెరువులుగా మారాయి. . ఎక్కువగా సరదాగా తిరిగే ఇక్కడి జనం నివాసాలలోనే కూర్చోవల్సి వచ్చింది.

ఇక్కడి ప్రఖ్యాత , ప్రపంచంలోనే ఎతైన బుర్జ్ ఖలీఫా భారీ వర్షాల దశలో పిడుగుపాటుకు గురైంది. పండుటాకులా వణికింది. అయితే అంతకుముందు ఇక్కడ అమర్చిన అనేక సాంకేతిక భద్రతా పరికరాలతో ఈ కట్టడం చెక్కుచెదరకుండా నిలిచింది. పిడుగుపాటును తట్టుకుంది. నగరంలోని పలు ప్రాంతాలలో సహాయక బృందాలు రాత్రింబవళ్లూ తిరుగుతూ ప్రజలను ఆదుకుంటున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా జాగ్రత్త వహించారు. బుర్జ్ ఖలీఫాపై పిడుగు పడ్డ దృశ్యాలను దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీదు అల్ మక్తూమ్ సోషల్ మీడియాలో పొందుపర్చారు. దుబాయ్ అనే శీర్షికతో ఈ వీడియో వెలువడింది. అల్ బషాయర్ పేరిట నెలకొన్న అల్పపీడనంతో దేశంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీనితో దేశంలో వాతావరణం అస్థిరంగా మారింది. భారీ వర్షాలతో గోడకూలిన ఘటనలో రాస్ అల్ ఖైమాలో 27 సంవత్సరాల భారతీయుడు సల్మాన్ ఫరీజు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. భారత్‌లోని ఆయన సన్నిహితులకు విషయం తెలిపారు. 

గీన్‌కార్డు లాటరీ వీసా నిలిపివేత

అమెరికాలో గ్రీన్ కార్డు లాటరీ ప్రోగ్రామ్‌ను నిలిపివేశారు. ఈ మేరకు శుక్రవారం దేశాధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర్వులు వెలువరించారు. ఇటీవలి కాలంలో బ్రౌన్ యూనివర్శిటీ, ఎంఐటిలలో జరిగిన కాల్పుల ఘటనల పర్యవసానంగా ట్రంప్ ఈ లాటరీ వీసా వెసులుబాటును రద్దు చేశారు. కాల్పులకు దిగిన వ్యక్తులు తమకు అందుబాటులోకి వచ్చిన గ్రీన్‌కార్డు లాటరీ విధానం వాడుకునే అమెరికాలోకి దాడుల వ్యూహంతోనే అధికారికంగానే ప్రవేశించారని వెల్లడైంది. ఈ ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు . పోర్చుగిస్‌కు చెందిన క్లాడియో నెవెస్ వాలెంటి ఈ ఘటనలో ప్రధాన నిందితుడు. ఈ వ్యక్తి ఈ వీసా పద్ధతి ద్వారానే అమెరికాలోకి చేరాడనే విషయం నిర్థారణ అయింది. దీనితోనే ప్రెసిడెంట్ స్పందించారని హోం ల్యాండ్ సెక్యూరిటీ సెక్రెటరీ క్రిస్టి నోయెమ్ ఎక్స్ సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. 48 సంవత్సరాల వాలెంట్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.

తొమ్మండుగురు గాయపడ్డారు. ఇక ఎంఐటిలో జరిగిన కాల్పుల్లో ప్రొఫెసర్ బలి అయ్యారు. నిందితుడు అయిన నెవెస్ బ్రౌన్ వర్శిటీలోనే స్టూడెంట్ వీసాపై 2000 సంవత్సరంలో చదివాడు. 2017లో బహుళార్థక ఇమిగ్రేంట్ వీసాను పొందాడు, తరువాత లాటరీ పద్ధతిని వాడుకుని అమెరికా శాశ్వత నివాసత్వం పొందాడని పోలీసు డిటెక్టివ్‌లు తమ విచారణ క్రమంలో నిర్థారించారు. గ్రీన్‌కార్డులాటరీ విధానం వల్ల తలెత్తిన అనర్థం గురించి తెలియగానే ట్రంప్‌పై తీవ్ర విమర్శలు తలెత్తాయి. ఈ వైవర్సీటి వీసా ప్రోగ్రాంతో ఏటా 50 000 వరకూ గ్రీన్‌కార్డులు జారీ అవుతున్నాయి. కొన్ని దేశాల వారు ఈ విధానం వాడుకుని అమెరికాలో ప్రవేశించి అదును చూసుకుని దాడులకు దిగుతన్న విషయం దేశవ్యాప్తంగా కలవరానికి దారితీసింది. భిన్న జాతుల వారికి అమెరికాలో చట్టబద్ధమైన ప్రవేశానికి తరువాతి దశల్లో వారికి గ్రీన్‌కార్డుల జారీకి లాటరీ విధానం దగ్గరిదారి అయింది. అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు ఏ విధంగా కూడా దేశంలోకి చేరుకోవడానికి వీల్లేదని, ఈ దిశలో అన్ని చర్యలూ తీసుకోవాలని ట్రంప్ ఆదేశించారని అధికార వర్గాలు తెలిపాయి. 

బంగ్లాదేశ్ లో అల్లర్లు..హిందూ యువకుడి మృతి

బంగ్లాదేశ్ లో గత జూలైలో జరిగిన ఉద్యమ నాయకుడు ఉస్మాన్ హది మరణం పై దేశంలో పలు ప్రాంతాలలో శుక్రవారం నాడు మొదలైన నిరసనలు హింసాకాండకు, విధ్వంసానికి దారితీశాయి. పెద్దఎత్తున అరాచకం నెలకొంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శుక్రవారం ఉదయం పెద్దగా హింసాత్మక ఘటనలు జరగకున్నా. బంగ్లాదేశ్ వ్యవస్థాపక నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసం వద్ద ఇప్పటికే కూల్చివేసిన నిర్మాణాన్ని మొదట కొందరు నిరసనకారులు ధ్వంసం చేశారు. ఛాటోగ్రామ్ ప్రాంతంలోని అసిస్టెంట్ ఇండియన్ హై కమిషనర్ నివాసంపై కొందరు రాళ్లు రువ్వారు. ఢాకాలో హింసా కాండకు పాల్పడుతున్న నిరసన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, ప్రయోగించారు. లాఠీ చార్జి చేశారు. 12 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలలో పలువురు గాయపడినట్లు తెలిసింది.బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమమద్ యూనస్ టెలివిజన్ లో ప్రసంగిస్తూ, ఇంక్విలాబ్ మంచా లీడర్ హాది మరణాన్ని ధృవీకరించిన తర్వాత అల్లర్లు చోటు చేసుకున్నాయి. హాదీ పై డిసెంబర్ 12న అనూహ్యంగా ఢాకాలో దుండగులు కాల్పులు జరిపారు. మెరుగైన చికిత్సకోసం సింగపూర్ తరలించగా అక్కడ గురువారంనాడు ఆయన మరణించారు. దీంతో గురువారం రాత్రినుంచే ఆయన మద్దతు దారులు అల్లర్లకు తెలపడ్డారు. గురువారం అర్థరాత్రి సమయంలో నిరసనకారులు బెంగాలీ భాషా దినపత్రిక, ఆంగ్ర పత్రిక భవనాలకు నిప్పంటించారు. మొదట ప్రోథోమ్ అలో కార్యాలయాన్ని ధ్వంసం చేసి ఆ తర్వాత దినపత్రికల కార్యాలయాలకు నిప్పు పెట్టారు.రాజ్ షాహి నగరంలో అవామీలీగ్ పార్టీ కార్యాలయాన్ని కూడా ధ్వంసంచేశారు.

ఇదే నేపథ్యంలో భారత వ్యతిరేకులైన అల్లరి మూక దాడిలో మైమెన్ సింగ్ జిల్లా లోని భలుకా సబ్ డిస్ట్రిక్ట్ లో దీపు చంద్ర దాస్ అనే హిందు యువకుడు చనిపోయాడు. ఇస్లాంను అవమానించారని ఆరోపణపై ఈ దాడి జరిగింది. విచక్షణ కోల్పోయిన నిరసనకారులు అతడి మృతదేహాన్ని తగులపెట్టారని బంగ్లాదేశ్ మీడియా వెల్లడించింది. హాధీ మరణానంతరం హింసాత్మక నిరసనలు చెలరేగుతున్న సమయంలోనే ఈ సంఘటన జరిగింది. హిందూ వ్యక్తి హత్యను కూడా ముహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలోని బంగ్లా ప్రభుత్వం ఖండించింది. కొత్త బంగ్లాదేశ్ లో అలాంటి హింసకు చోటులేదని పేర్కొంది.ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తులను వదిలి పెట్టబోమని ప్రకటించింది.కాగా, వచ్చే ఫిబ్రవరి నెలలో బంగ్లాదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ అల్లర్లు చోటు చేసుకోవడం విశేషం, రానున్న ఎన్నికలలో హాది అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గతవారం సెంట్రల్ ఢాకా లోని బిజోయ్ నగర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తుండగా ముసుగు ధరించిన దుండగులు ఆయన పై కాల్పులు జరిపారు. సింగపూర్ లో ఆరు రోజుల మృత్యువుతో పోరాడి హాది చనిపోయారు.గురువారం రాత్రి ఢాకా యూనివర్సిటీలో విద్యార్థులు, నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆధ్వర్యంలో సంతాప సభ అనంతరం ఊరేగింపు జరిగింది. హాది పై దాడి చేసి హత్యచేసిన దుండగులు తర్వాత భారతదేశానికి పారిపోయారని ఆరోపిస్తూ వారు భారత వ్యతిరేక నినాదాలు చేశారు. హంతకులు తిరిగి వచ్చే వరకూ భారత హై కమిషన్ ను మూసివేయాలని వారు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నాకు టారిఫ్ అంటే ఇష్టం: ట్రంప్

టారిఫ్ అనే పదం తనకు అత్యంత ఇష్టమైనది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దాన్ని ఉపయోగించే అమెరికాలో 18 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు రప్పించగలిగామని పేర్కొన్నారు. బుధవారంనాడు జాతినుద్దేశించి ఆయన మాట్లాడారు. కొన్ని దశాబ్దాలుగా అమెరికాపై ఆయా దేశాలు టారిఫ్‌ల భారాన్ని మోపాయని, ఇకపై అలాంటింది చెల్లబోదని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలను విజయవంతంగా ముగించామని, వలసలను నివారించగలిగామని పేర్కొన్నారు. ప్రెసిడెంట్ గా రెండోటర్మ్ పదవీకాలంలో సాధించిన విజయాలను తన సంవత్సరాంతపు ప్రసంగంలో ఈ సందర్భంగా ట్రంప్ వివరించారు. ప్రెసిడెంట్ గా 11 నెలల క్రితం తాను బాధ్యతలు చేపట్టిన నాటికి అంతటా గందరగోళ పరిస్థితులు ఉన్నాయని, వాటిని తాను పరిష్కరిస్తున్నానని పేర్కొన్నారు. జనవరిలో పదవి చేపట్టిన తర్వాత దేశ సరిహద్దుల భద్రత, రివర్స్ మైగ్రేషన్, ధరలు తగ్గించడం, 8 యుద్ధాలను ముగించడం, పలు దేశాలపై సుంకాలను విధించడం ద్వారా దేశంలోకి బిలియన్ల డాలర్లు తీసుకురావడం, ఉద్యోగాల సృష్టి ప్రారంభించడం, వలసలను అరికట్టడం, వంటి తన అడ్మినిస్ట్రేషన్ లో సాధించిన విజయాల జాబితాను ట్రంప్ చదివారు. తాను అమెరికాను బలోపేతం చేశానని, 8 యుద్ధాలను పరిష్కరించడంతో పాటు, ఇరాన్ అణు ముప్పును నాశనం చేశానని,

గాజాలో యుద్ధాన్ని ముగించానని, 3,000 సంవత్సరాలలో పశ్చిమాసియాలో శాంతిని తెచ్చానని, గాజాలో హమాస్ వద్ద ఉన్న బందీలను విడుదల చేయించానని ట్రంప్ వివరించారు. ట్రంప్ సంస్కరణలను పేర్కొనకపోయినా, భారతదేశం – పాకిస్తాన్, థాయిలాండ్, కంబోడియా, అర్మేనియా- అజర్ బైజాన్, కొసావో- సెర్బియా, ఇజ్రాయెల్-ఇరాన్, ఈజిప్ట్ -ఇథియోపియా, రువాండా -కాంగోల మధ్య యుద్ధాలను ముగించానని ఆయన ఏడాది పొడవునా ఎన్నో సార్లు ఆయన పదే పదే వాదించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా దేశంలోకి వస్తున్న వలసదారులను ఎదుర్కొనడంలో, అమెరికన్ ఉద్యోగాలను కాపాడడంలో, గృహ ఖర్చులను పెంచడంలో తన పాలన విజయవంతమైనదని ఆయన తనను తానే మెచ్చుకున్నారు. గతంలో బైడెన్ పాలనను దుమ్మెత్తి పోశారు. బైడెన్ హయాంలో మిలియన్ల సంఖ్యలో వలసదారులను తీసుకువచ్చి, అమెరికన్ పన్ను చెల్లింపుదారుల నిధులతో కూడిన గృహాలను ఇచ్చాయని ట్రంప్ విమర్శించారు. క్రిస్మస్ కానుకగా దేశానికి చెందిన ప్రతి సైనికుడికి 1776 డాలర్లు నగదు బహుమతి అందించనున్నట్లు ప్రకటించారు. దీన్ని వార్ డివిడెండ్‌గా ట్రంప్ పేర్కొన్నారు.

ఐరాసలో పాక్ పరువు తీసిన భారత్

న్యూయార్క్: పాకిస్థాన్ మరోసారి తన కుటిల బుద్ధిని చాటుకుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో జమ్ముకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించింది. అయితే దీనికి భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్ అందుకు గట్టిగానే బదులిచ్చారు. పాక్ దృష్టి అంతా భారత్‌కు ముప్పు తలపెట్టడం పైనే ఉందని, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను జైలుకు పంపి, అతడికి విరోధి అయిన అసిమ్ మునీర్‌కు సర్వాధికారాలు ఇచ్చిన ఘనత ఆ దేశానికే ఉందని చురకలంటించారు.

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో లీడర్‌షిప్ ఫర్ పీస్ అనే అంశంపై జరిగిన చర్చలో పాకిస్తాన్ మరోసారి జమ్ముకశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. అయితే ఇది ద్వైపాక్షిక సమస్య అయినప్పటికీ, పాకిస్థాన్ ప్రతి అంతర్జాతీయ వేదికను భారత్‌పై దుష్ప్రచారం చేయడానికి వినియోగిస్తోందని హరీశ్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. 

గ్రీన్‌కార్డు ఇంటర్వూకు వెళ్లిన భారత సంతతి మహిళ అరెస్టు

వాషింగ్టన్: 60 ఏళ్ల భారత సంతతి మహిళ తన గ్రీన్ కార్డు ఆఖరి దఫా ఇంటర్వూ కోసం వెళ్లగా ఇమిగ్రేషన్ అధికారులు ఆమెను అరెస్టు చేశారు. 1994 నుంచి అమెరికాలో చట్టబద్ధ హోదాలో నివసిస్తున్న బబ్లెజిత్ (బబ్లీ) కౌర్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిలో ఇద్దరికి అమెరికా పౌరసత్వం ఉంది. మరో కుమార్తె జోతికి అమెరికాలో నివసించేందుకు లీగల్ స్టేటస్ ఉంది. పెండింగ్‌లో ఉన్న గ్రీన్ కార్డు దరఖాస్తుకు సంబంధించి బయోమెట్రిక్ స్కాన్ కోసం తమ తల్లి డిసెంబర్ 1 న ఫెడరల్ ఏజెంట్ ఆఫీస్‌కి వెళ్లినట్టు జోతి తెలిపారు.

ఈ సందర్భంగా ఆమెను అరెస్టు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారని చెప్పారు. కౌర్ తన న్యాయవాదితో మాట్లాడడానికి అక్కడ అధికారులు అవకాశం కల్పించినా ఆమెను అరెస్టు లోనే ఉంచారని జోతి చెప్పారు. ఆమెను ఎక్కడికి తీసుకు వెళ్లారో కొన్ని గంటల పాటు కుటుంబానికి తెలియలేదు. ఆ తరువాత రాత్రికి రాత్రి ఆమెను అడెలాంటోకు తీసుకు వెళ్లారని తెలిసింది. ఇదివరకటి ఫెడరల్‌జైలును ఇప్పుడు ఐసిఇ డిటెన్షన్ సెంటర్‌గా మార్చి అక్కడ ఆమెను ఉంచారని తెలిసింది. ఈ సంఘటనను తీవ్రంగా ఖండించిన డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు రాబర్ట్ గార్సియా ఆమె విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.

బీబీసీపై ట్రంప్ పరువు నష్టం దావా … రూ. 90 వేల కోట్లు డిమాండ్

వాషింగ్టన్: బీబీసీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరువు నష్టం దావా వేశారు. 10 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.90 వేల కోట్లు) నష్టపరిహారం డిమాండ్ చేశారు. అమెరికా లోని క్యాపిటల్ హిల్‌పై దాడి సందర్భంగా 2021లో ట్రంప్ చేసిన ప్రసంగాన్ని తప్పుడు అర్థం వచ్చేలా మార్చేసిందని బీబీసిపై ఆయన ఆరోపించారు. 33 పేజీల ఈ దావా సోమవారం నాడు దాఖలు చేశారు. శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చిన తన ప్రసంగాన్ని రెండు చోట్ల సవరించి ఉద్వేగభరితంగా మార్చారని ట్రంప్ ఆరోపించారు.

అంతేకాదు ఫ్లోరిడా చట్టాలను ఉల్లంఘించి అన్యాయమైన వ్యాపార విధానాలు పాటిస్తోందని వాదించారు. ఈ రెండు ఆరోపణలపై ఒక్కొక్కదానికి 5 బిలియన్ డాలర్ల చొప్పున నష్టపరిహారం డిమాండ్ చేశారు. 2021 జనవరి 6 న వాషింగ్టన్ లోని క్యాపిటల్ హిల్‌పై తన మద్దతుదారులు దాడులు చేసిన సందర్భంగా ట్రంప్ సుమారు గంటపాటు ప్రసంగించారు. దీనిని తన మనోరమ డాక్యుమెంటరీలో బీబీసీ తప్పుగా మార్చి ప్రసారం చేసింది. అందులో “క్యాపిటల్ హిల్‌కు వెళ్తున్నాం. మీతోపాటు నేనూ అక్కడికి వస్తున్నా. మనం పోరాడదా. ఘోరంగా పోరాడదాం” అన్నట్టుగా ఉంది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ట్రంప్ రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో బీబీసీకి ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, న్యూస్ చీఫ్ టర్నెస్ డెబోరా రాజీనామా చేయాల్సి వచ్చింది.