StreamEastStreamEastStreamEastkonya escort@samalex34 lan seni sikmezsem görüsürüz :Dkayseri escort samsaksocu sam videosu izlesarım escort @samalex34 anal yapıyor@samalex34 escort calıstırıyorkulisbetkulisbet girişkulisbet güncel girişmasterbettingmasterbetting girişmasterbetting güncel girişbetkolikbetkolik girişbetkolik güncel girişbetlikebetlike girişbetlike güncel girişrestbetpulibetrinabetrestbet girişpulibet girişrinabet girişrestbetrestbet güncel girişrestbet girişperabetperabet girişperabet güncel girişinterbahisinterbahis girişinterbahis güncel girişelexbetelexbet girişelexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişwinxbetprizmabetbetlikebahiscasinokulisbetmasterbettingrinabetyakabetbetovisbetovispulibetbetpasperabetrestbetpulibetbetpasperabetrestbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

body to body massage in istanbul

dizipal

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

onwin

Hacklink Panel

Hacklink

Hacklink

sakarya escort bayan

betpas

Hacklink

casibom

livebahis

matbet

betpark

jojobet giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet

betpas

request hit botu

betpas giriş

jojobet

film izle

grandpashabet

sakarya escort bayan

casibom

Ultrabet

diyetisyen

meritking

sapanca escort bayan

onwin

betcio güncel giriş

betpas

Restbet

Restbet giriş

casibom giriş

milosbet

casibom giriş

casibom

casibom

casibom

casibom giriş

casibom giriş

jojobet

jojobet

bahiscasino

online diyetisyen

milosbet

jojobet

casibom

betmarino

sakarya escort

Betpas

yakabet

artemisbet

artemisbet

paşacasino

Meritking Giriş

nakitbahis

nakitbahis

asyabahis

jojobet giriş

Restbet

Restbet giriş

nakitbahis

casibom giriş

padişahbet

Marsbahis

holiganbet

meritking

pusulabet

holiganbet

holiganbet

grandpashabet

yakabet giriş

suratbet

Marsbahis

betturkey giriş

betturkey

jojobet

ronabet giriş

casibom güncel giriş

hiltonbet

ultrabet

jojobet

Casibom

jojobet

yakabet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

enjoybet

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

pusulabet

pusulabet

matbet

betsmove

betsmove giriş

Meritking

jojobet giriş

casibom

agb99

Agb99

jojobet

casibom giriş

padişahbet

ultrabet

beyoğlu escort

betpuan

türk porno

meritking

meritking giriş

pusulabet giriş

onwin

grandpashabet giriş

imajbet giriş

sekabet

grandpashabet

kralbet

marsbahis giriş

matbet

sekabet giriş

Casibom

Casibom Giriş

matbet giriş

Slot Mahjong

betcio

Casibom Güncel Giriş

Betpas

pusulabet

pusulabet giriş

sekabet

1xbet

çağlayan escort

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

matbet

Online Hack Tool

Meritking Güncel Giriş

casibom giriş

betebet

casibom

casibom giriş

casibom

casibom

casibom güncel giriş

casibom

casibom giriş

artemisbet

artemisbet giriş

artemisbet

coinbar

matbet

matbet giriş

ultrabet

padişahbet

padişahbet giriş

padişahbet giriş

casibom

casibom

bahiscasino

sekabet güncel giriş

marsbahis

marsbahis

casibom güncel

betturkey giriş

Google Maps Yorum Satın Al

casibom

casibom giriş

casibom güncel giriş

son bölüm izle

eşref rüya son bölüm izle

lidyabet

Hacklink panel

Hacklink satın al

marsbahis

kağıthane escort

bomonti escort

beşiktaş escort

fatih escort

büyükçekmece escort

şişli escort

maslak escort

sarıyer escort

türk escort

özbek escort

osmanbey escort

güneşli escort

istanbul escort

sultangazi escort

kumburgaz escort

üsküdar escort

All Smo Tools

sekabet

holiganbet giriş

casibom giriş

casibom giriş

bets10

casibom

pusulabet

pusulabet

anadoluslot

padişahbet

ultrabet

bağcılar escort

piabellacasino

piabellacasino

ultrabet

jojobet

padişahbet

padişahbet

casibom

gaziosmanpaşa escort

Kartal Escort

mislibet

Hacklink

imajbet

matbet giriş

jojobet

jojobet giriş

betvakti

wbahis

padişahbet

wbahis

efesbetcasino

betsmove

milanobet

Casibom giriş

Casibom giriş

İstanbul escort

restbet

marsbahis

yakabet

Sweet Bonanza Oyna

betwoon

tlcasino

setrabet

casinolevant

betticket

bahsegel

kavbet

radissonbet

Sweet Bonanza

meritking

meritking

Marsbahis

Sweet Bonanza

kavbet giriş

jojobet

jojobet

jojobet

meritking giriş

meritking

padişahbet

kavbet güncel giriş

casibom giriş

kralbet

pusulabet

pusulabet giriş

pusulabet

hilarionbet

berlinbet

jojobet

artemisbet

kingroyal

otobet

madridbet

ultrabet

betturkey

bandar judi

betasus

vdcasino

suratbet

diyarbakırescort

süratbet

vdcasino

bahisfair

betebet

sahabet

onwin

onwin

matadorbet

casivera

meybet

nitrobahis

ultrabet

matbet

jojobet

Madridbet

meritking

kingroyal

kralbet

betnano giriş

meritking

galabet

casinolevant

bahislion

vegabet

vaycasino

İstanbul Escort

vdcasino giriş

galabet

timebet

sekabet giriş

cratosroyalbet giriş

betasus

pusulabet giriş

meritking

meritking

padişahbet

grandpashabet giriş

ultrabet

ultrabet

ultrabet giriş

meritking

kingroyal

meritking giriş

meritking

orisbet

bets10

bets10

madridbet

madridbet

meritking

meritking giriş

cratosroyalbet giriş

kingroyal

meritking

meritking

rinabet

kingroyal

cratosroyalbet giriş

teosbet

royalbet

cratosroyalbet

madridbet

cratosroyalbet giriş

kingroyal

matbet

cratosroyalbet

marsbahis giriş

madridbet

casibom

madridbet

jojobet giriş

grandpashabet giriş

marsbahis giriş

కట్టేసి ఉన్న దూడపై చిరుత దాడి

కామారెడ్డి జిల్లా, తాడ్వాయి మండలం, ఎర్రపహడ్ గ్రామంలో గండి మీది వ్యవసాయ భూమి ప్రాంతంలో ఒక రైతుకు చెందిన ఆవుదూడపై చిరుతపులి దాడి చేసి చంపేసింది. రైతు భూంపల్లి సంగయ్య ఆదివారం తన దూడను వ్యవసాయ భూమి క్షేత్రంలో ప్రతిరోజు మాదిరిగా కట్టేసి ఇంటికి వచ్చారు. సోమవారం ఉదయం చూడగా పులి దాడి చేసి చంపేసినట్టు ఆనవాళ్లు ఏర్పడ్డాయని గుర్తించాడు. లేగ దూడ చనిపోవడంతో తనకు తీవ్ర నష్టమని వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పులి సంచారం వల్ల జంతువులకే కాకుండా మనుషులకు కూడా ప్రాణాపాయం ఉందని, ఫారెస్ట్ అధికారులు తగిన చర్యలు తీసుకొని సంరక్షణ చర్యలు తీసుకోవాలని కోరాడు. 

గాంధీజీ పేరునే తొలగిస్తారా?.. ఉపాధి హామీ పథకా మోడీ సర్కార్ కుట్ర

జాతిపితకు మీరిచ్చే గౌరవం ఇదేనా?

ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసేందుకు కుట్ర

పనిదినాలు, కూలీ పెంచమని సిఫారసు చేస్తే రద్దుకే మొగ్గు చూపుతారా?

వికసిత్ భారత్ పేరిట ఆర్భాటం

లోక్‌సభలో విపక్షాల ధ్వజం

న్యూఢిల్లీ : పేరు మార్పిడి వ్యవహారం ప్రభుత్వానికి ఇరకాట పరిస్థితి తెచ్చిపెట్టింది. జాతీయ ఉపాధి హామీ పథకానికి ఇప్పటివరకూ ఉన్న మహాత్మా గాంధీ పేరును ఎందుకు తీసివేశారని సోమవారం ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. గ్రామీణ స్థాయిలో పేద బడుగు వర్గాల కూలీలకు రోజువారి ఉపాధి హామీ కల్పించేందుకు మహాత్మా గాంధీ పేరిట ఉపాధి పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజి) అమలులో ఉంది. అయితే కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన బిల్లు ద్వారా గాంధీజీ పేరును తొలిగించింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, అజీవిక మిషన్ (గ్రామీణ్) (విబి జి రామ్ జి) పేరిట కొత్త బిల్లు తీసుకురావాలని నిర్ణయించడం విపక్షాల వ్యతిరేకతకు కారణణమైంది. పథకం పేరులోంచి గాంధీజీ పేరు తొలగించడం ఎందుకు జరిగింది? ఇది జాతిపితను అవమానించడం, ఆయన జ్ఞాపకాలను చెరిపివేయడం కిందికి రాదా? అని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. కొత్త బిల్లును ప్రభుత్వం ‘విబి జి రామ్ జి బిల్లు2025’ గా లోక్‌సభలో అనుబంధ పద్దుల జాబితాలో సభ ముందుకు తీసుకువచ్చింది.

గ్రామీణాభివృద్ధి , పంచాయతీరాజ్ పార్లమెంటరీ స్థాయి సంఘం అధ్యక్షులుగా ఉన్న కాంగ్రెస్ ఎంపి సప్తగిరి ఉలాకా ఈ విషయంపై నిరసన వ్యక్తం చేశారు. తమ ప్యానల్ పలుసార్లు ఈ పథకం పరిధిలో పనిదినాలు, సంబంధిత వేతనాల పెంపుదల గురించి ప్రభుత్వానికి పలుసార్లు సిఫార్సు చేసిందని గుర్తు చేశారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథకం నీరుగారిందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ తరచూ ఈ పథకం పనికిరానిదని, కేవలం గుంతలు తీయడానికి పనికివస్తుందని విమర్శించారని తెలిపారు. మొత్తం మీద ఈ పథకం ఎత్తివేతకు ఆయన ఆలోచించారని ఉలాకా ఆరోపించారు. బాపూ , జాతిపిత పేరు అంటే వారికి ఎందుకు ఇంత మంట అని నిలదీశారు. పథకం కాంగ్రెస్ హయాంది కాబట్టి దీనిని మొత్తానికే చెత్తబుట్ట దాఖలు చేయాలని కేంద్రం ఆలోచిస్తోందని విమర్శించారు. ప్యానెల్ సారధిగా తాను పలు సిఫార్సులు చేశానని, లోపాలు, మంచిచెడులు ప్రస్తావించానని గుర్తు చేశారు. పనిదినాలను కనీసం 150 రోజులకు పెంచాలని, జీవన వ్యయం పెరుగుతున్న దశలో రోజు వారి కూలీ స్థాయిని పెంచాలని కోరానని తెలిపారు. పలు రాష్ట్రాలలో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పైగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఈ పథకం పరిదిలో నిధులు అందడం లేదు. ఇవన్నీ పక్కకు పెడితే ఇంతకూ గాంధీజి ఏం పాపం చేశారని ఆయన పేరు తీసేశారు? అని ప్రశ్నించారు.

పథకం పనితీరు మారాలి పేరు మారిస్తే సరా?: ప్రియాంక

ఈ పథకం పేరు మార్పు ఎందుకు జరిగిందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రభుత్వాన్ని నిలదీశారు. పథకం పేరు మారిస్తే సరిపోతుందా? కార్యాలయాల్లో మార్పు తీసుకురావల్సి ఉందనారు. పథకం అసలు పేరు మారిస్తే ఒరిగేదేముంది? ఎందుకు ఇది చేశారని అడిగారు. గాంధీజి దేశానికి అత్యున్నత నేత, మహనీయుడి పేరు లేకుండా ఎందుకు చేశారనేది తెలియడం లేదని పార్లమెంట్ భవనం ఆవరణలో విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. గాంధీ హంతకులను పొగిడిన వారికి ఆయన పేరు లేకుండా చేయడం పెద్ద విషయం కాదని టిఎంసి ఎంపి డెరెక్ ఒ బ్రెయిన్ స్పందించారు. మహాత్మా గాంధీని ఇప్పుడు ప్రభుత్వం పనిగట్టుకుని అవమానించిందని అన్నారు. మొత్తానికి పథకం లేకుండా చేశారనే నిజాన్ని దాచిపెట్టేందుకే పేరు మార్పు వ్యవహారంతో ముందుకు వచ్చారని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ విమర్శించారు. పథకం దెబ్బతినడానికి కారణం రాష్ట్రాలే అని నిందలకు దిగుతారని, పైగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు నిధులు కోత పెడుతారని అన్నారు. పైగా పలు సాంకేతిక కారణాలు చూపి పని చేసిన కూలీలకు కూడా వేతనాలు రాకుండా చేశారని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు పార్లమెంట్ వెలుపల లోపలా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు. లేబర్ కోడ్స్ పేరిట నిరంకుశ చట్టాలను తీసుకువచ్చారు. దీనితో కూలీల చేతికి దక్కాల్సిన పని , నోటికి చేరాల్సిన తిండి లేకుండా పోతోందని విమర్శించారు.

ఇళయరాజా సంగీతానికి 50 ఏళ్లు

 ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మ్యూజికల్ జర్నీకి వచ్చే ఏడాది జనవరిలో 50 ఏళ్లు నిండనున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులో ప్రత్యేక సంగీత కచేరి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో అక్షయపాత్ర ఫౌండేషన్ కూడా సిల్వర్ జూబ్లీ ఏడాదిలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఉమ్మడిగా వేడుకలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. జనవరి 10న బెంగళూరు మదవరలోని నైస్ మైదానంలో ‘ఇళయరాజా 50: ఎ లెజెండరీ మ్యూజికల్ జర్నీ’ పేరిట వేడుకలు నిర్వహించ తలపెట్టారు. పాఠశాల చిన్నారులకు మధ్యాహ్నం భోజనం, సంగీతంపై అవగాహన తదితర అంశాల మేళవింపుగా ‘మ్యూజిక్ ఫర్ మీల్స్’కు అక్షయ పాత్ర ఫౌండేషన్ చొరవ తీసుకుంటోంది. వేడుకల నిర్వహణకు అక్షయ పాత్ర ఫౌండేషన్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చిందన్నారు. ఒక మంచి పని కోసం ఫౌండేషన్ చేసిన ప్రతిపాదన తనకు నచ్చిందని, వెంటనే మరో ఆలోచన లేకుండా ఒప్పకున్నట్లు ఇళయరాజా మీడియాతో తెలిపారు. గత ఐదు దశాబ్దాలుగా సంగీతం ప్రపంచం తనకు అన్నీ ఇచ్చిందని, ఇప్పుడు తిరిగి సమాజానికి ఇచ్చేందుకు తనకు ఈ సంగీత విభావరి మంచి అవకాశం అని పేర్కొన్నారు.

హెచ్ బీ, హెచ్4 వీసాదారులకు కొత్త చిక్కులు

వాషింగ్టన్: అమెరికాలో నివసిస్తున్న హెచ్1బీ, హెచ్4 వీసాదారులకు అమెరికన్ కాన్సులేట్ల నుంచి ‘ప్రుడెన్షియల్ రివోక్ట్’ ఈమెయిల్స్ వస్తున్నాయి. వీటివల్ల ఇప్పటికే అమెరికాలో ఉంటున్న ఈ వీసా హోల్డర్లకు ఇబ్బంది ఉండదు. ఇమిగ్రేషన్ అటార్నీ ఎమిలీ న్యూమన్ ఇచ్చిన పోస్ట్‌లో తెలిపిన వివరాల ప్రకారంలా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల దృష్టిలో గతంలో పడినవారికి ఇటువంటి ఈమెయిల్స్ వస్తున్నాయి. నేర నిర్ధారణ కానప్పటికీ వీటిని పంపిస్తున్నారు. చాలా సంఘటనల గురించి ఇంతకు ముందు వీసా స్టాంప్సులోనే వెల్లడించి, క్లియర్ చేసినప్పటికీ, ఈ నోటీసులు వస్తున్నాయి.

హెచ్1బీ, హెచ్ 4 వీసాలను తాత్కాలికంగా రద్దు చేసినప్పటికీ, అమెరికాలో చట్టబద్ధంగా నివసించడంపై ఎటువంటి ప్రభావం ఉండదు. వీసాదారుల చట్టబద్ధ నివాస అర్హతలో ఏదైనా సమస్య ఉందని ప్రభుత్వం అనుమానించిన సమయంలో విదేశాంగ శాఖ వివేకవంతంగా వీసా రద్దుపై నిర్ణయం తీసుకుంటుంది. దీన్నే ఫ్రుడెన్షియల్ వీసా రివోకేషన్‌గా పిలుస్తారు. అయితే ఇలా తాత్కాలికంగా రద్దు చేసినప్పటికీ వీసాదారులు తమ గడువు పూర్తయ్యేవరకు అమెరికాలో నివాసం కొనసాగించవచ్చు. అయితే ఒకసారి అమెరికా నుంచి బయటకు వెళ్తే వీసా గడువు ఉన్నప్పటికీ, మళ్లీ అమెరికాలోకి ప్రవేశించే అవకాశం ఉండదు. తాత్కాలిక రద్దు సమయంలో వీసాల స్టాంప్ చెల్లుబాటు కాదు. 

హిమాలయాల్లో అణు నిఘా పరికరం..బిజెపి ఎంపి సంచలన ఆరోపణలు

న్యూఢిల్లీ: 1960 ప్రాంతంలో హిమాలయాల్లోని నందాదేవి శిఖరంపై అణుశక్తితో పనిచేసే నిఘా పరికరాన్ని అమర్చడానికి నాటి ప్రధానులు, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ అమెరికాకు అనుమతి కల్పించారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు సోమవారం ఎక్స్‌వేదికగా పోస్టు పెట్టారు. చైనా కార్యకలాపాలను పర్యవేక్షించడానికే ఇదంతా దశల వారీగా జరిగిందని వివరించారు. మొదట జవహర్‌లాల్ నెహ్రూ కాలంలో 1964లో, తరువాత ఇందిరాగాంధీ కాలంలో 1967,1969లో జరిగిందన్నారు. అప్పటి అమెరికా ప్రభుత్వం తరువాత దీన్ని ఉపసంహరించుకోవడంతో ఆ ప్రమాదకరమైన పరికరాన్ని హిమాలయాల్లోనే విడిచిపెట్టేశారని పేర్కొన్నారు.

ఉత్తరాఖండ్ నుంచి బెంగాల్ వరకు గంగానది ఒడ్డున నివసిస్తోన్న ప్రజల్లో క్యాన్సర్ కేసులు పెరగడానికి, హిమానీ నదాలు కరిగిపోతుండడానికి, క్లౌడ్‌బరస్ట్, ఇళ్లల్లో పగుళ్లకు ఇదే కారణమా ? అని ప్రశ్నించారు. 1978 లో లోక్‌సభలో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ ఈ విషయాన్ని అంగీకరించారని, ఇటీవలనే న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఈ కథనాన్ని ప్రచురించిందని పేర్కొన్నారు. సుదీర్ఘకాలం ఈ ఆపరేషన్ కొనసాగడమే ఉత్తరభారతంలో ప్రకృతి వైపరీత్యాలకు కారణమని ఆరోపించారు. పరికరం నుంచి వెలువడే రేడియో ధార్మికత గురించి అమెరికా చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారని, దర్యాప్తు జరిపి, బాధ్యత వహించాలని ప్రభుత్వాన్ని కోరారని ధుబే తన పోస్టులో పేర్కొన్నారు. 

ఎపిలోనే పెట్రోల్ ధరలు ఎక్కువ.. వెల్లడించిన రాజ్యసభ

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో వ్యాట్ విధింపు ఎక్కువ కావడంతో పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా ఉండగా.. చిన్న రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉన్నాయని రాజ్యసభ సోమవారం వెల్లడించింది. పెట్రోలు ధరలు లీటరుకి..ఆంధ్రప్రదేశ్ లో రూ.109.74, అండమాన్ నికోబార్‌లో రూ. 82.46 గా ఉందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు సహాయ మంత్రి సురేశ్ గోపీ లిఖిత పూర్వకంగా వెల్లడించారు. ఇంధనం ధరల్లో వ్యత్యాసంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధారం ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ అమ్మకం ధరలు కేంద్ర ప్రభుత్వం విధించిన ఎక్సయిజ్ డ్యూటీ, ఆయా రాష్ట్రాలు విధించిన వ్యాట్ (వాల్యూయాడెట్ టాక్స్ ) కలుపుకుని ఉంటాయని వివరించారు.

రవాణా ఛార్జీల్లో తేడాలు, వ్యాట్ /రాష్ట్రాలు, /కేంద్ర పాలిత ప్రాంతాలు విధించే వాటితో రాష్ట్రానికి, రాష్ట్రానికి తేడా ఉంటుందన్నారు. ఎన్‌డిఎ పాలిత ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా పెట్రోల్‌పై లీటరుకు రూ. 29.06 వంతున వ్యాట్ విధించిందని, అదే అండమాన్ నికోబార్‌లో అయితే కేవలం రూ. 0.82 మాత్రమే ఉందని వివరించారు. ఎక్సయిజ్ డ్యూటీగా కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్‌పై అత్యధికంగా వ్యాట్ రూ.21.90 వంతున విధించిందని చెప్పారు. ఇక డీజిల్ విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో లీటరుకు వ్యాట్ రూ.21.56 కలుపుకుని రూ. 97.87 కాగా, అండమాన్ నికోబార్‌లో లీటరుపై కనీస వ్యాట్ రూ.0. 77తో కలిపి రూ. 78.05 హైదరాబాద్‌లో లీటరు రూ.95.70 వంతున ధర పలుకుతున్నట్టు వివరించారు. 

బీహార్ బీజేపీ అధ్యక్షునిగా సంజయ్ సరౌగీ నియామకం

న్యూఢిల్లీ : బీహార్ బీజేపీ అధ్యక్షునిగా సంజయ్ సరౌగీ సోమవారం నియామకమయ్యారు. దర్భాంగా నియోజకవర్గ ఎంఎల్‌ఎ అయిన సరౌగీ బీహార్ ప్రభుత్వ మాజీ మంత్రి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా బీహార్ బీజేపీ అధ్యక్షునిగా సంజయ్ సరౌగీని నియమించారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం బీహార్ బీజేపీ అధ్యక్షునిగా దిలీప్ జైస్వాల్ ఉంటున్నారు. 

వ్యవసాయ భూమిలో అమ్మవారి విగ్రహం లభ్యం

మంచిర్యాల జిల్లా, ముల్కల్ల గోదావరి నది కి వెళ్లె రహాదారి ప్రక్కన వ్యవసాయ భూమిలో అమ్మవారి విగ్రహ ప్రతిమ బయటపడింది. ఇటీవల ముల్కల్ల గోదావరి తీరానికి అఘోరాలు, సాధువులు వచ్చిన క్రమంలో ఈ ప్రాంతంలో అమ్మవారి శక్తి ఉందని స్థానికులకు తెలపడంతో పాటు అమ్మవారి ఉన్న ప్రదేశాన్ని గుర్తించి వెళ్లారు. దీంతో గ్రామస్థులు, పూజారులు గత రెండు రోజులుగా తవ్వకాలు చేపట్టారు. పాత మంచిర్యాలకు చెందిన ఒక రైతుకు చెందిన భూమిలో తవ్వకాలు చేపట్టగా సోమవారం అమ్మవారి విగ్రహ పతిమ లభించింది. వెంటనే అమ్మవారి విగ్రహానికి పూజలు చేసి నిలబెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. నాసిక్ నుండి వచ్చిన సాధువులు ముల్కల్ల గోదావరి తీరప్రాంతంలో పుణ్యస్నానాలు చేసేందుకు వెళ్తున్న క్రమంలో వారి రాకతో

ఒక్కసారిగా ఏదో శక్తి ఈ ప్రాంతంలో సంచరిస్తుందని, వారు చెప్పడమే కాకుండా ఆ స్థలాన్ని గుర్తించి వెళ్లడంతో స్థానికులు, పూజారులు విగ్రహం కోసం తవ్వకాలు చేపట్టారు. స్వామీజీలు చెప్పిన ప్రదేశంలో శాస్త్రోక్తంగా పూజలు చేసి పనులు చేపట్టారు. సోమవారం స్వామిజీలు చెప్పిన విధంగానే అమ్మవారి విగ్రహం భూమిలో లభించడంతో భక్తి పారవశ్యంతో ఆనందం వ్యక్తం చేశారు. అమ్మవారికి పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముల్కల్ల గోదావరి తీరంలో అమ్మవారి వెలిసిందని తెలియండంతో చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు. అప్పుడే అమ్మవారి గుడి కట్టేందుకు గ్రామస్థులు సిద్ధమవుతున్నారు. అమ్మవారి విగ్రహం లభించిన చోట గుడికట్టేందుకు భూ యజమానితో సంప్రదింపులు చేస్తున్నారు.

టీ20 సిరీస్ నుంచి అక్షర్ పటేల్ ఔట్..

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా-టీమిండియా జట్ల మధ్య టీ20 సిరీస్ రసవత్తరంగా జరుగుతుంది. ఈ సిరీస్ లో భారత్ 2-1తేడాతో ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలో భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అనారోగ్యం కారణంగా దక్షిణాఫ్రికాతో జరగనున్న మిగిలిన టీ20 మ్యాచ్ ల నుండి తప్పుకున్నాడు. “టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అనారోగ్యం కారణంగా దక్షిణాఫ్రికాతో జరగనున్న మిగిలిన రెండు ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ టీ20ల నుండి తప్పుకున్నాడు. అయితే, అతను లక్నోలో జట్టుతోనే ఉన్నాడు. అక్కడ అతనికి తదుపరి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు” అని బీసీసీఐ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. లక్నో, అహ్మదాబాద్‌లలో జరిగే టీ20ల కోసం అక్షర్ స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను ఎంపిక చేసినట్లు తెలిపింది.

ఇక, మొదటి రెండు మ్యాచ్‌లలో ఆడిన అక్షర్.. ధర్మశాల స్టేడియంలో జరిగిన మూడవ టీ20లో అనారోగ్య కారణంగా ఆడలేదు. అనారోగ్యం కారణంగా మూడవ టీ20లో విశ్రాంతి ఇచ్చినట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తోపాటు బీసీసీఐ ఈ విషయాన్ని ధృవీకరించింది.”మేము రెండు తప్పనిసరి మార్పులు చేశాము. అక్షర్ పటేల్ అనారోగ్యంతో ఉన్నందున, జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాల వల్ల జట్టుకు దూరమయ్యారు. హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు” అని మూడవ టీ20లో టాస్ గెలిచిన తర్వాత సూర్య చెప్పాడు.

మ్యాచ్ విషయానికొస్తే, భారత్ మూడవ టీ20లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి 25 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి ఘన విజయం సాధించింది. అభిషేక్ శర్మ 18 బంతుల్లో 35 పరుగులు చేసి మరోసారి తన సత్తా చాటాడు. ఇక, డిసెంబర్ 17న లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య నాల్గవ టీ20 మ్యాచ్‌ జరగనుంది. డిసెంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్‌ జరుగుతుంది.

చివరి రెండు T20Iలకు భారత జట్టు:

సూర్యకుమార్ యాదవ్ (C), శుభ్‌మాన్ గిల్ (VC), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, జితేష్ శర్మ (WK), సంజు సామ్సన్ (WK), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్.

భారత్‌లో వీసా సర్వీస్ ఫీజును పెంచిన న్యూజిలాండ్

వీసా దరఖాస్తు కేంద్రాల్లో వసూలు చేసే సర్వీస్ ఫీజును జనవరి 1 నుంచి కొన్ని కేంద్రాల్లో పెంచుతున్నట్టు న్యూజిలాండ్ ప్రకటించింది. భారత్ సహా 25 దేశాల్లో ఈ పెంపు అమలు లోకి రానుంది. నిర్వహణ పరమైన వ్యయాలు, ద్రవ్యోల్బణం కారణంగా ఈ నిర్ణయం తీసుకోవలని వచ్చిందని న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. వీసా అప్లికేషన్ ఫీజుకు వీసా దరఖాస్తు కేంద్రాలు వసూలు చేసే ఫీజు అదనమని స్పష్టం చేసింది. దరఖాస్తులు సమర్పించే ముందు దరఖాస్తుదారులు ఫీజు వివరాలను సరిచూసుకోసూచించింది. సదరు వీసా అప్లికేషన్ సెంటర్ వెబ్‌సైట్ లేదా వీఎఫ్‌ఎస్ గ్లోబల్ వెబ్‌సైట్‌లను ప్రదర్శించాలని తెలిపింది. భారత్ సహా బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, పాకిస్థాన్, శ్రీలంక, సింగపూర్, జపాన్ తదితర 25 దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.