StreamEastmardin escortizmit escortkonya escorteskişehir escortkayseri escortankara escortcasibomcasibomkulisbetkulisbet giriştrendbethazbetkalebethazbetkalebet girişlivebahislivebahismasterbettingmasterbettingwbahisjokerbetjokerbetwinxbetwinxbet girişmasterbettingmasterbetting girişwinxbetwinxbet girişrinabetrinabet girişkalebetkalebet giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

body to body massage in istanbul

dizipal

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

onwin

Hacklink Panel

Hacklink

Hacklink

sakarya escort bayan

vaycasino

vaycasino giriş

hiltonbet

pusulabet

betcio giriş

Galabet

galabet

betpas

matbet

deneme bonusu veren siteler 2025

yakabet 2026

jojobet giriş

Betpas

Betpas

Betpas giriş

matbet

marsbahis

betpas

Hacklink

casibom

livebahis

matbet

betpark

jojobet giriş

meritking

jojobet

meritking giriş

meritking

betpas

request hit botu

betpas giriş

matbet

film izle

grandpashabet

sakarya escort bayan

casibom

Ultrabet

diyetisyen

meritking

sapanca escort bayan

onwin

betcio güncel giriş

betpas

Restbet

Restbet giriş

piabellacasino

milosbet

piabellacasino

casibom

parmabet

nitrobahis

casibom giriş

casibom giriş

yakabet

jojobet

casivera

online diyetisyen

oslobet

jojobet

casibom

betmarino

sakarya escort

Betpas

atlasbet

artemisbet

artemisbet

perabet

Meritking Giriş

Betpas

asyabahis

meritking giriş

Restbet

Restbet giriş

Betpas

casibom giriş

yakabet

Marsbahis

vbet

piabet

marsbahis

grandpashabet

grandpashabet

perabet

oslobet

tlcasino

Marsbahis

betturkey giriş

betturkey

jojobet

ronabet giriş

piabellacasino

romabet

galabet

jojobet giriş

pusulabet

pusulabet giriş

yakabet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

betasus

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

holiganbet

holiganbet

holiganbet

vaycasino

vaycasino giriş

Meritking

yakabet giriş

Casibom

bbo303

Agb99

holiganbet

casibom giriş

yakabet

galabet

beyoğlu escort

betpuan

porno

sekabet

pusulabet

matbet

onwin

marsbahis

imajbet

meritking

meritking giriş

vaycasino

grandpashabet

jojobet giriş

sahabet

Casibom

Casibom Giriş

matbet giriş

Slot Mahjong

betcio

Casibom Güncel Giriş

Betpas

matbet

matbet giriş

sekabet

1xbet

çağlayan escort

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

matbet

Online Hack Tool

Meritking Güncel Giriş

piabellacasino

betebet

piabellacasino

mislibet

nitrobahis

parmabet

piabellacasino

milosbet

parmabet

matbet

artemisbet giriş

artemisbet

mavibet

holiganbet

holiganbet giriş

galabet

padişahbet

galabet giriş

padişahbet

casibom

casibom

bahiscasino

sekabet güncel giriş

jojobet

jojobet

nitrobahis

betturkey giriş

Google Maps Yorum Satın Al

casibom

casibom giriş

casibom güncel giriş

casinolevant

casinolevant

casinolevant

Hacklink panel

Hacklink satın al

marsbahis

kağıthane escort

bomonti escort

beşiktaş escort

fatih escort

büyükçekmece escort

şişli escort

maslak escort

sarıyer escort

türk escort

özbek escort

osmanbey escort

güneşli escort

istanbul escort

sultangazi escort

kumburgaz escort

üsküdar escort

All Smo Tools

matadorbet

holiganbet

casibom giriş

casibom giriş

polobet

betnano

galabet

pusulabet

vegabet

yakabet

galabet

bağcılar escort

ultrabet

ultrabet

yakabet

jojobet

padişahbet

padişahbet

tempobet

extrabet

betnano giriş

casibom

gaziosmanpaşa escort

kralbet

pusulabet

pusulabet giriş

anadoluslot

betmabet

trendbet

kralbet

casibom giriş

timebet

hiltonbet

vdcasino

betmarino

wbahis

Kartal Escort

atlasbet

mislibet

vdcasino

roketbet

betasus

setrabet

royalbet

padişahbet

masterbetting

süratbet

pusulabet

vdcasino

kingroyal

meritking

Casibom giriş

vdcasino giriş

marsbahis giriş

vdcasino

kralbet

Sweet Bonanza

Sweet Bonanza Oyna

jojobet güncel giriş

Hacklink

Jojobet giriş

hilarionbet

pusulabet

marsbahis

pusulabet

marsbahis

marsbahis giriş

jojobet

betticket

wbahis

jojobet

jojobet

jojobet giriş

kalebet giriş

jojobet

holiganbet

casibom

marsbahis

jojobet

meritking

meritking

meritking

madridbet

kingroyal

madridbet

pendik escort, kartal escort

betvakti

suratbet

süratbet

bahiscasino

berlinbet

atlasbet

enbet

ultrabet

hilarionbet

betovis

sonbahis

artemisbet

dinamobet

betebet

betturkey

superbet

sahabet

meritking

pusulabet

sekabet

matbet

imajbet

izmir escort

ultrabet

otobet

kingroyal

sahabet

madridbet

kingroyal

padişahbet

madridbet

సిడ్నీ నిందితుడు హైదరాబాదీనే

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తీవ్ర కలకలం రేపిన బాండీ బీచ్ ఉగ్ర దాడికి హైదరాబాద్‌తో సంబంధాలున్నట్లు తేలిం ది. ఈ దాడిలో ప్రధాన నిందితుడైన సాజిద్ అక్ర మ్(50) హైదరాబాద్‌కు చెందినవాడేనని తెలం గాణ డిజిపి కార్యాలయం మంగళవారం ఓ సంచ లన ప్రకటన విడుదల చేసింది. కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకరైన సాజిద్ అక్రమ్ హైదరాబా ద్‌కు చెందిన వాడిగా ప్రకటించారు. హైదరాబా ద్‌లోనే బీకామ్ చేసిన సాజిద్ 1998 నవంబర్‌లో ఆస్రే ్టలియా వెళ్లి స్థిరపడ్డాడు. అక్కడే యూరప్‌కు చెందిన వెనెరా గ్రోసో అనే మహిళను వివాహం చేసుకు న్నాడు. వీరికి కుమారుడు నవీద్, ఒక కుమార్తె ఉ న్నారు. ఇద్దరూ ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగి ఉ న్నారు. ఆస్ట్రేలియాకు వలస వెళ్లినప్పటికీ, సాజిద్ ఇప్పటికీ హైదరాబాద్ నుంచి జారీ చేసిన భారత పాస్‌పోర్టునే వినియోగిస్తున్నట్లు గుర్తించారు.

ఆస్ట్రే లియా వెళ్లిన తర్వాత కుటుంబ, ఆస్తి వ్యవహారాల నిమిత్తం సాజిద్ ఆరుసార్లు భారత్‌కు వచ్చినట్లు తెలిపింది. అయితే, హైదరాబాద్‌లో అతనికి ఎలాం టి నేర చరిత్రలేదని స్పష్టం చేసింది. అతని కుటుం బసభ్యులు కూడా సాజిద్‌కు ఉగ్ర వాద సంస్థలతో ఎటువంటి సంబంధాలులేవని చెబుతున్నారు. ఉ ద్యోగం కోసమే ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్ 27 ఏళ్లలో ఇండియాకి 6 సార్లు మాత్రమే వచ్చినట్లు తెలిపారు. తండ్రి మరణించినప్పుడు కూడా సాజిద్ ఇండియాకి రాలేదని వెల్లడించారు. ఆస్ట్రేలియా పోలీసుల కాల్పుల్లో ఉగ్రవాది అక్రమ్ మరణిం చాడు. హైదరాబాద్‌కు చెందిన అక్రమ్ దాదాపు మూడు దశాబ్దాలుగా ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ప్పటికీ భారత పౌరసత్వం రద్దు చేసుకోలేదని తెలంగాణ పోలీసులు వెల్లడించారు. తెలంగాణ డిజిపి శివధర్‌రెడ్డి మాట్లాడుతూ 27 ఏళ్లుగా సాజిత్ ఆస్ట్రేలియాలో నివసిస్తున్నాడు. సాజిత్ అతని కుటుంబంతో చాలా తక్కువ సార్లు మాట్లాడాడు.

హైదరాబాద్‌కు చివరిగా 2022లో రాక

సాజిద్ అక్రమ్ చివరిసారి 2022లో హైదరాబా ద్‌కు వచ్చినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించా రు. అదే అతను భారత్‌కు వచ్చిన ఆరోసారి, చివరి ప ర్యటనగా గుర్తించారు. సుమారు 50 ఏళ్ల వయసు న్న అక్రమ్‌కు హైదరాబాద్‌తో కుటుంబ సంబంధా లు ఉన్నప్పటికీ, దాడి అనంతరం అతని బంధువు లు బహిరంగంగా అతనితో తమకు ఎలాంటి సం బంధం లేదని స్పష్టం చేశారు. బాండీ బీచ్ ఉగ్రదాడి నిందితుడి చివరి హైదరాబాద్ పర్యటన 2022లో అంటే మూడేళ్ల క్రితం వచ్చినట్లు పోలీసులు వెల్ల డించారు. అక్రమ్ తండ్రి 2009లో మరణించగా, తల్లి, సోదరుడు ప్రస్తుతం హైదరాబాద్‌లోని టోలి చౌకీలో నివసిస్తున్నారు. ఆస్తి వ్యవహారాలపై సోద రుడితో విభేదాలు తలెత్తడంతో హైదరాబాద్‌లో స్థిర పడే అవకాశాలు పరిశీలిం చేందుకే ఒకసారి పర్య టనలో ఇక్కడికి వచ్చినట్లు ఆ వర్గాలు తెలిపాయి. సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌లోని ఒక కళా శాలలో డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత విదేశాలకు వెళ్లిన అతను మధ్య మధ్యలో భారత్‌కు వస్తుండగా, 2022లో చేసిన పర్యటననే చివరిదిగా తెలంగాణ పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. దాడి తర్వాత మీడి యాతో మాట్లాడిన అక్రమ్ సోదరుడు కుటుంబా నికి అతనితో ఎలాంటి సంబంధం లేదన్నారు.

ఇస్లామిక్ స్టేట్ ప్రభావం

ఈ ఉగ్రదాడి వెనుక ఇస్లామిక్ స్టేట్ ప్రభావం ఉం దని ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ కమిషనర్ క్రిస్సీ బార్రెట్ మంగళవారం వెల్లడించారు. నిందితులు తండ్రీ కొడుకులని, తండ్రి కాల్పుల్లో మృతి చెం దగా, కొడుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు. వారి దగ్గర లభించినసాక్షాల ఆధారంగా వారు ఇస్లామిక్ స్టేట్ ప్రభావితులని పాత్రికేయుల సమావేశంలో వివరించారు.

బుధవారం రాశి ఫలాలు (17-12-2025)

మేషం

మాతృ సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. రావలసిన ధనం చేతికందడంలో ఆలస్యం అవుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు ఫలించవు.

వృషభం

చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. ధన వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో సోదరుల సహాయ సహకారాలు అందుతాయి.

మిధునం

వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. గృహమున కొందరు మాటలు మానసికంగా చికాకు పరుస్తాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. బందు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి.

కర్కాటకం

దూరప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగమున అనుగ్రహం పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

సింహం

ఉద్యోగమున అదనపు పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది.

కన్య

కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున సంతాన వివాహ విషయమైన ప్రస్తావన వస్తుంది. కొన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి.

తుల

నిరుద్యోగులు కొంత కష్టం మీద నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించాలి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది.

వృశ్చికం

కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపించి మనస్పర్ధలు కలుగుతాయి. నిరుద్యోగులకు ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.

ధనస్సు

ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. దాయాదులతో స్థిరాస్తి తగాదాలు ఉంటాయి. సంతానం విద్యా విషయాల నిరుత్సాహపరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆశక్తి పెరుగుతుంది.

మకరం

భూ క్రయ విక్రయాలు నిరుత్సాహపరుస్తాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ఒక వ్యవహారంలో సోదరులతో విభేదిస్తారు. ఉద్యోగాల్లో ఇతరుల నుండి విమర్శలు తప్పవు. వృధా ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు.

కుంభం

సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సఖ్యతగా వ్యవహరించి పనులు పూర్తిచేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

మీనం

భూ సంభందిత వ్యవహారాలలో తగాదాలు చికాకు పరుస్తాయి. సంతానంతో మాట పట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలు మిశ్రమ ఫలితాలుంటాయి. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఆర్ధిక లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాలలో భాగస్తులు నుండి ఒత్తిడి పెరుగుతుంది. 

 

 

ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పు

రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. 2026 మార్చి 3న జరగాల్సిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం మ్యాథమెటిక్స్ -2ఎ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలను 4వ తేదీన నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. మార్చి 3న హోలీ పండుగ సెలవు నేపథ్యంలో ఈ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు తెలిపారు. మిగతా పరీక్షలన్నీ యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేశారు. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ రాత పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 21 వరకు.. రోజూ రెండు షిఫ్టుల్లో జరుగుతాయి.

ఉదయం 9- నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం -5 గంటల వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంగ్లీష్‌లో ప్రాక్టికల్స్(20 మార్కులకు).. ఫస్టియర్ విద్యార్థులకు జనవరి 21న, సెకండియర్‌కు 22న జరుగుతాయి. ప్రథమ ఏడాది విద్యార్థులకు జనవరి 23న ఎథిక్స్ పరీక్ష, 24న పర్యావరణ విద్య పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటర్ ఒకేషనల్ కోర్సుల పరీక్షలకూ ఇవే తేదీలు వర్తిస్తాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. అయితే, ప్రత్యేకంగా టైం ం విడుదల చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ కలిపి దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్న విషయం తెలిసిందే.

యూట్యూబ్ స్టార్ నుంచి సర్పంచ్‌గా..

యూట్యూబ్ స్టార్‌గా మంచి పేరు తెచ్చుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ అండ్ డాన్సర్ గౌరవేని శివాని సర్పంచ్ బరిలో విజయం సాధించి, సత్తా చాటింది. రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండలం, బోటిమీది పల్లె గ్రామ సర్పంచ్ బరిలో నిలిచి ప్రత్యర్థి పై విజయం సాధించింది. రెండో విడతలో జరిగిన సర్పంచ్ ఎన్నికల బరిలో బోటిమీద పల్లె సర్పంచ్‌గా గెలుపొందడం పట్ల పలువురు సామాజిక మాధ్యమాల నుండి, ప్రత్యక్షంగా శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఈ గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన గౌరవేణి సుమన్‌కు, నాగర్‌కర్నూల్ చెందిన శివానికి ఏడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది.

సోషల్ మీడియా ద్వారా వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి, ఇద్దరు ఒక్కటై వివాహం చేసుకున్నారు. అప్పటి నుండి సుమన్ శివాని ఇద్దరై పలు పాటలకు కొరియోగ్రఫీతో పాటుగా డ్యాన్సులు చేస్తూ యూట్యూబ్‌లలో ప్రాచుర్యం పొందారు. సుమారుగా శివాని 300కు పైగా పాటల్లో నృత్యాలు చేసి ఆమె ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా నాగులమ్మో నాగులమ్మో నల్లనాగులమ్మ… చిన్న దొర బంగుల మీద… లాగలున్న దొడ్లేకు పెండ తీయపోమ్మటే ల్యాగలాట ఆడుతాడు సుడువదినే .. ఇలా 300కు పైగా పాటలకు సోలో పర్ఫార్మ్ చేస్తూ 50 మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ స్టార్ట్‌గా నిలిచింది.

నన్ను గెలిపించిన ప్రజలకు అభివృద్ధి చేసి చూపిస్తా: శివాని

‘నాపై నమ్మకంతో నన్ను ఎంతో హత్తుకొని గెలిపించిన ప్రజలందరికీ అభివృద్ధి చేసి చూపిస్తానని బోటుమీదపల్లె సర్పంచ్ గౌరవేని శివాని సుమన్ అన్నారు. యూట్యూబ్ ద్వారా నాకు ఎంతగానో పేరు వచ్చిందని, కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన తృప్తి ఎంతో గొప్పదది. గ్రామాన్ని సుందరంగా అభివృద్ధి చేస్తాను’ అని అన్నారు.

IPL Auction: చరిత్ర సృష్టించిన అన్‌క్యాప్‌డ్ క్రికెటర్లు

ఐపిఎల్ వేలం పాట క్రికెటర్లపై కనక వర్షం కురిపించింది. 2026 సీజన్ కోసం అబుదాబి వేదికగా మంగళవారం క్రికెటర్ల వేలం పాట జరిగింది. వేలంలో అన్‌క్యాప్‌డ్ క్రికెటర్లు ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మలు నయా చరిత్రను లిఖించారు. ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కూడా ఆడని వీరిని సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి.చివరికి చెన్నై సూపర్ కింగ్స్ ఇద్దరికి చెరో రూ.14.20 కోట్లను వెచ్చించి కొనుగోలు చేసింది. ఇద్దరు కూడా కనీస ధర రూ.30 లక్షలతో వేలం బరిలో దిగారు. కానీ వీరు ఎవరూ ఊహించని విధంగా కళ్లు చెదిరే ధరకు అమ్ముడు పోవడం విశేషం. కాగా, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ వేలంలో కళ్లు చెదిరే ధరకు అమ్ముడుపోయాడు. ఐపిఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ క్రికెటర్‌గా గ్రీన్ నయా చరిత్ర సృష్టించాడు.

సోనియా, రాహుల్ కు ఊరట

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి కొంత ఊరట లభించింది. ఈ కేసులో సోని యా, రాహుల్ తో పాటు ఐదుగురిపై ఎన్ ఫో ర్స్ మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన తాజా చార్జిషీట్ ను పరిగణన లోకి తీసుకునేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌లపై ఢిల్లీ పోలీసులు నమో దు చేసిన ఎఫ్‌ఐఆర్ కాపీని అందించాలని ఆదేశిస్తూ మెజిస్టీరియల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ కోర్టు పక్కన పెట్టింది. ఈ కేసులో సోని యా, రాహుల్ ఇతరులు ఎఫ్‌ఐ ఆర్ కాపీని అం దుకునేందుకు అర్హులు కాదని వాదిస్తూ, మెజిస్టీరియల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే విచారించారు. అయితే, ఎఫ్ ఐఆర్ నమోదు చేసినట్లు నిందితులకు తెలియజేయవచ్చని న్యాయమూర్తి తీ ర్పునిచ్చారు. మనీలాండరింగ్ దర్యాప్తులో భా గంగా, ఈడి చేసిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు అక్టోబర్ 3న నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ,

రాహుల్ ఇతర నిందితులపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. గాంధీ కుటుంబం వ్యక్తిగత లాభాల కోసమే తమ పదవిని దుర్వినియోగం చేసుకున్నారనే ఆరోపణలపై ఈడీ ఫి ర్యాదు చేసింది. సోనియా, రాహుల్ తో పాటు కాంగ్రెస్ నాయకులు సమన్ దూబే, శామ్ పి ట్రోడా, యంగ్ ఇండియన్ (వైఐ), డోటెక్స్ మ ర్చండైజ్ లిమిటెడ్, డోటెక్స్ ప్రమోటర్ సునిల్ భండారి, అసోసియేట్ జర్నల్ (ఏజేఎల్) ఇతరులపై ఎఫ్ ఐఆర్ లో నేరపూరిత కుట్ర, ఆస్తి దుర్వినియోగం, నమ్మకద్రోహం, మోసం అభియోగాలను పోలీసులు పేర్కొన్నారు. ఏప్రిల్‌లో ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన చార్జీషీటులో ఈడి ఈ సంస్థలను కూడా నిందితులుగా పేర్కొన్నది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ ఏ) లోని సెక్షన్ 66(2) కింద లభించే అధికారాలను ఉపయోగించి ఈడీ పోలీసు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించింది. నేషనల్ హెరాల్డ్ కేసు లో సోనియా, రాహుల్ మరో ఐదుగురిపై ఈడీ మనీలాండరింగ్ అభియోగాన్ని పరిగణనలోకి తీసుకోడానికి కోర్టు మంగళవారం నిరాకరించింది. ఒక ప్రైవేట్ వ్యక్తి ఫిర్యాదుపై దర్యాప్తు ఆధారంగా చార్జిషీట్ ఉందని, ప్రిడికేట్ నేరం ఎఫ్‌ఐఆర్ కు ఆధారం కాదని కోర్టు పేర్కొంది.

కొత్త చార్జిషీట్ దాఖలు చేయనున్నఈడీ

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) సోనియాగాం ధీ, రాహుల్, ఇతరులపై కొత్త చార్జిషీట్ దాఖ లు చేయనుందని అధికారులు మంగళవారం తెలిపారు. ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ ఐఆర్ ను పరిగణనలోకి తీసుకుని ఈడీ కొత్త చార్జిషీట్ దాఖలు చేస్తుంది. మంగళవారం ఉద యం ట్రయల్ కోర్టు ఏప్రిల్ లో వీరిపై ఈడీ దా ఖలు చేసిన చార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకోవడానికి నిరాకరించింది.

ఈడి చార్జ్ షీట్ ఒక ప్రైవేటు ఫిర్యాదు, మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తీసుకున్న విచారణ ఆదారంగా ఉందని, మనిలాండరింగ్ చట్టం కింద నిర్దేశించిన ఆధారం గా ఎఫ్ ఐఆర్ లేదని కోర్టు పేర్కొంది.

ఐరాసలో పాక్ పరువు తీసిన భారత్

న్యూయార్క్: పాకిస్థాన్ మరోసారి తన కుటిల బుద్ధిని చాటుకుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో జమ్ముకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించింది. అయితే దీనికి భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్ అందుకు గట్టిగానే బదులిచ్చారు. పాక్ దృష్టి అంతా భారత్‌కు ముప్పు తలపెట్టడం పైనే ఉందని, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను జైలుకు పంపి, అతడికి విరోధి అయిన అసిమ్ మునీర్‌కు సర్వాధికారాలు ఇచ్చిన ఘనత ఆ దేశానికే ఉందని చురకలంటించారు.

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో లీడర్‌షిప్ ఫర్ పీస్ అనే అంశంపై జరిగిన చర్చలో పాకిస్తాన్ మరోసారి జమ్ముకశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. అయితే ఇది ద్వైపాక్షిక సమస్య అయినప్పటికీ, పాకిస్థాన్ ప్రతి అంతర్జాతీయ వేదికను భారత్‌పై దుష్ప్రచారం చేయడానికి వినియోగిస్తోందని హరీశ్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. 

గ్రీన్‌కార్డు ఇంటర్వూకు వెళ్లిన భారత సంతతి మహిళ అరెస్టు

వాషింగ్టన్: 60 ఏళ్ల భారత సంతతి మహిళ తన గ్రీన్ కార్డు ఆఖరి దఫా ఇంటర్వూ కోసం వెళ్లగా ఇమిగ్రేషన్ అధికారులు ఆమెను అరెస్టు చేశారు. 1994 నుంచి అమెరికాలో చట్టబద్ధ హోదాలో నివసిస్తున్న బబ్లెజిత్ (బబ్లీ) కౌర్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిలో ఇద్దరికి అమెరికా పౌరసత్వం ఉంది. మరో కుమార్తె జోతికి అమెరికాలో నివసించేందుకు లీగల్ స్టేటస్ ఉంది. పెండింగ్‌లో ఉన్న గ్రీన్ కార్డు దరఖాస్తుకు సంబంధించి బయోమెట్రిక్ స్కాన్ కోసం తమ తల్లి డిసెంబర్ 1 న ఫెడరల్ ఏజెంట్ ఆఫీస్‌కి వెళ్లినట్టు జోతి తెలిపారు.

ఈ సందర్భంగా ఆమెను అరెస్టు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారని చెప్పారు. కౌర్ తన న్యాయవాదితో మాట్లాడడానికి అక్కడ అధికారులు అవకాశం కల్పించినా ఆమెను అరెస్టు లోనే ఉంచారని జోతి చెప్పారు. ఆమెను ఎక్కడికి తీసుకు వెళ్లారో కొన్ని గంటల పాటు కుటుంబానికి తెలియలేదు. ఆ తరువాత రాత్రికి రాత్రి ఆమెను అడెలాంటోకు తీసుకు వెళ్లారని తెలిసింది. ఇదివరకటి ఫెడరల్‌జైలును ఇప్పుడు ఐసిఇ డిటెన్షన్ సెంటర్‌గా మార్చి అక్కడ ఆమెను ఉంచారని తెలిసింది. ఈ సంఘటనను తీవ్రంగా ఖండించిన డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు రాబర్ట్ గార్సియా ఆమె విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.

బీబీసీపై ట్రంప్ పరువు నష్టం దావా … రూ. 90 వేల కోట్లు డిమాండ్

వాషింగ్టన్: బీబీసీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరువు నష్టం దావా వేశారు. 10 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.90 వేల కోట్లు) నష్టపరిహారం డిమాండ్ చేశారు. అమెరికా లోని క్యాపిటల్ హిల్‌పై దాడి సందర్భంగా 2021లో ట్రంప్ చేసిన ప్రసంగాన్ని తప్పుడు అర్థం వచ్చేలా మార్చేసిందని బీబీసిపై ఆయన ఆరోపించారు. 33 పేజీల ఈ దావా సోమవారం నాడు దాఖలు చేశారు. శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చిన తన ప్రసంగాన్ని రెండు చోట్ల సవరించి ఉద్వేగభరితంగా మార్చారని ట్రంప్ ఆరోపించారు.

అంతేకాదు ఫ్లోరిడా చట్టాలను ఉల్లంఘించి అన్యాయమైన వ్యాపార విధానాలు పాటిస్తోందని వాదించారు. ఈ రెండు ఆరోపణలపై ఒక్కొక్కదానికి 5 బిలియన్ డాలర్ల చొప్పున నష్టపరిహారం డిమాండ్ చేశారు. 2021 జనవరి 6 న వాషింగ్టన్ లోని క్యాపిటల్ హిల్‌పై తన మద్దతుదారులు దాడులు చేసిన సందర్భంగా ట్రంప్ సుమారు గంటపాటు ప్రసంగించారు. దీనిని తన మనోరమ డాక్యుమెంటరీలో బీబీసీ తప్పుగా మార్చి ప్రసారం చేసింది. అందులో “క్యాపిటల్ హిల్‌కు వెళ్తున్నాం. మీతోపాటు నేనూ అక్కడికి వస్తున్నా. మనం పోరాడదా. ఘోరంగా పోరాడదాం” అన్నట్టుగా ఉంది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ట్రంప్ రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో బీబీసీకి ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, న్యూస్ చీఫ్ టర్నెస్ డెబోరా రాజీనామా చేయాల్సి వచ్చింది.

మలేసియాపై భారత్ భారీ విజయం

=యుఎఇ వేదికగా జరుగుతున్న అండర్19 ఆసియా కప్‌లో భారత యువ జట్టు రికార్డు విజయం సాధించింది. మంగళవారం మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 315 పరుగుల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. యువ సంచలనం అభిజ్ఞాన్ కుందు అజేయ డబుల్ సెంచరీతో కదం తొక్కడంతో తొలుత బ్యాటింగ్ చేసిన యూత్ టీమ్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 408 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన మలేసియాను భారత బౌలర్లు 93 పరుగులకే పరిమితం చేశారు. మలేసియా టీమ్‌లో హంజా (35), డియాజ్ పాత్రో (13), ముహద్ అఫినిద్ (12) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ మరోసారి అద్భుత బౌలింగ్‌ను కనబరిచాడు. అసాధారణ బౌలింగ్‌తో ఆకట్టుకున్న దీపేశ్ 22 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లను పడగొట్టాడు. మోహన్‌కు రెండు వికెట్లు దక్కాయి.

వైభవ్ దూకుడు..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ప్రత్యర్థి టీమ్ ముందు 409 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఆశించిన స్థాయిలో శుభారంభం దక్కలేదు. కెప్టెన్ అయుష్ మాత్రే (14) పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన విహాన్ మల్హోత్ర (7) కూడా విఫలమయ్యాడు. అయితే ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసక ఇన్నింగ్స్‌తో స్కోరును పరిగెత్తించాడు. చెలరేగి ఆడిన వైభవ్ 26 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు.

కుందు వీరవిహారం..

ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతలు వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు తమపై వేసుకున్నారు. ఇద్దరు ప్రత్యర్థి టీమ్ బౌలర్లపైఎదురు దాడికి దిగి స్కోరును పరిగెత్తించాడు.కుందు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో మలేసియా బౌలర్లను హడలెత్తించాడు. అతనికి వేదాంత్ పూర్తి సహకారం అందించాడు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన వేదాంత్ 7 ఫోర్లతో 90 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేస్ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మరోవైపు చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో అలరించిన అభిజ్ఞాన్ కుందు 125 బంతుల్లోనే 17 ఫోర్లు, 9 భారీ సిక్సర్లతో 209 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో భారత్ ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.