పింక్ డ్రెస్‌లో కీర్తి సురేష్ క్యూట్ లుక్స్.. రెడ్ రోజ్‌లా మెరిసిపోతున్న బ్యూటీ..
పింక్ మిడీలో కీర్తి సురేష్ మెరిసిపోయింది. రెడ్ రోజ్ లా కనిపించింది. అయితే సింపుల్ గా కనిపిస్తున్న ఈ డ్రెస్ ధరెంతో తెలిస్తే మాత్రం షాక్ తింటారు. జస్ట్ చిల్లింగ్ అంటూ ఆమె ఈ ఫొటోలను షేర్ చేసింది.,ఫోటో న్యూస్ Source
