మరికొద్ది గంటల్లో యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ ఈవెంట్.. లైవ్ ఎక్కడ
సాంకేతిక ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ ‘awe dropping’ ఈవెంట్ మరికొద్ది గంటల్లో మొదలుకానుంది. కొత్త ఐఫోన్ 17 సిరీస్, అద్భుతమైన ఫీచర్లతో రాబోతున్న యాపిల్ వాచ్, అలాగే కొత్త ఎయిర్‌పాడ్స్… ఇలాంటి ఎన్నో ఆవిష్కరణలు ఈసారి ఈవెంట్‌ను ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లేలా ఉన్నాయి.,బిజినెస్ న్యూస్ Source
