admin
ఐటం సాంగ్‌లో తమన్నా.. మామూలుగా రెచ్చిపోలేదు..

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah) ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు స్పెషల్ సాంగ్స్‌తో కుర్రకారు మతిపోగొడుతుంది. తాజాగా మరో ఐటం సాంగ్‌లో కనిపించి.. తన గ్లామర్‌తో సందడి చేసింది తమన్నా. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’. ఈ గురువారం నుంచి ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి మిశ్రమ స్పందన వచ్చింది. బాలీవుడ్ తీరుతెన్నులపై ఈ సిరీస్‌ని రూపొందించారు. […]
ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తాం: పవన్

అమరావతి: ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు త్వరలో యాక్షన్ ప్లాన్ చేస్తున్నామని ఎపి డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ప్లాస్టిక్ రహిత ఎపి కోసం కృషి చేస్తున్నామని అన్నారు. ఎపి శాసనసభలో ఆయన ప్లాస్టిక్ నిషేధంపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి ప్రశ్నకు పవన్ సమాధానం ఇచ్చారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పౌరులను భాగస్వామ్యం చేస్తున్నామని, ప్లాస్టిక్ నియంత్రణలో ప్రజలు ముందుకు రావాలని సూచించారు. మన జీవితాల్లో ప్లాస్టిక్ ఓ భాగం అయిపోయిందని, ప్లాస్టిక్ […]
ఏపీ కేబినెట్ భేటీ – ‘వాహనమిత్ర స్కీమ్’కు ఆమోదం, పలు కీలక నిర్ణయాలివే
ప్రజలను అప్రమత్తం చేయాలి.. జాగ్రత్తలు తీసుకోవాలి: పొన్నం

హైదరాబాద్: నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు.. తీసుకుంటున్న చర్యలపై జిహెచ్ఎంసి, హైడ్రా, పోలీస్, ట్రాఫిక్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్, జిల్లా రెవెన్యూ, విద్యుత్, హెల్త్ వివిధ విభాగాల అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలో గత మూడు రోజులుగా పలు ప్రాంతాల్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురుస్తుండటం వల్ల ప్రజల ఇబ్బందులు పడుతుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వచ్చే మూడు రోజుల వరకు భారీ వర్షాలు కురిసే […]
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు – 4 వేల మంది పోలీసులతో భారీ భద్రత..!
Maruti Suzuki Victoris : ‘అదిరిపోయిందంతే’- మారుతీ సుజుకీ విక్టోరిస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ..
ఐఫోన్ 17 కోసం.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు..

మొబైల్ ఫోన్‌లలో ఆపిల్ ఐఫోన్‌కి (I Phone) ఉన్న క్రేజ్ వేరు. ధర ఎంతైనా సరే ఐఫోన్ కొనడానికి వెనుకాడరు కొందరు. ఐఫోన్ చేతిలో ఉందంటే చాలు.. వాళ్లు తమకు తాము గొప్పగా ఫీల్ అవుతారు. తాజాగా ఐఫోన్ 17 సిరీస్‌ని లాంచ్ చేశారు. దీని విక్రయాలు శుక్రవారం నుంచ ప్రారంభం అయ్యాయి. దీంతో విడుదలైన మొదటి రోజే ఐఫోన్‌ని దక్కించుకొనేందుకు యువత ఎగబడ్డారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ముంబైలో ఈ ఘటన చోటు చేసుకుంది. […]
కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తేనే నియోజక వర్గ అభివృద్ధి సాధ్యం : కడియం

హైదరాబాద్: తెలంగాణ ప్రజలు నన్ను నమ్మి ఎమ్ఎల్ఎ గా గెలిపించారని కాంగ్రెస్ ఎమ్ఎల్ఎ కడియం శ్రీహరి తెలిపారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్ఎల్ఎగా గెలిపిస్తే నియోజక వర్గం అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ఓటమితో తన నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుందని భావించానని, కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తేనే నియోజక వర్గ అభివృద్ధి సాధ్యం అని తెలియజేశారు. ఏడాదిన్నరగా కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నానని, దేవాదుల కాల్వలు బాగు […]
