యుఎఇ వేదికగా జరుగుతున్న ఆసియాకప్ టి20 టోర్నమెంట్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌లు ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేని విధంగా
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా మాగంటి సునీతా గోపీనాథ్ పేరును పార్టీ ఖరారు చేసింది. సిట్టింగ్ ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చిన్నప్పన్న దాఖలు చేసిన కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
లద్దాఖ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తూ లేహ్‌లో జరిగిన హింసాత్మక నిరసనల తర్వాత, సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. హింసకు వాంగ్‌చుక్ ‘రెచ్చగొట్టే ప్రకటనలే’ కారణమని హోం శాఖ ఆరోపించింది.
హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా, తన క్లాసిక్ మోటార్‌సైకిల్ లైనప్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు CB350C స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. బెంగళూరులో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 2,01,900. కొత్త ‘CB350C’ లోగో, స్ట్రైప్‌డ్ గ్రాఫిక్స్, క్రోమ్ గ్రాబ్‌రైల్ దీనికి ప్రత్యేక రూపాన్ని ఇస్తాయి.
సుజుకి V-స్ట్రామ్ SX 250 అడ్వెంచర్ బైక్ ఇప్పుడు నాలుగు కొత్త రంగుల్లో, సరికొత్త గ్రాఫిక్స్‌తో దర్శనమిస్తోంది. ధరలో ఎటువంటి మార్పు చేయలేదు. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ బైక్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, బీమా రాయితీలు, సులభమైన ఫైనాన్స్ వంటి అద్భుతమైన ప్రయోజనాలను సుజుకి అందిస్తోంది.
జీఎస్టీ 2.0 తగ్గింపుతో, పండుగ సీజన్ భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఉత్సాహాన్ని నింపింది. మారుతి సుజుకి నవరాత్రుల ప్రారంభం నుంచి 80,000 యూనిట్లకు పైగా కార్లను విక్రయించింది. చిన్న కార్లకు భారీగా డిమాండ్ పెరగడంతో బుకింగ్‌లు, ఎంక్వైరీల సంఖ్య రెట్టింపు అయ్యింది.
స్కోడా కుషాక్ (Skoda Kushaq) తన తొలి మేజర్ అప్‌డేట్‌కు సిద్ధమవుతోంది. 2026 మోడల్‌గా మార్కెట్‌లోకి రానున్న ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్, ముఖ్యంగా ఎక్స్టీరియర్ డిజైన్‌లో పెద్ద మార్పులు తీసుకురానుంది. స్లిమ్ సింగిల్-పీస్ గ్రిల్, కొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌ల్యాంప్‌లలో మార్పులు ఉంటాయి.
ఈ రోజు ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా, నిఫ్టీ 252 పాయింట్లకు పైగా పతనమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫార్మా రంగంపై కొత్తగా సుంకాలను (Tariffs) ప్రకటించడం, హెచ్-1బీ వీసా (H-1B Visa) ఫీజు పెంపుదల వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.