admin
ఛార్జీలు తగ్గించి ప్రజలకు నాణ్యమైన విద్యుత్ : గొట్టిపాటి
అమరావతి: తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యుత్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ఎపి సిఎం చంద్రబాబు నాయుడే అని ఎపి మంత్రి గొట్టిపాటి
రవికుమార్ తెలిపారు. దేశ చరిత్రలో తొలిసారి విద్యుత్ ఛార్జీలు ట్రూడౌన్ చేసిన ఘనత చంద్రబాబుది అని కొనియాడారు. ఈ సందర్భంగా
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనైతిక విధానాలతో ప్రజలపై మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి రూ. 18 వేల కోట్ల భారం మోపారని మండిపడ్డారు.
జగన్ పాపాలను భరిస్తూనే ఛార్జీలు తగ్గించి ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని, జగన్ పిపిఎ రద్దు చేయడం వల్ల
ఉత్పత్తైన విద్యుత్ ను వాడుకోలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి తగ్గట్లుగా ఉత్పత్తిపైనా
దృష్టి సారిస్తున్నామని, రానున్న రోజుల్లో మరింతగా ఛార్జీలు తగ్గిస్తామని గొట్టిపాటి రవి కుమార్ తెలియజేశారు.
IMD rain alert : తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన- అక్కడ రెడ్ అలర్ట్!
లండన్‌లో గాంధీకి అవమానం.. ఆయన విగ్రహంపై పిచ్చి రాతలు
లండన్: మహాత్మ గాంధీకి లండన్‌లో అవమానం జరిగింది. అక్కడి జాత్యహంకారులు రెచ్చిపోయారు. గాంధీ జయంతి సమీపిస్తున్న తరుణంలో ఆయన విగ్రహంపై పిచ్చి రాతలు రాశారు. ఈ ఘటన లండన్‌లోని టావిస్టాక్ స్క్వేర్‌లో చోటు చేసుకుంది. ఇక్క ధాన్యం చేస్తున్నట్లుగా గాంధీ విగ్రహం ఉంది. అక్టోబర్ 2 గాందీ జయంతి జరుగనున్న నేపథ్యంలో ఆయన విగ్రహానికి ఇలా జరగడం బాధకరమని అక్కడి రాయభార కార్యాలయం ఖండించింది.
‘లండన్‌లోని టావిస్టాక్ స్కేర్‌లోని మహాత్మగాంధీ విగ్రహం వద్ద జరిగిన ఘటన సిగ్గుచేటు. మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. అహింసా దినోత్సవం రోజుకి కొన్ని రోజుల ముందు జరిగిన ఈ ఘటన కేవలం విధ్వంసమే కాదు.. మహాత్ముడి వారసత్వంపై దాడి. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి’’ అని రాయబార కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. గాంధీ విగ్రహాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
రెండు బైకులు ఢీకొని ఇద్దరు మృతి
YouTube Premium Lite : నెలకు రూ. 89తో యాడ్ ఫ్రీ కంటెంట్! యూట్యూబ్ కొత్త ప్లాన్ హైలైట్స్ ఇవే..
రైతులకు అలర్ట్.. ఈ క్రాప్ బుకింగ్‌కు మరికొన్ని గంటలే మిగిలి ఉంది.. చేయకుంటే మీకే లాస్!
JEE Mains 2026 అభ్యర్థులకు NTA కీలక సూచన! డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి..
Stocks to buy today : అలర్ట్- ఈ రూ. 148 స్టాక్‌తో ట్రేడర్లకు లాభాలు..!
విజువల్ వండర్‌గా..
ఎస్‌ఎస్ దుశ్యంత్, అశికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎపిక్ ఫాంటసీ డ్రామా గత వైభవ. సింపుల్ సుని దర్శకత్వంలో సర్వెగర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్ బ్యానర్స్ పై దీపక్ తిమ్మప్ప, సుని నిర్మిస్తున్నారు. మేకర్స్ తాజాగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. చరిత్ర, పురాణాల నేపధ్యంలో రూపొందిన టీజర్ అద్భుతంగా వుంది. ఎస్‌ఎస్ దుశ్యంత్, అశికా రంగనాథ్ పర్ఫార్మెన్స్‌లు ఆకట్టుకున్నాయి. డైరెక్టర్ సింపుల్ సుని కథని విజువల్ వండర్‌గా చూపించారు. నవంబర్ 14న ఈ చిత్రం విడుదల కానుంది.