admin
ప్రాణాలకు తెగించి ప్రయాణికురాలిని కాపాడిన మహిళా కానిస్టేబుల్
మూడు కార్లను ఢీకొట్టిన లారీ
ఎస్‌టి నేతకు జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక విధ్వంసం
పాపం తిలక్ వర్మ.. సెంచరీ జస్ట్ మిస్
కాన్పూర్: ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న రెండో వన్డేలో భారత ఎ జట్టు ఆటగాళ్లు రాణించలేకపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కి దిగిన భారత్ తమ నిర్ణయానికి న్యాయం చేయలేకపోయింది. 45.5 ఓవర్లలో 246 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బ్యాటింగ్‌లో తిలక్ వర్మ, రియాన్ పరాగ్ మినహా మిగితా వారందరూ స్వల్పస్కోర్‌కే పరిమితమయ్యారు.
ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. 122 బంతులు ఎదురుకున్న అతడు 5 ఫోర్లు, 4 సిక్సులతో 94 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మరోవైపు రియాన్ పరాగ్ 54 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సుతో 58 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో అంచనాలు పెట్టుకున్న అభిషేక్ శర్మ(0), ప్రభ్‌సిమ్రన్(1), కెప్టెన్ శ్రేయస్ (8)లు తీవ్రంగా నిరాశ పరిచారు. దీంతో భారత్ 246 పరుగులకే అలౌట్ అయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 6 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 48 పరుగులు చేసింది. క్రీజ్‌లో హార్వే(20), ఫ్రేజర్-మెక్‌గుర్క్(28) ఉన్నారు.
ఎపి యువతిపై పోలీసుల అత్యాచారం.. ఇద్దరు తమిళనాడు పోలీసులు డిస్మిస్
తిరుపతిలో బాంబు బెదిరింపుల కలకలం
ప్రముఖ నవలా రచయిత ’లల్లాదేవి’ కన్నుమూత
దంచికొట్టిన జడేజా.. ధోనీ రికార్డును దాటేశాడు..
అహ్మదాబాద్: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా దంచికొట్టాడు. విండీస్ బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా పరుగులు చేశాడు.176 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులతో 104 పరుగులు చేసి సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో జడేజా ఓ అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. అంతేకాక.. టీం ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ రికార్డును దాటేశాడు. టెస్ట్ మ్యాచుల్లో సిక్సుల విషయంలో జడేజా ధోనీని అధిగమించాడు.
ఈ మ్యాచ్‌లో జడేజా 5 సిక్సులు కొట్టాడు. దీంతో తన టెస్ట్ కెరీర్‌లో 80 సిక్సుల మైలురాయిని చేరుకున్నాడు. దీంతో ధోనీ (78 సిక్సులు)ని దాటేశాడు. ఇక జడేజా కంటే ముందు స్థానాల్లో రోహిత్ శర్మ (88), రిషబ్ పంత్ (90), వీరేంద్ర సెహ్వాగ్(91)లు మాత్రమే ఉన్నారు. వీరిలో ప్రస్తుతానికి రిషబ్ పంత్ ఒక్కడే టెస్టుల్లో కొనసాగుతున్నాడు.