kulisbetkulisbet girişkulisbet güncel girişmasterbettingmasterbetting girişmasterbetting güncel girişbetkolikbetkolik girişbetkolik güncel girişbetlikebetlike girişbetlike güncel girişrestbetrestbet güncel girişrestbet girişperabetperabet girişperabet güncel girişinterbahisinterbahis girişinterbahis güncel girişelexbetelexbet girişelexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişbetlikebetlikekulisbetkulisbetwbahiswbahiskulisbetkulisbetbetovisbetovisbetkolikbetkolikrealbahis girişyakabet girişelexbet girişkulisbet girişwinxbet girişkulisbetkalebetbetkoliktrendbetwinxbetwinxbetpadişahbetyakabetyakabetrealbahisrealbahisyakabetyakabetelexbetelexbetwinxbetwinxbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetkulisbet girişkulisbet girişvizyonbet girişroyalbetroyalbetbetticketbetticketrealbahisrealbahispadişahbetpadişahbetprizmabetprizmabetikimislibetikimislibetkulisbetkulisbetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisaresbetaresbet girişbetnanobetnano girişteosbetteosbet girişpashagamingpashagaming girişatlasbetatlasbet girişbetovisbetovis girişcasinoroyalhiltonbetcasinowonroketbetstreameastStreameast app

వెస్టిండీస్ ఆలౌట్.. లక్ష్య చేధనలో తొలి వికెట్ కోల్పోయిన భారత్..

న్యూఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో వెస్టిండీస్ ఆలౌట్ అయింది. 311 పరుగుల వద్దే 9 వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్‌కి గ్రీవ్స్, సీల్స్‌ల జోడీ అండగా నిలిచింది. వీరిద్దరు కలిసి చివరి వికెట్‌కి 79 పరుగులు జోడించారు. ఈ క్రమంలో గ్రీవ్స్(50) అర్థశతకం కూడా సాధించాడు. అయితే బుమ్రా బౌలింగ్‌లో సీల్స్ (32) సుందర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ కావడంతో వెస్టిండీస్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ విజయానికి 121 పరుగుల లక్ష్యాన్ని ముందుంచారు. అయితే లక్ష్య చేధనలో భారత్ ఆరంభంలోనే తొలి వికెట్‌ను కోల్పోయింది. వారికన్ బౌలింగ్‌లో యశస్వీ జైస్వాల్(8) క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో 2 ఓవర్లు ముగిసే సరికి భారత్ 1 వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. క్రీజ్‌లో రాహుల్ (1), సుదర్శన్ (0) ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 112 పరుగులు చేయాల్సి ఉంది.

ఇండియాలో టాప్​ 3 హైబ్రీడ్​ కార్లు- అఫార్డిబుల్​ ధరతో పాటు ఎక్కువ మైలేజ్​..

అధిక ఇంధన సామర్థ్యం గల కారు కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? హైబ్రీడ్​ ఆప్షన్​ చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఎక్కువ మైలేజ్​, తక్కువ ధరతో కూడిన టాప్​-3 హైబ్రీడ్​ కార్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

గట్టి పోటీ ఇస్తున్న వెస్టిండీస్.. టీ బ్రేక్ సమయానికి స్కోర్ ఎంతంటే..

న్యూఢిల్లీ: భారత్ వెస్టిండీస్ మధ్య రుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఫాలో ఆన్‌తో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు భారత్‌కు గట్టి పోటీ ఇస్తుంది. ఆరంభంలో వేగంగా రెండు వికెట్లు కోల్పోగా.. ఆ తర్వాత క్యాంప్‌బెల్ (115), హోప్‌ (103)లు జట్టుకు మంచి స్కోర్ అందించారు. ఇద్దరు సెంచరీలు సాధించారు. కానీ, ఈ ఇద్దరు ఔట్ అయిన తర్వాత కెప్టెన్ చేజ్ (40) మినహా మిగితా వాళ్లెవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. అయితే వెస్టిండీస్ 9 వికెట్లు కోల్పోయి ఏకపక్షంగా మారిన మ్యాచ్‌ను జెస్టిన్ గ్రీవ్స్, జేడన్ సీల్స్‌ల జోడీ మలుపు తిప్పింది. చివరి వికెట్‌కు వీరిద్దరు కలిసి 50 పరుగులు జోడించారు. టీ-బ్రేక్ సమయానికి వెస్టిండీస్ 9 వికెట్ల నష్టానికి 361 పరుగులు చేసి 91 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

ఇలాంటి దివాలాకోరు సిఎంను.. నేను ఎక్కడా చూడలేదు: కెటిఆర్

 హైదరాబాద్: గతంలో కాంగ్రెస్ తరపున ఇక్కడ అజారుద్దీన్ పోటీ చేశారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇస్తానంటూ అజారుద్దీన్ ను పక్కకు పెట్టారని అన్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ రహమత్ నగర్ లో బిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి దివాలాకోరు సిఎం నేను ఎక్కడా చూడలేదని, తనను దొంగలా చూస్తున్నారని సిఎం రేవంత్ రెడ్డి అంటున్నారని చెప్పారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్ మోసం చేశారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ లో ఓటర్లు పంచ్ కొడితే ఆ దెబ్బ కాంగ్రెస్ హైకమాండ్ కు తగలాలని కెటిఆర్ పేర్కొన్నారు. కారు కావాలా? బల్డోజర్ కావాలా? జూబ్లీహిల్స్ ఓటరు తేల్చుకోవాలని అన్నారు. కాంగ్రెస్ నేతలు ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు రాయించారని విమర్శించారు. దొంగఓట్లనూ ఎదుర్కోవడంపై పార్టీపరంగా దృష్టి సారించామని తెలియజేశారు. హైదరాబాద్ లో సాధారణంగా ఓటింగ్ తక్కువ అవుతుందని, బిఆర్ఎస్ నేతలు దగ్గరుండి అందరూ ఓట్లేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని కెటిఆర్ సూచించారు.

బాలకృష్ణ ఇంటి ముందు రైతు ఆత్మహత్యాయత్నం

అమరావతి: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం ప్రాంతం ఎంఎల్ఎ బాలకృష్ణ ఇంటి ముందు ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. బాలంపల్లి గ్రామానికి చెందిన రైతుల బాలాచారి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమై అతడిని స్థానిక పిఎస్ కు  తరలించారు. బాలాంపల్లి గ్రామంలోని తన భూమిని ఎపిఐఐసి తీసుకుంటోందని రైతు ఆరోపణలు చేశారు. బాలకృష్ణ ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం చేసిన రైతును పోలీసులు మీడియాకు చూపలేదు. 

అదిరిపోయే పర్ఫార్మెన్స్.. సూర్యవంశీకి ప్రమోషన్

చిన్న వయస్సులోనే ఐపిఎల్‌లో కాంట్రాక్ట్ సంపాదించుకొని.. టోర్నమెంట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. తన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టిని తనవైపునకు తిప్పుకున్నాడు. ఆ తర్వాత భారత అండర్-19 జట్టులో చోటు సాధించి.. పలు సిరీస్‌లలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దీంతో వైభవ్‌కి బిహార్ క్రికెట్ అసోసియేషన్ ప్రమోషన్ ఇచ్చింది.

రంజీ ట్రోఫీ 2025-26లో తలపడే బిహార్ జట్టుకి వైభవ్‌ని వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. సోమవారం ఈ దేశవాళీ టోర్నీలో తలపడే 15 మంది సభ్యులతో కూడిన జట్టును బిసిఎ ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా సకిబుల్ గని ఎంపిక కాగా.. అతడి డిప్యూటీగా వైభవ్ వ్యవహరించనున్నాడు. బిహార్ తమ తొలి మ్యాచ్‌లో అక్టోబర్ 15వ తేదీన అరుణాచల్ ప్రదేశ్‌తో తలపడనుంది. బిహార్ జట్టులో పియూష్ కుమార్ సింగ్, భాష్కర్ దూబే, సచిన్ కుమార్ సింగ్, హిమాన్షు సింగ్ వంటి స్టార్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. రాబోయే దేశీయ సీజన్‌కు జట్టును ఎంపిక చేయడానికి రాష్ట్రంలో తగినంత మంది సెలెక్టర్లు లేరని తెలుస్తోంది. అందుకే జట్టు ప్రకటన ఆలస్యమైందని సమాచారం.

ఒంగోలులో బోల్తాపడిన బస్సు: విద్యుత్ ఉద్యోగి మృతి… 16 మందికి గాయాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పిఎస్ కాలేజీ సమీపంలో మినీ బస్సు బోల్తాపడడంతో ఒకరు మృతి చెందగా 16 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుడు పత్తికొండకు చెందిన జూనియర్ లైన్‌మెన్‌ చరణ్ గా గుర్తించారు. విద్యుత్ ఉద్యోగుల ధర్నా చేయడానికి పలమనేరు నుంచి విజయవాడకు బస్సులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

రాబోయే రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలు వస్తాయి.. సీఆర్డీఏ కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు!

రాజధాని ఎక్కడ పెట్టాలనే అంశాన్ని కూడా చెప్పకుండా విభజన చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని కోసం స్థలం కూడా లేని పరిస్థితుల్లో రాష్ట్ర విభజన చేశారన్నారు.

LG Electronics IPO లిస్టింగ్​ ఎప్పుడు? పెట్టుబడిదారులకు భారీ లాభాలు పక్కా!

LG Electronics IPO లిస్టింగ్​ ఎప్పుడు? ప్రస్తుత గ్రే మార్కెట్​ ప్రీమియం ఎంత ఉంది? ఐపీఓ లిస్టింగ్​పై ఏం సూచిస్తోంది? పెట్టుబడిదారులకు భారీ లాభాలు వస్తాయా? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..