elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbetbetovisbetovisroyalbetroyalbetyakabetyakabetyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuskulisbetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetaresbetteosbetkralbetperabetbetasusteosbetteosbetaresbetaresbetkralbetkralbetaresbetaresbetteosbetteosbetkralbetkralbetperabetperabetbetasusbetasusgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbethilbethilbetrekorbetrekorbetlordbetlordbetbetinebetinebetmarinobetmarinogamabetgamabetbetrabetraprensbetprensbetcasivalcasivalpuntobahispuntobahispadişahbetpadişahbettrendbettrendbetmasterbettingmasterbettingbetkolikbetkolikbahiscasinobahiscasinoroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbet

ఛత్తీస్ గఢ్ సిఎం ఎదుట 200 మంది మావోయిస్టులు లొంగుబాటు?

రాయ్ పూర్: ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ ఎదుట 200 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు. ఇద్దరు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులుతో పలువురు అగ్రనేతలు లొంగిపోనున్నట్టు సమాచారం. ఛత్తీస్ గఢ్ సిఎం ఎదుట మాడ్ డివిజన్ కార్యదర్శి రనిత, 15 మంది డివిజన్ కమిటీ సభ్యులు, 100 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు. ఇటీవల మహారాష్ట్ర సిఎం ఎదుట మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయిన విషయం తెలిసిందే. మావోయిస్టు ఉద్యమ చరిత్రలో నేడు మరో అతిపెద్ద లొంగుబాటు అని తెలుస్తోంది. మావోయిస్టుల మరో అగ్రనేత తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నతో పాటు 170 మంది నక్సలైట్లు లొంగిపోయిన విషయం విధితమే. 

ఇన్ఫోసిస్ Q2 ఫలితాల ప్రభావం: స్వల్పంగా పతనమైన షేర్ ధర

భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన సెప్టెంబర్ 2025 త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. స్ట్రీట్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు ఉన్నప్పటికీ, కంపెనీ ఆర్థిక సంవత్సరం 2026 ఆదాయ వృద్ధి అంచనాను స్వల్పంగా పెంచింది.

మిడ్‌వెస్ట్ ఐపీఓ (IPO) డే 3: జీఎంపీ, సబ్‌స్క్రిప్షన్ స్టేటస్ రివ్యూ – దరఖాస్తు చేయవచ్చా?

బ్లాక్ గ్రానైట్ ఎగుమతిదారు మిడ్‌వెస్ట్ లిమిటెడ్ ఐపీఓ (Midwest IPO) అక్టోబర్ 17న ముగియనుంది. మూడో రోజుకు గాను జీఎంపీ (GMP) రూ. 175కి చేరింది. అద్భుతమైన సబ్‌స్క్రిప్షన్ స్టేటస్, మార్కెట్ నిపుణుల సమీక్షల వివరాలు ఇక్కడ ఉన్నాయి. 

చిత్తూరులో జలపాతంలో యువకుడు గల్లంతు…. వీడియో వైరల్

అమరావతి: జ‌ల‌పాతంలో యువ‌కుడు గ‌ల్లంతైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలంలో జరిగింది.  యూనిస్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి కళ్యాణరేవు జలపాతానికి వెళ్లాడు.  యూనిస్ జలపాతంలో దూకి ఒడ్డుకు వస్తుండగా ఒక్కసారిగా మునిగిపోయాడు. సుడిగుండంలో చిక్కుకుని గల్లంతయ్యాడు. వెంటనే స్నేహితులు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజఈతగాళ్లతో సహాయంతో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. జలపాతంలో దూకిన దృశ్యాలు స్నేహితులు సెల్ ఫోన్ లో వీడియో తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ప్రైవేటు బస్సులో టైరు పేలి మంటలు డ్రైవర్ కు తప్పిన ప్రాణనష్టం

అమరావతి: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కలగాసుపల్లి క్రాస్ వద్ద ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు దగ్దం అయ్యిది. బెంగళూరు నుంచి రాయచూర్ వెళ్తున్న ప్రైవేటు బస్సులో టైరు పేలి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో డ్రైవర్ అప్రమత్తంగా ఉండడంతో ప్రాణనష్టం తప్పింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 

‘మైసా’కు మ్యూజిక్ డైరెక్టర్‌గా..

నేషనల్ క్రష్ రష్మిక మందన్న రవీంద్ర పుల్లె డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్న ‘మైసా’ అనే పవర్‌ఫుల్, ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తో రాబోతున్నారు. అన్‌ఫార్ములా ఫిలి మ్స్ మైసాను భారీ బడ్జెట్‌తో పాన్- ఇండి యా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోం ది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

అయితే బ్లాక్‌బస్టర్ మూవీ సరిపోదా శనివారం ఫేం జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా జేక్స్ బిజోయ్ గి రిజన వాయిద్యాలతో రీరికార్డింగ్ చేస్తు న్న వీడియో రిలీజ్ చేశారు. సౌండింగ్ అదిరిపోయింది. మైసా చిత్రం గోండు తెగల బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ యాక్ష న్ థ్రిల్లర్‌గా ఉండబోతోంది. రష్మిక ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఇంటెన్స్ అవతార్‌లో కనిపిస్తుంది.

భార్య పుట్టింటిని తగలబెట్టిన భర్త

ఆసిఫాబాద్: భార్య మీద కోపంతో ఆమె పుట్టింటినే భర్త తగలబెట్టాడు. ఈ సంఘటన కుమురంభీం జిల్లా లింగాపూర్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జైనూరు మండల కేంద్రానికి చెందిన ముజాహిద్ బేగ్ అనే యువకుడు ఎల్లాటాపార్‌కు చెందిన షమాబీ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ముజాహిద్‌కు ఆమెను పెళ్లి చేసుకోవడంతో ఇష్టం లేకపోవడంతో భార్యతో గొడవకు దిగాడు. దంపతుల మధ్య వివాహం జరిగినప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయి. 20 రోజుల క్రితం షమాబీ తన పుట్టింటికి వెళ్లింది. అల్లుడు అత్తారింటికి చేరుకొని భార్యతో గొడవకు దిగాడు. ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో గ్యాస్ సిలిండర్ లీక్ చేసి ఇంటికి నిప్పంటించి వెళ్లిపోయాడు. ఇల్లు పూర్తిగా దహనమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ప్రపంచకప్: నేడు లంకతో సౌతాఫ్రికా పోరు

కొలంబో: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం జరిగే మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకతో సౌతాఫ్రికా తలపడనుంది. వరుస విజయాలతో జోరుమీదున్న దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సెమీస్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకోవాలనే పట్టుదలతో ఉంది. లంకతో పోల్చితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సౌతాఫ్రికా చాలా బలంగా ఉంది.

ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి జోరుమీదుంది. శ్రీలంకపై కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే లక్షంతో పోరుకు సిద్ధమైంది. కెప్టెన్ లౌరా వాల్‌వర్డ్, సూనె లూస్, మరిజానె కాప్, ట్రియన, డి క్లార్క్ వంటి మ్యాచ్ విన్నర్‌లు జట్టులో ఉన్నారు. ఈ సీజన్‌లో సౌతాఫ్రికా ఇప్పటికే న్యూజిలాండ్, భారత్ వంటి బలమైన జట్లను చిత్తుగా ఓడించింది.

అంతేగాక బంగ్లాదేశ్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో కూడా జయకేతనం ఎగుర వేసింది. మూడు మ్యాచుల్లో వరుస విజయాలు సాధించడంతో సఫారీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఇక శ్రీలంక ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి ఒక్క విజయం కూడా సాధించలేదు. రెండు మ్యాచుల్లో ఓటమి పాలు కాగా, మరో రెండు పోటీలు వర్షం వల్ల అర్ధాంతరంగా రద్దయ్యాయి.

గాడిదా మజాకా… పాకిస్థాన్ టూ చైనా… ఈ కథ చదవాల్సిందే

కాదేవి కవిత కనర్హం అనేది శ్రీ శ్రీ ఉవాచ. కాదేది అంతర్జాతీయ వాణిజ్యానికి అనర్హం అనేది నేటి సామెత. గాడిద గాడిద అంటే మనం చులకనగా చూస్తున్నాం ఇప్పుడు ఏకంగా 2 లక్షల గాడిదలను చైనాకు పాకిస్తాన్ ఎగుమతి చేస్తుంది. అదేదో చైనాలో ఓ నేటివ్ మెడిసిన్ తయారు చేసేకి ఈ గాడిద చర్మాన్ని వాడతారట. దాని ద్వారా రక్తహీనత మరియు సంతాన ఉత్పత్తి లాంటి బెనిఫిట్స్ ఉంటాయి అని అక్కడి ప్రాంతీయ మెడిసన్ వాడేవారి నమ్మకం. పనిలో పని అక్కడ గాడిద మాంసాన్ని కూడా లొట్టలు వేసుకొని తింటారు అంట. మనదేశంలో కూడా బర్రె పాలు కంటే ఆవుపాలకంటే గాడిద పాలు చాలా రేటు ఎక్కువగా ఉంటుంది. 

మనదేశంలో పిల్లలకు గాడిదపాలు పట్టిస్తే వాళ్ళ తెలివితేటలు పెరుగుతాయి అని అంటారు. ఎవరైనా పిల్లలు మందబుద్ధిగా ఉంటే మీ అమ్మ శానీ పాలు పట్టలేదా అని అంటారు, అంటే అది గాడిద పాలు అన్నమాట. 

కర్నూలు నగరంలో ఒకప్పుడు ఎక్కడ చూసినా గాడిదలు కనపడేటివి ఇప్పుడు అసలు కనపడడం లేదు. కర్నూలు అంటే మేము చదువుకున్నప్పుడు  డిడిడి అనేవారు డాన్కీస్, డాక్టర్స్, డస్ట్ అని అర్థం. ఏమైనా గాడిదలతో కూడా అంతర్జాతీయ వ్యాపారం చేయవచ్చు, కాబట్టి పని లేకుంటే గాడిదలు కాయిపో అని మనం ఇక అనరాదు. ఎందుకంటే గాడిదలు కాసి ఎక్కువగా పెంచుకుంటే వాటిని మనము ఎగుమతి చేయవచ్చు.

డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్ 

గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు

ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

కృషి, క్రమశిక్షణ విజయానికి మార్గదర్శకం

మెగాస్టార్ చిరంజీవి, హిట్ మోషన్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు షూటింగ్ వేగంగా జరుగుతోం ది. చిత్రీకరణలో బిజీగా ఉన్న చిరంజీవి, ఒక మంచి సందర్భానికి సమయం కేటాయించారు. ఇటీవల ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ ఘనవిజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన యువ క్రికెటర్ తిలక్ వర్మను మెగాస్టార్ సన్మానించారు.

ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆడుతూ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత్ విజయంలో కీలకమైన భాగస్వామి అయిన తిలక్ వర్మ ప్రతిభను చిరంజీవి అభినందించారు. తన సహజమైన వినయం, పెద్ద మనసుతో చిరంజీవి, తిలక్ వర్మ ను ఆప్యాయంగా ఆహ్వానించారు.

ఆయనకు శాలువా కప్పి, మ్యాచ్‌లోని ఆయన మరచిపోలేని క్షణాన్ని ఫ్రేమ్ చేసిన ఫోటోను అందజేశారు. కృషి, క్రమశిక్షణ కేవలం క్రీడలోనే కాకుండా జీవితంలోనూ విజయానికి మార్గదర్శకమని అన్నా రు. ఈ కార్యక్రమంలో నయనతార, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గరపాటి, సుస్మిత కొణిదెల పాల్గొన్నారు. వారు కూడా తిలక్ వర్మని ప్రశంసించారు.