elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetrealbahisyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuscasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxkulisbetkulisbetroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketpuntobahispuntobahis girişpuntobahispuntobahis girişbetrabetra girişbetrabetticketbetra girişgarabetgarabet girişgarabetgarabet girişbetinetrendbetbetine girişbetinebetine giriştrendbetlordbahislordbahis girişlordbahisroyalbetlordbahis girişrekorbetroyalbetrekorbet girişyakabetrekorbet girişrekorbetmisliwinyakabetmisliwin girişmisliwinmisliwin girişrinabetrinabetkulisbetkulisbetmasterbettingmasterbettingaresbethilbetenbetsohobet

Canlı Maç İzle

diyetisyen

x

Hacklink

imajbet

Agb99

Hacklink

kayaşehir escort

BetKare Güncel Giriş

taksim escort

üsküdar escort

Hacklink

casino kurulum

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

çağlayan escort

esenyurt escort

fix my speaker

deneme bonusu

meritking

SBOBET88

sekabet

Hacklink

MerlinToon

kiralık hacker

Hacklink panel

Hacklink

Hacklink

pusulabet

marsbahis

jojobet giriş

sekabet

Hacklink Panel

Hacklink

xx1

Holiganbet

sarıyer escort

matbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

bomonti escort

Hacklink

grandpashabet

Hacklink

özbek escort

agb99

matbet

Hacklink

Hacklink

yakabet 2026

Hacklink

Hacklink

Hacklink

Hacklink

deneme bonusu veren siteler

Hacklink

hititbet giriş

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Slot Mahjong

vdcasino

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

çeşme escort

Hacklink

Hacklink

Hacklink

betpas

Hacklink

หวยออนไลน์

pusulabet

Hacklink

Hacklink satın al

kavbet

Betokeys

Hacklink Panel

download cracked software,software download,cracked software

lunabet

ultrabet

marsbahis giriş

betcio

kralbet

meritking

betpas

Sweet Bonanza

Sweet Bonanza Oyna

tarafbet

betturkey

artemisbet

casinowon

bahislion

asyabahis

Betcio

betebet

ultrabet

galabet

meritking

madridbet

kralbet

kingroyal

otobet

madridbet

madridbet giriş

konya escort

kavbet

ngsbagis

casinolevant

casinolevant

ultrabet güncel giriş

lunabet

kralbet

berlinbet

kingroyal

kingroyal

madridbet

kingroyal

meritking

bets10

bets10 giriş

jojobet

jojobet giriş

Betpas

casinolevant

vipslot

పత్తి కొనుగోలు షురూ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మం గళవారం నుంచి పత్తి కొనుగోలు ప్రారంభమైనట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సచివాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మొత్తం 317 జి న్నింగ్ మిల్లులను కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇం డియా (సీసీఐ) నోటిఫై చేసిందని అన్నారు. బు ధవారం ఖమ్మం జిల్లా, 24న నల్గొండ జిల్లాలో ప్రారంభం కానున్న పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయని- మంత్రి స్పష్టం చేశారు. ఇతర జిల్లాల్లో కూడా వెంటనే సీసీఐ కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశించారు. 24 గం టల్లో రైతుల సమస్యకు పరిష్కరించే విధంగా ఒ క సీనియర్ అధికారితో పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. సీసీఐ తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యా ప్ ద్వారా ఇప్పటి వరకు 21,07,272 మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నారని, దీంతో వారు అనుకూలమైన సమయం చూసుకొని వారి

పంటను అమ్ముకోవడానికి స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా మంత్రిగా విజ్ఙప్తి మేర కు రైతులు తమ ఫోన్ నెంబర్‌ను అప్ డేట్ చేసుకునే వెసులుబాటును తెలంగాణ రాష్ట్రంలో సీసీ ఐ కల్పించిందని తెలిపారు. దీంతో రైతుల మొ బైల్ నెంబర్ అప్ డేట్ చేసేందుకు వ్యవసాయ శాఖ ఏ.ఈ.ఓ యాప్ లాగిన్‌లో ప్రత్యేక ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చిందని, తమ పరిధిలోని ఏఈఓ సంప్రదించి మొబైల్ నెంబర్ ను అప్డేట్ చేసుకోవచ్చని, దీని ద్వారా మరుసటి రోజు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చునని మంత్రి వివరించారు. రైతుల సౌకర్యార్థం టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-5779ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దీని ద్వారా తమ సందేహాలు లేదా ఫిర్యాదులను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. 24 గంటలలో వారి ఫిర్యాదులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు.

ఈ హెల్ప్ లైన్ నెంబర్లు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి 9 వరకు పనిచేస్తాయని తెలిపారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరం 2025-.26లో రూ.48.54 కోట్లతో జాతీయ ఆహార భద్రత పథకాన్ని అమలు చేస్తున్నామని, విత్తనాలతో పాటు ప్రదర్శన క్షేత్రాలు, విత్తనోత్పత్తి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు వేదికల వద్ద రైతులను సమీకరించి ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ పథకాలు, రైతులకు లబ్ది కలిగించే పూర్తి సమాచారాన్ని పక్కాగా అందించాల్సిన బాధ్యత డిఏఓ, ఏఓ, ఏఈఓలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన శాస్త్రవేతలను, వ్యవసాయ నిపుణలను ఆహ్వానించి రైతులకు వ్యవసాయ ఉత్తత్తులకు, మార్కెటింగ్‌పై అవగాహన కల్పించాలని కూడా ఆదేశించారు. మంగళవారం సెక్రటేరియట్‌లో రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జాతీయ ఆహార భద్రతా పథకం కింద నాణ్యమైన పప్పుదినుసుల వంగడాలను, పొద్దుతిరుగుడు, కుసుమ వంగడాలను సబ్సిడీ మీద రైతులకు అందచేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు నేస్తం కార్యక్రమానికి సంబంధించిన ముందస్తు సమాచారం రైతులకు అందివ్వాలని అన్నారు. తదుపరి రైతు నేస్తం కార్యక్రమానికి రైతు వేదికలలో రైతులను పూర్తి స్థాయిలో హాజరయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మేలైన పప్పుదినుసుల వంగడాల విత్తనాలు పంపిణీ

రైతు నేస్తం కార్యక్రమం సందర్భంగా జాతీయ ఆహార భద్రతా పథకంలో మేలైన పప్పుదినుసుల వంగడాల విత్తనాలను మంత్రి తుమ్మల పంపిణీ చేశారు. ఒక్కొక్క పథకాన్ని తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పిన మేరకు గతవారం జాతీయ నూనె గింజల మిషన్‌ను – మంత్రి తుమ్మల ప్రారంభించారు. ఇప్పటికే వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఈ పథకంలో భాగంగా ఈ యాసంగిలో 2.68 కోట్ల సబ్సిడీతో 49,397 ఎకరాలకు సరిపడా 5825 క్వింటాళ్ల శనగ విత్తనాలు 14 జిల్లాలలో పంపిణీకి వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలిపారు. గత సీజన్‌లో జిల్లాకు ఎంపిక చేసిన ఒక మండలంలో 1,39,000 మట్టి నమూనాలు సేకరించి, వాటి విశ్లేషణ పూర్తి చేసి ఫలితాలు రైతులకు అందచేయడానికి ఏర్పాట్లు చేయాలని, త్వరలో ఇంకో 1,70,000 మట్టి నమూనా ఫలితాలు అందుతాయని – మంత్రి తుమ్మల వివరించారు. నేచురల్ ఫార్మింగ్‌కు అత్యంత ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం – మంత్రి తుమ్మల ఇప్పటికే క్లస్టర్ల గుర్తింపు, శిక్షణ పూర్తి – చేస్తామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

గత పదేళ్లలో రైతులు దాదాపు రూ. 3వేల కోట్లు నష్టపోయారు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్ర రాష్ట్ర వాటాలతో అమలు అయ్యే పథకాలన్నింటినీ ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తూ, గరిష్ట స్థాయిలో రైతుల ప్రయోజనం చేకూరేలా వ్యవసాయ, ఉద్యాన శాఖలు చర్యలు చేపట్టాయని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్ర వాటా విడుదల చేయకపోవడంంతో రాష్ట్ర రైతాంగం గత పదేళ్లలో దాదాపు రూ.3 వేల కోట్ల మేర నష్టపోయిందని, కేంద్ర ప్రభుత్వాలు కూడా రాష్ట్రానికి కేటాయించిన అట్టి నిధులను తిరిగి అవే రాష్ట్రాలకు తరువాత కేటాయిస్తే కనీసం రాష్ట్రాల ప్రాథమిక హక్కులను, ఆయా రాష్ట్రాల రైతలు ప్రయోజనాలను కాపాడే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించినట్లు ఉండేదని అన్నారు. కానీ అలా చేయకపోవడంతో

అప్పటి ప్రభుత్వ రాజకీయ దురుద్దేశాలకు రైతులు నష్టపోయాయరని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులను పూర్తి స్థాయిలో వాడుకోవాలని, దానికి తగ్గ రాష్ట్రవాటా నిధులు విడుదల చేసి మన రాష్ట్ర రైతులకు ఆర్థికాభివృద్ధికి పాటుపడాలని కృతనిశ్ఛయంతో ఉన్నారని మంత్రి తుమ్మల తెలిపారు. రైతుల ప్రయోజనాలే ప్రజా ప్రభుత్వానికి పరమావధి అని తెలిపారు. దానికి తగ్గట్లు ఆర్థిక వెసులుబాటు రాగానే ఒక్కొక్క పథకాన్ని పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో వరితో పాటు పప్పుదినుసులు, నూనె గింజల సాగును కూడా పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గతవారం పంపిణీ చేసిన వేరుశనగతో పాటు, పొద్దుతిరుగుడు 83.78 క్వింటాళ్ల హైబ్రిడ్ విత్తనాలను, 74 క్వింటాళ్ల కుసుమ విత్తనాలకు 45.41 లక్షల మొత్తాన్ని వినియోగించి సరఫరా చేయాలని నిశ్చయించినట్లు పేర్కొన్నారు.

మొక్కజొన్న కొనుగోలు ప్రారంభం

మద్ధతు ధర ప్రకటించి మొక్కజొన్న పంటను కేంద్రం కొనకుండా వదిలేసిందని మంత్రిగారు కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి విమర్శించారు. కాని రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న పంటను ఇప్పటికే కొనుగోలు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో 6,24,000 ఎకరాలలో మొక్కజొన్న పంట సాగైనట్టు, ఎకరానికి 18.50 క్వింటాళ్ల చొప్పున మొత్తం 11,55,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంట ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నట్టు అంచనా వేసినట్లు చెప్పారు. ఈ మొక్కజొన్న కొనుగోళ్ల కోసం 204 సెంటర్లు ప్రతిపాదించగా, ఇందులో 100 సెంటర్లు ప్రారంభమైనట్లు తెలిపారు. దీనిలో 30 సెంటర్ల ద్వారా 220 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను కొనుగోలు చేసినట్టు మంత్రి వివరించారు. మిగతా సెంటర్లను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు.

ఘట్‌బంధన్‌లో లుకలుకలు

పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి ఎలాగైనా కషాయిదళానికి చెక్ పెట్టాలన్న ల క్ష్యంతో బరిలోకి దిగిన మహా ఘట్‌బంధన్‌లో చిచ్చురేగింది. పకడ్బందీగా 243 స్థానాలకు పోటీ విషయంలోఆర్జేడీ, కాంగ్రె స్ మిత్రపక్షాల మధ్య ఏకాభిప్రా యం సాధ్యం కాలేదు. ఫలితం గా కూటమిలోని పార్టీలు 11 స్థానాల్లో తమలో తామే ప్రత్యక్షంగా పోటీ పడుతున్నారు. ఇది ప్రతిపక్షాల కూటమిలో అంతర్గత కుమ్ములాటను తేటతెల్లంచేసింది. బీహార్ ఎన్నికల మొదటిదశ పోలింగ్ జరగడానికి ఇక 15 రో జులే గడువు ఉన్నా, ప్రతిపక్ష శ్రేణుల్లో గందరగో ళం సద్దుమణగపోవడంతో ఎన్డీఏ భాగస్వామి పార్టీలైన బీజేపీ, జేడీయూ, చిరాగ్ పాశ్వాన్ ఈ అంశాన్ని ప్రచార అస్త్రంగా వినియోగించుకుంటున్నాయి. పోటీ దశలోనే ఏకాభిప్రాయం రాలేని పార్టీలు అధికారంలోకి వస్తే..కీచులాటలు తప్పవ ని ఆ పార్టీలు హెచ్చరిస్తున్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్ ఆరు స్థానాల్లో పరస్పరం పోటీ పడుతుండగా, సిపిఐ, కాంగ్రెస్ నాలుగు నియోజకవర్గాల్లో తలపడుతున్నాయి. ముఖేషి సహానీకి చెందిన వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ, (విఐపీ), ఆర్జేడీ మరో రెండు స్థానాల్లో ఫ్రెండ్లీ ఫైట్ కు సిద్ధమవుతున్నాయి. సోమవారం నాడు ఆర్జేడీ 143 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించింది. ఇందులో కాంగ్రెస్ పోటీ కూడా అభ్యర్థులను నిలబెట్టిన ఆరు స్థానాలు ఉ న్నాయి. అవి వైశాలి, సికంద్ర, కహల్గావ్, సుల్తాన్ గంజ్, నర్కటియా గంజ్, వార్సలి గంజ్. కాగా, కాంగ్రెస్- సిపిఐ కూడా 

బచ్వారా, రాజపాకర్, బీహార్ షరీఫ్, కార్ఘర్లలో ఫ్రెండ్లీ పైట్ కు ఒకరిపై ఒకరు అభ్యర్థులను నిలబెట్టాయి. నవంబర్ 6న మొదటిదశ ఎన్నికలు జరిగే స్థానాల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. కానీ, బచ్వారా, రాజ పకార్, బీహార్ షరీఫ్ స్థానాలకు మహా గట్బంధన్ మిత్రులలో ఎవరూ తగ్గలేదు. దీంతో వారి మధ్య పోటీ అనివార్యమైంది. అక్టోబర్ 23న రెండోదశ పోలింగ్ కు వెళ్లే స్థానాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. అప్పడు మొత్తం ఎవరెవరు ప్రత్యక్ష ఘర్షణకు దిగుతున్నారో స్పష్టమవుతుంది. గట్బంధన్ పార్టీల అంతర్గత ఘర్షణలు ప్రతిపక్ష ఓట్లను చీల్చడంతో పాటు అనేక నియోజకవర్గాల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి ప్రయోజనం కలిగే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 

బుధవారం రాశి పలాలు (22-10-2025)

మేషం – మేధస్సుకు పదును పెట్టి విద్యాపరంగా అభివృద్ధిని సాధిస్తారు. తాత్కాలిక అవసరాలకన్న భవిష్యత్తుకు, తత్ సంబంధిత విషయ వ్యవహారాలకు ప్రాముఖ్యతను ఇస్తారు. స్వల్ప ఢన లాభ సూచన.

వృషభం – వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. ప్రత్యర్థులు పోటీదారుల నుండి ఊహించిన విధంగానే పోటీలు ఎదురవుతాయి. అయితే మీరు తీసుకున్న ముందు జాగ్రత్తలు చర్యల వల్ల చెప్పుకోదగిన నష్టమేమీ జరగదు.

మిథునం – బంధువుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. స్వల్ప ధన నష్టం వాటిల్లే సూచన.

కర్కాటకం – ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులు బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి.

సింహం – సోదరుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. వృత్తి- వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

కన్య – నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. తేలికగా సాగుతాయి అనుకున్న కార్యక్రమాలు తప్ప క్లిష్టమైన నూతనమైన విషయ వ్యవహారాలు పరిగణలోనికి తీసుకోకండి.ఇదీ మీకు మేలు కలిగించె విషయం.

తుల – వృత్తి ఉద్యోగాలపరంగా చిన్న చిన్న చికాకులు తప్పకపోవచ్చు. రుణాలు లభిస్తాయి. సహోదర వర్గంతో స్వల్పమైన విభేదాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

వృశ్చికం – ముఖ్యమని మీరు భావించిన అంశాలు సానుకూల బాటలో ఉండటం మీకు సంతృప్తిని కలిగిస్తుంది. రాజకీయాలకు వివాదాలకు అయినంత దూరంగా ఉంటారు. ఆనందంగా ఉండగలుగుతారు.

ధనుస్సు – నూతన పరిచయాలు పెరుగుతాయి. ధనాన్ని కూడా అధిక మొత్తంలో ఖర్చు చేస్తారు.ఆత్మవిశ్వాసం మనోధైర్యం పెరుగుతాయి. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.

మకరం – ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. ఆహ్లదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మానసిక ఆనందం కలుగుతుంది.

కుంభం – వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. పాత రుణాలు తీరుస్తారు. అప్పు చేయకపోవటమే పొదుపుకు తొలిమెట్టు అని దృఢనిశ్చయానికి వస్తారు. విలువైన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

మీనం – అన్ని విషయాల్లోనూ చాలా నిదానంగా నింపాదిగా వ్యవహరిస్తారు. శత్రువుల వ్యూహములను భంగం చేస్తారు అసాధ్యం అనుకున్న కార్యక్రమాలలో సైతం కొంత పురోభివృద్ధి సాధించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తారు.

 

నాలుగు రోజులు భారీ వర్షాలు

మనతెలంగాణ/హైదరాబాద్: రానున్న నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉండటంతో మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వర్షాలు వీచే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. అల్పపీడనం, వాయుగుండం కారణంగా తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాలో ఉరుములు, మెరుపులు, గంటకు 60 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం, భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

బుధవారం అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి అదే ప్రాంతంలో కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి తోడు ఉపరితల చక్రవాక ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తులో కేంద్రీకృతమైందని పేర్కొంది. ఈ తీవ్ర అల్పపీడనం రాగల 24 గంటల్లో పశ్చిమ వాయువ్యదిశలో కదిలి మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. ఈ వాయుగుండం నైరుతి బంగాళాఖాతం దాని సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా ఆంధ్ర తీరం సమీపానికి గురువారం మధ్యాహ్నం చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తర్వాత పశ్చిమ ఆగ్నేయ దిశలో కదులుతూ మరో 24 గంటల్లో ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ తీరాల సమీపానికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

అల్పపీడనం కారణంగా బుధవారం

అల్పపీడనం కారణంగా బుధవారం సాయంత్రం, రాత్రి వేళల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక గురువారం రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

గురువారం ఉరుములు, మెరుపులతో

గురువారం రోజున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్- మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

శుక్రవారం నాడు రాష్ట్రంలోని ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేసింది. అందులో భాగంగా ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. వాయుగుండం కారణంగా ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. శనివారం తెలంగాణలోని కొన్ని జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.

24న దేశవ్యాప్త బంద్‌కు మావోయిస్టుల పిలుపు

మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో మరో లేఖ విడుదలైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ‘ఆపరేషన్ కగార్’ పేరుతో యుద్ధం చేస్తున్నాయని, మావోయిస్టులను హత్య చేస్తున్నాయని ఆ లేఖలో విమర్శించారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా ఈ నెల 23 వరకు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని, 24వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునచ్చారు. ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు నిర్మించాలని సదరు లేఖలో విజ్ఞప్తి చేశారు.

మల్లోజుల, ఆశన్నలను కఠినంగా శిక్షించి తీరుతాం

తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట ఓ లేఖ

ఇటీవల జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టు నేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నలకు మావోయిస్టు పార్టీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. వారిని క్షమించేది లేదు, కఠినంగా శిక్షించి తీరుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట ఓ లేఖ విడుదలైంది. పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వేణుగోపాల్, ఆశన్నలు తీవ్రమైన నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని ఆ లేఖలో ఆరోపించారు. ‘విప్లవోద్యమానికి ద్రోహం చేసిన మల్లోజులు, ఆశన్నలకు అమరుల సాక్షిగా శిక్ష తప్పదని శపథం చేస్తున్నాం. వారి చర్యలను పార్టీ త్రీవంగా పరిగణిస్తోంది’ అని సదరు లేఖలో పేర్కొన్నారు. ఈ కుట్ర ‘ఆపరేషన్ కగార్’తో మొదలైందని ఆరోపించారు.

చందనా బ్రదర్స్, సీఎంఆర్ షాపింగ్ మాల్స్ వ్యవస్థాపకుడు మోహనరావు కన్నుమూత

 తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధ వస్త్ర వ్యాపార సంస్థలైన సీఎంఆర్, చందన బ్రదర్స్ షాపింగ్ మాల్స్ వ్యవస్థాపకుడు, ప్రముఖ వ్యాపారవేత్త చందన మోహనరావు (82) సోమవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడు తున్న ఆయన, విశాఖపట్నంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్ర వరంలో చందన నాగేశ్వరరావు, వీరమ్మ దంపతులకు ప్రథమ సంతానంగా చందన మోహన్‌రావు జన్మించారు. చందన మోహన్‌రావుకు సుబ్బ లక్ష్మీతో వివాహమైంది. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. ఐదుగురు అన్నదమ్ములు, నలుగురు అక్కా చెల్లెళ్లు. చిరుద్యోగిగా ఆయన తన కెరీర్‌ను ప్రారంభించారు. చిన్ననాటి నుండి వ్యాపార రంగంపై ఉన్న ఆసక్తితో మొట్టమొదటిసారిగా 1972లో హోల్‌సేల్ వస్త్ర వ్యాపారం ప్రారంభించారు. 1976లో రామచంద్ర క్లాత్ షోరూమ్‌ను ప్రారంభించారు. 1982లో చందన కంచి శారీస్ పేరుతో రాజమహేంద్రవరంలో మరొక వ్యాపారాన్ని ప్రారంభించారు.

తన అభివృద్ధే కాకుండా, తన సోదరులను కూడా వ్యాపార రంగంలో తనతో పాటు అభివృద్ధి చెందేలా ప్రొత్సహించిన మహోన్నత వ్యక్తి మోహన్‌రావు. విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా 1984లో జగదాంబ సెంటర్‌లో ‘చందన బ్రదర్స్’ పేరుతో నూతన వస్త్ర వ్యాపారాన్ని ఆరంభించి హోల్‌సేల్ రేట్లకే రిటైల్ అమ్మకం అనే కొత్త విధానం, వస్త్ర వ్యాపార రంగంలో అప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో వస్త్రాల కొనుగోలుపై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అనే విధానాన్ని కూడా మొట్టమొదటి సారిగా పరిచయం చేసిన ఘనత వీరిదే. నాటి నుండి వారి వ్యాపారం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. 1988లో చందన బ్రదర్స్ హైదరాబాద్‌లో, చందన బ్రదర్స్‌ను విజయవాడ 1989లో తన శాఖలను ప్రారంభించారు. 1998లో జ్యూవెల్లరీ రంగంలో అడుగిడి తరువాత మొట్టమొదటి హాల్‌మార్క్ బంగారు ఆభరణాలను తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేశారు. పొగడ్తలంటే ఏ మాత్రం ఇష్టపడని మోహన్‌రావు తన పేరు మీద వ్యాపారం ఆరంభించడానికి కూడా విముఖత చూపేవారు. అయినప్పటికీ అల్లుడు మావూరి వెంకటరమణ ప్రోద్భలంతో సిఎంఆర్ షాపింగ్ మాల్

పేరుతో నూతన మాల్‌ను ప్రారంభించడానికి అంగీకరించి విశాఖపట్నంలో 2022లో సిఎంఆర్ షాపింగ్ మాల్ పేరుతో నగరంలోనే మొట్టమొదటి షాపింగ్ మాల్‌ను ప్రారంభించడం విశాఖకే ఒక తలమానికం. తెలుగు రాష్ట్రాల్లోనే షాపింగ్ మాల్ అనే విధానాన్ని పరిచయం చేసిన ఘనత కూడా దీనితోనే ఆరంభమైంది. మోహన్‌రావు స్ఫూర్తితో, ప్రోద్భలంతో మావూరి వెంకటరమణ ఆధ్వర్యంలో దినదిన ప్రవర్థమానమై సిఎంఆర్ గ్రూపు 4 రాష్ట్రాలలో (ఎపి, తెలంగాణ, ఒరిస్సా, కర్ణాటక)లో శాఖోపశాఖలుగా విస్తరించి ప్రజాభిమానంతో వర్థిల్లుతోంది. నాణ్యత, విభిన్న రకాల వస్త్రాలకు చిరునామాగా నిలిచిన ఈ సంస్థలు, ముఖ్యంగా మహిళా వినియోగదారుల ఆదరాభిమానాలను విశేషంగా చూరగొన్నాయి. మోహనరావు మరణ వార్త తెలియగానే వ్యాపార, పారిశ్రామిక వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.

విండీస్ సూపర్ విక్టరీ

 బంగ్లాదేశ్‌తో మంగళవారం జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. ఈ గెలుపుతో విండీస్ సిరీస్‌ను 11తో సమం చేసింది. తొలి వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్ జయకేతనం ఎగుర వేసింది. రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన విండీస్ కూడా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 213 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. దీంతో సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తేల్చారు. సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ వికెట్ నష్టానికి 10 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన విండీస్ ఒక వికెట్ కోల్పోయి 9 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. అకీల్ హుస్సేన్ అద్భుత బౌలింగ్‌తో విండీస్‌ను గెలిపించాడు. ఇక నిర్ణీత ఓవర్లలో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ను సౌమ్య సర్కార్ (45), రిశాద్ 39 (నాటౌట్), కెప్టెన్ మెహదీ హసన్ 32 (నాటౌట్) ఆదుకున్నారు. విండీస్ టీమ్‌లో కెప్టెన్ షాయ్ హోప్ 53 (నాటౌట్), కార్టీ (35) పరుగులు చేశారు.

మోసిన్ నఖ్వీకి బిసిసిఐ వార్నింగ్

 ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఎసిసి) చైర్మన్‌గా వ్యవహరిస్తున్న మోసిన్ నఖ్వీకి భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) గట్టి వార్నింగ్ ఇచ్చింది. వెంటనే ఆసియా కప్ ట్రోఫీతో పాటు మెడల్స్‌ను అందించాలని నఖ్వీని కోరింది. ఒక వేళ ట్రోఫీని అందించకపోతే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) దృష్టికి తీసుకెళుతామని బిసిసిఐ హెచ్చరించింది. మొండి పట్టును వదిలి వెంటనే ట్రోఫీని అందించేందుకు చర్యలు చేపట్టాలని నఖ్వీకి సూచించింది. ఆసియా కప్‌లో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్‌గా కొనసాగుతున్న పిసిబి చైర్మన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు.’

దీంతో ఈ అంశంలో తీవ్ర వివాదం నెలకొంది. ట్రోఫీ తానే అందిస్తానని నఖ్వీ పట్టుబట్టాడు. మరోవైపు టీమిండియా ఆటగాళ్లు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నఖ్వీని చేతుల మీదుగా ట్రోఫీని అందుకునేదే లేదని తేల్చి చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన నఖ్వీ టీమిండియాకు అందించాల్సిన ట్రోఫీతో పాటు మెడల్స్‌ను తాను బస చేసిన హోటల్‌కి తీసుకెళ్లి పోయాడు. ఇక ఆసియాకప్ ముగిసి 20 రోజులు గడిచినా నఖ్వీ భారత్‌కు ట్రోఫీని అందించలేదు. దీంతో భారత క్రికెట్ బోర్డు నఖ్వీకి తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. వెంటనే ట్రోఫీతో పాటు మెడల్స్‌ను అందించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

’కాంత’ వచ్చేస్తోంది

దుల్కర్ సల్మాన్ పీరియాడికల్ మూవీ ’కాంత’ టీజర్‌తో సంచలనం సృష్టించింది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ తమిళ-, తెలుగు ద్విభాషా చిత్రంలో దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిలమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కాంత నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని మేకర్స్ ప్రకటించారు.

నక్సలిజం త్వరలో అంతరించిపోతుంది:మంత్రి రాజ్ నాథ్ సింగ్

పోలీసులు, సైనిక బలగాల అవిరణ కృషి ఫలితంగా త్వరలో నక్సలిజం కాలగర్భంలో కలిసిపోతుందని, చరిత్రలో ఓ మచ్చగా నిలిచిపోతుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం నాడు ఉద్ఘాటించారు. పోలీసు సంస్మరణ దినం సందర్భంగా మంత్రి ప్రసంగించారు. సెంట్రల్ ఢిల్లీలోని చాణక్యపురిలో జాతీయ పోలీసు స్మారక చిహ్నం వద్ద పుష్ప గుచ్ఛం సమర్పించి, అమర వీరులైన పోలీసులకు నివాళులు అర్పించారు. సెరిమోనియల్ గార్డ్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

నక్సలిజం బెడదను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి ఫలితంగా ఒకప్పుడు ప్రభుత్వాలపై ఆయుధాలు ఎక్కుపెట్టిన మావోయిస్ట్ లే ప్రస్తుతం లొంగిపోయి అభివృద్ధి ప్రదాన స్రవంతిలోకి చేరుతున్నారని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. నక్సలైట్ల కు వ్యతిరేకంగా చేపట్టిన చర్యలు విజయవంతమయినట్లే నన్నారు. 2026 మార్చి నెలాఖరు నాటికి దేశంలో నక్సల్స్ ముప్పు అంతమవుతుందని కేంద్రం ప్రకటించింది.

చాలా ఏళ్లపాటు నక్సలిజం మనదేశం అంతర్గత భద్రతకు ముప్పుగా ఉందని, ఒకప్పుడు ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మహారాష్ట్రలోని అనేక జిల్లాలలో నక్సలిజం తీవ్రంగా ఉండేదని, ప్రజలు భయాందోళనలతో బతికే వారని కేంద్రమంత్రి పేర్కొన్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో స్కూళ్లు లేవు, రోడ్లు ఉండేవి కావు . ఆ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం దృఢ నిర్ణయం ఫలితంగా, పోలీసులు,సిఆర్ పీఎఫ్, బీఎస్ ఎఫ్, స్థానిక పాలనా యంత్రాంగ కృషి చేయడంతో ఈ బెడద తొలగిపోయే రోజు త్వరలో వస్తుందని ఆయన తెలిపారు.

ఒకప్పుడు నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధి వెల్లివిరుస్తోందని అన్నారు.మోదీ సర్కార్ పోలీసు దళాల ఆధునీకరణకు చేపడుతున్న చర్యలు, బడ్జెట్ ను కూడా మంత్రి వివరించారు. 1959లో లడఖ్ లో అత్యంత కఠినమైన వాతావరణంలో చైనా దళాలతో ప్రాణాలకు తెగించి పోరాడి మరణించిన సెంట్రల్ రిజర్వ్ పోలీసు సిబ్బంది జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం అక్టోబర్ 21ని పోలీసు సంస్మరణ దినంగా పాటిస్తున్నారు.