elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetrealbahisyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuscasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxkulisbetkulisbetroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbetroyalbetroyalbetyakabetyakabetrinabetrinabetkulisbetkulisbetmasterbettingmasterbettingaresbethilbetenbetsohobetteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnesscasibomcasibom girişcasibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

casibom - casibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

casibom - casibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

casibom

Sweet Bonanza

betturkey

marsbahis

Jojobet giriş

kingroyal

marsbahis

ultrabet güncel giriş

casinolevant

casinolevant

casinolevant

casinolevant

bets10

imajbet

sekabet

meritking giriş

jojobet

meritking

tlcasino

marsbahis

kavbet

piabellacasino giriş

kralbet

Cratosroyalbet

Cratosroyalbet Giriş

bets10

realbahis

piabellacasino

mavibet

lidyabet

Vaycasino Giriş

Vaycasino

casinoroyal

matbet

sakarya escort

royalbet

casibom orjinal giriş

Casibom

jojobet

jojobet

jojobet

padişahbet

pusulabet

deneme bonusu veren yeni siteler

efesbet

betcio

meritking

madridbet

meritking

kingroyal

madridbet

madridbet

meritking

deneme bonusu veren yeni siteler

efesbet

meritking

jojobet

grandpashabet

teosbet

jojobet 1120

kingroyal

meritking

meritking

meritking

vdcasino

parobet

meritking

meritking

betplay

deneme bonusu veren siteler 2026

kingroyal

kingroyal

madridbet

meritking

ఉద్యమకారుల కోసం పోరాడలేక పోయాం : కవిత

హైదరాబాద్: అమరవీరుల కుటుంబాలకు అనుకున్నంత న్యాయం చేయలేక పోయామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఉద్యమకారుల కోసం పోరాడలేక పోయానని అన్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాను మంత్రిగా లేకపోయినా ఎంపిగా.. అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలని అడిగానని, ఉద్యమకారులకు న్యాయం జరిగేవరకు పోరాడనందుకు బహిరంగ క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. కోటి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అమరులరని, వారి త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నామని తెలియజేశారు.

ఏ ఆశయాల కోసం వారు అమరులయ్యారో వాటిని ఎంత వరకు సాధించుకున్నామో, పేగులు తెగేదాక కొట్లాడిన ఉద్యమ కారుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో కూడా ఆలోచించుకోవాలని కవిత సూచించారు. తెలంగాణ కోసం 1200 మంది అమరులయ్యారని మనమే అసెంబ్లీ లో చెప్పామని, కాని వారికి ఇవ్వాల్సిన గౌరవం, వారి కుటుంబాలకు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేదని అన్నారు. ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు, ఉద్యోగం ఇస్తామని చెప్పామని, 580 మందికి మాత్రమే ఇచ్చామని పేర్కొన్నారు. మిగతా వారికి న్యాయం చేయలేదని, అమరవీరులకు, వారి కుటుంబాలను చేతులెత్తి క్షమాపణ చెప్తున్నానని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇంటర్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ప్రారంభం అంటే?… సిలబస్ లో మార్పులు

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల తేదీలు ఖరారు చేశారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. ఇంటర్మీడియట్ సిలబస్ లోనూ ఇంటర్ బోర్డు మార్పులు చేసింది. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో కూడా ల్యాబ్స్‌, ప్రాక్టికల్  ఎగ్జామ్స్ ఉంటాయని తెలియజేశారు. ఇంటర్నల్స్ కు 20 మార్కులు, ఎక్సటర్నల్ పరీక్షలుకు 80 మార్కులు అని వివరించారు. 12 ఏళ్ల తర్వాత ఇంటర్ బోర్డులో సైన్స్ సిలబస్ లోమ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సిలబస్ లో మార్పులు చేశామని ప్రకటించారు. హ్యూమానిటీస్ సబ్జెక్టుల్లో యాక్టివిటీ బేస్డ్ సిలబస్, అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్ లతో ఎసిఇ కోర్సు ఇంటర్ బోర్టు తీసుకొచ్చిందన్నారు. 

టీమిండియా టార్గెట్ 237

సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఆసీస్ జట్టు 46.4 ఓవర్లలో 236 పరుగులు చేసి ఆలౌటయ్యారు. భారత జట్టు ముందు 237 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఉంచింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లలలో మ్యాట్ రెన్షా ఒక్కరే హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. ఆసీస్ బ్యాట్స్ మెన్లు మ్యాట్ రెన్షా (56), మిచెల్ మార్ష్ (41),  ట్రావిస్ హెడ్ (29), మాథ్యూ షార్ట్ (30), అలెక్స్ కారే(24), కూపర్ కనోలీ(23), నాథన్ ఎలిస్(16), మిచెల్ ఓవెన్(01), మిచెల్ స్టార్క్(02), జోష్ హజిల్ వుడ్(0), అడమ్ జంపా(02 నాటౌట్) పరుగులు చేశారు.  భారత బౌలర్లలో హర్షిత్ రానా నాలుగు వికెట్లు, వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు, సిరాజ్, కులదీప్, ప్రసిద్ధి కృష్ణ, అక్షర పటేల్ తలో ఒక వికెట్ తీశారు. 

స్లీపర్ ట్రావెల్స్.. డేంజర్ బెల్స్

ఇప్పుడు స్లీపర్ బస్సుల పేరు చెబితే భయం కలుగుతోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో శుక్రవారం (24.10.25) తెల్లవారు జామున చెలరేగిన మంటలు అనేక మందిని సజీవ దహనం చేసిన సంఘటన స్లీపర్ బస్సుల నిర్వహణ లోపాలకు సాక్షంగా మరోసారి చర్చనీయాంశం అవుతోంది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోగా, పది రోజుల క్రితం రాజస్థాన్‌లోనూ ఇలాంటి ప్రమాదమే జరిగి 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ప్రమాదాల కారణంగానే కొన్ని దేశాల్లో స్లీపర్ బస్సుల వినియోగాన్ని బాగా తగ్గించేశారు. చైనాలో 2009 తర్వాత నుంచి 13 స్లీపర్ బస్సు ప్రమాదాలు జరిగి 252 మంది ప్రాణాలు కోల్పోవడంతో 2012 లో వీటి రిజిస్ట్రేషన్లను చైనా నిలిపివేసింది. మన దేశంలో స్లీపర్ బస్సులు చాలా పాప్యులర్ పొందాయి. చాలా మంది ప్రయాణికులు తమ సుదీర్ఘ ప్రయాణంలో ఈబస్సుల్లో హాయిగా నిద్రపోవచ్చని ఇష్టపడుతుంటారు.

కానీ తరచుగా ప్రమాదాలు జరుగుతుండడంతో వీటి భద్రతపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు సాధారణంగా స్లీపర్ బస్సుల రిజిస్ట్రేషన్లకు అధికారికంగా అనుమతించడం లేదు. కానీ చాలామంది ఆపరేటర్లు స్థానిక నిబంధనలను పక్కన పెట్టి ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని చోట్ల తమ బస్సులకు రిజిస్ట్రేషన్లు చేయించి ఈ రాష్ట్రాల్లో నడుపుతున్నారు. ఈ వక్ర మార్గాలు నిజంగా భద్రతా ప్రమాణాలు అమలవుతున్నాయా లేదా అన్న సందేహాలకు దారితీస్తున్నాయి. ఘోర ప్రమాదాలకు దారి తీస్తున్న స్లీపర్ బస్సుల భద్రత ప్రమాణాలను కట్టుదిట్టం చేయడం ప్రభుత్వ అధికారుల ప్రస్తుత కర్తవ్యం. భద్రతా ప్రమాణాలతో ఫ్యాక్టరీలో తయారైన బస్సులనే రోడ్లపైకి అనుమతించాలి. అత్యధిక లాభాల కోసం అనధికారికంగా బస్సుల డిజైన్లను ఆపరేటర్లు మార్చకుండా నియంత్రించాలి. అలాగే రెగ్యులర్‌గా వీటిపై తనిఖీలు జరగాలి. స్లీపర్ బస్సుల్లో ఓవర్ లోడ్‌ను అనుమతించరాదు.

ఎన్ని సౌకర్యాలు ఉన్నా ప్రాణాలకు రిస్కుగా మారకూడదు. బస్సుల్లో ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే పొగకమ్ముకోవడం ప్రయాణికులకు ఊపిరాడక వెంటనే తప్పించుకునే దారి కనిపించడం లేదు. ఈలోగా జరగవలసిన నష్టం జరిగిపోతోంది. స్లీపర్ బస్సులో ఏదైనా ప్రమాదం జరిగితే అత్యవసరంగా తప్పించుకునే ఏర్పాట్లు ఎంతవరకు ఉన్నాయో మొదట తప్పనిసరిగా పరిశీలించుకోవడానికి బదులు కేవలం తమ సౌకర్యాలపైనే ప్రయాణికులు దృష్టి పెడుతున్నారు. మొదట్లో కొన్ని మాత్రమే స్లీపర్ బస్సులుండేవి. అయితే ట్రావెల్ ఆపరేటర్లు చాలామంది తమ మామూలు సీటింగ్ బస్సులను కూడా స్లీపర్ కోచ్‌లుగా మార్చేసి అత్యధికంగా ఛార్జీలు పిండుకోవడం ప్రారంభించారు. ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలతో తయారైన బస్సులను ప్రైవేట్‌గా తమ ఇష్టం వచ్చినట్టు ఆపరేటర్లు వాటి డిజైన్ మార్చేయడం పరిపాటి అయింది. బస్సు కిటికీలు తరచుగా మూసి ఉంటాయి. బస్సులో టివి స్క్రీన్లు, మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్ కనెక్షన్లకు ఛార్జింగ్ చేసుకునే సౌకర్యం తదితర హంగులు ఉండడంతో పవర్ లోడ్ అధికమై షార్టు సర్కూట్ సంభవించి మంటలు చెలరేగే ప్రమాదాలు ఎదురవుతుంటాయని కొందరు ప్రయాణికులు చెబుతుంటారు.

బస్సులో ప్రవేశించడానికి, బయటకు రావడానికి ఒకే ద్వారం తెరిచి ఉంటుంది. సాధారణంగా వీటి ఎత్తు 8 నుంచి తొమ్మిది అడుగుల వరకు ఉండడంతో బస్సు ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ల నుంచి బయటపడడం కష్టమవుతోంది. ఈ బస్సుల్లో 30 నుంచి 36 వరకు బెర్త్‌లు ఉంటాయి. ఒక్కో బెర్తు 6 అడుగుల పొడవు, 2.6 అడుగుల వెడల్పులో ఉంటుంది. ఈ బెర్తులను అనుసంధానించే గ్యాలరీలు చాలా ఇరుకుగా ఉండడమే అసలు సమస్య. రాత్రివేళల్లో ఇవి అత్యంత స్పీడ్‌తో వెళ్తుండడం డ్రైవర్లకు అగ్నిపరీక్షే. డ్రైవర్లకు ఏమాత్రం అలసట వచ్చినా, మగత కమ్మినా ప్రమాదాలకు దారితీస్తుంటాయి. రాత్రుళ్లు డ్రైవింగ్ సమయంలో 25 శాతం మంది నిద్రమత్తులో ఉంటున్నట్టు 2019 లో నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. అర్ధరాత్రి తర్వాత నుంచి ఉదయం 6 గంటల లోపు డ్రైవర్లు నిద్రమత్తులోకి జారుకునే అవకాశం ఉందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఈ ధోరణిని అరికట్టడానికి కృత్రిమ మేధ (ఎఐ) సాంకేతిక వ్యవస్థలను కొన్ని నగరాల్లో వినియోగిస్తున్నారు.

పుణె వంటి నగరాల్లో డ్రైవర్లు మగతగా ఉన్నారా లేదా పరధ్యానంలో ఉన్నారా లేదా సిగ్నల్ దాటుకుని స్పీడ్‌గా వెళ్తున్నారా? అని పసికట్టి హెచ్చరించే స్మార్ట్ కెమెరాలు వినియోగిస్తున్నారు. డ్రైవర్ ఎన్నిసార్లు కనురెప్పలు మూస్తూ తెరుస్తూ ఉన్నాడో, తరచుగా వాహనం ఎన్నిసార్లు అదుపు తప్పిందో తెలిసిపోతుంది. రెడ్ లైట్ సిగ్నల్ వద్ద డ్రైవర్ ఏ విధంగా అజాగ్రత్తగా వ్యవహరిస్తునాడో పసిగడతాయి. అలాంటి సమయాల్లో కీచుమని శబ్దం రూపంలో, మరికొన్ని సార్లు స్టీరింగ్ వీల్ ప్రకంపించడం ద్వారా హెచ్చరికలు వస్తుంటాయి. ఇటువంటి ఎఐ వ్యవస్థ డ్రైవింగ్ అవర్స్‌ను ట్రాక్ చేయడమే కాదు, వారు స్మార్ట్‌గా డ్రైవ్ చేయడానికి సహాయపడుతుంది. ఇప్పుడు కొత్తగా బస్సుల్లో డ్రౌజీనెస్ అలర్ట్ సిస్టమ్‌లను ఏర్పాటు చేస్తున్నా వాటి పనితీరు సామర్థంపై ఇంకా అనుమానాలు ఉంటున్నాయి. కృత్రిమ మేధ సాయంతో అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ఢిల్లీ గురుగ్రామ్ ద్వారకా ఎక్స్‌ప్రెస్ హైవేపై కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలు చేయడం చెప్పుకోతగ్గ విశేషం. దీంతో దేశం లోనే మొట్టమొదటి ఎఐ ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్ కలిగిన డిజిటల్ హైవేగా ఈ రహదారి గుర్తింపు పొందింది. ఈ ప్రక్రియను దేశ వ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై అమలు చేయడానికి కేంద్రం యోచిస్తోంది. 

తెలంగాణలో జాయింట్ కలెక్టర్ పదవి రద్దు

తెలంగాణలో జాయింట్ కలెక్టర్ పదవిని రద్దు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లను ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లుగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో అడవి భూ సర్వే, హక్కుల నిర్ధారణ, సెటిల్‌మెంట్ పనులు వీరి పరిధిలోకి వస్తాయి. 1967 ఫారెస్ట్ యాక్ట్ కింద ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పర్యవేక్షణలో దీనిని అమలు చేయనుంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.

ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లే పనులు ఇవే..

ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లు.. అటవీ భూముల హక్కులు, అటవీ ప్రాంతాల నిర్దారణ చేపడతారు. వీరిని 1927 చట్టం ప్రకారం నియమిస్తారు. వీళ్లు భూముల వివరాలను పరిశీలించడం, అవకతవకలు ఉన్నవాటిపై విచారణ నిర్వహించడం, అటవీ భూములకు సంబంధించిన ప్రకటనలు జారీ చేయడం వంటివి చేస్తారు. అటవీ ప్రాంతంలోకి ప్రవేశించే అధికారం వీరికి ఉంటుంది.

అదనపు కలెక్టర్ విధులు ఇవే..

అదనపు కలెక్టర్ పదవిలో ఉన్న అధికారులు కలెక్టర్‌కు సహాయంగా రెవెన్యూ కార్యకలాపాలు, భూముల కేటాయింపులు, పౌరసరఫరాలు, భూభారతి వంటి అంశాలన పర్యవేక్షిస్తారు. అదే విధంగా గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాల స్థానిక సంస్థల అభివృద్ధి ప్రణాళికలను చూసుకుంటారు. పరిశుభ్రత, పచ్చదనం వంటి ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు, వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. వివిధ ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షిస్తారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తర్వాత వీరు ముఖ్యంగా ఉంటారు.

హృదయం.. పదిలం

నాకు పర్ఫెక్ట్ డ్రైవింగ్ వస్తుంది. ఇన్ని సంవత్సరాల నా డ్రైవింగ్ సర్వీసులో ఎప్పుడు కూడా ఎలాంటి చిన్న రోడ్డు ప్రమాదం చేయలేదు అనే ధీమాతో రోడ్లపై వాహనాల సీనియర్ డ్రైవర్లు అనుకోవడం మనకు తెలిసిందే. మనకు డ్రైవింగ్ సరిగానే వస్తుంది కానీ ఎదురుగా వచ్చే వాహనం డ్రైవర్ సరిగా లేకుంటే అది మనకు ప్రమాదమే. ఈ చిన్న విషయాన్ని గమనిస్తే రోడ్డు ప్రమాదాలు కొన్ని తగ్గుతాయి. వేగం తగ్గిస్తే ఎదుటి వారి నుండి మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది. ఎలిమెంట్లు లేకుండా, అధిక లోడుతో, అతి వేగంతో వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలలో కనురెప్పపాటులో ప్రాణాలు వదులుతూ లక్షలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలను అనుకోకుండా జరిగే ప్రమాదాలు కాబట్టి యాక్సిడెంట్ అంటాం. రోడ్డు ప్రమాదాల తరహాలోనే గుండెపోటు ప్రమాదాలు.. నాకు ఎటువంటి చెడు అలవాట్లు అంటే మద్యపానం, పానం వంటివి ఏవీ లేవని, నేను రోజు ఉదయం జాగింగ్‌కు వెళ్తానని లేదా వ్యవసాయం పనిలో ఎప్పుడు పని చేస్తూ ఉంటాను అని, నేను మెకానిక్‌ను, హార్డ్ వర్కర్ ను, నేను ఎప్పుడూ ఏదో పని చేస్తుంటాను అంటూ ఇలా కొంత మంది ఏదో ఒక శరీరం దృఢపడే పనులు చేస్తూ ఉంటారు.

ఈ పనులు చేసేవారు శరీరం దృఢపడడంతో పాటు అవయవాలు కూడా బాగానే ఉన్నాయని, నాకు ఎలాంటి అనారోగ్య పరిస్థితులు రావని, నా ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటున్నానని ధీమాతో బీమా వ్యక్తం చేసేవారు అధిక శాతం. పొద్దంతా పనిచేసి విశ్రాంతికి మందు తాగితేముంది.. పొద్దంతా పనులు చేస్తాం, వ్యవసాయ పనులు చేస్తాం, భవన నిర్మాణ పనులు చేస్తాం, బాడీ విశ్రాంతి ఉపశమనం కోసం కాయకష్టం చేసి కొద్దిగా మందు తాగితే ఏమవుతుంది? మేం చేసేది రెక్కలుముక్కలు చేసుకుని చేసే కష్టమే కదా మా శరీరానికి మందు తాగితే ఏమవుతుంది అన్న ధైర్యంతో సుమారు 70 శాతం మంది పట్టణ, పల్లెటూర్లలో వైన్స్ పర్మిట్ రూములలో పట్టనంత మంది రోజు వారు చేసిన కష్టంలో సగం మద్యం ఖర్చుకే పోతున్నాయి. వారు తాగే మద్యం నాణ్యమైన మద్యం కూడా కాదు. పక్క రాష్ట్రాల నుండి ప్రభుత్వాల అనుమతులు లేని చీప్ లిక్కర్, చౌకబారు మద్యంను సేవించే వారే ఈ కాయం కష్టం చేసే కూలీనాలీ జనాలు. ఈ వ్యసనం కొన్ని సంవత్సరాల తర్వాత నేరుగా ఊపిరితిత్తులు గాని, కిడ్నీలకు గాని, అన్నిటి కంటే ముఖ్యంగా గుండెకు కచ్చితంగా ఆటంకం కలిగిస్తుంది. అనారోగ్య ప్రమాదం ఏర్పడుతుంది.

బీడీ, సిగరెట్ అలవాటు ఉన్న వారి సంగతి ఇక చెప్పనవసరం లేదు. పట్టణ ప్రాంతాలలో ప్రస్తుతం విద్యావంతుల కొంతమంది వైద్య రంగం, కొన్ని రంగాలలో పని చేసే వారికి ఈ అలవాట్లు లేకపోవచ్చు. కానీ, ఇతర కూలీనాలీ పని చేసే వారికి మాత్రం తప్పనిసరిగా ఈ ధూమపానం అలవాటు ఉంటుంది. పల్లెటూర్లలో చెప్పనవసరం లేదు, ధూమపానం అలవాటు ఉన్నవారు 70 శాతం పైగానే ఉంటారు. ఇంతకు ముందు పొగాకును వీక్లీ మార్కెట్లలో కిలోల కొద్దీ కొనుగోలు చేసి చుట్టలు తాగేవారు. ఇప్పటికీ తంబాకు చుట్టా తాగే వారు పల్లెటూర్లలో ఇంకా ఉన్నారు. ఇక ధూమపానంలో లేటెస్ట్‌గా సిగరెట్లలో రోజుకో మోడల్, రోజుకు ఫ్యాషన్ లైట్ సిగరెట్లు, స్మార్ట్ సిగరెట్లు అంటూ రకరకాలుగా, పుట్ట గొడుగుల్లా సిగరెట్ కంపెనీలు పుట్టుకొస్తూ కాలేజీలు, పాఠశాలలకు వెళ్లే యువకులను ఆకర్షించే విధంగా సిగిరెట్ పాకెట్లు వస్తున్నాయి. వీటిని నిషేధించే నాథుడే లేడు. కాలేజీకి వెళ్లే విద్యార్థి కూడా సిగరెట్లు తాగుతున్నాడు అంటే ధూమపానం ఏ స్థాయికి వెళ్లిందో ఆలోచించాలి.

వెనుకటి నుండి పనులు చేస్తూ మధ్యలో విశ్రాంతికి దిగినప్పుడు ఒక బీడీ తాగే పల్లెటూరి వ్యక్తి ఇప్పుడు బీడీ కట్టలు కట్టలు తాగుతూ కొద్దిగా పదిమంది ఉన్నచోట హోటల్లో చాయ్ తాగి సిగరెట్ కూడా అలవాటు పడుతూ పల్లెటూర్లలో చెప్పలేని విధంగా ధూమపానం నూటికి నూరు శాతం పెరిగిపోయింది. ఇలా అధిక ఈ ధూమపానం వల్ల శరీరంలోని ఊపిరితిత్తులకు, ఇతర అవయవాలతో పాటు ప్రధానంగా గుండెకు రక్తప్రసరణ చేసే రక్తనాళాలను మూసివేసే ప్రమాదం ఉందని డాక్టర్లు గట్టిగా నొప్పి చెపుతున్నారు. చెడు అలవాట్లు లేని వారు, ఆరోగ్యం పట్ల అప్రమత్తం అనేవారు మాకు ఎటువంటి ధూమపానం, వంటి చెడు అలవాట్లు లేవు, మేము చిన్న చిన్న చిట్కాలతో మా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ అప్రమత్తంగా ఉంటున్నాం. మాకు గుండెపోటు వంటి రోగాలు దరికి రావని ధీమాతో ప్రధానంగా పల్లెటూర్లలో జీవిస్తున్న వారు అధిక శాతం ఉన్నారు.

చెడు అలవాట్లు లేవు కానీ శరీరంలో కొలెస్ట్రాల్ (చెడు కొవ్వు) పెంచే పదార్థాలను భుజిస్తూనే ఉన్నారు, మాంసాహారులైతే రకరకాల మాంసాహార బిర్యానీలకు అలవాటు పడి అదే పనిగా బొక్కలతో తయారైన మంచినూనెతో చేసిన బిరియానీలు తింటూ శరీరంలో కొవ్వును పెంచుకుంటున్నారు. శాకాహారులకు, మరి మాంసాహార వ్యక్తులకు శరీరంలో మాంసంతో కొవ్వు పెరుగుతుందని అనుకుంటే మరి అసలు మాంసం అలవాటు లేని శాకాహారులకు శరీరంలో కొవ్వు పెరగడంపై కొంత మంది ఆశ్చర్యపోతున్నారు. కొవ్వు కేవలం మాంసంలోనే ఉండదు. మాంసకృత్తులు ఉండే శాకాహారాలలో కూడా మాంసకృతులతో శరీరంలోని కొవ్వు పెరిగి గుండెపోటు ప్రమాదాల అంచులకు వెళ్తున్నారు. ఎన్ని చెడు అలవాట్లు ఉన్నా, చెడు అలవాట్లు లేకున్నా శరీరం, అవయవాలు ఆరోగ్యాల పట్ల అశ్రద్ధ వహిస్తే మృత్యువాత పడకతప్పవని డాక్టర్లు చెబుతున్నారు.

ఎటు తిరిగి శరీరంలో కొవ్వును పెంచుకోకుండా జాగ్రత్తలు పాటిస్తే పని చేయని వారు రోజు జాగింగ్‌కు అలవాటైతే మన ఆరోగ్యాలను గుండె పోటు నుండి కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్షణం పాటు తీరని ఎవరు బిజీలో వారు, పక్కవారిని పలకరించడం కాదు కదా కుటుంబ సభ్యులతో సరిగా కలిసి జీవించలేని ఈ బిజీ బిజీ టెన్షన్ జీవనాలలో మన ఆరోగ్యాలను కాపాడుకోవడం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని వైద్యులు అంటున్నారు. గత పది సంవత్సరాల క్రితం గుండె పోటు మృతులు అంతగా ఉండేవి కావని, ఈ నాలుగైదు సంవత్సరాల నుండి గుండె పోటులతో అధిక శాతం మృత్యువాత పడుతున్నారని వైద్యులు అంటున్నారు. కరోనాకు ముందు గుండెపోటుతో తక్కువ మంది మృతి చెందేవారని, కరోనా అనంతరం గుండెపోట్లతో మృతుల సంఖ్య పెరిగిందని, సర్వత్రా వైద్య విశ్లేషకులు, మేధావులు అంటున్నారు. అందుకే ఆరోగ్యం కాపాడుకోవడంలో అధిక శ్రద్ధ వహిస్తూ జాగ్రత్తగా జీవనాలు గడపాలని, గుండెపోటు పట్ల తస్మాత్ జాగ్రత్త అని కొందరు హెచ్చరిస్తున్నారు.

-నింగి సాయిలు

97012 08014

కర్నూలు బస్సు ప్రమాదంలో కీలకం విషయం వెలుగులోకి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ట్రావెల్స్ బస్సును బైక్ ఢీకొట్టడంతో 19 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. ప్రమాదానికి ముందు పెట్రోల్‌బంకులోనికి ద్విచక్రవాహనదారుడు వెళ్లాడు. బైక్‌లో పెట్రోల్ కొట్టించుకునేందుకు శివశంకర్ తన స్నేహితుడితో కలిసి బంక్‌కు వెళ్లాడు. శివ బంకులో మద్యం మత్తులో ఊగుతూ కనిపించాడు. బైక్‌ను వెనక నుంచి లాగి వాహనాన్ని స్టార్ట్ చేశాడు. ముందుకు వెళ్లిన తరువాత బైక్ స్కిడ్ కావడంతో కిందపడిపోయాడు. దీంతో అతడు మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సులో ప్రమాదంలో శివశంకర్ కూడా దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. 

హైదర్ షాకోట్ లో హిట్ అండ్ రన్ కేసు

హైదరాబాద్: పాతబస్తీ ప్రాంతం బండగూడ జాగీర్ సమీపంలోని హైదర్ షాకోట్ లో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. హైదర్ షాకోట్ చౌరస్తా లో కృష్ణ అనే వ్యక్తిని కారు ఢీకొట్టింది. కారు కింద నలిగి కృష్ణా ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. డ్రైవర్  కారు ఆపకుండా అతివేగంతో పారిపోయాడు. వాహనదారులు చూస్తుండగా కారు బీభత్సం సృష్టించింది. స్థానికులు కారును పట్టుకొనే ప్రయత్నం చేశారు. గుర్తు తెలియని వ్యక్తి మితిమీరిన వేగంతో కారుతో సహా పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సిసి కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

నగరమా.. నరకమా?

దేశ రాజధానిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 దాటింది. ప్రపంచంలో నివాసయోగ్యం కాని నగరం ఏదైనా ఉన్నదా అంటే దానికి సమాధానం ఢిల్లీ అని చెప్పవచ్చు. తీవ్రస్థాయిలో విషపూరిత పొగమంచు దేశ రాజధాని ఢిల్లీ మొత్తాన్ని కమ్మేసింది. దీంతో ఊపిరి పీల్చుకోవడానికి ఢిల్లీ తల్లడిల్లిపోతోంది. దేశ రాజధాని నరకంలా మారింది. ఢిల్లీ వరుసగా మూడో రోజూ వాయు కాలుష్యం అతి తీవ్రస్థాయిలోనే ఉంది. ఇవాళ వాయు నాణ్యత సూచీ 402 కి చేరింది. జహంగీర్‌పురి ప్రాంతంలో ఈ సూచీ 506, సోనియా విహార్‌లో 462 కి పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మితిమీరిన కాలుష్యంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దేశ రాజధాని నగరాన్ని నరకంగా మార్చేసిన వాయు కాలుష్యం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. కాలుష్య తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఢిల్లీలో పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. నిర్మాణ పనులపై ఆంక్షలు విధించారు. లైట్ కమర్షియల్ వాహనాలు, డీజిల్‌ట్రక్కుల రాకపోకలను నిషేధించారు. భవన నిర్మాణ పనులను, కూల్చివేతలను నిషేధిస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ ప్రకటించింది. కాలుష్యం కేవలం ఢిల్లీకే పరిమితం కావడం లేదు. రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, గ్రేటర్ నోయిడా తదితర ప్రాంతాల్లోనూ వాయు నాణ్యత దిగజారింది.

ఢిల్లీలో విష వాయువుల గాఢత ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిమితుల కంటే 50 రెట్లు ఎక్కువగా ఉండడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యం కారణంగా ఢిల్లీలో దగ్గు, జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లు, కంటి దురదతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సీజన్‌లో ఇలా కాలుష్య తీవ్రత పెరగడం ఇదే తొలిసారి. దీంతో ఢిల్లీ- ఎన్‌సిఆర్ ప్రాంతాన్ని అతి తీవ్ర కాలుష్య జోన్‌గా గుర్తించారు. రెండు వారాల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. గత దశాబ్ది కాలంగా ఇదే పరిస్థితి. ఢిల్లీ, యుపి, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో పంటలను తగులపెట్టడం వల్ల, అలాగే పరిశ్రమల నుండి వెలువడుతున్న విష వాయువుల వల్ల విపరీతమైన దుస్థితి ఏర్పడింది. ఈ పాపం నాది కాదు అంటే నాది కాదని రాష్ట్రాలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఢిల్లీలో ప్రమాద ఘంటికలు మోగిస్తోన్న వాయు కాలుష్యం సోమవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 402, అలాగే రెస్పిరబుల్ పార్టీకు లెట్ మ్యాటర్ 380, నైట్రోజెన్ డయాక్సయిడ్ 32, సల్ఫర్ డయాక్సయిడ్ 13, ఓజోన్ 68, కార్బన్ మోనాక్సయిడ్ 21 గా ఉంది. గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా వయోజనులు, పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. శ్వాసకోశ సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఢిల్లీ సహా పరిసర ప్రాంత ప్రజలు గడపదాటి బయటకు రావాలంటే మాస్కు ధరించక తప్పని పరిస్థితి నెలకొంది. కోరలు చాచిన వాయు కాలుష్యం ఈదుస్థితిని తీసుకొచ్చింది. చలికాలం వచ్చిందంటే చాలు ఢిల్లీలో పీల్చే గాలి విషంగా మారుతున్నది. రుతుపవనాల తిరోగమనం అనంతరం ఉత్తరాదిన ఏర్పడే ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఒక కారణమైతే, మానవ తప్పిదాలు ఈ వాయు కాలుష్యం స్థాయిలను మరింత పెంచి పీల్చే గాలిని విషతుల్యం చేస్తున్నాయి. ఢిల్లీ నగరంలోని వాహన ఉద్గారాలు తోడు పొరుగు రాష్ట్రాలు పంజాబ్, హర్యానా రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వల్ల ఏర్పడే పొగ శీతాకాలంలో సహజ సిద్ధంగా ఏర్పడే పొగమంచులో కలిసిపోయి ఊపిరి పీల్చుకోలేని ఉక్కిరిబిక్కిరి పరిస్థితి సృష్టిస్తున్నాయి. భవన నిర్మాణ పనుల కారణంగా ఏర్పడే దుమ్ము, ధూళి అన్నీ కలగలిపి గాలి నాణ్యతను దారుణంగా దెబ్బ తీస్తున్నాయి.

పొల్యూషన్ మానిటరింగ్ మెకానిజం లేక ప్రజలకు కాలుష్యం దుష్ప్రభావాలు తెలియక తీవ్ర సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న పారిశ్రామిక సాంకేతిక విధానాలు ప్రకృతి విధ్వంసానికి కారణాలు అవుతున్నాయి. ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, ఆర్గాన్, నీటి ఆవిరి సమతుల్యంగా ఉంటేనే వన్యప్రాణి, వ్యవసాయానికి, మానవుని అభివృద్ధికి తోడ్పడుతుంది. వాయువులు, కణాలు, జీవ అణువులతో సహా హానికరమైన లేదా అధిక పరిమాణంలో ఉన్న పదార్థాలను భూమి వాతావరణంలోకి ప్రవేశపెట్టినప్పుడు వాయు కాలుష్యం సంభవిస్తుంది. ఇది మానవులకు వ్యాధులు, అలెర్జీలు, మరణానికి కారణం కావచ్చు. ఇది జంతువులు, ఆహార పంటలు వంటి ఇతర జీవులకు కూడా హాని కలిగించవచ్చు. సహజమైన లేదా నిర్మించిన వాతావరణాన్ని దెబ్బతీస్తుంది. మానవ కార్యకలాపాలు, సహజ ప్రక్రియలు రెండూ వాయు కాలుష్యాన్ని సృష్టించగలవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, వాయు కాలుష్యం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఏటా 8 మిలియన్ల మంది మరణాలకు కారణమైంది.

పరిశ్రమలు, రవాణా మొదలైన ప్రజల కార్యకలాపాల ద్వారా తయారైన విష పదార్థాలు సమాజాన్ని చుట్టే గాలిని కలుషితం చేస్తాయి. ప్రధాన కాలుష్య కారకాలు దహన, చెత్తను తగులబెట్టినప్పుడు రసాయన ప్రతిచర్యల వల్ల దుమ్ము, మసి, ఆటోమొబైల్ పెట్రోలియం వాహనాల ద్వారా ఎగ్జాస్ట్ గ్యాస్ వంటి సల్ఫరస్ వాయువులో ఉండే నత్రజని ఆక్సైడ్లు, కాలుష్యం ప్రజల ఆరోగ్యాన్ని, ఆస్తిని, జంతువులు, మొక్కలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. సహజ పరిస్థితులు, క్షీణత, శ్వాసకోశ వ్యాధులు, శ్వాసనాళ ఆస్తమా వంటి వివిధ వ్యాధుల ప్రేరణ. వాయు కాలుష్యం తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు కారణమయ్యే పిఎం 2.5, పిఎం 0.5 వంటి చక్కటి రేణువుల హానికరమైన పదార్థాలను కలిగి ఉంది. ఎసిలు, రిఫ్రిజిరేటర్లు విపరీతంగా వాడడం వలన క్లోరోఫ్లోరో కార్బన్లు, ద్రావకాలు, రిఫ్రిజిరేటర్లకు ఉపయోగించే వాయువుల ద్వారా ఓజోన్ పొరను నాశనం చేసి వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ వాయువు సాంద్రత పెరగడం వల్ల గ్రీన్‌హౌస్ ప్రభావం వాతావరణంలో పర్యావరణ విధ్వంసం సమస్యగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 

– డా. ముచ్చుకోట సురేష్ బాబు

– 99899 88912

మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్

సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఆసీస్ జట్టు 23 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 124 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ట్రావిస్ హెడ్ 29 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో ప్రసిద్ధ్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మిచెల్ మార్ష్ 41 పరుగులు చేసి అక్షర పటేల్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు. మాథ్యూ షార్ట్ 30 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో మ్యాట్ రెన్షా (17), అలెక్స్ కారే(01) బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు ఈ సిరీస్‌లో 2-0తో ముందంజలో ఉంది.