elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişXM海外fxvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahiscasibomcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişExnessXMsohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnessizmit escortcasibom girişcasibom güncel girişhilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinopiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyouwinyouwin girişbetkolikbetturkeybetmarinovaycasinoyakabetyakabetaresbetaresbet girişaresbetaresbet girişkulisbetkulisbet girişkulisbetyakabetyakabetteosbetteosbet girişteosbetteosbet girişparobetparobetwipbetwipbet girişwipbetjoybetjoybet girişjoybetloyalbahisloyalbahis girişloyalbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

tlcasino

kavbet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

galabet

matbet

sakarya escort

casibom orjinal giriş

Casibom

jojobet

jojobet

efesbet

efesbet

jojobet

teosbet

jojobet 1120

kingroyal

parobet

betplay

istanbul escort

matbet

izmir escort

kulisbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

jojobet

casinolevant

holiganbet

tempobet

dinamobet giriş

marsbahis

casinolevant

casibom

bahislion

bahislion giriş

cratosroyalbet

artemisbet

milosbet

kalebet

eskisehir escort

Sweet Bonanza Super Scatter

Sweet Bonanza Oyna

Sweet Bonanza

Pusulabet

Pusulabet Giriş

Pusulabet

Pusulabet Giriş

casinowon

Jojobet

betcio

padişahbet

deneme bonusu

galabet

vegabet

ultrabet

grandpashabet

meritking

meritking

grandpashabet

kingroyal

madridbet

pusulabet

sekabet

imajbet

matbet

kingroyal

xnxx

porn

meritking

kralbet

meritking

madridbet

dinamobet

betebet

meritking

otobet

betpas

milosbet

kingroyal

kingroyal

jojobet

vaycasino

madridbet

meritking

meritking

meritking giriş

meritking güncel

meritking

madridbet

meritking

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఆటోడ్రైవర్లు సత్తా చాటాలి: హరీష్ రావు

కాంగ్రెస్ మోసానికి గుణపాఠం చెప్పాలంటే ఆటోడ్రైవర్లు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తమ సత్తా చాటాలని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓడిపోతే కనీసం రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చి, ఆటో కార్మికులకు ఇస్తానన్న హామీలు నెరవేరుస్తారని పేర్కొన్నారు. తెలంగాణలో ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు బిఆర్‌ఎస్ పార్టీ ఆటోల్లో ప్రయాణించి డ్రైవర్లతో ముచ్చటించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా హరీష్ రావు కోకాపేట నుంచి ఎర్రగడ్డకు, అక్కడి నుంచి తెలంగాణ భవన్‌కు ఆటోలో ప్రయాణించారు. అనంతరం ఆయన ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్‌కి వచ్చి సినిమా యాక్టర్లకంటే ఎక్కువ నట్టించారని ఎద్దేవా చేశారు. ఆరోజు రాహుల్ గాంధీ హైదరాబాదుకు వచ్చి ఇదే యూసఫ్‌గూడా జూబ్లీహిల్స్‌లో ఆటో ఎక్కి ఆటో కార్మికులకు అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.12 వేలు ఇస్తామని మోసం చేసిందని మండిపడ్డారు. వెంటనే బాకీ పడ్డ రూ.24 వేలు ప్రతి ఆటో డ్రైవర్‌కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొత్తం ఆటో కార్మికులకు రెండు సంవత్సరాల బాకీ చెల్లించినా రూ.1500 కోట్లు అవుతుందని అన్నారు. 3 లక్షలు ఫీజు పెంచితే మద్యం టెండర్లపై 3 వేల కోట్లు ప్రభుత్వానికి వచ్చాయని, అందులో నుంచి 1500 కోట్లు ఆటో కార్మికులకు ఇచ్చి ఆటో కార్మికులను కాపాడాలని తమ డిమాండ్ అని పేర్కొన్నారు.

ఇప్పటివరకు 161 ఆటో కార్మికులు చనిపోయారని, ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన ఆటో డ్రైవర్ కుటుంబానికి ఒక్కొక్కరికి పది లక్షల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని, ఆటో కార్మికులు ఎవరూ చనిపోవద్దని విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి గురువు ఆంధ్ర ప్రదేశ్‌లో ఆటో డ్రైవర్లకు 15,000 ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లందరికీ బిఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. 

కాంగ్రెస్ గెలిస్తే.. రౌడీ షీటర్లకు ప్రత్యేక కార్పొరేషన్: రాంచందర్ రావు

మన తెలంగాణ/హైదరాబాద్‌ః జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే రౌడీ షీటర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుందేమోనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అనుమానం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేకపోయిందని, జూబ్లీహిల్స్‌లో ఆ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే పక్కాగా ఈ ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని ఎన్. రాంచందర్ రావు సోమవారం విలేకరుల సమావేశంలో అన్నారు. ఆయన చెప్పిన ఆరు గ్యారంటీలు ఇవిః జంట నగరాల్లోని రౌడీ షీటర్లపై కేసుల ఎత్తివేత, బెదిరింపులు, దౌర్జనాల్పై కేసు నమోదు చేయకపోవడం, వయసు పైబడిన రౌడీ షీటర్లకు నెలకు యాభై వేల రూపాయల పెన్షన్, రౌడీ షీటర్ల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, భూకబ్జాలు, సెటిల్మెంటర్లకు ప్రత్యేక లైసెన్స్ జారీ ఆరో గ్యారంటీ అని ఆయన తెలిపారు.

గన్ కల్చర్ పెరిగింది..

తెలంగాణలో ఎటువంటి రాజ్యం కావాలన్నది జూబ్లీహిల్స్ ఓటర్లు నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణలో గన్ కల్చర్, హింస పెరుగుతుంటే, మరోవైపు కాంగ్రెస్ మజ్లీస్ పార్టీతో కలిసి శాంతి-భద్రతలను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. శాంతి-భద్రతల పరిస్థితులపై తాను ఇదివరకే డిజిపికి లేఖ రాశానని ఆయన గుర్తు చేశారు. చాదర్‌ఘాట్ ఘటన జరగక ముందే తాను ప్రభుత్వాన్ని హెచ్చరించానని అన్నారు. ప్రభుత్వ నిర్లక్షం స్పష్టంగా కనిపిస్తున్నదని ఆయన విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆయన విమర్శించారు. రైతులను, ఉద్యోగులను, విద్యార్థులను, సామాన్యులను ఆదుకోవడం లేదని, చివరకు పోలీసులకూ రక్షణ లేకుండా పోయిందని అన్నారు. అమర వీరుల పట్ల కూడా అన్యాయం జరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసినట్లే ప్రస్తుత ప్రభుత్వం కూడా తెలంగాణకు అన్యాయం చేస్తున్నదని రాంచందర్ రావు విమర్శించారు.

బిఆర్‌ఎస్ పూర్తిగా జీరో అయ్యిందని, కారు ఫంక్షర్ అయ్యిందని ఆయన విమర్శించారు. లోగడ మజ్లీస్ గ్యారేజీలో ఉండే కారు ఇప్పుడు బయటకు వచ్చినా ఫంక్షర్ అయ్యిందని, ఆ కారుకు స్టీరింగ్ లేదు, టైర్లు ఊడిపోయాయి, డ్రైవరూ లేరని ఆయన అన్నారు. అటువంటి కారులో నుంచి వచ్చిన వారు ఏమి మాట్లాడినా స్పందించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు.. HRCకి రియాజ్ ఫ్యామిలీ ఫిర్యాదు

మన తెలంగాణ/హైదరాబాద్ : మృతి చెందిన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్, పోలీస్ ఎన్ కౌంటర్‌లో మృతి చెందిన తన కుమారుడు రియాజ్‌ను డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేశారని ఆరోపిస్తూ సోమవారం రియాజ్ తల్లి జరీనాబేగం, భార్య సనోబెర్ నజ్మీన్‌లు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి. మృతి చెందిన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్‌కు తన కుమారుడు రియాజ్‌కు మధ్య నగదు లావాదేవీలు జరిగాయని పేర్కొన్నారు.

రియాజ్‌ను మూడు లక్షలు డిమాండ్ చేశారని, వాటిలో రూ. 30 వేలు ఇచ్చామని తెలిపారు. రియాజ్‌ను తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు ప్రమోద్ అధికారికంగా విధుల్లో లేడని, రూ. 30 వేలు తీసుకున్న తరువాత కానిస్టేబుల్ పలు మార్లు తన కుమారుడికి కాల్ చేశారని ఫిర్యాదులో వెల్లడించారు. దీంతో పాటు రియాజ్ పారిపోయాడని చెప్పిన రోజు పోలీసులు తమ కుటుంబాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించి చట్ట విరుద్దంగా వ్యవహరించారని తెలిపారు. రియాజ్ గురించి సమాచారం తెలియదని చెప్పినా.. తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఫిర్యాదులో చెప్పారు. పోలీసులు పట్టుకున్న రియాజ్‌ను బూటకపు ఎన్‌కౌంటర్ చేశారని, తరువాత సైతం మృతదేహాన్ని బలవంతంగా అంత్యక్రియలు నిర్వహించే విధంగా పోలీసులు భయభ్రాంతులకు గురిచేశారని ఫిర్యాదులో తెలిపారు.

కాగా, ఇప్పటికే రియాజ్ ఎన్‌కౌంటర్‌ను సుమోటోగా స్వీకరించిన కమిషన్ నవంబర్ 24వ తేదీ లోపు ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని డిజిపిని ఆదేశించింది. ప్రస్తుతం రియాజ్ కుటుంభ సభ్యుల ఫిర్యాదు నేపథ్యంలో ఎన్‌కౌంటర్ నివేదికను నవంబర్ 3వ తేదీ లోపు ఇవ్వాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు రియాజ్ కుటుంభ సభ్యులపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని కమిషన్ ఆదేశించింది.

బాలీవుడ్‌లో విషాదం.. యువ నటుడు ఆత్మహత్య

ముంబై: బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. యువ నటుడు సచిన్ చాంద్‌వడే (25) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర ఉందిర్‌ఖేడ్‌లోని తన ఇంట్లో సచిన్ ఈ నెల 23న ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు అతడిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మరుసటి రోజు ఇంకో ఆస్పత్రికి మార్చారు. అయితే ఫలితం దక్కలేదు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 24న సచిన్ మృతి చెందినట్లు సమాచారం. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన సచిన్.. నటనపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి వచ్చాడు. ‘జాంతాడా 2’ వెబ్‌ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు.

29 వరకు అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలో బిఎస్‌సి (హానర్స్) అగ్రికల్చర్ కోర్సు లో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులకు ఈ నెల 29 ఆఖరు తేదీ అని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంజెపీ ద్వారా నిర్వహిస్తున్న ఈ కోర్సులో ప్రవేశం కోసం ఈనెల 21 నుంచి దరఖాస్తులు https://ug.mjptbcwreis.net ద్వారా తీసుకుంటున్నామని ఆయన నేడొక ప్రకటనలో తెలిపారు.

ఇంటర్‌మీడియట్ (బిపిసి గ్రూప్) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ స్టేట్ టిజి ఈఎపిసెట్ -2025 పరీక్షలో అర్హత సాధించిన వెనుకబడిన తరగతుల విద్యార్థినీ విద్యార్థులు ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు ప్రాస్పెక్టస్, ఆన్‌లైన్ దరఖాస్తు ఫారాల కోసం https://ug.mjptbcwreis.net లేదా https://mjptbcwreis.telangana.gov.in వెబ్‌సైట్ ను సందర్శించాలన్నారు. దరఖాస్తు చేసుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. 1.5 లక్షలు, పట్టణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 2 లక్షలకు మించకూడదని ఆయన తెలిపారు.

ఈనెల 29వ తేదీ లోగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు రుసుము రూ. 1,000/- ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లించాలని, అవసరమైన అన్ని ధ్రువపత్రాలను దరఖాస్తుతో పాటు అప్‌లోడ్ చేయాలని ఆయన సూచించారు. అభ్యర్థుల ఎంపిక టిజి ఈఎరపిసిఈటి -2025 ర్యాంకుల ఆధారంగా జరుగుతుందన్నారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఆఫీస్ పని దినాల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 040-23328266 నంబరులో హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలని లేదా mjpadmissioncell@gmail.com కు మెయిల్ పంపించాలని ఎంజెపి కార్యదర్శి బడుగు సైదులు సూచించారు.

‘కాంతార: ఛాప్టర్ 1’.. ఒటిటిలో రిలీజ్ అయ్యేది అప్పుడే..

రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం ‘కాంతార: ఛాప్టర్ 1’. అక్టోబర్ 2వ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అయితే ఈ సినిమా త్వరలోనే ఒటిటిలో సందడి చేయనుంది. అక్టోబర్ 31వ తేదీ నుంచి ఈ సినిమా ప్రముఖ ఒటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు ఒటిటి సంస్థ అధికారికంగా ప్రకటించింది.

2022 విడుదలైన ‘కాంతార’ సినిమాకు ఈ సినిమా ప్రీక్వెల్‌గా తెరకెక్కింది. 8వ శతాబ్దంలో కదంబుల రాజ్య పాలనలో జరిగే కథ ఇది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించగా.. గుల్షన్ దేవయ్య తదితరులు ఈ ప్రీక్వెల్‌లో కొత్తగా కనిపించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడం విశేషం. ఇప్పటి వరకూ అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ సినిమాల జాబితాలో ఈ సినిమా 13వ స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం ఈ నెల 31న ఇంగ్లీష్‌లో రిలీజ్ కానుంది.

పెట్రోల్‌ పోసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య

కామారెడ్డి: నగర శివారులోని గుర్గుల్ గ్రామ సమీపంలో జీవన్ రెడ్డి అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అతడు కామారెడ్డి జిల్లా పోలీస్‌స్టేషన్‌ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. కుటుంబ సమస్యల వల్లే జీవన్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

బాహుబలిలో నన్ను ప్రభావితం చేసిన సీన్ అదే: రాజమౌళి

ఒక సినిమా తెలుగు సినీ పరిశ్రమ ముఖ చిత్రం మార్చివేసింది. ఆ చిత్రం ప్రతీ సినీ అభిమాని గుండెల్లో నిలిచిపోయింది. అసలు పాన్ ఇండియా సినిమా అనే ట్రెండ్‌ని ప్రారంభించిన సినిమా అది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఇంటది.. అదే ‘బాహుబలి’. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సృష్టించిన ప్రపంచం ‘బాహుబలి’. 2015లో మొదటి భాగం విడుదల కాగా.. రెండో భాగం 2017లో వచ్చింది. ఈ సినిమా విడుదలై 10 ఏళ్ల పూర్తవుతున్న సందర్భంగా రెండు చిత్రాలు కలిపి ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో విడుదల చేస్తున్నారు.

అక్టోబర్ 31వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌ని మొదలు పెట్టారు. ఇందులో భాగంగా చిత్ర దర్శకుడు రాజమౌలితో.. ప్రభాస్, రానాలతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రభాస్.. ఈ రెండు చిత్రాల్లో తనకు ఏ భాగమంటే ఇష్టమని రాజమౌళిని ప్రశ్నించాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో అనే ప్రశ్నకంటే.. బాహుబలిని కట్టప్ప చంపేముందు పడే ఆవేదన నన్ను ఎంతో ప్రభావితం చేసిందని రాజమౌళి చెబుతారు. దీంతో పాటు సినిమాల్లోనే మరిన్ని సన్నివేశాలు గుర్తుః చేసుకొని సరదగా మాట్లాడుకున్నారు. ఆ వీడియోనే మీరూ చూసేయండి

అర్హులైన ఓటర్లను మాత్రమే జాబితాలో ఉంచడం ఎస్ఐఆర్ లక్ష్యం : సిఇసి

ఢిల్లీ: ప్రతి ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ చేయాల్సి ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం కమిషన్ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ఎస్ఐఆర్ రెండో దశ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సిఇసి మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానంగా 4 రకాల కారణాలతో ఓటర్ల తొలగింపు ఉంటుందని, ప్రతి ఓటరుకు ఇన్యుమరేషన్ ఫామ్ అందుబాటులో ఉంటుందని అన్నారు. సమగ్ర ఓటరు జాబితా సవరణ 12 ఏళ్ల క్రితం జరిగిందని, బీహార్ లో ఎస్ఐఆర్ ప్రక్రియ విజయవంతమైందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తొలిదశలో బిహార్ లో జరిగిన ఎస్ఐఆర్ లో 7.5 కోట్ల మంది పాల్గొన్నారని, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి కొందరు సహాయకులుగా ఉంటారని అన్నారు. అర్హులైన ఓటర్లను మాత్రమే జాబితాలో ఉంచడం ఎస్ఐఆర్ లక్ష్యమని, ఎస్ఐఆర్ బూత్ లెవెల్ అధికారులది కీలకపాత్ర అని పేర్కొన్నారు.

ప్రతి ఇంట్లోని ఓటరు వద్దకు బూత్ లెవెల్ అధికారి మూడుసార్లు వెళ్తారని జ్ఞానేష్ కుమార్ తెలియజేశారు. మరణించినా, వలస వెళ్లినా, ఎక్కువచోట్ల నమోదు చేయించుకున్నా తొలిగిస్తామని, ఎఆర్ఒ వద్ద లభించే ఎన్యుమరేషన్ పత్రాలను వివరాలు ఇవ్వాలని సూచించారు. అర్హులైన ఓటర్లే జాబితాలో ఉంటారని.. అనర్హులైలను తొలగిస్తామని, 6 జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీ నేతలతో భేటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఒక్కో అధికారి రోజుకు 50 ఇన్యుమరేషన్ ఫామ్ లు పరిశీలిస్తామని, ఇన్యుమరేషన్ ఫామ్ లు పరిశీలించాక ఓటరు జాబితా డ్రాఫ్ట్ ప్రకటిస్తామని అన్నారు. ఓట్లు తొలగించిన వారి పేర్లను కార్యాలయాల్లో ప్రదర్శిస్తామని, వృద్ధులు, దివ్యాంగులు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని సిఇసి జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు.

టీం ఇండియాతో టెస్ట్ సిరీస్‌.. సౌతాఫ్రికా జట్టు ఇదే..

ఇటీవలే వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌ పూర్తి చేసుకున్న టీం ఇండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఈ సిరీస్ తర్వాత భారత్ సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, ఐదు టి-20లలో తలపడనుంది. ఈ ప్రతిష్టాత్మక పోరులో భారత్‌తో తలపడే జట్టును సఫారీ క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. కెప్టెన్ టెంబా బవూమా గాయం నుంచి కోలుకోవడంతో సౌతాఫ్రికా అతడి సారథ్యంలో ఈ సిరీస్ బరిలోకి దిగనుంది.

తాజాగా సౌతాఫ్రికా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా పాకిస్థాన్‌తో తలపడింది. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన సఫారీలు పాక్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత జరిగిన రెండో టెస్ట్‌లో విజయం సాధించి.. సిరీస్‌ని 1-1గా సమం చేసుకున్నారు. ఇప్పుడు భారత్‌తో తలపడే జట్టులో స్వల్ప మార్పులు చేశారు. ఇక ఆస్ట్రేలియా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ సిరీస్ కోసం తలపడే భారత జట్టును బిసిసిఐ ప్రకటించే అవకాశం ఉంది.

టెస్టుల్లో భారత్‌తో తలపడే సౌతాఫ్రికా జట్టు ఇదే:

టెంబా బవుమా (కెప్టెన్‌), ఐడెన్‌ మార్క్రమ్‌, రియాన్‌ రికెల్టన్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌, కైలీ వెరెన్నె, డెవాల్డ్‌ బ్రెవిస్‌, జుబేర్‌ హంజా, టోనీ డీ జోర్జి, కార్బిన్‌ బాష్‌, వియాన్‌ ముల్దర్‌, మార్కో యాన్సెన్‌, కేశవ్‌ మహరాజ్‌, సెనురాన్‌ ముత్తుస్వామి, కగిసో రబడ, సైమన్‌ హార్మర్‌.