Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

galabet

sakarya escort

casibom orjinal giriş

Casibom

jojobet

parobet

Kadıköy Escort

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

tempobet

dinamobet giriş

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

iskenderun escort

Sweet Bonanza Oyna

Sweet Bonanza

casinowon

betcio

padişahbet

deneme bonusu

galabet

ultrabet

grandpashabet

meritking

sekabet

sekabet

matbet

kingroyal

xnxx

porn

madridbet

dinamobet

betebet

meritking

betpas

jojobet

hit botu

grandpashabet

teosbet

Pusulabet

grandpashabet

jojobet

jojobet

izmir escort

betlike

pusulabet

Casibom giriş

marsbahis

galabet

kralbet

meritking

Pusulabet

Pusulabet Giriş

milosbet

cratosroyalbet

royalbet

Streameast

orisbet

kingroyal

teosbet

kralbet

galabet

cratosroyalbet

రోహిత్‌కు అగ్రస్థానం

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ టాప్ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో అతి పెద్ద వయసులో నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న బ్యాటర్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. వన్డేల్లో టాప్ ర్యాంక్‌ను సాధించడం రోహిత్ కెరీర్‌లో ఇదే తొలిసారి కావడం విశేషం. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచాడు. రెండో వన్డేలో అర్ధ సెంచరీ సాధించిన హిట్ మ్యాచ్ మూడో వన్డేలో అజేయ శతకంతో అలరించాడు. దీంతో తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు టాప్ ర్యాంక్‌లో కొనసాగిన శుభ్‌మన్ గిల్ మూడో ర్యాంక్‌కు పడిపోయాడు. రోహిత్ 781 రేటింగ్ పాయింట్లతో గిల్‌ను వెనక్కి నెట్టి టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో రోహిత్ రెండు ర్యాంక్‌లను మెరుగు పరుచుకున్నాడు.ఇక ఆస్ట్రేలియా సిరీస్‌లో విఫలమైన టీమిండియా కెప్టెన్ గిల్ టాప్ ర్యాంక్‌ను చేజార్చుకున్నాడు.

ఇబ్రహీం జద్రాన్ (అఫ్గాన్) రెండో ర్యాంక్‌ను, బాబర్ ఆజమ్ (పాకిస్థాన్) నాలుగో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నారు. డారిల్ మిఛెల్ (న్యూజిలాండ్) ఐదో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి ఒక ర్యాంక్‌ను కోల్పోయి ఆరో స్థానంలో నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ (భారత్) తొమ్మిదో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. కెఎల్ రాహుల్ 14వ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో రషీద్ ఖాన్ (అఫ్గాన్) 710 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. కేశవ్ మహారాజ్ (సౌతాఫ్రికా) రెండో, మహీశ్ తీక్షణ (శ్రీలంక) మూడో ర్యాంక్‌ను దక్కించుకున్నారు. మిఛెల్ సాంట్నర్ (న్యూజిలాండ్) మూడు ర్యాంక్‌లు ఎగబాకి నాలుగో ర్యాంక్‌కు చేరుకున్నారు. జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లండ్) ఐదో ర్యాంక్‌లో నిలిచాడు. భారత బౌలర్ కుల్దీప్ ఒక ర్యాంక్‌ను కోల్పోయి ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. జడేజా 13వ, సిరాజ్ 16వ ర్యాంక్‌ను దక్కించుకున్నారు.

కొట్టుకుపోయిన హిమాయత్‌సాగర్ సర్వీస్ రోడ్డు

మొంథా తుఫాన్ ప్రభావంతో భారీగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో గండిపేట్ 6 గేట్లు, హిమాయత్ సాగర్ 4 గేట్లు ఓపెన్ చేసి మూసీలోకి నీటిని అధికారులు విడుదల చేశారు. జంట చెరువులకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో జలమండలి అధికారులు అప్రమత్తమయ్యారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట చెరువుల గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఉస్మాన్ సాగర్ జలాశయానికి 3400 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా 6 గేట్లు ఎత్తి 2240 క్యూసెక్కుల నీటిని,

హిమాయత్ సాగర్ జలాశయానికి 5800 క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తుండగా 4 గేట్లు ఎత్తి 3963 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర పర్యవేక్షిస్తున్నారు. అత్యవసరమైతే బయటికి రావాలని సూచించారు. ఏదైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులకు సమాచారాన్ని ఇవ్వాలని తెలిపారు. అధికారులు అందరికీ అందుబాటులో ఉంటారని తెలిపారు.

కొట్టుకుపోయిన హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డు…

కురుస్తున్న వర్షాలతో హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. అధికారులు గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో హిమాయత్ సాగర్ ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డు ఎగ్జిట్-17 వద్ద ప్రవాహ ఉదృ్ధతికి రోడ్డు కొట్టుకుపోయింది. నీరు రోడ్డుపై నుండి ఉదృ్ధతంగా ప్రవహిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటువైపు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ప్రతి సంవత్సరం హిమాయత్ సాగర్ గేట్లు ఓపేన్ చేయడం వల్ల సర్వీసు రోడ్డు కోట్టుకపోతుండటంతో స్థానికులు ప్లైఓవర్ నిర్మించాలని కోరుతున్నారు.

సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి హీరోయిన్‌గా…

సూపర్‌స్టార్ కృష్ణ ఘట్టమనేని వారసత్వం తెలుగు సినీ పరిశ్రమలో విశిష్టమైనది. ఇప్పుడు ఘట్టమనేని కుటుంబం నుంచి తొలిసారిగా హీరోయిన్‌గా వెలుగులోకి రానున్నది జాన్వి ఘట్టమనేని. ఆమె తన తాత కృష్ణ ఛరిష్మా, తన మామ మహేష్ బాబు మాగ్నటిజం, తల్లి మంజుల ఘట్టమనేని ఆత్మీయతను తనలో కలుపుకుని గొప్ప వ్యక్తిత్వంగా రూపుదిద్దుకుంది. జాన్వి ఘట్టమనేని క్లాసిక్ బ్యూటీ. ఇటీవల వెలుగుచూసిన ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన తెచ్చుకున్నాయి. ఇండస్ట్రీ వర్గాలు ఆమెను ఇటీవలి తెరపై కనిపించే అత్యంత అందమైన అమ్మాయిగా అభివర్ణిస్తున్నాయి. జాన్వి ఎటువంటి హడావుడి లేకుండా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. కొన్ని ఫొటోలు, కొన్ని టెస్ట్ రీల్స్ ద్వారానే తన చార్మ్ చూపించింది. దర్శకులు ఆమె నటనను చూసి మాటల కన్నా కళ్ళతోనే భావాలను చెప్పగల సహజ నటిగా వర్ణించారు.

ఆమె ప్రతిభతో పాటు క్రమశిక్షణ కూడా ప్రత్యేకం. పెయింటింగ్, డ్యాన్స్, ఫిట్‌నెస్, డ్రైవింగ్, గేమింగ్ ప్రతి విషయంలోనూ సమాన ఆసక్తి చూపిస్తుంది. జిమ్‌లో ట్రైనింగ్‌తో మొదలై తన డే, నైట్ తన ఆర్ట్ కార్నర్‌లో ముగుస్తుంది. కొత్తగా సినీ రంగంలోకి వచ్చే వాళ్లు సాధారణంగా ఒకే గుణంతో గుర్తింపుపొందుతారు. కానీ జాన్వి ఘట్టమనేనిది మాత్రం అందం, మాధుర్యం, ప్రతిభ, వారసత్వం.. ఈ నాలుగింటినీ కలగలిపిన ప్రత్యేక వ్యక్తిత్వం. జాన్వి సంప్రదాయ లుక్ నుంచి మోడరన్ గ్లామర్ వరకు సునాయాసంగా మెరిసిపోతుంది. ఇంకా సినిమా రిలీజ్ కాకముందే ఆమెకు గుర్తింపు వచ్చేసింది. ఒక అద్భుతమైన జ్యువెలరీ క్యాంపెయిన్ తర్వాత, జాతీయ స్థాయి బ్రాండ్లు, దర్శకులు ఆమెను సంప్రదించారు. పదేళ్ల వయసులోనే తల్లి మంజుల ఘట్టమనేని దర్శకత్వం వహించిన మనసుకు నచ్చింది సినిమాలో కెమెరా ముందుకొచ్చిన జాన్వి తన సహజమైన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పటి నుంచి ఆమె నటన, నృత్యం నేర్చుకుంటూ తన ప్రతిభను నైపుణ్యంగా మార్చుకుంది.

బాబ్లీ గేట్ల్లు మూసివేత

 శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన గల మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను బుధవారం మూసివేసినట్టు ఎస్‌ఆర్‌ఎస్‌పి ఇఇ చక్రపాణి తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఏటా జూలై 1వ తేదీన ఎత్తి అక్టోబర్ 28వ తేదీ వరకు తెరిచి ఉంచుతామని తెలిపారు. సుప్రీం ఆదేశాల ప్రకారం ఈనెల 29వ తేదీ ఉదయం గేట్లను మూసివేయాల్సి ఉందని అన్నారు. అందులో భాగంగా బుధవారం మహారాష్ట్ర=తెలంగాణ సిడబ్లుసి ఇంజినీర్ల సమక్షంలో బాబ్లీ ప్రాజెక్టు గేట్లను మూసివేశామని తెలిపారు. ఎగువన వర్షాలు కురవడంతో వరద కొనసాగడంతో నాలుగు గేట్లను తెరిచి నీటిని దిగువకు వదులుతున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 1వ తేదీన మళ్లీ గేట్లను ఎత్తి తాగునీటి అవసరాల కోసం 0.60 టిఎంసిల నీటిని శ్రీరాంసాగర్‌కు విడుదల చేస్తామని తెలిపారు.

ప్రమాదవశాత్తు పేలిన రైస్ మిల్లు బాయిలర్

 పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్ మండలం, కాట్నపల్లి గ్రామ శివారులోని కనకదుర్గ రైస్‌మిల్లులో బుధవారం ఉదయం ప్రమాదవశాత్తు బాయిలర్ పేలింది. ఈ ఘటనలో మిల్లులో పనిచేసే ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. రైస్ మిల్లులో గంగారపు కుమార్, రామస్వామి అనే ఇద్దరు కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా బాయిలర్ పేలుడు సంభవించింది. దీంతో రామస్వామి, కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. క్షతగాత్రుల్లో గంగారపు కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలావుండగా, బాయిలర్ పేలడంతో దాదాపు రెండు కోట్ల నష్టం వాటిల్లినట్టు రైస్ మిల్లు యజమాని మోరపల్లి తిరుపతిరెడ్డి తెలిపారు.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కరీంనగర్‌లో భారీ అగ్నిప్రమాదం

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్ వద్ద బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కపిల డ్రస్సెస్ షోరూమ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి, క్షణాల్లోనే పక్కనున్న షాపులకు కూడా వ్యాపించాయి. ఈ మంటల్లో బట్టల దుకాణంతో పాటు వినాయక ఎంటర్‌ప్రైజెస్, ఫొటోగ్రఫీ షాపు, కెనాన్ ఫొటోగ్రఫీ దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. ఈ ప్రమాదం కారణంగా బట్టల షాపు యాజమాన్యానికి భారీగా ఆస్తి నష్టం సంభవించింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రెండు కుటుంబాల్లో విషాదం నింపిన ప్రేమ వ్యవహారం

 యువతీ, యువకుల ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా, మంచాల మండల పరిధిలోని ఆరుట్ల గ్రామానికి చెందిన పంబాల నందిని (18), మంకు నాగరాజు (23) ప్రేమించుకున్నారు. వీరిరువురి మధ్య చిన్న గొడవ జరిగి సోమవారం నందిని తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. దీంతో మంగళవారం ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి నాగరాజుపై చర్యలు తీసుకోవాలని మంచాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి రోడ్డుపై బైఠాయించారు.

అనంతరం బాధిత కుటుంబానికి పరిహారాన్ని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇదిలా ఉండగా నందిని మృతి చెందిన విషయం తెలుసుకున్న నాగరాజు ఆరుట్ల నుండి వెళ్లి ఆగపల్లి గ్రామంలోని తన అక్క వద్దకు వెళ్లాడు. అయితే, అప్పటికే మనస్థాపానికి గురైన నాగరాజు ఆగపల్లి నుంచి పెత్తుల్ల గ్రామం వెళ్లే రోడ్డులో ఓ చింతచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం గొర్రెల కాపరి మృతదేహాన్ని చూసి స్థానికులకు తెలపడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

జలదిగ్బంధంలో కొమ్మెపల్లి ఎస్‌టి ఆశ్రమ గురుకులం

మొంథా తుపాన్ ప్రభావంతో భారీగా కురుస్తున్న వర్షాలకు నల్లగొండ జిల్లా, దేవరకొండ అతలాకుతలమైంది. మండలంలోని కొమ్మెపల్లి గ్రామంలో ఎస్‌టి ఆశ్రమ గురుకుల పాఠశాల, కళాశాల వరద నీటిలో చిక్కుకుపోయింది. ఎగువ నుండి వస్తున్న భారీ వరద ప్రవాహంతో పాఠశాల భవనం చుట్టూ నీరు చేరింది. దీంతో పాఠశాలలో ఉంటున్న 540 మంది విద్యార్థులు భయంతో వణికిపోయారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్‌పి శరత్ చంద్ర పవార్ పాఠశాలకు చేరుకొని సిబ్బంది సహాయంతో విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు ఒకరినొకరు చేతులు పట్టుకొని గొలుసుకట్టుగా పాఠశాల భవనం నుంచి రోడ్డు వరకు తీసుకువచ్చి వారిని ప్రత్యేక వాహనాల్లో కొండబీమనపల్లి పరిధిలో కొనసాగుతున్న బిసి హాస్టల్‌కు తరలించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. కొండబీమనపల్లి గ్రామ సమీపంలో పర్షాతండా సమీపంలోని కుంట పూర్తిస్థాయిలో నిండి తెగిపోయే ప్రమాదం ఉండటంతో తండావాసులు

విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో వారు పర్షతండాను సందర్శించి తీసుకోవాల్సిన జాగ్రతలపై అధికారులకు సూచించారు. మండలంలోని ఉప్పువాగు, మైనంపల్లి వాగు, తాటికోల్ వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. తాటికోల్ వాగు బ్రిడ్జి పైనుంచి పారడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. మండలంలోని శేరిపల్లి గ్రామ సమీపంలో రోడ్డుపై చెట్లు కూలి రోడ్డుపై పడ్డాయి. రోడ్డుపై నీరు పారింది. దేవరకొండ పట్టణంలోని మున్సిఫ్‌కోర్టు ఆవరణంలోకి నీరు చేరింది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఆర్‌డిఒ రమణారెడ్డి, ఎంపిడిఒ డానియేల్, ఎంఇఒ, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాగా, గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కొన్నిచోట్ల చెట్లు విరిగిపోయి రోడ్లకు అడ్డంగా పడటంతో ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. వాగులు పొంగి పొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

నిమ్మ వాగులో కొట్టుకుపోయిన డిసిఎం వ్యాన్..డ్రైవర్ గల్లంతు

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి ఈరోజు వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్నిచోట్ల అలుగులు పారుతున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా, ఏన్కూరు మండలం, జన్నారం-అంజనాపురం గ్రామాల మధ్య నిమ్మ వాగు పొంగి పొర్లుతుండగా డ్రైవర్ డిసిఎం వ్యానును  వాగును దాటించే ప్రయత్నం చేశాడు. దీంతో డిసిఎం వ్యాన్ వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. వాహనంతో పాటు డ్రైవర్ కూడా నీటిలో కొట్టుకుపోయినట్లు సమాచారం. అధికారులు, స్థానికులు గాలింపు చర్యలు ప్రారంభించగా, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలు చేపట్టడం కష్టంగా మారింది. వ్యాన్, డ్రైవర్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రజలు వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు హెచ్చరించారు.

ఛత్తీస్‌గఢ్‌లో 51 మంది నక్సలైట్లు సరెండర్

 ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం 51 మంది నక్సలైట్లు బీజాపూర్ జిల్లా ఎస్‌పి జితేంద్ర కుమార్ యాదవ్ ఎదుట లొంగిపోయారు. వీరిలో 20 మందిపై సమిష్టిగా రూ 66 లక్షల వరకూ పారితోషికం అంతకు ముందు ప్రకటితం అయింది. స్థానిక అధికార యంత్రాంగం చేపట్టిన పునరావాస పథకంలో భాగంగా ఇప్పుడు ఇక్కడ నక్సలైట్లు లొంగిపోయారని పోలీసు అధికారులు తెలిపారు. సరెండర్ అయిన వారిలో తొమ్మండుగురు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. నక్సలైట్లు తమ పూర్వపు హింసా ప్రవృత్తిని వీడేందుకు, జనజీవన స్రవంతిలో కలిసేందుకు నిర్ణయించుకున్నారని, ఆయుధాలతో సరెండర్ అయ్యారని ఎస్‌పి వివరించారు. ఇది మంచి పరిణామమని వ్యాఖ్యానించారు.

సరెండర్ అయిన వారిలో ఐదుగురు కీలకమైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్‌జిఎ)కు చెందిన వారు. ఏడుగురు ఏరియా కమిటీ సభ్యులు, ముగ్గురు స్థానిక నిర్వహక దళం వారు, ఒక్కరు మిలిషియా ప్లాటూన్ కమాండర్ , 14 మంది ప్లాటూన్ సభ్యులు, 20 మంది వరకూ దిగువ శ్రేణి వారు ఉన్నారని ఎస్‌పి చెప్పారు. 2024 జనవరి నుంచి ఇప్పటివరకూ బీజాపూర్ జిల్లా నుంచి మొత్తం 650 మంది వరకూ సరెండర్ అయ్యారు. 196మంది ఎన్‌కౌంటర్‌లలో హతులయ్యారు. ఇక దాదాపు వేయి మంది వరకూ అరెస్టు అయ్యారని పోలీసు వర్గాలు ఈ సరెండర్ నేపథ్యంలో తెలిపారు.