elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişxmtradingxmtradingvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahissohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbetxmtradingxmtradinghilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişaresbetaresbet girişaresbetyakabetyakabet girişyakabetyakabet girişsüratbetsüratbet girişsüratbetsüratbet girişatlasbetatlasbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişteosbetteosbet girişpadişahbetpadişahbet girişcasibomcasibom girişcasibom güncel girişsonbahis girişsonbahissonbahis güncelcasibomcasibom girişrekorbetrekorbet girişmislibetmislibet girişhepsibethepsibetsüratbetsüratbetatlasbetatlasbet girişaresbetaresbet girişhilbethilbet girişsohobetsohobet girişyakabetyakabet girişwinxbetwinxbet girişkulisbet girişkulisbetbetmarinobetmarino girişmisliwinmisliwin girişbetnanobetnano girişpadişahbetpadişahbet girişyakabetrealbahisbetovisyouwinbetwonkralbetatlasbetsuratbetaresbetalobetteosbetkralbetkulisbetrinabetmasterbettingyakabetlordbahistrendbetbetkoliklivebahiscasibomcasibom girişcasibom güncel girişkulisbetkulisbetyakabetyakabetkulisbetkulisbetbahiscasinobahiscasinoroyalbetroyalbetbetlikebetlikebetovisbetovismasterbettingmasterbettingpadişahbetpadişahbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

piabellacasino giriş

bets10

betosfer

cratosroyalbet

mavibet

galabet

sakarya escort

Vaycasino

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

eskisehir escort

casinowon

deneme bonusu

betasus

xnxx

porn

hit botu

jojobet

galabet

Pusulabet

Pusulabet Giriş

milosbet

cratosroyalbet

Streameast

cratosroyalbet

betcio

dinamobet giriş

ultrabet

grandpashabet

matbet

marsbahis

holiganbet

kingroyal

meritking

madridbet

jojobet

meritking

Jojobet giriş

padişahbet

tlcasino

jojobet giriş

bets10

bahislion

jojobet

sonbahis

holiganbet

jasminbet giriş

ikimisli

grandpashabet

betosfer

marsbahis

betsat

pusulabet

jojobet

holiganbet

pusulabet

teosbet

jojobet

casibom

marsbahis

kingroyal

betnano

matbet giriş

jojobet giriş

kralbet

kralbet

galabet

süratbet

grandpashabet

grandpashabet

బాలల దినోత్సవం సందర్భంగా..

నైనిషా క్రియేషన్స్ బ్యానర్‌పై గంగాభవని నిర్మాతగా పులివెందుల మహేష్ రచన, దర్శకత్వంలో బాలల దినోత్సవ సందర్భంగా నవంబర్ 14 వ తేదీన దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం స్కూల్ లైఫ్. పులివెందుల మహేష్ హీరోగా సావిత్రి, షన్ను హీరోయిన్లుగా నటించారు. హీరో సుమన్, ఆమని, మురళీధర్ గౌడ్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రను పోషించారు. దర్శకుడు తన తల్లిదండ్రుల చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు, హీరో పులివెందుల మహేష్ మాట్లాడుతూ “ఒక సామాన్య ఆర్టిస్టు స్థాయి నుండి ఈరోజు సినిమా చేసే వరకు వ చ్చాను. ఎట్టి పరిస్థితులలో నవంబర్ 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది”అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో సుమన్, హీరోయిన్లు షన్ను, సావిత్రి పాల్గొన్నారు.   

జాతీయ రహదారిపై థార్ వాహనం ఢీకొని ఇద్దరు మృతి

హైదరాబాద్: యాదాద్రి జిల్లా బిబినగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఇద్దరిని థార్ వాహనం ఢీకొని యువకుడు, చెరువులో పడి యువతి మృతి చెందారు. డివైడర్ ను కూడా ఢీకొనడంతో వాహనంలో ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన బిబినగర్ చెరువు కట్ట వద్ద చోటుచేసుకుంది. క్షతగాత్రులను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 

యూత్, ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారు

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్‘. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 7న హిందీతో పాటు తెలుగులో.. ఈ నెల 14న, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్‌వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ “ మనం లవ్ స్టోరీలను ఎవరో ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి. ఈ కథ హీరోయిన్ కోణంలో ఉంటుంది. అలాంటప్పుడు స్టార్స్‌ను ఈ మూవీకి హీరోగా తీసుకోలేం. పర్ ఫార్మర్స్‌నే తీసుకోవాలి.

దీక్షిత్ మంచి పర్‌ఫార్మర్. రశ్మిక లాగే తన క్యారెక్టర్ లో ఆకట్టుకునేలా నటించాడు. – ‘ది గర్ల్ ఫ్రెండ్‘ సినిమాను మేమే సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. థియేట్రికల్ గా ఈ మూవీ బాగా వర్కవుట్ అవుతుందని నమ్ముతున్నాం”అని అన్నారు. విద్య కొప్పినీడి మాట్లాడుతూ ‘ ది గర్ల్ ఫ్రెండ్‘ సినిమా కథ విన్నప్పుడే మేము స్టోరీకి బాగా కనెక్ట్ అయ్యాం. ఇది రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ కాదు. ఈ సినిమా చూశాక ప్రతి ఒక్కరూ ఒక మెసేజ్ ను తీసుకుంటారు. సెన్సార్ వాళ్ల దగ్గర నుంచి డైరెక్టర్ కు నేషనల్ అవార్డ్ దక్కుతుందనే ప్రశంసలు వచ్చాయి. -ఈ సినిమాను యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా చూసి ఎంజాయ్ చేస్తారు”అని పేర్కొన్నారు.

ప్రేక్షకులకు మాస్ జాతరే

కథ: లక్ష్మణ్ భేరి (రవితేజ) ఒక సిన్సియర్ రైల్వే పోలీస్ ఆఫీసర్. తన పరిధిలో లేకపోయినా అన్యాయాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించే వ్యక్తి. చిన్న వయసులోనే తల్లిదండ్రులు దూరం కావడంతో అతన్ని తన తాత (రాజేంద్ర ప్రసాద్) పెంచి పెద్ద చేస్తాడు. రైల్వే పోలీస్‌గా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న లక్ష్మణ్ భేరి, అడవివరం అనే గ్రామానికి బదిలీ అవుతాడు. ఆ ఊరిలో శివుడు (నవీన్ చంద్ర) గంజాయి పండిస్తూ అక్రమాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో శివుడు చేసే పనులకు లక్ష్మణ్ భేరి అడ్డుగా నిలుస్తాడు. అసలు శివుడు వెనుక ఉన్నది ఎవరు? వాళ్ళు చేసే అక్రమాలను అడ్డుకోవడానికి లక్ష్మణ్ భేరి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? చివరకు ఈ కథ ఎలాంటి మలుపులు తిరిగింది? ఈ మధ్యలో తులసి (శ్రీలీల)తో లక్ష్మణ్ భేరి ప్రేమ కథ ఎలా సాగింది ? అనేది మిగిలిన కథ.

కథనం, విశ్లేషణ: ‘సామజవరగమన’తో రచయితగా సత్తా చాటుకుని ‘మాస్ జాతర’తో దర్శకుడిగా మారిన భాను భోగవరపు… రవితేజను పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో చూపించి ఆయన అభిమానులతో పాటు మాస్‌ను అలరించాడు. సినిమాలో హీరో ఎలివేషన్లు, యాక్షన్ సీక్వెన్సులు, కామెడీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. మాస్ జాతర సినిమాలో ఎప్పటిలాగే రవితేజ తన డైలాగ్ డెలివరీ, తన బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్, యాక్షన్ సీక్వెన్స్‌లో చాలా బాగా చేశాడు. కొన్ని చోట్ల వింటేజ్ రవితేజ కనిపిస్తాడు. రవితేజ ఫ్యాన్స్ కి ఈ సినిమా నచ్చుతుంది. ఇక హీరోయిన్‌గా నటించిన శ్రీలీల తన గ్లామర్, నటనతో ప్రేక్షకులను అలరించింది. విలన్ పాత్రలో నవీన్ చంద్ర చాలా బాగా నటించాడు. మరో కీలక పాత్రలో నటించిన అజయ్ ఘోష్ మెప్పించాడు. ఈ సినిమాలో తాత పాత్రలో నటించిన రాజేంద్ర ప్రసాద్ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే సీనియర్ నరేశ్, ప్రవీణ్, వీటీవీ గణేష్, హైపర్ ఆదిలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. ఇక ఈ సినిమాలో గంజాయి బస్తాలకు సంబంధించిన ట్రాక్.. అలాగే ఆ ట్రాక్ తో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు సీన్స్, రవితేజ అసలు నిజాలు కనుక్కునే సీన్స్ బాగున్నాయి. ఇక కథకుడు, దర్శకుడు భాను భోగవరపు తన తొలి సినిమాతోనే రవితేజ ఇమేజ్‌కు సరిపోయే పక్కా మాస్ సినిమా చేశాడు. హీరోయిజం బాగానే పండించాడు. మొత్తానికి ఈ సినిమాతో ప్రేక్షకులకు మాస్ జాతర అందించాడు.

కుటుంబ సభ్యులను దారణంగా కత్తితో నరికి చంపిన వ్యక్తి

హైదరాబాద్: వికారాబాద్ జిల్లా కులచర్లలో దారుణం చోటు చేసుకుంది. యాదయ్య అనే వ్యక్తి నిద్రిస్తున్న భార్య, కుమార్తె, వదినను కిరాతకంగా కత్తితో నరికి చంపాడు. తదుపరి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి నుంచి ప్రాణాలతో పెద్దకుమార్తె తప్పించుకుంది. కానీ పెద్దకుమార్తెకు తల, చేతిపై కత్తి గాయాలయ్యాయి. యాదయ్య భార్య పిల్లలను తీసుకెళ్లేందుకు వదిన రావడంతో తెల్లవారితే తీసుకెళ్తారని భావించి నిద్రలో ఉన్న వారిని హత్యచేశాడు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. యాదయ్య దంపతుల మధ్య కొన్నాళ్లుగా విభేదాలు ఉన్నాయని, నలుగురు మృతికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. పరిగి డిఎస్పి శ్రీనివాస్ వివరాలు సేకరిస్తున్నారు.  

చెల్లికి న్యాయం చేయనోడు..జూబ్లీకేం చేస్తాడు?

మన తెలంగాణ/హైదరాబాద్: ‘సొంత చెల్లికి న్యాయం చేయలేనోడు… జూబ్లీహిల్స్‌కు ఏమి ఒరగబెడతాడు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌పై తీవ్ర ్థయిలో విరుచుకుపడ్డారు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లిని ఇంట్లో నుంచి పంపించేసి&ఇక్కడేమో మాగంటి సునీతకు ఎలా న్యాయం చే స్తారని ఆయన ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రెండో రోజు విస్తృతంగా రోడ్డు-షో నిర్వహించారు. ‘బిఆర్‌ఎస్ కారు షెడ్డుకు పో యింది&బిల్లా రంగాలు ఆటోల్లో తిరుగుతున్నారు’ అని సిఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్, బిజెపిలను తూర్పారబట్టారు. ఆ రెండు పార్టీల అం తరంగిక ఒప్పందాన్ని ఎండగడుతూ తన ప్రసంగంతో కార్యకర్తలను, ప్రజలను ఉర్రూతలూగించారు. సొంత చెల్లిని ఇంటి నుంచి వెళ్ళగొట్టిన దుర్మార్గుడు, జూబ్లీహిల్స్‌కు ఏమి చేస్తాడని ఆయన నిలదీశారు.

తండ్రి కెసిఆర్ సంపాదించిన వేల కోట్ల ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కెటిఆర్ తన చెల్లిని ఇంటి నుంచి పంపించేశారని ఆయన దుయ్యబట్టారు. వందల కోట్ల రూపాయల అక్ర మ ఆర్జన చేశారని తాను అనడంలేదని, స్వ యాన కవిత చెప్పారని ఆయన తెలిపారు. కవిత అడిగిన ప్రశ్నలకు కెటిఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశా రు. చెల్లికి అన్నం పెట్టలేని వాడు చిన్నమ్మ బిడ్డకు బం గారు గాజులు చేయిస్తామంటే నమ్ముతామా? అని ఆయ న ప్రశ్నించారు. ఇంటి నుంచి వెళ్ళగొట్టడంతో కవిత కన్నీటి పర్యంతమయ్యారని ఆయన తెలిపారు.బిఆర్‌ఎస్-బిజెపి లోపాయికారి ఒప్పందం ఉందని ముఖ్యమంత్రి విమర్శించారు. ఇందులో భాగంగానే బిఆర్‌ఎస్ లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి ఓట్లు వేయించిందని, అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు బిజెపి ఓట్లు వేయించిందని ఆయ న ఆరోపించారు. అందుకే బిజెపి ఎనిమిది లోక్‌సభ సీట్ల లో విజయం సాధించిందని ఆయన తెలిపారు.

సంప్రదాయానికి తిలోదకాలు

ఎమ్మెల్యే ఎవరైనా మరణిస్తే ఆ నియోజకవర్గం నుంచి తిరిగి ఆ కుటుంబం నుంచి ఎవరినైనా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్న మంచి సంప్రదాయాన్ని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుని వచ్చారని ఆయన తెలిపారు. అయితే ఈ సంప్రదాయానికి బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తిలోదకా లు ఇచ్చారని ఆయన విమర్శించారు. పేదల పెన్నిది అయిన పి.జనార్దన్‌రెడ్డి మరణించినప్పుడు జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా పిజెఆర్ కు టుంబం నుంచి ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనుకుంటే కెసిఆర్ మాత్రం పోటీకి పెట్టిన దుర్మార్గుడు, కసాయి అని ఆయన విమర్శించారు.

విజయోత్సవ ర్యాలీగా వస్తా..

ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌కుమార్ విజయం సా ధించిన అనంతరం విజయోత్సవ ర్యాలీగా వస్తానని, పే దల పెన్నిది పిజెఆర్ విగ్రహాన్ని బోరబండ చౌరస్తాలో ఆవిష్కరిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా బోరబండ చౌరస్తా పేరును పిజెఆర్ బోరబండ చౌరస్తాగా మారుస్తామని ఆయన తెలిపారు.

30 వేల మెజారిటీతో గెలిపించండి

అనంతరం సిఎం సుల్తాన్ నగర్ ఆలయం నుంచి ఎర్రగడ్డ వరకూ భారీ ఊరేగింపుగా వెళ్ళారు. అక్కడ ఏ ర్పాటైన కార్నర్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ కాంగ్రెస్ అభ్యర్థిని ముప్పై వేల మెజారిటీతో గెలిపించాలని కోరా రు. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదేనన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం చేపట్టి న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఆడ బి డ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తే, దానిని రద్దు చేయాలని బిఆర్‌ఎస్ అంటున్నదని విమర్శించారు. ఇదీ వాళ్ళ గలీజ్ బుద్ది అని ఆయన దుయ్యబట్టారు.

మన సీట్లు మనకే

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మెడికల్ పిజి మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో 85 శాతం తెలంగాణ విద్యార్థులకే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిం ది. ఇప్పటివరకూ మేనేజ్‌మెంట్ కోటా సీట్లన్నీ ఆలిండియా కేటగిరీలో భర్తీ జరుగుతుండగా, ఇకపై 85% సీట్లు తెలంగాణ బి డ్డలకే దక్కనున్నాయి. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రా జనర్సింహ విజ్ఞప్తి మేరకు సిఎం రేవంత్ రెడ్డి మేనేజ్‌మెం ట్ కోటాలో 85 శాతం సీట్లు లోకల్ విద్యార్థులకు కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పిజి కో సం ఎంబిబిఎస్ విద్యార్థులు పడుతున్న కష్టాలపై ప్రభు త్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకున్నందుకు సి ఎం రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ కృతజ్ఞత లు తెలిపింది. వైద్య విద్యపై ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని పిసిసి డాక్టర్స్ సెల్  పెరగనున్నది. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ నిర్ణయం ఎంతగానో తోడ్పడుతుంది.

పదేళ్లుగా అన్యాయం…

మెడికల్ పిజి స్టేట్ కోటా మేనేజ్‌మెంట్ సీట్ల భర్తీలో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతూ వచ్చింది. 25 శాతంగా ఉన్న మేనేజ్‌మెంట్ కోటా- సీట్లలో తెలంగాణలో మాత్రం 100 శాతం ఆలిండియా కోటాగా చూపిస్తూ వస్తే ఎపిలో మాత్రం ఇదే కోటాను 85 శాతం స్థానికులకే రిజర్వ్ చేశారు. తెలంగాణలోనూ 25 శాతంగా ఉన్న మేనేజ్‌మెంట్ కోటా- సీట్లలో తెలంగాణలోనూ 85 శాతం స్థానిక అభ్యర్థులకే కేటాయించాలని రాష్ట్రానికి చెందిన వైద్య విద్యార్థులు, వారి తల్లితండ్రులు, వైద్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. కాగా, పదేళ్లు గత ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదు. గత ఏడాది వరకు కూడా ప్రభుత్వం పాత విధానంలోనే సీట్లను కేటాయించింది. స్థానిక కోటా లేకపోవడంపై మన వైద్య విద్యార్థులు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎపిలో ఇస్తున్నప్పుడు మనమెందుకు మనను అన్యాయం చేసుకునుడు అని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు. విద్యార్థుల ఆవేదనను అర్థం చేసుకున్న వైద్య మంత్రి దామోదర్ రాజనర్సింహ… ఈ అంశాన్ని సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లారు. మంత్రి విజ్ఞప్తికి స్పందించిన సిఎం వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

మన విద్యార్థులకు దక్కనున్న 388 మెడికల్ పిజి సీట్లు…

2025-26 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణలో 31 పిజి మెడికల్ కాలేజీలు 2,983 సీట్లను అందిస్తున్నాయి, వీటిలో 12 ప్రభుత్వ (1,472 సీట్లు), 19 ప్రైవేట్ కాలేజీలు (1,511 సీట్లు) ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీలలో 50 శాతం సీట్లు ఆలిండియా కోటా కింద, 50 శాతం సీట్లు స్టేట్ కోటా పరిధిలోకి వస్తాయి. ప్రైవేట్ కాలేజీలలో 50 శాతం స్టేట్ కోటా పరిధిలోకి, మిగిలిన 50 శాతం మేనేజ్‌మెంట్ కోటా కిందకు వస్తాయి. 741 పిజి మెడికల్ మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో 374 సీట్లు మేనేజ్‌మెంట్ కోటా-కు చెందినవి. ప్రభుత్వం సవరించిన కొత్త విధానం ప్రకారం 318 సీట్లు (85 శాతం) ఇప్పుడు తెలంగాణ స్థానికత ఉన్న అభ్యర్థులకు రిజర్వ్ చేయబడతాయి. 56 సీట్లు (15 శాతం) ఆలిండియా కోటా కింద భర్తీ చేస్తారు. అలాగే 70 డెంటల్ పీజీ సీట్లు కూడా మన విద్యార్థులకే దక్కుతాయి. మొత్తంగా పిజి మెడికల్, పిజి డెంటల్ కలిపి తెలంగాణ స్థానికత ఉన్న విద్యార్థులకు 388 సీట్లు అదనంగా లభించనున్నాయి.

చారిత్రక నిర్ణయం తీసుకున్న సిఎంకు కృతజ్ఞతలు : మంత్రి దామోదర్ రాజనర్సింహ

మెడికల్ పీజీ మేనేజ్‌మెంట్ కోటాలో 85 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్న సిఎం రేవంత్‌రెడ్డికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కృతజ్ఞతలు తెలిపారు. పిజి సీట్ల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది ఎంబిబిఎస్ డాక్టర్లకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందన్నారు. ఎంబిబిఎస్ సీట్లతో పోలిస్తే, పిజి సీట్లు తక్కువగా ఉండడం వల్ల పిజి సీట్ల కోసం పోటీ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇన్నాళ్లు మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీలో తెలంగాణ విద్యార్థులకు కోటా లేకపోవడంతో, ఇతర రాష్ట్రాల విద్యార్థులు వచ్చి మన దగ్గర పిజి చేస్తున్నారని మంత్రి తెలిపారు. మన డాక్టర్ల విజ్ఞప్తి మేరకు సీట్ల భర్తీ నిబంధనల్లో మార్పులు చేశామని చెప్పారు. ఇకపై మేనేజ్‌మెంట్ కోటాలో 85 శాతం సీట్లు, కన్వీనర్ కోటాలో వంద శాతం సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకే దక్కుతాయని మంత్రి వివరించారు. దీంతో రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య పెరుగుతుందని, తద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయని అన్నారు. డాక్టర్లకు, ప్రజలకు మేలు చేకూరేలా చారిత్రక నిర్ణయం తీసుకున్న సిఎం రేవంత్‌రెడ్డికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

ఆలయంలో తొక్కిసలాట..10మంది మృతి

మన తెలంగాణ/హైదరాబాద్ :ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఘటనలో పది మంది భక్తులు చనిపోగా13మందిగా గాయాలయ్యా యి. మృతుల్లో ఒక బాలుడు ఉ న్నా రు. పలువురు భక్తులు స్పృహత ప్పి పడిపోగా అందరినీ కాశీబుగ్గలోని ఆ స్పత్రికి తరలించారు. కాశీబుగ్గ చిన్న తి రుపతిగా పేరొందిన విజయ వెంకటేశ్వరస్వామి ఆలయానికి ఏకాదశి సందర్భంగా శ నివారం భారీగా భక్తులు వచ్చారు. ఈ క్రమం లో తొక్కిసలాట జరగడంతో అక్కడిక్కడే ఏడుగురు భక్తులు చనిపోయారు. ఆస్పత్రిలో చి కిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందా రు. తొక్కిసలాటలో 13 మందికి గాయాలు కాగా వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నా రు. పలాస ఆస్పత్రిలో ఉన్నవారి లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వ ర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండాను కలెక్టర్, ఎస్పీ అదుపులోకి తీసుకుని ఆయన్నుంచి నుంచి వివరా లు సేకరించారు. కాగా, ఈ ప్ర మాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కు టుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్‌ఆర్‌ఎఫ్)నుంచి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50,000 ఆర్థిక సహాయం అందిస్తామని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

కాశీబుగ్గ ప్రమాద ఘటనపై ఏపీ ప్రభుత్వం ప్రకటన

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ దుర్ఘటనలో 10 మంది భక్తులు మరణించారని, మరో 13 మంది గాయపడ్డారని ప్రభుత్వం ధృవీకరించింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది.

శనివారం ఏకాదశి పర్వదినం సందర్భంగా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారని ప్రభుత్వం వెల్లడించింది. ఉదయం సుమారు 15 వేల మందికి పైగా భక్తులు ఒకేసారి దర్శనం కోసం ప్రయత్నించడంతో ఆలయంలోని రెయిలింగ్ విరిగిపోయిందని, దీంతో ఒక్కసారిగా భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడంతో తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుందని వివరించింది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయని, గాయపడిన వారిని హుటాహుటిన పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని వెల్లడించింది. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, అవసరమైతే మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం, విజయవాడలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు తరలించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

ఆలయ విశేషాలు

గత నాలుగేళ్ల క్రితం ఆలయ నిర్మాణాన్ని వెంకటేశ్వరస్వామి ఆలయ ధర్మకర్త హరిముకుంద్‌పండా ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన ఆలయంలో మే నుంచి దర్శనాలు కొనసాగుతున్నాయి. దాదాపు 12 ఎకరాల సొంత భూమిలో ఈ ఆలయాన్ని హరిముకుంద్ పండా నిర్మించారు. సుమారు రూ.20 కోట్ల వ్యయంతో ఆలయాన్ని నిర్మించడం విశేషం. వెంకటేశ్వరస్వామి ఆలయానికి ప్రతి శనివారం భారీగా భక్తులు తరలి వస్తుంటారు.

మృతి చెందిన భక్తుల వివరాలు

మృతులు టెక్కలి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన ఏదూరి చిన్నమ్మి (50), టెక్కలి మండలం పిక్కసారి గ్రామానికి చెందిన రాపాక విజయ (48), వజ్రపుకొత్తూరు మండలం దుక్కవానిపేటకు చెందిన ఎం.నీలమ్మ (60), మందస మండలం బెల్లుపటియాకు చెందిన డి.రాజేశ్వరి (60), నందిగామ మండలం శివరామపురానికి చెందిన సి.యశోదమ్మ (56), మందస మండలం గుడిభద్రకు చెందిన రూప, కాశీబుగ్గ రోటరీ నగర్‌కు చెందిన డొక్కడ అమ్ములు (55), మందసకు చెందిన బోర బృందావతి (60), సోంపేట మండలం బెంకిలి గ్రామానికి చెందిన లోళ్ల నిఖిల్(12)గా గుర్తించారు.

క్షతగాత్రుల వివరాలు

తొక్కిసలాటలో బి.కళ, డి.కాంతమ్మ, సి.కాంతమ్మ, పి.నాగమ్మ, డి.భారతి, పి.సూరమ్మ, పి.గౌరి, ఆర్.రమాలక్ష్మి, జి.చిట్టెమ్మ, ఎస్.వెంకటమ్మ, పి.జయమ్మ, పి.సీతమ్మ, పి.నరసమ్మ, బి.మమత, బి.సరోజినమ్మలు గాయపడ్డారు.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు

ఈ ఘటనపై సిఎం చంద్రబాబు స్పందించారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన కలచివేసిందని, దురదృష్టకర ఘటనలో భక్తుల మరణం అత్యంత విషాదకరమని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని సూచించారు.

తొక్కిసలాట ఘటన తీవ్రంగాకలిచి వేసింది : డిప్యూటి సిఎం

తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసిందని డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ విషాదకర ఘటనలో మృతి చెందినవారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

కార్తీక మాసంలో శైవ క్షేత్రాలతోపాటు, ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, క్యూ లైన్ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆలయ ప్రాంగణాల్లో తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనాకు వచ్చినప్పుడు పోలీసు బందోబస్తుతోపాటు, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు.

11 నెలల్లో మూడు ఘటనలు

2025, జనవరి

ఆంధ్రప్రదేశ్‌లో గత 11 నెలల్లో మూడు ఆలయ తొక్కిసలాట ఘటనలు జరిగాయి. ఈ ఏడాది జనవరి 8వ తేదీన తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు వేచి ఉన్న పార్కు గేటు ఒక్కసారిగా తెరవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తోక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా సుమారు 40 మంది గాయపడ్డారు.

2025, ఏప్రిల్

మొదటి ఘటన జరిగిన మూడు నెలల తరువాత విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మినరసింహ స్వామి ఆలయంలోని ఈ సంవత్సరం ఏప్రిల్‌లో చందనోత్సవం సందర్భంగా క్యూ లైన్‌లో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు.

ప్రస్తుతం కాశీబుగ్గ ఘటన

రెండవ ఘటన జరిగిన ఏడు నెలల తరువాత శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం మెట్టు ఎక్కుతున్న సమయంలో రెయిలింగ్ ఊడిపడటంతో 10 మంది మృతి చెందగా 13 మంది గాయపడ్డారు.

కాంగ్రెస్ కన్నీటి రాజకీయం

మన తెలంగాణ/హైదరాబాద్ : తీన్ నెంబర్ కా రు.. మిగితావి బేకార్ అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. పై నుంచి మూడో నెంబర్‌లో ఉన్న కారు గుర్తుకు ఓటు వేయాలని జూబ్లీహిల్స్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మీరు ఓటేయకపోతే కాంగ్రెస్ నేతలు దొంగ ఓట్లు వేస్తారని ఓటర్లకు ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఒక్క సీటు కోసం ముఖ్యమంత్రి, 14 మంది మంత్రులు గల్లీ గల్లీ తిరుగుతున్నారని వి మర్శించారు. ఒక్క ఆడబిడ్డను ఓడించేందుకు రేవంత్ రెడ్డి కాలికిబలపం కట్టుకుని తిరుగుతున్నాడని అన్నారు. భర్త చనిపోయిన మాగంటి సునీతమ్మ ఏడిస్తే ఆరోపణలు చేస్తారా..? అని మండిపడ్డారు. కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని, కాంగ్రెస్ పార్టీ కన్నీళ్లను కూడా రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో

భాగంగా బిఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా రహమత్‌నగర్‌లో శనివారం కెటిఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆ ర్ మాట్లాడుతూ..ఓటు వేయకపోతే పథకాలను రద్దు చేస్తానని సిఎం రేవంత్ రెడ్డి ధమ్కీలు ఇస్తున్నాడని మండిపడ్డారు. రద్దు చేస్తానని ఎగిరెగిరిపడితే ప్రజలు పెట్టే వాతలకు రేవంత్ సర్కార్ ఆ గమయ్యే రోజు దగ్గరలోనే ఉందని వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో తాము కూడా ఎన్నో ఎన్నికల్లో పాల్గొన్నామని…కానీ, ఒక్కసారైనా మాకు ఓటేయకపోతే పథకాలు బంద్ చేస్తామని బెదిరించామా..? అని అడిగారు. కానీ రేవంత్ రెడ్డి ప్రజలను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చే శారు.ఇది చైతన్యవంతమైన తెలంగాణ అని, రేవంత్ రెడ్డి లాంటి వాళ్లను గతంలో చాలామందిని చూశామని అన్నారు.

రెహమత్ నగర్ నుంచి 12 వేల మెజార్టీ వస్తుందనే నమ్మకం ఉంది

2023లో మాగంటి గోపీనాథ్‌కు అత్యధిక మెజార్టీ ఇచ్చింది రెహమత్ నగరే అని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో గోపినాథ్‌కు ఈ డివిజన్ నుంచే 6 వేల మెజార్టీ వచ్చిందని, ఈసారి రెహమత్ నగర్ నుంచి 12 వేల మెజార్టీ వస్తుందనే నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. గోపన్న నిరుపేదల కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. కోట్ల రూపాయలతో వాటర్ ట్యాంకులు కట్టి నీటి సమస్యను తరిమికొట్టామని తెలిపారు. అభివృద్ధి సంక్షేమాన్ని అన్ని వర్గాలకు అందించిన నేత గోపీనాథ్ అని పేర్కొన్నారు.గోపీనాథ్ అకాల మరణం తీరని లోటు అని చెప్పారు. రెండేండ్లలో రేవంత్ రెడ్డి ఒక్క మంచి పని చేశారా..? అని ప్రశ్నించారు. పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్ ప్రజలు పెట్టే వాతలకు రేవంత్ రెడ్డికి బుద్ధి రావాలని అన్నారు.

అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను పచ్చి మోసం చేశారని మండిపడ్డారు. అసలేం పథకం ప్రారంభించావు అని సిఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. కెసిఆర్ అమలు చేసిన పథకాలను రేవంత్ రెడ్డి రద్దు చేశారని విమర్శించారు. రేవంత్ రెడ్డి అమలు చేసిన ఏ పథకం చూసి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ప్రశ్నించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఇచ్చారా..? అని అడిగారు. స్పెషల్ ఉర్దూ డిఎస్‌సి నిర్వహిస్తామన్నారు.. ఏమైందని ప్రశ్నించారు. కేవలం ఐదేళ్ల కోసమే రేవంత్ రెడ్డిని గెలిపించారని, సరిగ్గా పాలించకపోతే బుద్ధి చెప్పి ఇంటికి పంపిస్తారని అన్నారు. 500 రోజుల్లో బిఆర్‌ఎస్ అధికారంలోకి రాబోతుందని, కెసిఆర్ తిరిగి సిఎం కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్‌టిఆర్ హిల్స్‌లో బ్రహ్మాండమైన స్టేడియం కట్టి మాగంటి గోపీనాథ్ పేరు పెడతామని కెటిఆర్ తెలిపారు.

ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతున్నారు?

మన తెలంగాణ/హైదరాబాద్ : బూటకపు, మోస పూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన అభయ హస్తం…భస్మాసుర హ స్తంలా మారిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. కాంగ్రెస్ అ ధికారంలోకి వచ్చిన ఈ ఇరవై మూడు నెలల పా లనపై ‘బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దా నాలు’ పేరిట బిజెపి రూపొందించిన ఛార్జిషీట్‌ను పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావు శనివారం వి లేకరుల సమావేశంలో విడుదల చేశారు. ఈ స మావేశంలో బిజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏ లేటి మహేశ్వర్‌రెడ్డి, ఎంపిలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచం దర్ రావు మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికలకు ముందు అరవై పేజీలతో నాలుగు వందల ఇరవై హామీలు కురిపించారని విమర్శించారు. అందులో ఏ ఒక్కటీ అమలు చేయకుండా ఇప్పుడు ఏ మొ హం పెట్టుకుని జూబ్లీహిల్స్ ఓటర్ల వద్దకు వెళు తు న్నారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్ర నాయ కులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, సిఎం రేవం త్ రెడ్డి అందరూ ఓటర్లను మభ్యపెట్టారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అరాచక పాలనపై తాము సంధిస్తున్న ఛార్జిషీట్ ఇది అని ఆయన తెలిపారు. మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 ఆర్థిక సహా యం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వా త ఏ ఒక్క మహిళకూ ఇవ్వలేదని అని ఆయన చె ప్పారు.

ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిం డ ర్ అని హామీ ఇచ్చి కొంత మందికే ఇచ్చారని తెలి పారు. కళ్యాణమస్తు కింద ప్రతి నిరు పేద ఆడ బిడ్డ వివాహానికి లక్ష ఆర్థిక సహాయంతో పాటు పది గ్రాముల బంగారం ఇస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు. స్వయం సహాయక బృందాలకు పావలా వడ్డీతో రుణాలను అందజేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత మరచిపోయారన్నారు. అంగన్‌వాడీ టీచర్లకు పద్దెనిమిది వేలకు పెంచలేదని, ఇపిఎఫ్ పరిథిలోకి తీసుకుని వచ్చి ఉద్యోగ భద్రత కల్పించలేదని, పద్దెనిమిది ఏళ్ళు నిండిన విద్యార్థినిలకు ఉచితంగా ఎలక్రిక్ స్కూటీ ఇస్తామన్న హామీ ఏ గూటికి పోయిందోనని తెలియడం లేదన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామన్న హామీని అమలు చేయలేదని ఆయన విమర్శించారు.

పేదలపై భస్తాసుర హస్తం..

ప్రతి పేద కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు అని చెప్పి, తూతూమంత్రంగా కొందరికే పరిమితం చేశారని, ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి, ఏ ఒక్కరికీ ఇవ్వలేదని, నెల వారీ నాలుగు వేలు పెన్షన్ అని వాగ్దానం చేసి మరిచారని, ప్రతి ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి పన్నెండు వేల ఆర్థిక సహాయం చేస్తామని దానినీ అటకెక్కించారని, దివ్యాంగుల నెలవారీ పెన్షన్ ఆరు వేలకు చేస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని ఆయన దుయ్యబట్టారు.

బిసిల నోట్లో మట్టి..

బిసి సబ్-ప్లాన్ ఏర్పాటు చేసి, బిసి సంక్షేమానికి ఏడాదికి ఇరవై వేల కోటు కేటాయిస్తామని ప్రకటించినా, ఇంత వరకు బడ్జెట్‌లో రూపాయి కేటాయించలేదన్నారు. ఎంబిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ అని చెప్పినా, అదీ విస్మరించారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పినా, ఆ హామీని నిలబెట్టకోకుండా డ్రామాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

ఎస్‌సి, ఎస్‌టిలకు వంచన

అంబేద్కర్ అభయ హస్తం కింద ఎస్‌సి, ఎస్‌టిలకు పన్నెండు లక్షల ఆర్థిక సహాయం చేస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని, విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని, ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల ఉదాసీనత స్పష్టంగా కనిపిస్తున్నదని రాంచందర్ రావు దుయ్యబట్టారు.