elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişxmtradingxmtradingvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahissohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbetxmtradingxmtradinghilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişaresbetaresbet girişaresbetyakabetyakabet girişyakabetyakabet girişsüratbetsüratbet girişsüratbetsüratbet girişatlasbetatlasbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişteosbetteosbet girişcasibomsonbahis girişsonbahissonbahis güncelrekorbetrekorbet girişmislibetmislibet girişhepsibethepsibetsüratbetsüratbetatlasbetatlasbet girişaresbetaresbet girişhilbethilbet girişsohobetsohobet girişyakabetyakabet girişwinxbetwinxbet girişkulisbet girişkulisbetbetmarinobetmarino girişmisliwinmisliwin girişbetnanobetnano girişpadişahbetpadişahbet girişyakabetrealbahisbetovisyouwinbetwonkralbetatlasbetsuratbetaresbetalobetteosbetkralbetkulisbetrinabetmasterbettingyakabetlordbahistrendbetbetkoliklivebahiscasibomcasibom girişcasibom güncel girişkulisbetkulisbetyakabetyakabetkulisbetkulisbetbahiscasinobahiscasinoroyalbetroyalbetbetlikebetlikebetovisbetovismasterbettingmasterbettingpadişahbetpadişahbetenbetenbet girişenbetenbet girişwinxbetenbet girişwinxbetwinxbet girişsonbahissonbahis girişkralbetenbetsuratbetbetpipobetasusprizmabetrinabetkulisbetbahiscasinoteosbetkalebetkulisbetkulisbet girişkulisbetkulisbet girişgalabetgalabetultrabetultrabetrealbahisrealbahisnetbahisnetbahissonbahissonbahisoslobetoslobetmilosbetmilosbetmetrobahismetrobahiscasibomcasibom girişcasibom güncel girişwinxbetwinxbet girişaresbetaresbet girişsohobetsohobet girişenbetenbet girişkulisbetkulisbet girişkulisbetkulisbet girişsüratbetsüratbet girişbetnanobetnano girişhilbethilbet girişatlasbetatlasbet girişyakabetyakabet girişcasibomcasibom girişcasibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

smartbahis

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Vaycasino

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

diyarbakır escort

deneme bonusu

betasus

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

cratosroyalbet

Streameast

cratosroyalbet

dinamobet giriş

Holiganbet giriş

padişahbet

tlcasino

bets10

jojobet

sonbahis

holiganbet

jasminbet giriş

betmoney

realbahis

betsat

jojobet

holiganbet

jojobet giriş

jojobet

casibom

marsbahis

betnano

matbet giriş

jojobet giriş

kralbet

galabet

süratbet

meritking

grandpashabet

imajbet

matbet

grandpashabet

meritking

vdcasino

betcio

casibom

Sweet Bonanza

sekabet

xleet

marsbahis

Pusulabet

royalbet

otobet

kingroyal

cratosroyalbet

holiganbet

holiganbet giriş

holiganbet güncel giriş

jojobet

jojobet giriş

casibom güncel giriş

Mavibet

Mavibet Giriş

casibom

casibom giriş

istanbul escort

grandpashabet

marsbahis

నిజాయితీ అనేది అద్దం లాంటిది:తమన్నా

మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా ఓవైపు సౌత్‌లో నటిస్తూనే, బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తోంది. మరోవైపు ఓటీటీల కోసం వెబ్ సిరీస్ లలో నటిస్తూ అందరినీ అలరిస్తోంది. అయితే తమన్నా వ్యక్తిగత లవ్ లైఫ్‌లోని కుదుపు ఆమెను ఎంతో భావోద్వేగానికి గురి చేస్తోంది. నటుడు విజయ్ వర్మతో లవ్ బ్రేకప్ తర్వాత తమన్నా ఆలోచనల్లో తీవ్ర మార్పులొచ్చాయి. అయితే బ్రేకప్ తర్వాత కూడా విజయ్ తో స్నేహం కొనసాగిస్తున్నానని చెప్పిన తమన్నా తాజాగా మాట్లాడుతూ నిజాయితీ అనేది అద్దం లాంటిది.. అద్దం బ్రేక్ అయితే అంటించవచ్చు కానీ, అది ఎప్పుడూ ఒకేలా కనిపించదని పేర్కొంది. సూటిగా తన మాజీ ప్రియుడి పేరును ప్రస్తావించకుండా వ్యాఖ్యానించినా కానీ అది అతని గురించేనని అర్థమవుతోంది. ఎవరైనా హత్య చేస్తే.. నేను ఇంకా సహాయం చేయగలను. కానీ ఎవరైనా అబద్ధం చెబితే..అస్సలు తట్టుకోలేను అని ఘాటుగా వ్యాఖ్యానించింది. అయితే తమన్నా ప్రేమలో వైఫల్యాన్ని అధిగమించి ప్రస్తుతం నటనపై దృష్టిపెడుతోంది.

ఫలించిన 19 ఏండ్ల నిరీక్షణ

 సంతాన భాగ్యం లేదనకుని, 19 ఏండ్లుగా నిరాశ చెందిన దంపతులకు కృత్రిమ మేధ (ఎఐ) ప్రక్రియ వరప్రసాదం అయింది. ఎఐ ఈ విషయంలో గణనీయ సత్ఫలితం సాధించిందని పరిశోధకులు తెలిపారు. అమెరికాలో 39 సంవత్సరాల వ్యక్తి, 37 సంవత్సరాల భార్య పిల్లలు లేకపోవడంతో అనేక రకాలుగా కృత్రిమ గర్భధారణకు ప్రయత్నించారు. ఇన్ విట్రో ఫర్టిలైజెషన్ ఐవిఎఫ్ ప్రక్రియలతో యత్నించారు. కానీ ఫలితం కన్పించలేదు. సాధారణంగా ఇటీవలి కాలంలో ఎక్కువగా మగవారిలో వీర్యకణాల లోపాలతోనే వ్యంధ్యత్వం ఏర్పడుతోంది. శక్తివంతమైన వీర్య కణాలు లేకపోవడంతో వారు తండ్రి కాలేకపోతున్నారని కొలంబియా యూనివర్శిటీ ఫర్టిలిటి సెంటర్ డైరెక్టర్ జెవ్ విలియమ్స్ తెలిపారు. తన పరిశోధనలను ఆయన తాజాగా శాస్త్ర విజ్ఞాన పత్రిక లాన్సెట్‌లో వ్యాసంగా వెలువరించారు.

సాధారణంగా కృత్రిమ గర్భధారణ దశలో తీసుకునే వీర్య నమూనాలలో బయటి నుంచి అంతా సాధారణంగానే ఉంటుంది. కానీ మైక్రోస్కోప్ ద్వారా పరిశీలిస్తే ఇవన్నీ కూడా కేవలం సాధారణ కణజాలాలుగా ఉంటాయి. వీటిలో వీర్య కణాలు కన్పించడం అరుదుగా జరుగుతుంది. స్కలనంలో వీర్యం లేకుండా ఉండే మగవారిలోని అసాధారణ లక్షణాన్ని అజూస్పెరిమియా అంటారు. ఇందులో ఫలదీకరణకు అవసరం అయిన వీర్యకణాలు తక్కువగా లేదా పూర్తిగా లేకుండా పోతాయి. ఈ సమస్యలను అన్నింటిని గుర్తించి పరిశోధకులు అత్యంత శక్తివంతమైన ఇమేజింగ్ టెక్నాలజీతో వీర్య కణాలను గుర్తించవచ్చునని కనుగొన్నారు. ఈ క్రమంలో ఈ పరిశోధక బృందం ఎఐ పరిజ్ఞానం సాయంతో నూతన విధానాన్ని ఆవిష్కరించింది. దీనిని స్పర్మ్ ట్రాకింగ్ అండ్ రికవరీ (స్టార్) పద్ధతిగా వ్యవహరిస్తున్నారు. ఈ స్టార్ ఎఐ పద్ధతితో ఇంతకు ముందటి వరకూ నిరర్థకం అనుకున్న కణజాలంలో ఉండే పనికి వచ్చే వీర్య కణాలను గుర్తించి వీటిని ఒక్కచోటికి చేర్చి మహిళ గర్భం దాల్చేందుకు వీలుగా వీటిని ప్రవేశపెడుతున్నారు.

అయితే ఇది అత్యంత వేగంగా నిర్థిష్టంగా ఏది మంచి ఏది చెత్త వీర్య కణం అనేది గుర్తించాల్సిన నిర్థారణపై ఆధారపడి ఉంటుంది. ఇందుకు ఎఐ ఆధారిత స్టార్ ఎంతగానో ఉపయుక్తం అయిందని పరిశోధకులు తెలిపారు. ఈ దిశలోనే దాదాపు రెండు దశాబ్ధాలుగా సంతానం కోసం తపించిన అమెరికా జంట ఇప్పుడు మమీ డాడీలు కాబోతున్నారు. ఎఐ స్టార్ విధానం రాబోయే రోజుల్లో వీర్య సమస్య ఉండే మగవారి ద్వారా సంతానోత్సత్తికి ఏర్పడే అవరోధాలు తొలిగిపోయ్యేందుకు వీలేర్పడింది. పైగా దీనిని ఓ విధంగా కృత్రిమ గర్భధారణగా కాకుండా అసలైన వీర్యకణాల గుర్తింపుతో సహజమైన గర్భధారణకు దారితీసే పద్ధతిగా పరిశోధకులు పేర్కొంటున్నారు. దీని వల్ల భవిష్యత్తులో సామాజిక దాంపత్యపరమైన సమస్యలకు కూడా తావులేకుండా ఉంటుందని వారు తమ వ్యాసంలో తెలిపారు.  

ప్రైవేట్ కాలేజీల బంద్ -ప్రశాంతం

 రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీలు చేపట్టిన నిరవధికంగా బంద్ మొదటిరోజు ప్రశాంతంగా జరిగింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ ప్రైవేట్ వృత్తి విద్య, డిగ్రీ కాలేజీలు గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు సోమవారం నుంచి నిరవధిక బంద్‌కు దిగాయి. ప్రైవేట్ యాజమాన్యాలు చేపట్టిన బంద్‌కు మద్దతుగా విద్యార్థి సంఘాలు ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసే వరకూ కొనసాగించనున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెంలగాణ హయ్యర్ ఎడ్యుకేషన్(ఫతి) నాయకులు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల నిరసనలో భాగంగా ఈ నెల 8న ఎల్.బి.స్టేడియంలో మంది అధ్యాపకులు, కళాశాలల సిబ్బందితో సమావేశం నిర్వహించనున్నట్లు ఫెడరేషన్ నాయకులు తెలిపారు. అలాగే ఈ నెల 11న 10 లక్షల మంది విద్యార్థులతో హైదరాబాద్‌లో లాంగ్ మార్చ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో దాదాపు 2,500 ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నాయని ఈ బంద్‌లో పాల్గొన్నట్లు ఫెడరేషన్ నాయకులు తెలిపారు. వీటిలో ఇంజనీరింగ్, ఫార్మసీ, లా, బి.ఎడ్, ఎంబిఎ, ఎంసిఎ, నర్సింగ్, ఇతర ప్రొఫెషనల్ కాలేజీలు ఉన్నాయని అన్నారు. తొలిరోజు దాదాపు అన్ని కాలేజీలు బంద్ పాటించాయని తెలిపారు. తమకు న్యాయంగా రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు అడిగితే విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తారా..? అంటూ ప్రైవేట్ యాజమాన్యాల ప్రతినిధులు మండిపడుతున్నారు. బకాయిల గురించి అడిగినప్పుడే తమ కాలేజీలపై విజిలెన్స్ విచారణలు చేస్తున్నారని, తమను భయపెడితే ఊరుకోమని హెచ్చరించారు. ప్రైవేటు కళాశాలలపై విజిలెన్స్ విచారణ అంటే బ్లాక్‌మెయిల్ చేయడమే అని పేర్కొన్నారు. నాలుగు కాలేజీలకు విడుదల చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులపైనా, అనర్హులకు ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇచ్చిన అధికారులను విజిలెన్స్ విచారణలో భాగం చేయాలని డిమాండ్ చేశారు.

కూతురు ప్రేమ వివాహం..యువకుడు, అతని తండ్రిపై దాడి.. ఇంటికి నిప్పు

పెంచి పోషించిన కూతురు ప్రేమ వివాహం చేసుకోవడంతో జీర్ణించుకోలేని తండ్రి, కొడుకులు ఆ యువకుడి ఇంటికి నిప్పుపెట్టారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండల పరిధిలోని కక్కర్‌వాడ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు స్థానిక ఎస్‌ఐ పాటీల్ క్రాంతికుమార్ కథనం ప్రకారం ఇలా ఉన్నాయి… గ్రామానికి చెందిన గొల్ల విఠల్ కుమార్తె అదే గ్రామానికి చెందిన బోయిని నాగేష్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఇది నచ్చని విఠల్, తన కుమారుడు గొల్ల పాండుతో కలిసి ఆ యువకుడితో పాటు ఆయన తండ్రి బోయిని రాములుపై భౌతిక దాడి చేయడంతో పాటు ఇంటికి నిప్పుపెట్టారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయగా వారు వచ్చి మంటలు ఆర్పారు. బాధితుడు బోయిని నాగేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ప్రపంచకప్‌ విన్నింగ్ సంతోషం.. హర్మన్‌ప్రీత్ క్రేజీ టి-షర్ట్

మహిళల ప్రపంచకప్‌ను తొలిసారి భారత జట్టు అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ మూడుసార్లు ప్రపంచకప్ ఫైనల్స్‌కి చేరిన భారత్.. ఎట్టకేలకు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కీలక పాత్ర పోషించింది. జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపిస్తూ.. జట్టును విశ్వవిజేతగా చేసింది. ఈ సందర్భంగా హర్మన్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.

అయితే ఇంతకాలంగా టెన్షన్‌లో ఉన్న హర్మన్‌ప్రీత్.. ఇప్పుడు ప్రపంచకప్ గెలవడంతో రిలాక్స్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె సోషల్‌మీడియాలో పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. హర్మన్‌ చేతిలో ప్రపంచకప్‌ను పట్టుకొని పడుకోవడం మనం ఆ ఫోటోలు చూడొచ్చు. అన్నిటికన్న.. ఆ ఫోటోలో ఆమె ధరించిన టి-షర్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దానిపై ‘క్రికెట్ అంటే కేవలం జెంటిల్‌మెన్స్ గేమ్ కాదు.. అది అందరి గేమ్’ అని రాసి ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.   

వలలో చిక్కిన కొండచిలువ

 పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్ పెద్ద చెరువు మత్తడి నీటి వద్ద చేపల కోసం ఏర్పాటు చేసిన వలలో కొండచిలువ సోమవారం చిక్కింది. భారీ వర్షాలతో సుల్తానాబాద్ ఊర చెరువు మత్తడి నుండి నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో ఆ నీటి ప్రవాహంలో చేపలు బయటకు వెళ్లిపోతాయని ఉద్దేశంతో మత్స్యకారులు ప్లాస్టిక్ జాలీని మత్తడి నీటికి అడ్డంగా ఏర్పాటు చేశారు. ఈ ప్లాస్టిక్ కొండచిలువ వలలో చిక్కుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న మత్స్యకారులు వలను బయటకు తీయడంతో అందులో చిక్కుకొని ఉన్న కొండచిలువ ప్రత్యక్షమైంది. ఇలాంటి కొండచిలువ పాములు ఇంకా ఈ పెద్ద చెరువు నీటిలో ఎన్ని ఉన్నాయోనని మత్స్యకారులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. పట్టుబడిన కొండచిలువను ఫారెస్ట్ అధికారులకు అప్పగించేందుకు సమాచారం అందించారు.

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం … 20 మంది మృతి

కాబూల్ : తరచుగా ప్రకృతి వైపరీత్యాలతో తల్లడిల్లే అఫ్గానిస్థాన్‌లో సోమవారం భారీ భూకంపం సంభవించి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరగవచ్చని తెలుస్తోంది. సోమవారం తెల్లవారు జామున ఉత్తర అఫ్గానిస్థాన్‌లో 6.3 (రిక్టార్‌స్కేలు) తీవ్రతతో భూకంపం సంభవించింది. . అఫ్గాన్ పశ్చిమ నైరుతి దిశ పట్ణం ఖుల్మ్‌కు 22 కిమీ దూరంలో 28 కిమీ లోతున భూకంపం కేంద్రీకృతమైందని, అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ప్రజారోగ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి షరాఫత్ జమన్ 20 మృతదేహాలను బల్ఖ్, సమంగాన్ ప్రావిన్సుల్లోని ఆస్పత్రులకు తీసుకురావడమైందని చెప్పారు. ఇంకా మృతదేహాల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.

సమీప ప్రావిన్స్‌బదక్‌షాన్‌లో కూడా పాక్షికంగా, పూర్తిగా దాదాపు 800 ఇళ్లు ధ్వంసమయ్యాయి. చాలా మందికి స్వల్పగాయాలయ్యాయని, వెంటనే చికిత్స చేసి పంపడమైందని అఫ్గానిస్థాన్ ప్రకృతి వైపరీత్యాల నివారణ సంస్థ అధికార ప్రతినిధి యూసఫ్ హమ్మద్ చెప్పారు. సహాయ, అత్యవసర బృందాలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయని, గాయపడిన వారిని తరలిస్తున్నారని, మరికొంతమందికి సాయం చేస్తున్నారని రక్షణ మంత్రిత్వశాఖ వివరించింది. భూకంపం ప్రాణనష్టం, ఆస్తుల నష్టం కలిగించాయని తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిథి జబీహుల్లా ముజాహిద్ తన ఎక్స్‌ఖాతాలో వెల్లడించారు.

ఉత్తర బల్ఖ్ ప్రావిన్స్‌లో కూడా భూకంప ప్రభావం కనిపించింది. చారిత్రక బ్లూ మసీదు దెబ్బతింది. మసీదు గోడల నుంచి ఇటుకలు జారిపడ్డాయి. ఇతర ప్రావిన్స్‌ల్లోనూ భూప్రకంపనలు సంభవించాయి. తూర్పు అఫ్గానిస్థాన్‌లో కొన్ని వారాల క్రితం భూకంపం సంభవించింది. ఆగస్టు 31న తూర్పు అఫ్గనిస్థాన్‌లో పాకిస్థాన్‌సరిహద్దు సమీపాన భూకంపం సంభవించి 2200 మంది ప్రాణాలు కోల్పోయారు. 2023లో అక్టోబర్ 7న భూకంపం సంభవించి 4000 మంది చనిపోయారు. 

జెఇఇ పరీక్షలో కాల్‌క్యులేటర్లు కుదరవు

న్యూఢిల్లీ: 2026 జెఇఇ మొయిన్ పరీక్షలలో అభ్యర్థులు కాల్‌క్యులేటర్లు వాడుకోవడానికి వీల్లేదు. ఈ మేరకు ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ జెఇఇ మొయిన్ పరీక్షలు నిర్వహించే జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టిఎ ) సోమవారం ప్రకటన వెలువరించింది. ఈ విషయంలో ఇంతరకు ముందటి సమాచారంలో తప్పులు దొర్లాయి. వీటిని ఇప్పుడు సవరించి తాజా ప్రకటన వెలువరిస్తున్నట్లు తెలిపారు.

అంతకుముందు వెలువరించిన బులెటిన్‌లో ఆన్‌స్క్రీన్ స్టాండర్డ్ కాల్‌క్యులేటర్ కేవలం కంప్యూటర్ల ద్వారా జరిగే పరీక్ష (సిబిటి)కి అనుమతిస్తారని పేర్కొన్నారని, ఇది ఎన్‌టిఎ నిర్వహించే మొయిన్ పరీక్షకు వర్తించబోదని అధికారి ఒకరు తెలిపారు. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని, ఇది టైపోగ్రాఫిక్ తప్పిదం అని వివరించారు. 

చేవెళ్ల ప్రమాదం.. బస్సు కానీ, డ్రైవర్ కానీ కాదు: ఆర్టిసి

హైదరాబాద్: చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై ఆర్టిసి అధికారులు వివరణ ఇచ్చారు. బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ ఆర్టిసి ప్రకటన విడుదల చేసింది. టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణమని దర్యాప్తులో తేలినట్లు ఆర్టిసి వెల్లడించింది. రోడ్డు మలుపులో అతి వేగం వల్ల టిప్పర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని తెలిపింది. ప్రమాదానికి ఆర్టిసి బస్సు కానీ, బస్సు డ్రైవర్ కానీ కారణం కాదని ఆర్టిసి స్పష్టం చేసింది. డ్రైవర్ సర్వీసు రికార్డులోనూ గతంలో యాక్సిడెంట్లు లేవని తేలినట్లు పేర్కొంది.

కాగా, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని ఖానాపూర్- మిర్జాగూడ గేటు సమీపంలో ఆర్‌టిసి బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో 20 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 40 మంది గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికే ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ప్రధాని అయి ఉండి ఇవేం నాటు మాటలు.. మోడీపై తేజస్వీ యాదవ్ ఫైర్

పాట్నా: ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోడీ మాటలు అభ్యంతరకరం అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. తాము కాంగ్రెస్‌పై కట్టా (నాటు తుపాకీ) పెట్టి బెదిరించామని చెప్పడం ప్రధాని స్థాయి వ్యక్తికి సబబా అని ప్రశ్నించారు. అయితే ఆయన వ్యాఖ్యలను ప్రజలు ఏ విధంగా తీసుకుంటారనేది ప్రజలకే వదిలిపెడుతున్నట్లు పాట్నాలో విలేకరుల సమావేశంలో తేజస్వీ చెప్పారు.

దేశ ప్రధాని గుజరాత్‌కు వెళ్లినప్పుడు ఎప్పుడూ ఐటి ఫ్యాక్టరీలు, సెమికండక్టర్ల గురించి, డాటా సెంటర్ల గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆయన బీహార్‌కు వస్తే నాటుతుపాకులు, బాంబుల గురించి చెపుతూ ఉంటారని, ఇదేం తీరు అని నిలదీశారు. బీహార్ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రచారం మంగళవారం సాయంత్రానికి ముగుస్తుంది. ఈ దశలో నేతల పరస్పర విమర్శలతో ప్రచారంవేడెక్కింది.