elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişxmtradingxmtradingvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahissohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbetxmtradingxmtradinghilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişaresbetaresbet girişaresbetyakabetyakabet girişyakabetyakabet girişsüratbetsüratbet girişsüratbetsüratbet girişatlasbetatlasbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişteosbetteosbet girişcasibomsonbahis girişsonbahissonbahis güncelcasibomcasibom girişjojobet girişenbetenbet girişenbetenbet girişwinxbetenbet girişwinxbetwinxbet girişsonbahissonbahis girişkulisbetkulisbet girişkulisbetkulisbet girişcasibomcasibom girişcasibom güncel girişaresbetaresbet girişaresbetaresbet girişenbetenbet girişenbetenbet girişyakabetyakabet girişteosbetteosbet girişteosbetteosbet girişkulisbetkulisbet girişkulisbetkulisbet girişcasibomcasibom girişcasibom güncel girişenbetenbet girişenbetenbet girişaresbetaresbet girişyakabetyakabet girişyakabetkulisbetkulisbet girişkulisbetteosbetteosbet girişteosbetaresbetaresbet girişwbahiswbahiskulisbetkulisbetpadişahbetpadişahbetbahiscasinobahiscasinoroyalbetroyalbetyakabetyakabetrinabetrinabetmasterbettinggalabetrinabetkalebetyakabetprizmabetlordbahiskulisbetultrabetholiganbetholiganbetwinxbetwinxbet girişmislibetmislibet girişhepsibethepsibet girişkulisbetkulisbet girişsüratbetsüratbet girişatlasbetatlasbet girişhilbethilbet girişaresbetaresbet girişsohobetsohobet girişyakabetyakabet girişaresbetaresbet girişmisliwinmisliwin girişkulisbetkulisbet girişbetmarinobetmarino girişbetnanobetnanopadişahbetpadişahbet giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

smartbahis

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

eskisehir escort

deneme bonusu

betasus

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

realbahis

jojobet giriş

nerobet

jojobet giriş

kralbet

meritking

casibom

sekabet

marsbahis

holiganbet

holiganbet giriş

holiganbet güncel giriş

jojobet

jojobet giriş

jojobet güncel giriş

Mavibet

Mavibet Giriş

jojobet

Pusulabet

holiganbet

deneme bonusu veren yeni siteler

Pusulabet Giriş

marsbahis

vdcasino giriş

betnano

casibom

jojobet güncel giriş

dinamobet giriş

casibom

holiganbet

casibom

holiganbet

holiganbet

yakabet

betcio

padişahbet

betcio

grandpashabet

ultrabet

marsbahis

sekabet

vegabet

sekabet

grandpashabet

meritking

Sweet Bonanza

jojobet

aresbet

tlcasino

kingroyal

matbet

matbet giriş

bets10

cratosroyalbet

meritking

kingroyal

madridbet

cratosroyalbet

cratosroyalbet

meritking

meritking

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

https://www.apollotechnical.com/

meritking giriş

vdcasino

betebet

marsbahis

ఓటమి భయంతోనే బిఆర్‌ఎస్ నేతల దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు

ఓటమి భయంతోనే బిఆర్‌ఎస్ నేతల దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఆ పార్టీ నేతలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎర్రగడ్డ డివిజన్ లోని మూసాపేటలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్థిరపడ్డ కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ప్రజల అకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని,

అధికారంలోకి వచ్చిన రేండేళ్లలోనే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేశారన్నారు.ఉమ్మడి పాలనలో ఏ ముఖ్యమంత్రి చేయని అప్పులు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ చేశారని, ఆయన చేసిన రూ. 8 లక్షల కోట్ల అప్పులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాదికి రూ. 75 కోట్ల వడ్డీలు చెల్లిస్తుందన్నారు.సిఎం రేవంత్ రెడ్డిపై కెటిఆర్ వ్యాఖ్యలు బావదారిద్య్రం, దివాలాకోరుతనాన్ని చాటుతున్నాయని మంత్రి జూపల్లి మండిపడ్డారు. కెసిఆర్ కుటుంబం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, వేల కోట్ల రూపాయలు అడ్డగోలుగా దోచుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఆరాచక పాలన చేసిన కెసిఆర్ కుటుంబానికి ఓటు అడిగే హక్కు లేదని ఆయన పేర్కొన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఉందని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.

కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు ఓటు వేయడమే కాకుండా ఇంటింటికి తిరుగుతూ నవీన్ యాదవ్‌కు మద్దతుగా నిలబడి ఓట్లు వేయించాలని ఆయన కోరారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమైందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధిస్తుందని మంత్రి జూపల్లి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

త్వరలోనే గిగ్ వర్కర్లకు ప్రత్యేక చట్టం

వివిధ రంగాల్లో పనిచేస్తున్న గిగ్ వర్కర్లకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. త్వరలోనే గిగ్ వర్కర్ల బిల్లు అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. గురువారం సచివాయలంలో పలు గిగ్ వర్కర్ల యూనియన్లతో చర్చించిన మంత్రి గిగ్ వర్కర్లకు న్యాయం చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఎంతో మంది గిగ్ వర్కర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని, అన్ని రంగాల్లో గిగ్ వర్కర్లకు అండగా ఉంటామని ఈ సందర్భంగా మంత్రి వివేక్ అన్నారు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు గిగ్ వర్కర్లకు మేలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని చెప్పారు. గిగ్ వర్కర్లకు కనీస వేతనాలు వచ్చేలా అగ్రిగేటర్స్ తో మాట్లాడి నిర్ణయానికి రావాలని రాహుల్ గాంధీ చెప్పినట్లు గుర్తు చేశారు. రాహుల్ సూచనల మేరకు వర్కర్లకు న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు.

గిగ్ వర్కర్లు ఒక్కొక్కరు గంట జొమాటోకు పనిచేస్తే , మరో గంట స్విగ్గీకి చేస్తారని, వారికి కనీస వేతన చట్టం ఎలా అమలు చేయాలనే దానిపై చర్చిస్తున్నట్లు చెప్పారు. 1962 లో తెచ్చిన కనీస వేతనాల చట్టంలో ఎన్నో మార్పులు వచ్చాయని, ప్రస్తుతం వర్కర్లకు న్యాయం చేసేందుకు కావాల్సిన మార్పుల గురించి ఆలోచిస్తున్నట్లు తెలిపారు. గిగ్ వర్కర్లకు సంబంధించిన డ్రాఫ్టింగ్ పూర్తవుతోందని, త్వరలోనే అసెంబ్లీకి వెళ్తుందని చెప్పారు. ఇప్పటి వరకు వారికి భద్రత లేదని, వారికి భద్రత ఎలా కల్పించాలనే కోణంలో ఆలోచిస్తున్నామని చెప్పారు. ఈ అంశాలన్నీ డ్రాఫ్ట్ లో పొందుపరుస్తున్నామని తెలిపారు. త్వరలోనే పరిష్కారం వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి వివేక్ వర్కర్లకు హామీ ఇచ్చారు.

భారీగా గంజాయి, హష్ ఆయిల్ పట్టివేత

భద్రాద్రి: ఇల్లెందు-కొత్తగూడెం మార్గంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బైక్, కారులో తరలిస్తున్న గంజాయి, హష్ ఆయిల్‌ని పట్టుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా.. గంజాయి, హష్ ఆయిల్‌ని స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు చెందిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

బీహార్‌లో తొలిదశ ప్రశాంతం.. ఎంత శాతం పోలింగ్ నమోదైందంటే?

5 గంటల వరకు 60.18శాతం పోలింగ్

2020 ఎన్నికలతో పోల్చితే 2.84శాతం అధికం

ఉప ముఖ్యమంత్రి కారుపై దాడి, మాటల యుద్ధం

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకూ 60.18 శాతం పోలింగ్ నమోదైంది. 2020 నాటి ఎన్నికలతో పోల్చితే 2.84శాతం పోలింగ్ అధికంగా నమోదైంది. గురువారంనాడు జరిగిన తొలిదశ పోలింగ్‌లో పలు కీలక, వివాదాస్పద స్థానాలు ఉన్నాయి. మొత్తం 121 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. సాయంత్రానికి 60.18 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించా రు. అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. తన కారుపై దుండుగులు దాడికి దిగారని ఉప ముఖ్యమంత్రి విజయ్‌కుమార్ సిన్హా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈసీ కలుగచేసుకుని విచారణకు ఆదేశించి నిందితులపై చర్యలకు ఆదేశించింది.

తొలి దశ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్‌కుమార్ సిన్హా పలువురు మంత్రులు కూడా బరిలో ఉన్నారు. తేజస్వీ యాదవ్ తన కుటుంబానికి గట్టి పట్టున రఘోపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉన్నారు. పోలింగ్ నమోదైన శాతాన్ని బట్టి మెరుగైనదిగానే విశ్లేషకులు భావిస్తున్నారు. ఫలితం ఎటువైపు మొగ్గు చూపుతుందనే విషయంపై ప్రధాన ప్రత్యర్థులు ఎన్‌డిఎ, ఇండియా కూటములు విశ్లేషణలకు దిగుతున్నాయి.

ఈ దఫా మొత్తం 18జిల్లాల్లో విస్తరించుకుని ఓటింగ్ జరిగింది. ఇందులో బెగూసరాయ్ జిల్లాలో అత్యధికంగా సాయంత్రానికి 67.32 శాతం పోలింగ్ నమోదైంది. తరువాత స్థానంలో సమస్తిపూర్‌లో 66 శాతం, మాధేపురాలో 65 శాతం ఓటింగ్ రికార్డు అయింది. లఖిసరాయ్‌లో నాలుగోసారి పోటికి దిగిన ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా తన కాన్వాయ్‌ను ఆర్జేడీ మద్దతుదార్లు నిలిపివేశారని, దాడికి దిగారని ఆరోపించారు. అక్కడి బిసి ఓటర్లను బెదిరించారని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆర్‌జెడి ఎంఎల్‌సి ఆజయ్ కుమార్‌కు, డిప్యూటీ సిఎంకు నడుమ మాటల యుద్ధం సాగింది. తాగుబోతు, క్రిమినల్ అంటూ పరస్పరం తిట్టుకున్నారు.

మాకు బలమున్న చోట ఓటింగ్ తగ్గించే కుట్ర: ఆర్‌జెడి

ఇండియా కూటమి బలమున్న చోట్లలో పోలింగ్ శాతం తగ్గేందుకు అధికారులు యత్నించారని ఆర్జేడీ సామాజిక మాధ్యమాలలో ఆరోపించింది. ఈ వాదనను ఎన్నికల సంఘం అధికారులు తోసిపుచ్చారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూనే ప్రశాంతంగా, సజావుగా పోలింగ్ జరిగేలా చూశారని వివరణ ఇచ్చుకున్నారు. పాట్నా నియాజకవర్గంలో సాయంత్రం వరకూ అత్యల్పంగానే ఓటింగ్ రికార్డు అయింది. ఇక్కడ బనిక్‌పూర్ అర్బన్ నియోజకవర్గంలో 34 శాతం, కుమాహ్రారర్‌లో 37 శాతానికి పైగా జనం ఓటేశారు. పల్లెలతో పోలిస్తే పట్టణాలలో, నగరాలలో ఓటింగ్ పట్ల ఓటర్లు ఉత్సాహం ప్రదర్శించకుండా ఉంటున్న వైనం ఈ పరిస్థితికి కారణం అని అధికారులు విశ్లేషించారు. 

వారిపై సుముఖత… రామునిపై వ్యతిరేకత: ప్రధాని మోడీ ఫైర్

భాగల్‌పూర్/అరారియా: ఓటు బ్యాంకు రాజకీయాలతో బీహార్‌లో ఆర్‌జేడీ, కాంగ్రెస్ ఉమ్మడి భాగస్వాములు చొరబాటుదారులపై సుముఖత, పరమాత్ముడు రామునిపైన, ఛఠీమైయా (సూర్యభగవానుని సోదరి)పైన వ్యతిరేకత చూపిస్తున్నారని ప్రధాని నరేంద్రమోడీ గురువారం బీహార్ ఎన్నికల ర్యాలీల్లో ధ్వజమెత్తారు. భాగల్‌పూర్, అరారియా జిల్లాల్లో నిర్వహించిన ర్యాలీల్లో ప్రసంగిస్తూ అయోధ్య లోని నిషధరాజ్, మాతాశబరి, మహర్షివాల్మీకి వంటి దర్శనీయమైన క్షేత్రాలను సందర్శించడానికి విపక్ష నాయకులు విముఖత చూపిస్తుంటారని ఆరోపించారు. గతంలో 15 ఏళ్ల ‘జంగిల్‌రాజ్ ’ పాలనలో అభివృద్ధి సున్నాయని, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నేతృత్వం లోని ఎన్‌డిఎ ప్రభుత్వం లోనే రాష్ట్రంలో అనేక ఎక్స్‌ప్రెస్‌వేలు, బ్రిడ్జిలు, నాలుగు సెంట్రల్ యూనివర్శిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయని ఉదహరించారు.

ఓటు చోరీ జరిగిందన్న ఆరోపణలతో రాహుల్ సాగించిన ఓటర్ అధికార యాత్రను పరోక్షంగా ప్రస్తావిస్తూ తప్పుడు కథనాలతో రాజకీయ యాత్రలు సాగించారని విమర్శించారు. 1984లో సిక్కు వ్యతిరేక హింస మాదిరిగా 1989లో భాగల్పూర్‌లో మత ఘర్షణలు కాంగ్రెస్ రెచ్చగొట్టిందని, కుల హింసను ఆర్‌జేడీ ప్రేరేపించిందని ఆరోపించారు. ఆర్‌జేడీ పోస్టర్లపై కాంగ్రెస్ తన నామ్‌దార్ (రాహుల్) చిత్రం లేదన్న ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక ఇండియా కూటమిలోని వారంతా కుమ్ములాడుకుంటారని వ్యాఖ్యానించారు. 

బెట్టింగ్ యాప్ కేసు.. ధావన్, రైనా ఆస్తులు అటాచ్

న్యూఢిల్లీ: ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కేేసులో టీమిండియా మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బిగ్ షాకిచ్చింది. అక్రమ బెట్టింగ్ కార్యక్రమాలపై మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ ఇద్దరు క్రికెటర్లకు చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. అటాచ్‌మెంట్‌లలో ధావన్ కు చెందిన రూ.4.5 కోట్ల విలువైన స్థిరాస్తి, రైనాకు చెందిన రూ.6.64 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు ఉన్నాయి. 

కాగా, ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల అనుబంధ బ్రాండ్‌లతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న విదేశీ సంస్థలతో ఇద్దరు ఆటగాళ్లు తెలిసి ఎండార్స్‌మెంట్ ఒప్పందాలు కుదుర్చుకున్నారని దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ధావన్, రైనాను ఈడీ అధికారులు విచారించింది. క్రికెటర్లతోపాటు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ యాక్టర్లను కూడా ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.

డబ్ల్యూపిఎల్.. ఏ టీం ఎవరిని రిటైన్ చేసుకుందంటే..

ఐసిసి వన్డే ప్రపంచకప్ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న భారత మహిళ క్రికెటర్లను మరో మెగా ఈవెంట్ ఆహ్వానిస్తోంది. ప్రతిష్టాత్మక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌కు మెగా వేలం నవంబర్ 27న జరుగనుంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు కొందరు ప్లేయర్లను రిటైన్ చేసుకున్నారు. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐదుగురిని రిటైన్ చేసుకోగా.. ముంబై ఇండియన్స్ కూడా ఐదుగురిని అట్టిపెట్టుకుంది. అందులో ప్రపంచకప్ సాధించిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ఉంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ స్మృతి మంధానతో పాటు మరో ముగ్గురిని రిటైన్ చేసుకుంది. ఇక గుజరాత్ జెయింట్స్ ఇద్దరిని, యూపీ వారియర్స్ కేవలం ఒకరిని మాత్రమే రిటైన్ చేసుకొని మిగితా అందరిని విడుదల చేసింది.

రిటెన్షన్ లిస్ట్

ముంబై ఇండియన్స్‌

నాట్‌ సీవర్‌- బ్రంట్‌ (రూ. 3.50 కోట్లు)

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (రూ. 2.50 కోట్లు)

హేలీ మాథ్యూస్‌ (రూ. 1.75 కోట్లు)

అమన్‌జోత్‌ కౌర్‌ (రూ. 1 కోటి)

గుణాలన్‌ కమిలిని (రూ. 50 లక్షలు)

ఢిల్లీ క్యాపిటల్స్‌

షఫాలీ వర్మ (రూ. 2.20 కోట్లు)

జెమీమా రోడ్రిగ్స్‌ (రూ. 2.20 కోట్లు)

మరిజానే కాప్‌ (రూ. 2.20 కోట్లు)

అనాబెల్‌ సదర్లాండ్‌ (రూ. 2.20 కోట్లు)

నికీ ప్రసాద్‌ (రూ. 50 లక్షలు)

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు

స్మృతి మంధాన (రూ. 3.50 కోట్లు)

రిచా ఘోష్‌ (రూ. 2.75 కోట్లు)

ఎలిస్‌ పెర్రి (రూ. 2 కోట్లు)

శ్రేయాంక పాటిల్‌ (రూ. 60 లక్షలు)

గుజరాత్‌ జెయింట్స్‌

ఆష్లే గార్డ్‌నర్‌ (రూ. 3.50 కోట్లు)

బెత్‌ మూనీ (రూ. 2.50 కోట్లు)

యూపీ వారియర్స్‌

శ్వేతా సెహ్రావత్‌ (రూ. 50 లక్షలు)

నవ్వులు పూయిస్తున్న ‘సంతాన ప్రాప్తిరస్తు’ ట్రైలర్‌..

విక్రాంత్, చాందిని చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సిినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’. కామెడీ, లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీకి సంజీవ్ రెడ్డి డైరెక్టర్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులకు నవ్వులు పూయించేలా ఉన్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ ప్రేమ జంట.. తర్వాత పిల్లల కోసం వారు ఎదుర్కొనే సమస్యల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో డైరెక్టర్ తరుణ్‌ భాస్కర్‌, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, తాగుబోతు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీత ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలి.. నిర్లక్ష్యం వద్దు: రేవంత్

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో విజయం సాధించేందుకు అన్ని పార్టీలో ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. అయితే ఈ ఉపఎన్నిక విషయంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా లేకుండా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలని సిఎం రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు సూచించారు. జూబ్లీహిల్స్ ఎంపి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తదితరులు పాల్గొన్నారు.

ఇప్పటికే మంత్రులు, సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. సిఎం సైతం గత నెల 31, ఈ నెల 1, 4, 5 తేదీల్లో నియోజకవర్గంలోని పలు డివిజన్లలో రోడ్‌ షోల నిర్వహించడంతో పాటు కార్నర్ సమావేశాలు నిర్వహించారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో.. క్షేత్రస్థాయి పరిస్థితులు, సర్వే నివేదికలు, పార్టీ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలు, ప్రతిపక్షాల దుష్ప్రచారాలు, వ్యూహ, ప్రతి వ్యూహాలు తదితర అంశాలపై సిఎం సమీక్ష చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మంత్రులందరికి బాధ్యతలు అప్పగించిన.. సిఎం రేవంత్ రెడ్డి.. ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని దిశానిర్ధేశం చేసినట్లు సమాచారం.

రాణించిన బౌలర్లు.. ఆసీస్‌పై భారత్ ఘన విజయం

క్వీన్స్‌ల్యాండ్: ఐదు టి-20ల సిరీస్‌ల భాగంగా కార్రరా కర్రారా ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టి-20లో భారత్ ఘన విజయం సాధించింది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో భారత్ 48 పరుగుల తేడాతో గెలిచి.. సిరీస్‌‌లో 2-1 అధ్యిక్యంలోకి వచ్చింది భారత్. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది.

ఆ తర్వాత లక్ష్య చేధనలో ఆసీస్ ఆరంభంలో ఆచితూచి ఆడింది. కానీ, భారత బౌలర్లు పట్టువదలలేదు. 91 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ని 119 పరుగులకే ఆలౌట్ చేశారు. ఆసీస్ బ్యాటింగ్‌లో కెప్టెన్ మార్ష్ (30), టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక మాథ్యూ షార్ట్ 25 పరుగులు చేశాడు. మిగితా వాళ్లేవ్వరూ 15+ స్కోర్ సాధించలేకపోయారు. ఇక భారత బౌలింగ్‌లో సుందర్ 3, అక్షర్, దూబే చెరి 2, బుమ్రా, అర్ష్‌దీప్, వరుణ్ తల ఒక వికెట్ తీశారు.