Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

smartbahis

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

adana escort

deneme bonusu

betasus

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

realbahis

holiganbet

jojobet giriş

sekabet

holiganbet

jojobet güncel giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Holiganbet Giriş

jojobet güncel giriş

Pusulabet

holiganbet

deneme bonusu veren yeni siteler

Pusulabet Giriş

casibom

jojobet güncel giriş

dinamobet giriş

casibom

holiganbet

casibom

holiganbet

holiganbet

ultrabet

marsbahis

sekabet

sekabet

grandpashabet

meritking

Sweet Bonanza

aresbet

matbet

matbet giriş

bets10

kingroyal

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

betebet

marsbahis

dinamobet

kralbet

primebahis

bettilt

eyüp escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

jojobet

jojobet giriş

holiganbet

interbahis

kingroyal

tlcasino

Holiganbet

betplay

holiganbet

lunabet

lunabet

holiganbet

kralbet

betcio

padişahbet

vegabet

madridbet

kingroyal

ఆటకు వర్షం అంతరాయం… టీమిండియా 52/0

బ్రిస్బేన్: గబ్బా స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదో టి20లో మ్యాచ్‌లో టీమిండియా 4.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 52 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. మ్యాచ్ జరుగుతుండగా వర్షం కురవడంతో ఆటను నిలిపివేశారు. శుభ్‌మన్ గిల్ 16 బంతుల్లో 29 పరుగులు, అభిషేక్ శర్మ 13 బంతుల్లో 23 పరుగులు చేశాడు. 

ఐదో టి-20 మ్యాచ్ టాస్.. మొదటి బ్యాటింగ్ ఎవరంటే..

బ్రిస్బేన్: ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా ది గబ్బా వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య కీలకమైన ఐదో టి-20 జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. రెండో మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధించింది. ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల్లో భారత్ విజయభేరి మోగించింది. దీంతో ఐదో మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో ముఖ్యమైంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. సిరీస్ భారత్ సొంతం అవుతుంది. ఒకవేళ ఆసీస్ గెలిస్తే.. సిరీస్ డ్రాగా ముగుస్తుంది. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ ఒక మార్పు చేసింది. తిలక్ వర్మ స్థానంలో రింకు సింగ్ జట్టులోకి వచ్చాడు. ఆస్ట్రేలియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. 

అందుకే వాళ్లిద్దరూ బ్యాడ్ బ్రదర్స్: కిషన్ రెడ్డి

హైదరాబాద్: హామీలు ఏం అమలు చేశారో సిఎం రేవంత్ రెడ్డి చెప్పరు అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల హామీల గురించి రేవంత్ రెడ్డి ఒక్కమాట మాట్లాడరు అని అన్నారు. ఈ సందర్భంగా బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హామీలు అమలులో రేవంత్ రెడ్డి వైఫల్యం చెందారని, బిజెపి, బిఆర్ఎస్ కలిసిపోయాయని ప్రజల దృష్టి మళ్లించేందుకు తనపై, బిజెపిపై రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. గతంలోనూ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి అసత్య ప్రచారాలు చేశారు అని రేవంత్ రెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలకు దిగినా.. భయపడను అని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ తనకు అవసరం లేదు అని తెలంగాణ అభివృద్ధికి బిజెపి ఏం చేసిందో ప్రజలకు తెలుసు అని అన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ మాదిరి బిజెపి అవినీతి కుటుంబ పార్టీ కాదు అని ఇచ్చిన హామీలు అమలు చేయడమే బిజెపికి తెలుసు అని పేర్కొన్నారు. తమ పాలనపై చిన్న అవినీతి ఆరోపణ కూడా రాలేదు అని ఫేక్ వీడియోలతో తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. లక్ష కోట్లు అవినీతిని బయటపెడతానని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చెప్పారు అని అన్నారు.

రూ. లక్ష కోట్లు కాదు కదా.. రూ. లక్ష కూడా వెలికి తీయలేదు అని కిషన్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరింది అని అన్నారు. రేవంత్ రెడ్డి నోటికి ఎదొస్తే అది మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసు, భూముల కుంభకోణం కేసులు ఏమయ్యాయి? అని రేవంత్ రెడ్డి మాటలను మంత్రులైనా నమ్ముతున్నారా? అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీల గురించి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? అని హామీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ దగా చేసింది అని ఆవేదన వ్యక్తం చేశారు. రియల్టర్లు, పారిశ్రామికవేత్తలను బెదిరించి రూ. వేల కోట్లు వసూలు చేస్తోంది నిజం కాదా? అని ఇక్కడ వసూలు చేసి.. బిహార్ ఎన్నికలకు డబ్బులు పంపడం వాస్తవం కాదా? అని నిలదీశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు చెల్లించేందుకు మనసు రాదా? అని ప్రశ్నించారు. ఆర్ఆర్ఆర్ కు తాను అడ్డుబడుతున్నానని తనపై నిందలు వేస్తున్నారని, ఆర్ఆర్ఆర్ కు కేంద్రం ఆమోదం తెలిపినప్పుడు అసలు రేవంత్ రెడ్డి ఎక్కడున్నారు? అని నిలదీశారు. రేవంత్ రెడ్డికి అసలు ఆర్ఆర్ఆర్ పై అవగాహన లేదు అని ఎద్దేవా చేశారు. తెలంగాణకు బిజెపి ఏం చేసిందో వివరించేందుకు తాను సిద్ధం అని  కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.     

విడుదలైన నెలలోనే.. ఒటిటిలో కిరణ్ అబ్బవరం సినిమా

యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ చిత్రం ‘కె-ర్యాంప్’. దీపావళీ కానుక ఈ అక్టోబర్ 18న విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించగా.. సీనియర్ నరేష్, సాయి కుమార్, కామ్నా జెఠ్మలానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జైన్స్ నాని తొలి సినిమాతోనే దర్శకుడిగా ప్రేక్షకులను మెప్పించాడు. రాజేష్ దండా, శివ బొమ్మకు ఈ చిత్రాన్ని నిర్మించారు.

అసలు విషయానికొస్తే.. థియేటర్‌లో నవ్వులు పూయించిన ఈ సినిమా ఇప్పుడు ఒటిటిలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఒటిటి సంస్థ ఆహాలో నవంబర్ 15 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ‘బుర్రపాడు ఎంటర్‌టైనర్’ అంటూ ‘కె-ర్యాంప్’ పోస్టర్‌ను ఆహా ఒక పోస్టర్‌ని కూడా విడుదల చేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.50 కోట్ల మార్క్‌ను చేరుకుంది. గత ఏడాది ‘క’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న కిరణ్, ఈ ఏడాది ‘కె-ర్యాంప్’తో మరో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరి థియేటర్‌లో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఒటిటి వీక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.

ఉప్పల్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య

ఉప్పల్: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిలా ఉప్పల్ మండలంలోని మల్లికార్జుననగర్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. కానిస్టేబుల్ శ్రీకాంత్(42) ఇంట్లో ఉరేసుకొని చనిపోయాడు. 2009 బ్యాచ్‌కు చెందిన శ్రీకాంత్ ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. గత నెల 23 నుంచి కానిస్టేబుల్ శ్రీకాంత్ విధులకు హాజరుకావడంలేదు. ఉప్పల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక సమస్యలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. 

ఈ ఎన్నికను జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలి: పొన్నం

హైదరాబాద్: ఓటర్లు ఈ ఉప ఎన్నికను జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, జూబ్లీహిల్స్ అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుందన్నారు. పొన్నం ప్రభాకర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి అధికార కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమవుతుందని తెలియజేశారు. గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అభివృద్దికి పట్టం కట్టి కాంగ్రెస్ ను గెలిపించారని, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, స్థానికుడు, యువకుడు, విద్యావంతుడు నవీన్ యాదవ్ కు అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని జూబ్లీహిల్స్ ఓటర్లను కోరారు. నవంబర్ 11వ తేదీన జరిగే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ కోసం ప్రభుత్వం ఓటు హక్కు వినియోగించుకోవడానికి సెలవు దినం ప్రకటించిందన్నారు. ప్రతి ఓటరు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని పొన్నం పేర్కొన్నారు. 

36 వేల కోట్లతో ఆర్ఆర్ఆర్ రహదారి నిర్మాణం : కోమటిరెడ్డి

హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో నూతన రోడ్లు వేస్తామని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. హోమ్ ప్రాజెక్టుకు రూ.11,399 కోట్ల కేటాయించామని.. త్వరలో టెండర్లు ఆహ్వానిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ.60,799 కోట్లతో రోడ్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇది రాష్ట్ర చరిత్రలో రికార్డు అని కోమటిరెడ్డి కొనియాడారు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి 8 లైన్లకు, రూ.10,400 కోట్లతో హైదరాబాద్- విజయవాడ రహదారి విస్తరణ చేయనున్నట్లు చెప్పారు. రూ.36 వేల కోట్లతో ఆర్ఆర్ఆర్ రహదారి నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసిన సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్కకు కోమటిరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. 

ఆయన కోసం తూటాకైనా ఎదురెళ్తా: రష్మిక

హైదరాబాద్: నిజాయితీగా చెప్పాలంటే తనని లోతుగా అర్థం చేసుకునే వ్యక్తి భాగస్వామిగా వస్తే బాగుంటుందని హీరోయిన్ రష్మిక మందనా తెలిపారు. మీ భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుంటున్నారని ఓ అభిమాని రష్మికను ప్రశ్నించడంతో ఆమె నవ్వుతూ జవాబిచ్చారు. ప్రతి విషయాన్ని తనపై వైపు నుంచి ఆలోచన చేయడంతో పరిస్థితులను ఎదుర్కొనే వ్యక్తి కావాలని చెప్పారు. తన కోసం యుద్ధం చేసే వ్యక్తి కవాలని, అలాంటి భాగస్వామని కోసం తాను తుపాకీ తూటాకైనా ఎదురెళ్తానని స్పష్టం చేశారు. ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకంగా నిలబడిన జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నానని వివరణ ఇచ్చాడు. నెల రోజుల క్రితం హీరో విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్‌మెంట్ జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని రెండు కుటుంబాలు బయటకు చెప్పలేదు. రష్మిక మాత్రం పరోక్షంగా సమాధానం ఇచ్చారు. తన నిశ్చితార్థం విషయం అభిమానులు ఏం అనుకుంటున్నారో అదే నిజం అని చెప్పారు. సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తానని పేర్కొన్నారు. 2026లో విజయ్‌తో రిష్మిక పెళ్లి జరుగనున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మిక నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక అద్భుతంగా నటనతో మెరిసిందని అభిమానులు ప్రశంసిస్తున్నారు.

అన్నవస్త్రాల కన్నా అణ్వాయుధాలే మిన్న!

అమెరికాలో షట్‌డౌన్ ప్రభావం అనేక రంగాలను కల్లోల పరుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ఆహార సంక్షోభానికి దారితీస్తోంది. వాణిజ్య రాజధాని న్యూయార్క్‌కు ప్రభుత్వం నుంచి ఆహార సాయం అందక ఆ రాష్ట్రం స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటించింది. కోట్లాది మంది అల్పాదాయ కుటుంబాలకు జీవనాధారమైన ‘సప్లిమెంట్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్’ లేదా ‘ఫుడ్‌స్టాంప్స్’ ప్రయోజనాలు అందని ప్రమాదం ఏర్పడింది. మరోవైపు షట్‌డౌన్ ప్రభావం కారణం గానే విమాన సర్వీస్‌ల సిబ్బందికి జీతాలు చెల్లించలేక 10 శాతం సర్వీస్‌లను తగ్గిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు నుంచి పార్క్ వార్డెన్ల వరకు 1.4 మిలియన్ ఫెడరల్ వర్కర్లు శెలవుపై వెళ్లడమో లేదా వేతనం లేకుండా పని చేయవలసి రావడమో తేల్చుకోలేక త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతున్నారు. ఇటువంటి తీవ్ర సంక్షోభం నేపథ్యంలో అన్నవస్త్రాలు ప్రజలకు ఎలా అందించాలన్న ప్రయత్నాలకు బదులు అణ్వస్త్రాల పోటీకి అమెరికా ప్రభుత్వం మొగ్గు చూపడం శాంతికాముక దేశాలను కలవరపరుస్తోంది. తాజాగా ఫ్లోరిడా లోని మయామిలో జరిగిన అమెరికన్ బిజినెస్ ఫోరమ్‌లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. అణు నిరాయుధీకరణ గొప్ప విషయమని, దీనిపై రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చించానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక వైపు హితవచనాలు పలుకుతూ మరోవైపు తమ వద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయొచ్చని బెదిరించడం ఫక్కా నియంతృత్వ ధోరణిని ప్రతిబింబిస్తోంది.

దక్షిణ కొరియాలో అక్టోబర్ 29న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ కావడానికి కొన్ని నిముషాల ముందు అమెరికా అణ్వాయుధాల పరీక్షను ఇతర దేశాలతో సమానంగా ప్రారంభిస్తుందని ట్రంప్ ప్రకటించడం సంచలనం రేపుతోంది. ‘రష్యా, చైనా దేశాలు అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కానీ అవి వాటి గురించి ఎక్కడా ఎప్పుడు ప్రస్తావించడం లేదు. ఉత్తర కొరియా కచ్చితంగా అణ్వాయుధాలను పరీక్షిస్తూనే ఉంది. పాకిస్థాన్ కూడా ఇదే దారిలో ముందుకు వెళ్తోంది’ అని ట్రంప్ బహిరంగంగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఉత్తర కొరియా విషయంలో ట్రంప్ చెప్పింది అక్షరాలా సత్యం. నవశతాబ్దంలో ఉత్తరకొరియా బహుళ అణ్వాయుధాలను పరీక్షించింది. కానీ అణ్వాయుధ నిల్వలు కలిగిన అమెరికా, చైనా, రష్యా తదితర అగ్రరాజ్యాలతో సహా ఇతర దేశాలు 1990 నుంచి అణ్వాయుధ పరీక్షలపై తాత్కాలిక నిషేధాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే అణ్వాయుధాలను మోసుకెళ్లే క్షిపణులను అవి పరీక్షించగలవు. ఇప్పుడు అణుశక్తితో నడిచే అస్త్రాన్ని రష్యా సిద్ధం చేసింది. 15 గంటల పాటు గాల్లోనే ఉండి, 14 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించే ‘బురెవెస్ట్‌నిక్’ అణుక్షిపణిని పరీక్షించింది. అలాగే సముద్ర గర్భ టార్పెడోను ప్రయోగించి పరీక్షించింది. ఈ పరీక్షలు విజయవంతమయ్యాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించగానే ట్రంప్ స్పందించి తమ దేశం కూడా అణ్వాయుధ పరీక్షలను తిరిగి చేపడుతోందని ప్రకటించడం విశేషం.

రష్యా ప్రయోగించిన ఆ రెండు అణుక్షిపణులు అమెరికా రక్షణ క్షిపణి వ్యవస్థలను అధిగమించేలా డిజైన్ చేశారు. అవి అణ్వాయుధాలను ఎక్కడికైనా తీసుకెళ్ల గలవు. కానీ అవి అణువిస్ఫోటన పరీక్షలు కావు. సోవియెట్ యూనియన్ ఉన్నప్పుడు 1990 లో రష్యా ఆఖరిసారి అణ్వాయుధ పరీక్ష నిర్వహించింది. అలాగే 1992 లో అమెరికా ఆఖరి అణుబాంబు పరీక్ష, 1996లో చైనా ఆఖరి అణుపరీక్ష నిర్వహించాయి. అన్ని అణుపరీక్షలను నిషేధిస్తూ 1996లో సమగ్ర నిషేధ ఒప్పందం (సిటిబిటి) కుదిరింది. కానీ అవసరమైన సంఖ్యలో దేశాలు దీనిని ఆమోదించకపోవడంతో ఆ ఒప్పందం అమలు లోకి రాలేదు. ఒప్పందంపై అమెరికా, చైనాలు సంతకాలు చేసినా దాన్ని ఆమోదించడం మాత్రం జరగడం లేదు. రష్యా ఒప్పందంపై సంతకం చేసి ఆమోదం తెలియజేసినా, 2023లో అమెరికాతో ఉద్రిక్తతలు పెరిగిపోవడంతో ఒప్పందానికి కట్టుబడి ఉండకూడదని నిర్ణయించుకుంది. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్టుల వివరాల ప్రకారం ప్రపంచం మొత్తం మీద భారీ ఎత్తున అణ్వాయుధాలు కలిగిన రష్యాలో 4309 అణుక్షిపణులు ఉన్నాయి. తరువాత రెండోస్థానం అమెరికాలో 3700, చైనాలో 1000 అణుక్షిపణులు ఉన్నాయని అంచనా. చారిత్రకంగా అమెరికా అనేక సార్లు అణు పరీక్షలు నిర్వహించింది.

1030 అణు విస్ఫోటనాలను నిర్వహించింది. తరువాత సోవియెట్ యూనియన్ 715, ఫ్రాన్స్ 210, చైనా 45 అణువిస్ఫోటన పరీక్షలను చేపట్టాయి. ఒప్పందం తరువాత మొత్తం 2056 అణుపరీక్షలు జరిగాయి. ఈ నేపథ్యంలో అమెరికా మళ్లీ అణుపరీక్షలు కొనసాగించడానికి సిద్ధం కావడం చర్చకు దారి తీస్తోంది. దీన్ని సమర్థిస్తున్నవారు అణ్వాయుధాలు పనిచేస్తున్నాయో లేదో తిరిగి పరీక్షించుకోవడం అవసరమని చెబుతున్నారు. అయితే అమెరికా సెక్రటరీ ఆఫ్ ఎనర్జీ క్రిస్‌వ్రైట్ తమ దేశం అణ్వాయుధ పరీక్షలు తిరిగి ప్రారంభించబోదని, ఎలాంటి అణు విస్ఫోటనం జరగకుండా కేవలం దేశవాళీ పేలుడు పదార్ధాలతోనే తక్కువ శక్తిగల ప్లుటోనియం 239పై ఒత్తిడి తీసుకొచ్చే పరీక్షలు చేస్తుందని నవంబర్ 2న చెప్పుకొచ్చారు. అంతరిక్షం, సముద్ర జలాలు మొదలుకొని ఎలాంటి పర్యావరణ వాతావరణంలో కూడా అణుపరీక్షలు చేయరాదని 1963లో పాక్షిక పరీక్ష నిషేధ ఒప్పందంపై సోవియట్ యూనియన్, అమెరికా, బ్రిటన్ దేశాలు సంతకం చేశాయి. ఇప్పుడు అమెరికా తిరిగి అణుపరీక్షలు ప్రారంభిస్తే ఇతర అణ్వాయుధ దేశాలపై కూడా ఆధిపత్య ప్రభావం పడుతుంది. ఇప్పటికే చైనా గతంలో 1964 లో మావో ప్రయోగించిన అణుబాంబు విస్ఫోటన ప్రదేశం లాప్‌నూర్ వద్ద అణుపరీక్షలకు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రభావం మిగతా దేశాలపై చూపిస్తుంది.