Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

smartbahis

jojobet

piabellacasino giriş

bets10

bets10

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

diyarbakir escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

bets10

holiganbet

jojobet giriş

holiganbet

holiganbet güncel giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Holiganbet Giriş

jojobet güncel giriş

Pusulabet

holiganbet

Pusulabet Giriş

jojobet güncel giriş

dinamobet giriş

casibom

holiganbet

casibom

holiganbet

holiganbet

Sweet Bonanza

aresbet

matbet

matbet giriş

bets10

kingroyal

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

betebet

marsbahis

kralbet

primebahis

bettilt

eyüp escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

jojobet

jojobet giriş

bettilt

interbahis

Holiganbet

lunabet

lunabet

holiganbet

kralbet

betcio

padişahbet

grandpashabet

galabet

casibom güncel giriş

pusulabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

süratbet

meritking

jojobet

meritking

kingroyal

madridbet

meritking

kingroyal

madridbet

kingroyal

meritking

bets10

meritking

kingroyal

deneme bonusu veren yeni siteler

casibom

sekabet güncel giriş

interbahis

బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు నాపై ఆంక్షలు పెట్టారు: కవిత

హైదరాబాద్: బిఆర్ఎస్ నుంచి తనను అవమానకరంగా బయటకు పంపారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఉరివేసే ఖైదీని చివరి కోరిక అడుగుతారు. కానీ తనకు షోకాజ్ నో నోటీస్ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారని మండిపడ్డారు. హనుమకొండలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు తనపై ఆంక్షలు పెట్టారని, ప్రొటోకాల్ పేరుతో తనను కట్టేశారని.. అందుకే జనంలో తిరగలేకపోయానని తెలియజేశారు. తాను సిఎం కూతురునైనా బిఆర్ఎస్ హయాంలో తన పనులు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సిఎం కెసిఆర్ పిలిస్తే కూతురిగా ఇంటికి వెళ్తానని, బిఆర్ఎస్ తో తనకు సంబంధం లేదని కవిత పేర్కొన్నారు.  

రష్మీతో ప్రేమలో పడిన రాజమౌళి… వీడియో వైరల్

హైదరాబాద్: అప్పుడప్పుడు పాత వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి, యాంకర్ రష్మీ గౌతమికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2007లో రాజమౌళి యమదొంగ సినిమాతో సినీ రంగంలో ప్రవేశించారు. అక్కడి నుంచి విక్రమార్కుడు, సింహాద్రి, ఛత్రపతి, మర్యాదరామన్న, ఈగ, మగధీర, బాహుబలి, బాహుబలి 2, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలకు దర్శకత్వం వహించారు. బహుబలి సినిమాతో భారత దేశపు సినిమా ప్రపంచానికి తెలియజేసి పేరు ప్రఖ్యాతలు సంపాదించార. తన కెరీర్ ప్రారంభంలో నేరుగా సినిమా ద్వారా కాకుండా సీరియల్స్‌తో ప్రారంభించారు అనే చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. గతంలో రష్మీ, రాజమౌళి ఒక సీరియల్ నటించారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియో రష్మీ కంట్లో పడడంతో హీరో నాగార్జునను ఒక కోరిక కోరింది. రష్మీ-రాజమౌళి ఎప్పుడు కలిసి నటించారని అభిమానులు గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. యువ సీరియల్ నుంచి తనకు చాలా మంచి మెమొరీలు ఉన్నాయని, సీరియల్ యూనిట్‌తో రీయూనియన్ ఎపిసోడ్ చేయాలని ఉందని నాగార్జునను యాంకర్ రష్మీ కోరింది. రాజమౌళి దర్శకధీరుగా ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచారు. రష్మీ మాత్రం పలు టీవీ షోలలో యాంకర్‌గా దూసుకుపోతుంది. రష్మీతో రాజమౌళి యువ సీరియల్ లో నటించారు.

త్వరలో హెచ్ సిఎపై చర్యలు ఉండబోతున్నాయి: బండి

హైదరాబాద్: హెచ్ సిఎలో గ్రామీణ స్థాయి క్రికెటర్ల అవకాశం కల్పించట్లేదని తల్లిదండ్రులు తనను కలిశారని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు.ఈ విషయంపై స్పందిస్తూ.. బిసిసిఐకి ఫిర్యాదు చేస్తామని అన్నారు. హెచ్ సిఎలో జరుగుతున్న జూనియర్, సీనియర్ సెలెక్షన్లపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలక్షన్ కమిటీలో రూ. లక్షలు తీసుకున్నట్లు తల్లిదండ్రులు చెప్పారని, గతంలో బాగా ఆడేవారిని కూడా ఎంపిక చేయలేదని తల్లిదండ్రులు ఆరోపించారని మండిపడ్దారు. త్వరలో హెచ్ సిఎపై చర్యలు ఉండబోతున్నాయని బండిసంజయ్ హెచ్చరించారు. 

నాగర్ కర్నూలులో కారు దగ్ధం

క్రిష్ణగిరి: నాగర్ కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలో కారులో మంటలు చెలరేగడంతో పూర్తిగా వాహనం దగ్ధమైంది. ఫార్చునర్ కారులో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈగలపెంట దగ్గరలో కారులో నుంచి మంటలు వచ్చాయి. కారులో ఉన్నవారి బయటకు దిగి ప్రాణాలు రక్షించుకున్నారు. క్షణాల వ్యవధిలో కారు మొత్తానికి మంటల వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. పోలీసులు క్రేన్ సహాయం తో వాహనాన్ని పక్కకు తొలగించారు. 

పిల్లల ఆస్తమాకు కాలుష్యం చిక్కులు

ప్రపంచ జనాభాలో దాదాపు 30 కోట్ల మంది, భారతదేశంలో 1.5 కోట్ల మంది ఆస్తమాతో బాధపడుతున్నారు. వీరిలో సగానికి సగం పిల్లలే బాధితులు కావడం విశేషం. తెలంగాణలో 18 లక్షల ఆస్తమా కేసులు నమోదు కాగా, వీరిలో పిల్లలే ఎక్కువగా ఉన్నారని అధ్యయనాలు వెల్లడించాయి. ఈ వ్యాధి ప్రాణాంతకం కాకపోయినప్పటికీ సకాలంలో వైద్యచికిత్స అందించకుంటే ఎన్నోఇబ్బందులు తెచ్చి పెడుతుంది. ఆస్తమాకు వ్యాక్సిన్ అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు. ఫ్లూ వల్ల ఇది ఎక్కువవుతుంది కాబట్టి ఫ్లూ వ్యాక్సిన్ ఉపయోగిస్తే కాస్త ఉపశమనం కలుగుతుంది. ఆస్తమా ఒక ఇన్‌ప్లెమేటరీ జబ్బు. ఇన్‌ఫ్లమేషన్ అనేది శరీరంలో ఎక్కువ తక్కువై సహజమైన రక్షణ గుణం తగ్గుతుంది. మన దేశంలో వాయు కాలుష్యం వల్ల ఆస్తమా రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆరోగ్యానికి లేదా పర్యావరణానికి హాని కలిగించే పదార్థాలతో గాలి కలుషితం కావడమే వాయు కాలుష్యం. గాలిలో ఉండే చిన్న కణాలను పర్టిక్యులేట్ మాటర్ (పిఎం) అంటారు. అతి చిన్న కణాలు (పిఎం 2.5) అత్యంత ప్రమాదకరమైనవి. అవి ఊపిరితిత్తుల్లోకి, రక్తంలోకి లోతుగా చొచ్చుకుపోతాయి. ఆస్తమా ఉన్నవారు ఈ చిన్నకణాలను పీల్చడం వల్ల ఆరోగ్యానికి చిక్కులు ఎక్కువవుతుంటాయి.

చిన్నతనంలో వాయు కాలుష్యానికి గురికావడం బాల్యం, కౌమారదశల్లో, ముఖ్యంగా నాలుగేళ్ల తరువాత ఆస్తమా వ్యాప్తి చెందడానికి వీలవుతుంది. శీతాకాలం వచ్చిందంటే ఈ సమస్య మరీ తీవ్రమవుతోంది. శీతాకాలంలో ఢిల్లీ, హర్యా నా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు వాయు కాలుష్యంతో ఎలా అల్లాడిపోతున్నాయో మనకు తెలిసిందే. దేశంలో 70 శాతం కన్నా ఎక్కువ మంది ఇంకా కిరోసిన్, కట్టెల పొయ్యి వాడుతున్నారని, వీటి నుంచి వెలువడే బొగ్గుపులుసు వాయువులతోపాటు అనేక వ్యర్థ వాయువులు శ్వాసకోశాలపై తీవ్రప్రభావం చూపుతున్నాయని అధ్యయనంలో తేలింది. నగరాల్లో వాయు కాలుష్యం పెరిగిపోతుండడానికి సమీప ప్రాంతాల్లో పంట వ్యర్థాలను మండించడం ఒక కారణం కాగా, వాహనాల నుంచి వెలువడే దుమ్ము, ధూళి కూడా కారణమవుతోంది. వాయు కాలుష్యం మనుషులకు ఊపిరి సలపనీయడం లేదు. అభివృద్ధి పనుల పేరిట రోడ్లు విస్తరించడం, చెట్లను నరికివేయడం, నదులు, వాగులు పూడ్చుకుపోవడం ఇవన్నీ పర్యావరణ సమతుల్యానికి హాని కలిగిస్తున్నాయి.

దీంతో కాలుష్యాలు అనేకరూపాల్లో కమ్ముకుంటున్నాయి. ఆస్తమా, గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు మరింత పెరుగుతోంది. ఆస్తమా ఊపిరి తిత్తులకు సంబంధించిన వ్యాధి. దీని బారినపడిన వారిలో ఛాతీ బిగుసుకుపోవడం, ఊపిరితిత్తులు మూసుకుపోవడం, శ్వాసతీసుకోవడం కష్టం కావడం, విపరీతంగా దగ్గురావడం తదితర లక్షణాలు సంక్రమిస్తుంటాయి. ఛాతీ లో అధికంగా శ్లేష్మం చేరడం వల్ల గాలి మార్గాలు మూసుకుపోయి శ్వాసతీసుకోవడం ఇబ్బంది అవుతుంది. శ్లేష్మం ఎక్కువైతే న్యూమోనియా వంటి ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తుంది. వేసవికాలంలో ఆహారం విషయంలో నిర్లక్షంగా ఉంటే ఈ సమస్య మరింత తీవ్రమౌతుంది. శ్లేష్మం ఉత్పత్తి ఎక్కువై శ్వాసనాళాల్లో వాపువస్తుంది. అప్పటికే క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ వంటి వ్యాధులతో బాధపడుతున్నట్టయితే శ్లేష్మ సమస్య కలిగించని ఆహారాన్ని తీసుకోవాలి. పాలు తీసుకోరాదు. దీనివల్ల సమస్యలు పెరుగుతాయి. శ్లేష్మం ఎక్కువగా ఉంటే తేనెను తీసుకోవడం మంచిది. దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.

తేనెతోపాటు నిమ్మకాయ తీసుకుంటే ఔషధంగా పనిచేస్తుంది. పసుపు రసాన్ని గోరు వెచ్చని నీటిలో కలిపి పుక్కలించుకోవచ్చు. వేడి నీళ్లు, చికెన్ సూప్, వేడి యాపిల్ రసం, గ్రీన్‌టీ తీసుకోవచ్చు. పిల్లల్లో వచ్చే ఆస్తమాపై తరచుగా అధ్యయనాలు జరుగుతున్నాయి. చేపలు తినడంవల్ల ఆస్తమాను నివారించవచ్చని హ్యూమన్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ అనే జర్నల్‌లో ఓ అధ్యయనం వెలువడింది. ఈ అధ్యయనంలో ఆస్తమా పిల్లలకు ఆరు నెలలపాటు రోజూ చేపల కూర తినిపించారు. ఇలా చేయడం వల్ల ఆస్తమా తగ్గుముఖం పడుతోందని కనుక్కొన్నారు. చేపల్లో ఒమెగా 3ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి.అలాగే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. అందువల్ల ఊపిరితిత్తుల్లో వచ్చే వాపు తగ్గుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వారంలో రెండు సార్లయినా చేపలు తింటేశ్వాసకోశ వ్యాధులు దూరమవుతాయని చెబుతున్నారు. వంశపారంపర్యంగా కూడా ఈ వ్యాధి సంక్రమించే పరిస్థితి ఉంది. వాతావరణంలో మార్పులు, పొగ, దుమ్ముతో నిండిన పరికరాలు, అగరుబత్తీ పరిమళాలు, దోమల నివారణకు వాడే కాయిల్స్, పెంపుడు జంతువుల బొచ్చు, టపాసుల పొగ, పూల పుప్పొడి, ఇవన్నీ ఆస్తమాకు దోహదం చేస్తుంటాయి.

ఒకప్పుడు వంశవారసత్వంగా ఆస్తమా వస్తుందని నమ్మేవారు. కానీ ఇప్పుడు దానికంటే గాలి కలుషితం కావడం ప్రధాన కారణమవుతోంది. ఆస్తమా రోగులకు ధూమపానం పనికి రాదు. శీతల పానీయాలు, ఐస్‌క్రీములు, ఫ్రిజ్ వాటర్ వంటి చల్లని పదార్ధాలు తీసుకోకూడదు. ఇంట్లో బూజు దులపడం, చెత్తను తీయడం, పాతసామాన్లు చక్కబెట్టడం ఇలాంటి పనులు చేస్తే అలర్జీ పెరిగి ఆస్తమా ఎక్కువవుతుంది. ఇన్‌హేలర్ దగ్గర ఉంచుకోవడం మంచిది. నిత్యం వ్యాయామం చేయాలి. దీనివల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. బరువు తగ్గుతుంది. బరువు తగ్గితే ఆస్తమా రిస్క్ తగ్గుతుంది. రక్తప్రసరణవల్ల అవయవాలన్నిటికీ ఆక్సిజన్ సరఫరా అయి మరింత శక్తి లభిస్తుంది. యోగా, ప్రాణాయామం కూడా ఆస్తమా రోగులకు మంచిదే. ఆస్తమా తొలిదశలో బ్రీతింగ్ ఎక్సర్‌సైజు, ప్రాణాయామం చేస్తే తగిన ఉపయోగం ఉంటుంది. సరైన వైద్యచికిత్సతో ఆస్తమా తగ్గుతుందన్నది మర్చిపోరాదు. ఆస్తమా రోగుల్లో ముఖ్యంగా పిల్లల్లో ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉండడంతో తల్లిదండ్రులు భయపడి, వారిని భయపెట్టకూడదు. ఎప్పటికప్పుడు వారికి ధైర్యం చెబుతుండాలి. ఆస్తమా పిల్లలు ఏదైనా ఆటపాటలపై మక్కువ చూపితే అడ్డుచెప్పవద్దు. ఈతకొట్టాలన్నా, మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేయాలనుకున్నా వాళ్లను చేయనివ్వండి. 

– డాక్టర్ బి. రామకృష్ణ

99599 32323

ఖరీదైన పనిమనిషి

డిబోట్ అనే ఈ రోబోట్ పనిమనిషి ఇంటిని శుభ్రపరిచే శక్తి వంతమైన మహిళల నేస్తం. సెట్ చేసిన సమయం ప్రకారం మొదటి దుమ్ము ధూళి శుభ్రంగా చేస్తుంది. తరువాత అది తన ఛాంబర్ కెళ్ళి దుమ్ము వదిలేసి మరల తడిగుడ్డ పెట్టి తుడుస్తుంది. ఒకటికి రెండుసార్లు నీట్ గా శుభ్రం చేసిన తరువాత తన స్ధానంలోకి వెళ్లి ఛార్జింగ్ చేసుకుంటుంది. దీని ధర. రూ. 55000 అమెజాన్ లో ఉంది. దుమ్ము ఓ బ్యాగ్ లోకి వెళ్లి పోతుంది. అది మనం పడేయాలి. శుద్ధి చేసి మరలా వాడుకోవచ్చు. మాది గ్రానైట్ ఫ్లోరింగ్ కావున శుభ్రంగా తుడుస్తోంది. మార్బుల్ కూడా బాగానే ఉంటుంది. మన సెల్ ఫోన్ ద్వారా దీనిని మనం ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు.

డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్

గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు

ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

మానవ మనుగడతో పర్యావ‘రణం’

ఇటీవల కాలంలో సంభవిస్తున్న తుఫానులు పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ను దాటిన మొంథా తుఫాను తీవ్రవిధ్వంసం సృష్టిస్తుందనే భయంకరమైన పరిస్థితులనుండి ప్రజలు బయటపడి ఊపిరి పీల్చుకున్నారు. అయితే తుఫాను తీరం దాటిన తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వలన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి? ప్రకృతిలో ఎందుకు అవాంఛనీయ పరిణామాలు సంభవిస్తున్నాయి? ఆకస్మిక వాతావరణ మార్పులకు కారణమేమిటి? ఇలాంటి కీలకమైన అంశాలపై తీవ్రమైన పరిశీలన, మేధో మథనం జరగాలి. మానవ చర్యల వలన ప్రకృతిలో సంభవించే విపత్తులనుండి ప్రజలను కాపాడుకోవాలి. ప్రకృతి విధ్వంస దుష్ఫలితాలను కనీసస్థాయికి తగ్గించాలి. ప్రకృతి భూమికి రక్షణ కవచం వంటిది. అలాంటి ప్రకృతిని విధ్వంసం చేయడం మనల్ని మనం ప్రమాదంలో పడేసుకోవడమే. మన చుట్టూ ఆవరించి ఉన్న ప్రకృతిని నిర్లక్ష్యం చేసి, పర్యావరణానికి ముప్పు కలగచేయడం క్షమార్హం కాదు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరిస్తూ, ఎన్నోఅవగాహనా సదస్సులు, ఎన్నో అంతర్జాతీయ సమావేశాలు జరుగుతున్నా పర్యావరణ విధ్వంసం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది.

పర్యావరణ విధ్వంసంతో మానవ ప్రపంచం విలపిస్తున్నది. ప్రపంచాన్ని పచ్చదనంతో నింపితేనే భూగ్రహాన్ని కాపాడగలం. స్వీడన్, ఫిన్లాండ్, న్యూజిలాండ్, ఐస్‌లాండ్, డెన్మార్క్, యు.కె, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాలు హరిత దేశాలుగా పేర్కొనబడుతున్నాయి. సహజ వనరులను పరిరక్షించి, కర్బన ఉద్గారాలను తగ్గించడం ద్వారా డెన్మార్క్ గ్రీనెస్ట్ కంట్రీ దిశగా పయనిస్తున్నది. ఖతార్, నైజర్, గ్రీన్ లాండ్ వంటి దేశాల్లో పచ్చదనం తక్కువగా ఉంది. ధరిత్రిని కలుషిత వ్యర్ధాలనుండి కాపాడడం, ప్లాస్టిక్‌ను నెమ్మదిగా తగ్గించడం, పునరుత్పాదక ఇంధన వనరుల వైపు ప్రపంచాన్ని మళ్ళించడం, జీవవైవిధ్యాన్ని కాపాడడం, అడవులను సంరక్షించడం, పచ్చదనాన్ని పెంపొందించడం వంటి చర్యలతో పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు. ప్రస్తుత కలుషితభరితమైన ప్రపంచంలో ప్రతీ చోట వినిపించే మాట ‘పర్యావరణం’. పర్యావరణం అనే పదానికి నిర్వచనం చాలా మందికి తెలియకపోవచ్చు. పచ్చదనమే పర్యావరణ పరిరక్షణకు నిజమైన పరిష్కారమన్న అవగాహన మాత్రం సామాన్య ప్రజల్లో కూడా ఏర్పడింది. కాని ఆచరణలో పర్యావరణ పరిరక్షణ అంశం విఫలమవుతూనే ఉంది.

పర్యావరణం శరవేగంగా విధ్యంసమవుతూనే ఉంది. మానవ ప్రపంచాన్ని పెను ప్రమాదం వెంటాడుతూనే ఉంది. మన చుట్టూ పంచభూతాలతో ఆవరించి ఉన్న సహజసిద్ధమైన ఏర్పాటును ‘పర్యావరణం’గా పేర్కొనవచ్చు. అలాంటి పర్యావరణం మానవ స్వార్థంతో, తప్పిదాలతో విధ్వంసం కావడం పెను ప్రమాదానికి సంకేతం-, మానవ మనుగడకు శరాఘాతం. సకల జీవరాశుల మనుగడకు ఏకైకఆధారం భూగ్రహం. మిగిలిన గ్రహాల్లో జీవించడానికి అనువైన పరిస్థితులు లేవు. ఇతర గ్రహాలపై పరిశోధనలు జరుగుతున్నా ఇప్పటి వరకు జీవరాశుల జాడ కనిపించలేదు. వేలాది కోట్ల ధనం ఇతర గ్రహాలపై పరిశోధనలకు ఖర్చుపెడుతున్నా ఫలితాలు నిరాశాజనకంగానే ఉన్నాయి. ఇతర గ్రహాలపై తిష్ఠవేయాలనే మానవ జిజ్ఞాస కేవలం అత్యాశగానే మిగిలిపోతుందేమో అనే సంశయం కలగడం సహజం. సువిశాలమైన భూగ్రహాన్ని నాశనం చేసి, ఇతర గ్రహాలపై నివాసానికి కలలు కనడం హాస్యాస్పదం. ప్రకృతి హొయలతో అలరాడే అందమైన భూగ్రహాన్ని కాలుష్యంతో కురూపిగామార్చి, ఇతర గ్రహాలపై పరిశోధనలు చేయడం కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా మారింది. భూగ్రహం కూడా ఈ సమస్త విశ్వంలో ఒక భాగమే.

భూగ్రహంపై మూడొంతుల నీరు, ఒక వంతు భూమి కలదు. వృక్షాలతో, నదీనదాలతో, కొండలు, లోయలు, సముద్రాలతో పలు జీవరాశులతో, విభిన్నమైన భౌగోళిక నైసర్గీక స్వరూపాలతో, పచ్చని ప్రకృతి మధ్య జీవించే మహాద్భాగ్యాన్ని మానవుడే చెరిపేస్తున్నాడు. స్వార్థ ప్రయోజనాల కోసం విచక్షణ కోల్పోయి ప్రకృతిని చెరబట్టి, వికృతంగా మారుస్తున్నాడు. అడవులను నరికి నివాసాలను ఏర్పాటు చేసుకోవడం, పంటభూములను మానవావసరాలకు వినియోగించడం, కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను ఏర్పాటు చేయడం, శిలాజ ఇంధనాలను ఇబ్బడిముబ్బడిగా వినియోగించడం వలన ధరిత్రిపై కాలుష్యపు క్రీనీడలు కమ్ముకుంటున్నాయి. శిలాజ ఇంధనాల వాడకం వలన, అడవులను ధ్వంసం చేయడం వలన, పారిశ్రామిక విప్లవం వలన వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి గ్రీన్‌హౌస్ వాయువుల శాతం పెరిగి, భూ ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతున్నది. ఇదే పరిస్థితి కొనసాగితే ‘గ్లోబల్ వార్మింగ్’ సమస్య పెరిగి భూమిపై మనుగడ సాగిస్తున్న పలు జీవరాశుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. భూ ఉష్ణోగ్రతలు పెరగడానికి మానవ తప్పిదాలే కారణం. ప్రకృతిలో లభ్యమయ్యే వనరులను అవసరాలకు మించి వినియోగించడం, ధనాశతో, దురాశతో దూరదృష్టి కోల్పోయి, పర్యావరణానికి చేటుతేవడం మానవ మనుగడకు పెనుముప్పు.

పచ్చదనమే ప్రపంచ మానవాళికి నిజమైన ధనం. ఈ విషయాన్ని మరచిపోయి, కలుషితాల మధ్య జీవిస్తూ సుఖసౌఖ్యాలను ఆస్వాదిస్తున్నామని భ్రమించడం దురదృష్టకరం. పంచభూతాలు కలుషితమైపోయాయి. పర్యావరణం కాలుష్యంతో నిండిపోయింది. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు రాబోవు ప్రళయానికి సంకేతాలు. సూర్యరశ్మి, గాలి, నీరు మొదలైన వనరులను పునరుత్పాదక శక్తివనరులుగా పిలుస్తారు. జంతువుల, మొక్కల వ్యర్ధాల నుండి ఉత్పత్తి కాబడే ఇంధనాన్ని బయోమాస్ ఎనర్జీ అంటారు. ఇది కూడా పునరుత్పాదక ఎనర్జీ. పునరుత్పాదక శక్తి వనరులను వినియోగించే కొద్దీ తిరిగి భర్తీ చేయబడతాయి. సౌరశక్తి, గాలి వంటి సహజసిద్ధమైన వనరులను వినియోగించుకుని కాలుష్యాన్ని తగ్గించవచ్చు. వీటి వలన పర్యావరణం కూడా పరిరక్షించబడుతుంది. సూర్యరశ్మి, గాలి వంటి ప్రకృతి సిద్ధమైన వనరుల నుండి లభ్యమయ్యే శక్తి కారకాలను ఇబ్బడి ముబ్బడిగా వినియోగించినా తిరిగి పొందగలం. వీటిని వినియోగించడం వలన కాలుష్యాన్ని తగ్గించవచ్చు.

పునరుత్పాదక శక్తివనరులతో వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించి, కాలుష్యాన్ని అరికట్టవచ్చు. దీనినే క్లీన్ ఎనర్జీ అంటారు. ప్రపంచంలో ప్రకృతి ప్రేమికులకు కొదవలేదు. అయినా ఆశించినంత ప్రయోజనం ఆచరణలో కనిపించడం లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరగకుండా, ప్రజల అవసరాలు తీర్చే ప్రణాళికలు చేపట్టకుండా పర్యావరణ విధ్వంసాన్ని ఆపలేం. పర్యావరణాన్ని పరిరక్షించి, భూతలాన్ని కాపాడేందుకు ‘రాచెల్ లూయీస్ కార్సన్’ వంటి పర్యావరణ వేత్తల ఆలోచనలు స్ఫూర్తి కావాలి. గేలార్డ్ నెల్సన్ లాంటి దూరదృష్టిగల పర్యావరణ ప్రేమికులను వర్తమాన ప్రపంచం తయారు చేయాలి. జాదవ్ పాయెంగ్, వనజీవి రామయ్య వంటి ప్రకృతి, పర్యావరణ సేవకులు సమాజం నుండి ఉద్భవించాలి. ప్రపంచ స్థాయి సంస్థలు, ప్రభుత్వాలు, పర్యావరణ వేత్తలు పర్యావరణ పునరుద్ధరణకు నడుంబిగించి, మానవాళిని పెను సంక్షోభం నుండి బయటకు తీసుకురావడానికి వడివడి అడుగులు వేయాలి. సహజసిద్ధమైన, కలుషిత రహితమైన గత కాలం నాటి,ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పునర్జీవింపచేయాలి. మానవ చర్యల వలన ఏర్పడుతున్న వాతావరణ మార్పులకు అడ్డుకట్ట వేయాలి. ప్రకృతి వైపరీత్యాలనుండి ప్రజలను కాపాడాలి.

– సుంకవల్లి సత్తిరాజు

97049 03463

అందరికీ నచ్చే ఫన్ ఎంటర్‌టైనర్

యంగ్ హీరో శ్రీనందు తన తాజా మూవీ ‘సైక్ సిద్ధార్థ’కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యాకింగ్ తో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యాడ్ మాక్స్-స్టైల్ మ్యాడ్‌నెస్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన సైక్ సిద్ధార్థ లో హై ఎనర్జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండబోతుంది. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర టీజర్‌ను లాంచ్ ద్వారా మేకర్స్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.

టీజర్ హై ఎనర్జీతో అదిరిపోయింది. దర్శకుడు వరుణ్ రెడ్డి యువతను దృష్టిలో ఉంచుకుని కథను రూపొందించాడు, శ్రీ నందు పాత్రను హై ఎనర్జీతో ఎంటర్‌టైనింగ్ చేశారు. డిసెంబర్ 12న సైక్ సిద్ధార్థ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా విడుదల కానుంది. మార్కెటింగ్‌ను రానా స్పిరిట్ మీడియా నిర్వహిస్తుంది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శ్రీ నందు మాట్లాడుతూ “ఈ సినిమాలో ఫన్‌ని తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ అంతా కూడా కథకి తగ్గట్టుగానే ఉంటుంది. ఇది ఫ్యామిలీ కూడా కూడా నచ్చే సినిమా. అందరికీ నచ్చే యూనిక్ ఫన్ ఎంటర్‌టైనర్ ఇది”అని అన్నారు. డైరెక్టర్ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ “చాలా కొత్తగా అనిపించే సినిమా ఇది. ఈ సినిమాతో నందులోని ఒక కొత్త యాంగిల్ చూస్తారు”అని తెలిపారు.

అత్తను చంపడానికి యూట్యూబ్ లో సెర్చ్… దాగుడుమూత ఆట పేరుతో పెట్రోల్ పోసి తగలబెట్టింది

అమరావతి: అత్త వేధింపులు ఎక్కువ కావడంతో యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఆమెపై కోడలు పెట్రోల్ పోసి తగలబెట్టింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 98వ వార్డు అప్పన్నపాలెం వర్షిణి ఆపార్ట్‌మెంట్ ఎఫ్ బ్లాకులో కనకమహాలక్ష్మి (66) అనే వృద్ధురాలు తన కుమారుడు, కోడలితో కలిసి ఉంటుంది. అత్త తన భర్తకు లేనిపోనివి చాడీలు చెప్పి తనని వేదిస్తుందని కోడలు పగ పెంచుకుంది. అత్తను చంపడానికి యూట్యూబ్‌లో సెర్చ్ చేసింది. ‘హౌటు కిల్ ఓల్డ్ లేడీ’ అని సెర్చ్ చేసింది. నవంబర్ 6న సాయంత్రం పెట్రోల్ తీసుకొని వచ్చి ఇంట్లో దాచి పెట్టింది. నవంబర్ 7న ఉదయం 8 గంటలకు భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. లలిత తల్లి స్నానం చేయడానికి బాత్రూమ్‌లోకి వెళ్లింది. ఇదే సరైన సమయం అనుకొని పిల్లలను అత్తతో దాగుడు మూతలు ఆట ఆడుకోవాలని సూచించింది. అత్తను చైర్‌లో కూర్చొబెట్టి కాళ్లు, చేతులు కట్టేసి, కళ్లు, నోటికి గంతలు కట్టేసి దాక్కోమ్మని పిల్లలకు చెప్పింది. పిల్లలను గదిలోనికి పంపించిన తరువాత అత్తపై కోడలు పెట్రోల్ పోసి తగలబెట్టింది.

అత్త అరుపులు బయటకు వినపడకుండా టివి సౌండ్ పెద్దదిగా పెట్టింది. మంటలకు కట్లు కాలిపోవడంతో చైర్‌లో నుంచి వృద్ధురాలి లేచి దేవుడి రూమ్ వైపుకు పరుగులు తీసింది. మనవరాలికి కూడా మంటలు అంటుకోవడంతో చేతులు, కాళ్లు కాలిపోయాయి. టివి వైర్లు తగిలి నాన్నమ్మకు మంటలు అంటుకున్నాయని పిల్లలకు చెప్పింది. బాత్రూమ్‌లో నుంచి లలిత తల్లి బయటకు వచ్చేసరికి కనకమహాలక్ష్మి కాలిపోయి కనిపించింది. ఎదురింట్లో ఎసి బిగిస్తున్న వ్యక్తి మంటలను ఆర్పడానికి ఇంట్లోకి పరుగెత్తుకొచ్చాడు. అతడిని ఇంట్లోకి రానివ్వకుండా కోడలు ఆపింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులున ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎసి బిగిస్తున్న వ్యక్తిని వివరాలు పోలీసులు అడిగి తీసుకున్నారు. వెంటనే ఆమె ఫోన్ తీసుకొని యూట్యూబ్‌లో హిస్టరీలో ఓపెన్ చేశారు. ‘హౌ టు కిల్ ఓల్డ్ లేడీ’ అని ఆమె పలుమార్లు సెర్చ్ చేసినట్టు గుర్తించారు. కోడలిని అదుపులోకి తీసుకొని పోలీసులు తనదైన శైలిలో ప్రశ్నించారు. తనని అత్త వేధించడంతోనే హత్య చేశానని కోడలు ఒప్పుకుంది. వెంటనే ఆమెపై పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

అదరగొట్టిన పవర్‌ఫుల్ ‘తాండవం’ ప్రోమో

గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో వస్తున్న డివైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2: తాండవం’. ఇది వారి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ అఖండకు సీక్వెల్. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. తాజాగా మేకర్స్ అఖండ 2: తాండవం నుంచి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న తాండవం సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ పవర్‌ఫుల్ బీట్స్, డివోషనలో చాంట్స్‌తో ఈ సాంగ్‌ని అద్భుతంగా కంపోజ్ చేశారు. ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో డమరుకంతో బాలకృష్ణ చేసిన అఖండ తాండవం గూస్ బంప్స్ తెప్పించింది. ప్రోమో సాంగ్‌పై అంచనాలని భారీగా పెంచింది. ఫుల్ సాంగ్ నవంబర్ 14న విడుదల కానుంది. ఈ చిత్రంలో సంయుక్త ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఆది పినిశెట్టి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. అఖండ 2: తాండవం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.