Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

smartbahis

jojobet

piabellacasino giriş

bets10

bets10

cratosroyalbet giriş

mavibet

casibom

sakarya escort

Casibom

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

mersin escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

bets10

holiganbet

jojobet giriş

casibom

casibom giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Holiganbet Giriş

jojobet güncel giriş

Pusulabet

holiganbet

Pusulabet Giriş

jojobet güncel giriş

dinamobet giriş

casibom

holiganbet

holiganbet

Sweet Bonanza

aresbet

matbet

matbet giriş

bets10

kingroyal

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

marsbahis

kralbet

primebahis

bettilt

eyüp escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

jojobet

bettilt

interbahis

Holiganbet

lunabet

lunabet

holiganbet

kralbet

betcio

padişahbet

grandpashabet

galabet

casibom güncel giriş

pusulabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

süratbet

jojobet

madridbet

kingroyal

meritking

bets10

kingroyal

deneme bonusu veren yeni siteler

casibom

sekabet güncel giriş

interbahis

jojobet

casibom

పిల్లల పాపాలను.. కెసిఆర్ దృతరాష్ర్టుడిలా భరిస్తున్నారు: సిఎం రేవంత్

దృతరాష్ర్టుడిలా కెసిఆర్ తన పిల్లల దుర్మార్గాన్ని భరిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దశ మారుతుందని సచివాలయం కడితే రాతలో దశ సక్కగా లేనోడి దిశ (వాస్తు) ఏ కట్టడాలు మారుస్తాయని ఆయన ఎద్దేవా చేశారు.ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో తాజ్ కృష్ణా హోటల్‌లో జరిగిన ‘మీట్-ది-ప్రెస్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెల్లికి బువ్వ పెట్టలేనోడు ప్రజలను ఏమి ఆదరిస్తారని ఆయన విమర్శించారు. కెసిఆర్ కళ్ళకు గంతలు కట్టుకుని కెటిఆర్ పాపాలు చూడలేక ఫాం హౌస్‌కు వెళ్ళి కుమిలిపోతున్నాడని అన్నారు.

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో సినిమా ఐటం సాంగ్‌లా కెటిఆర్ వ్యవహార శైలి ఉందని, ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటూ, దుమ్మెత్తిపోసే వ్యక్తి రాష్ట్రానికి ఎలా నాయకునిగా ఉంటారని ఆయన నిలదీశారు. ఈ విషయం తెలుసుకున్న కెసిఆర్ తన కుమారుడు కెటిఆర్‌ను మందలించడం పట్ల కెసిఆర్‌కు మంచి బుద్ది వచ్చిందని అనుకుంటున్నానని ఆయన తెలిపారు. కెసిఆర్‌తోనే బిఆర్‌ఎస్ అంతమవుతుందని ఆ పార్టీకి భవిష్యత్తు లేదని ఆయన స్పష్టం చేశారు. జూబ్లీలో బిఆర్‌ఎస్ ఓడిపోతుందన్న అవగాహన ఉన్నందుకే ఆ పార్టీ అధినేత కెసిఆర్ ప్రచారానికి రాలేదని, కనీసం బిఆర్‌ఎస్‌ను గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేసిన దాఖలాలు కూడా లేవన్నారు. ఈ సంఘటనలతో ప్రస్తుతం కెసిఆర్‌ను సానుభూతితో చూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

జూబ్లీహిల్స్ లో భారీ మెజార్టీతో గెలువబోతున్నాం: కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గతంలో కంటే అధిక మెజార్టీతో గెలువబోతున్నామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను తక్కువ అంచనా వేసినవారికి, తెలంగాణ ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా వేసిన వారికి నవంబర్ 14న మంచి సౌండ్ వినిపిస్తుందని అన్నారు. కడుపు మండిన 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల తరపున 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు వేసి కాంగ్రెస్‌కు బుద్ది చెప్పబోతున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏ సర్వే చూసినా కచ్చితంగా బిఆర్‌ఎస్ గెలుస్తుందనే చెబుతున్నాయని పేర్కొన్నారు.

2023లో జూబ్లీహిల్స్‌లో 16 వేల ఓట్ల మెజార్టీతో గెలిచామని, ఈసారి అంత కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు మేలు చేయకపోగా, తీవ్ర నష్టం చేసిందని, అది ఈ ఎన్నికల్లో కనిపిస్తుందని చెప్పారు. కడుపు మీద దెబ్బకొడితే కులం, మతం ప్రభావం ఏమీ ఉండదని అన్నారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన ప్రజల ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయిందని, దాంతో సాధారణ ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతిందని తెలిపారు. రెండేళ్ల తర్వాత ప్రజల్లో నైరాశ్యం, అసంతృప్తి కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

సిఎం రేవంత్‌రెడ్డి మాటలు నమ్మి చాలా రోజులు మోసపోయారు..మళ్లీ మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కెటిఆర్ ఆదివారం ‘మన తెలంగాణ’ ఇంటర్వూలో పలు అంశాలపై మాట్లాడారు.2023 సెప్టెంబర్‌లో కెసిఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జిఎస్‌టి వసూళ్లలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా ఉంటే, 2025 సెప్టెంబర్‌లో జిఎస్‌టి వసూళ్లలో 28వ స్థానానికి పడిపోయిందని చెప్పారు. ప్రజల కొనుగోలు శక్తి, ఆదాయం తగ్గడంతో ప్రతికూల ఆర్థిక వృద్థి నమోదైందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ, రెండేళ్లలో ఒక్కటీ అమలు చేయలేదని, దాంతో ప్రజల్లో నైరాశ్యం కనిపిస్తోందని అన్నారు. 

వారికి కూడా త్వరలోనే అవార్డులు ఇస్తాం: మంత్రి కోమటిరెడ్డి

 చిత్రపురి సమస్య పరిష్కరిస్తానని మీ కుటుంబ సభ్యునిగా మాటిస్తున్నా

 మీకు ఏమి కావాలో చేసి పెట్టే బాధ్యత నేను తీసుకుంటా

 సినిమాటోగ్రఫీ మంత్రిగా ఎల్లవేళలా అందుబాటులో ఉంటా

 సినీ, టెలివిజన్ రంగం ప్రతినిధుల కార్యక్రమంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్ : త్వరలో టెలివిజన్ రంగం వారికి కూడా అవార్డులు ప్రకటించబోతున్నట్లు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. చిత్రపురి సమస్యను కూడా తప్పక పరిష్కరిస్తామని, చిన్న నటులకు కూడా అందులో అవకాశం కల్పించాలనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఆదివారం హైదరాబాద్ బేగంపేట టూరిజం ప్లాజాలో తెలంగాణ టెలివిజన్ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో 24 క్రాఫ్ట్ సినీ కార్మికుల కార్తీక మాస ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తో పాటు ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు.

ఈ సమ్మేళనంలో మాజీ కేంద్రమంత్రి వేణు గోపాల చారి, సినీ పరిశ్రమకు చెందిన 38 సంఘాల ప్రతినిధులు, ప్రముఖ నటీనటులు, సినీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సినీ కార్మికుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలపై విశ్లేషణాత్మక చర్చ జరిగింది.

ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నవీన్ యాదవ్ గెలిస్తే మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, మీరు ఓటు రూపంలో మాకు అండగా ఉండాలని కోరారు. హైదరాబాద్‌కు చిత్ర పరిశ్రమ రావడానికి కృషి చేసింది కాంగ్రెస్ పార్టీనే అని, ప్రోత్సహించింది కూడా కాంగ్రెస్ పార్టీనే అని, సినీ కార్మికులు, టెలివిజన్ రంగం నటీనటులు, టెక్నికల్ నిపుణులు అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకే.. దుండిగల్‌లో మహిళ హత్య

దుండిగల్‌లో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. మెదక్ జిల్లా తిమ్మాపూర్‌కు చెందిన స్వాతి (28) అనే మహిళ శనివారం దుండిగల్‌లో హత్యకు గురైంది. స్వాతిని నిందితులు గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. ఈ హత్య కేసులో నిందితులు రాజేశ్, వంశీ, కిషన్ అనే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధమే స్వాతి హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని కిషన్‌తో స్వాతి సన్నిహిత సంబంధం పెట్టుకుంది.. అప్పటికే పెళ్లైన కిషన్‌ను తనను రెండో పెళ్లి చేసుకోవాలని ఇంటి యజమానిపై స్వాతి ఒత్తిడి పెంచింది. స్వాతిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకనే కిషన్ ఆమెను హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ జరిగింది. రాజేశ్, వంశీ అనే ఇద్దరితో స్వాతిని హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి.. కత్తి, కారు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

రేవంత్ రెడ్డి, కెసిఆర్‌కు కిషన్ రెడ్డి సవాల్..

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. ఈ మేరకు కిషన్‌రెడ్డి ఆదివారం ప్రకటన విడుదల చేసారు. కేంద్రం తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోందంటూ రాజకీయ కోణంలో ఆరోపణలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. వాస్తవాలను ప్రజలకు చెప్పకుండా వక్రీకరిస్తున్నాయని విమర్శించారు. గత పదేళ్లుగా తెలంగాణకు అనేక అభివృద్ధి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, దీనిపై జూన్ 7న 2023వ తేదిన ’తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పాత్ర’ పై బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిమని కిషన్ రెడ్డి గుర్తు చేసారు.

మరోసారి తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాలపై బహిరంగ చర్చ సిద్ధమని దీనికి వేదిక ఏర్పాటు చేయాల్సిందిగా ఈ మేరకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కు లేఖ రాసినట్టు తెలిపారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై తప్పుడు ఆరోపణలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేస్తున్నాయని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. నిజానిజాలు ప్రజలకు తెలియాల్సి అవసరం ఉందని, అందుకే తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేసారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కెసిఆర్‌తో సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

హైదాబాద్ ప్రెస్ క్లబ్ వేదికగా బహిరంగ చర్చకు ఏర్పాటు చేయాలని ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్‌కు రాసిన లేఖలో కోరినట్టు వివరించారు. బహిరంగ చర్చా వేదికకు తేదీ, సమయం నిర్ణయించి సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తే వస్తానని తాను కూడా వస్తానని పేర్కొన్నారు. వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలిసే విధంగా మీడియా ముందు నిర్మాణాత్మకమైన చర్చకు ప్రెస్‌క్లబ్ చొరవ తీసుకోవాలని సూచించారు. అయితే, వారిద్దరూ మాట్లాడే భాష ప్రెస్ క్లబ్ నియమ నిబంధనలకు అనుగుణంగా, పద్ధతిగా, పార్లమెంటరీ పద్ధతిలో ఉండాలన్నారు. సానుకూలంగా చర్చ జరిగేలా చూడాలని కిషన్‌రెడ్డి కోరారు.

జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

టోక్యో: జపాన్ దేశంలో భారీ ప్రకృతి విపత్తు సంభవించింది. ఉత్తర జపాన్‌ను ఆదివారం సాయంత్రం భారీ భూకంపం వణికించింది. 6.7 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో అనేకసార్లు ప్రకంపనలు సంభవించాయి. భూకంపం తర్వాత సునామీ హెచ్చరిక జారీ చేసినట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. ఇవాటే ప్రిఫెక్చర్ తీరంలో దాదాపు 10 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని ఏజెన్సీ తెలిపింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో రెండు అణు విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి.

భూకంపం వచ్చిన వెంటనే ఉత్తర తీవ్ర ప్రాంతాలను 1 మీటర్ (3 అడుగుల) ఎత్తు వరకు సునామీ అలలు తాకవచ్చని ఏజెన్సీ హెచ్చరించింది. జపాన్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ (ఎన్‌హెచ్‌కె) ప్రజలు తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరింది. ఎందుకంటే ఎప్పుడైనా సునామీ అలలు రావచ్చని తెలిపింది. ఎన్‌హెచ్‌కె కూడా ఈ ప్రాంతంలో మరిన్ని ప్రకంపనలు తాకవచ్చని హెచ్చరించింది. 

2034 వరకూ అధికారం మాదే: సిఎం రేవంత్

మన తెలంగాణ/హైదరాబాద్‌ః  “2034 వరకూ అధికారం మాదే..రాసిపెట్టుకోండి.. జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి..” అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో తాజ్ కృష్ణా హోటల్‌లో జరిగిన ‘మీట్-ది-ప్రెస్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధికి కొనసాగింపుగా గత బిఆర్‌ఎస్ పదేళ్ళ విధ్వంసాన్ని మరిపించే విధంగా రాబోయే వందేళ్ళ అభివృద్ధి లక్షంగా స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళుతున్నామని పేర్కొన్నారు.

కాంగ్రెస్ అధ్వర్యంలోని యుపిఎ-1, యూపిఎ-2 హయాంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఆర్జించిన ఆదాయాన్ని గడచిన పదేళ్ళ కాలంలో కెసిఆర్, ప్రధాని నరేంద్ర మోడీ జల్సాలకు వాడుకున్నారని ధ్వజమెత్తారు. కుంటుపడిన పాలనను ఈ రెండేళ్ళ తమ పాలనలో చక్కదిద్దే ప్రయత్నం చేశామన్నారు. నాటి కాంగ్రెస్ అభివృద్ధితో నేడు దేశానికి వచ్చిన ఐదు వందల కంపెనీల్లో డ్బ్భై శాతం రాష్ట్రానికి వచ్చాయన్నారు. ప్రపంచాన్ని శాసించే సంస్థలు హైదరాబాద్‌లో కొలువుదీరాయని, ఇది నాటి కాంగ్రెస్ పాలనకు నిదర్శమని అన్నారు.

గత పదేళ్ళలో అమర వీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సచివాలయం, కమాండ్ కంట్రోలు అంచనాల కంటే మించి ఖర్చు చేసి నిర్మించారని, వీటితో ఎవరికి ఉపయోగం కలిగిందని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం కూలేశ్వరంగా మారిందని ఆయన దుయ్యబట్టారు. ఈ సీజన్‌లో కాళేశ్వరం నీటిని ఉపయోగించకపోయినా కోటి పది లక్షల ఎకరాల సాగుతో రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించింది అని ఆయన తెలిపారు.

ఇది.. భవిష్యత్ ను నిర్దేశించే కీలకమైన ఉప ఎన్నిక: పిసిసి చీఫ్

వెంగళరావు నగర్ డివిజన్‌లో తుమ్మల పాదయాత్ర

పాల్గొన్న పిసిసి చీఫ్

మన తెలంగాణ/హైదరాబాద్ :

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక భవిష్యత్‌ను నిర్దేశించే కీలకమయిన ఉప ఎన్నిక అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌లు అన్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం మంత్రి తుమ్మల పాదయాత్ర నిర్వహించారు. ఈ పాద యాత్రలో పిసిసి చీఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరచాలనే కుట్రలను చైతన్యవంతమైన జూబ్లీ హిల్స్ ఓటర్లు తిప్పి కొట్టాలని వారు కోరారు. హైదరాబాద్ సుస్థిర అభివృద్ధి కోసం సిఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా జూబ్లీ హిల్స్ ఓటర్లు చారిత్రక తీర్పు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మేథావులు అపార్ట్‌మెంట్ వాసులు పోలింగ్ కు తరలి రావాలని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి నవీన్ యాదవ్ ను గెలిపించాలన్నారు. ఎల్లారెడ్డి గూడ కృష్ణ అపార్ట్ మెంట్ వాసులు ఆత్మీయ సమావేశంలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. వెంగళరావు నగర్ డివిజన్ లో మంత్రి తుమ్మల పాదయాత్రకు పలు సంఘాలు కాలనీ వాసులు సంఘాబావం గా కదలి వచ్చారు. జూబ్లీ హిల్స్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ఈ సందర్భంగా వారు ధీమా వ్యక్తం చేశారు. ప్రజలతో ముచ్చటిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైరా ఎంఎల్‌ఏ రాందాస్ నాయక్, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.

వన సమారాధనలో పాల్గొన్న మంత్రులు తుమ్మల, వాకిటి

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ప్రచారంలో భాగంగా వెంగళరావు నగర్ డివిజన్లో కార్తీక వనభోజన మహోత్సవంలో మంత్రులు వాకిటి శ్రీహరి,తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆలోచన విధానం జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమన్నారు. మీరు వేసే ఓటుతోనే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యం అవుతుందని తెలిపారు. గత ప్రభుత్వం హయంలో ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని, మూడు పర్యాయాలు బిఆర్‌ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినా స్థానికంగా సమస్యలకు పరిష్కారం దొరుకలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతోనే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యం అవుతుందని, తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.

00000

లక్ష్యం కాపాడుకోలేకపోయిన భారత్.. సౌతాఫ్రికా ఎ విజయం

బెంగళూరు: సౌతాఫ్రికాతో జరిగే అసలు పోరుకు ముందు భారత్ ఎ జట్టు సఫారీ ఎ జట్టుతో రెండు అనధికారిక టెస్టులు ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరు వేదికగా జరిగిన రెండో అనధికారిక టెస్ట్‌లో భారత్ ఎ జట్టు ఓటమిపాలైంది. 417 పరుగుల విజయలక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. దక్షిణాఫ్రికా ఎ జట్టు ఇవాళ ఒక్కరోజే 392 పరుగులు చేయడం గమనార్హం. 25/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన సౌతాఫ్రికా ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

సౌతాఫ్రికా బ్యాటింగ్‌లో బోర్డాన్ హెర్మాన్ 91, లెసెగో సెనోక్వానే 77, జుబైర్ హంజా 77, తెంబా బావుమా 59, కానర్(నాటౌట్) 52 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 2 సిరాజ్, ఆకాశ్ దీప్, హర్ష్ దూబె తలో వికెట్ తీశారు.

ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం..

హైదరాబాద్: బిఆర్ఎస్ నేత మాగంటి గోపినాథ్ అకాల మరణంతో నగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో విజయం సాధించాలని అన్ని ప్రధాన పార్టీలో తీవ్రస్థాయిలో కృషి చేశాయి. గత కొద్ది రోజులుగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్, బిజెపి నేతలు క్షేత్రస్థాయిలో ప్రచారం చేశారు. కాగా ఆదివారం సాయంత్రంతో ఈ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. మంగళవారం (నవంబర్ 11)న ఈ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. 14న ఫలితాలు వెలువడతాయి.

ఈ ఉప ఎన్నికల బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి మధ్యే ఉంది. బిఆర్ఎస్ తరఫున మాగంటి సునీత, కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బిజెపి తరఫున దీపక్ రెడ్డి బరిలో నిలిచారు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో 139 ప్రాంతాల్లో డ్రోన్లలో పటిష్టమైన నిఘా.. 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద రెండంచెల భద్రతను పోలీసులు సిద్ధం చేస్తున్నారు జిహెచ్ఎంసి కేంద్ర కార్యాలయంలో కంట్రోల్ రూంని ఏర్పాటు చేశారు.