Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

setrabet

jojobet

piabellacasino giriş

bets10

bets10

piabellacasino

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

kayseri escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

bets10

holiganbet

jojobet giriş

casibom

casibom giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Holiganbet Giriş

casibom

Pusulabet

holiganbet

Pusulabet Giriş

jojobet güncel giriş

dinamobet giriş

casibom

holiganbet

holiganbet

aresbet

matbet

matbet giriş

bets10

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

marsbahis

kralbet

primebahis

bettilt

eyüp escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

jojobet

bettilt

interbahis

Holiganbet

lunabet

lunabet

holiganbet

kralbet

betcio

padişahbet

grandpashabet

galabet

casibom güncel giriş

pusulabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

süratbet

jojobet

bets10

deneme bonusu veren yeni siteler

casibom

sekabet güncel giriş

interbahis

jojobet

casibom

meritking

kingroyal

lunabet

meritking

meritking

meritking

meritking

casibom giriş

kingroyal

కూలిన ఇల్లు… ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

పాట్నా: బిహార్ రాష్ట్రం పాట్నా జిల్లా అకిల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మానస్ గ్రామంలో పాత ఇల్లు కూలిపోయింది. ఇల్లు కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మానస్ గ్రామంలో బాబుఖాన్, రోషన్ ఖటూన్ అనే దంపతలు తమ పిల్లలు మహ్మద్ చంద్, రుక్సార్, చండ్నీ కలిసి ఉంటున్నారు. 30 సంవత్సరాల క్రితం ఇందిరా అవాస్ యోజనలో నిర్మించిన ఇంట్లో వారు ఉంటున్నారు. ప్రస్తుతం ఆ ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది. ఆదివారం రాత్రి భోజనం చేసిన తరువాత సదరు కుటుంబం నిద్రకు ఉపక్రమించింది. ఒక్కసారిగా వారిపై భవనం కప్పు కూలింది. గ్రామస్థులు వెంటనే శిథిలాల నుంచి వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఐదుగురు మృతి చెందారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సదరు గ్రామంలో30 ఏళ్లు కిత్రం ఇందిరా అవాస్ యోజన కింద ప్రభుత్వం ఇండ్లు నిర్మించింది. ఇప్పుడు ఆ ఇండ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. ౩౦ ఏళ్ల కిత్రం ఇచ్చి ఇండ్లు మాత్రమే ఉన్నాయి, కొత్త ఆ గ్రామం ఇండ్ల నిర్మాణం ప్రభుత్వం చేపట్టలేదని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. 

జోరుగా, హుషారుగా ‘పెళ్లి షురూ..’

ప్రియదర్శి రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమంటే నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది హీరోయిన్‌గా నటిస్తోంది. సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్నారు. పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నరంగ్ నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. ఆదివారం చిత్రంలోని రెండో పాట ‘పెళ్లి షురూ’ని హీరోయిన్ శ్రీలీల లాంచ్ చేశారు. ఇది ఆనందోత్సాహాలతో నిండిన పెళ్లి సాంగ్. హీరో-హీరోయిన్ల వివాహ వేడుకల ఉత్సాహాన్ని, సంబరాన్ని మెలోడీ లియాన్ జేమ్స్ అద్భుతంగా కంపోజ్ చేశారు. ఈ పాట వినగానే మనసును కట్టిపడేస్తుంది. ప్రియదర్శి, ఆనంది ఇద్దరూ బ్యూటిఫుల్ డ్యాన్స్ మూవ్స్‌తో పాటకు జీవం పోశారు. 

హిందూపురంలో విలేఖరిపై కర్రలతో దాడి చేసిన టిడిపి నేత

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరులో విలేఖరిపై టిడిపి నేత దాడికి పాల్పడ్డాడు. రోడ్డు నిర్మాణ అక్రమాలపై వార్త రాసినందుకు టిడిపి నేత దాడి చేశాడ‌ని ఓ పత్రిక విలేఖరి శంకర్ తెలిపాడు. టిడిపి నేత నాగ‌రాజు యాద‌వ్‌ అనే వ్యక్తి తొలుత ఫోన్ లో బెదిరించి అనంతరం కర్రలు, బెల్టుతో దాడి చేశాడు. పద్ధతి మార్చుకోకపోతే అంతు చూస్తానని బెదిరింపులకు దిగారు. టిడిపి నేత నాగరాజు యాదవ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలోలో జరగడం గమనార్హం

కల కని ఎన్నాళ్లు అయ్యింది

కల కని ఎన్నాళ్లు అయ్యింది

పచ్చని పొలం వెంట పల్లె పాట పాడుకున్నట్లు

గట్ల మీద బాల్యం

అమ్మ వెంట నడిచిన గుర్తులు

కల కని ఎన్నాళ్లు అయ్యింది

బస్‌స్టాప్‌లో బాల్య మిత్రుడిని కలుసుకున్నట్లు

కౌమారం ముచ్చట్ల మూట విప్పి మురిసినట్లు

కల కని ఎన్నాళ్లు అయ్యింది

యౌవనం వీధిలో ఆమె మళ్ళీ తారసపడ్డట్టు

యునివర్సిటి వలపు చెట్లకింద

వూసులు వికసించినట్లు

కల కని ఎన్నాళ్లు అయ్యింది

సంసారానికి సిక్ లీవ్ పెట్టినట్లు

హిమాలయం చెంత

చింత లేకుండా సేద తీరినట్లు

కల కని ఎన్నాళ్లు అయ్యింది

నాన్న భుజంపై వాలి

గుండె అలుగు దుమికినట్లు

మనిషి జన్మ వరమా, శాపమా అని అడిగినట్లు

కల కని ఎన్నాళ్లు అయ్యింది

కలల కునుకు కోసం తపస్సు తప్పనట్లు వుంది

కళ్లకు ఎన్నిమార్లు అర్జీ పెట్టుకున్నా

కలలు కనికరించవు కదా

– దాసరి మోహన్

నువ్వు ఖడ్గం చేదాల్చినప్పుడు

నువు ఖడ్గాన్ని ధరిస్తున్నావు

నేను మాటలు అందుకుంటున్నాను

మాటలు వికసిస్తున్నప్పుడు

నువ్వు ఖడ్గంతో ఛేదిస్తున్నావు

వికసించిన పువ్వులివాళ నేలరాలవచ్చుగాక

రేపు మళ్ళా వేలాదిగా పూలు వికసిస్తాయి

నీ ఖడ్గంతో భవిష్యత్తును మార్చగలవా

నీ కత్తి బండబారింది, ముందు దానికి పదునుపెట్టు

నువ్వు ఖడ్గం చేదాలుస్తున్నావు

నేను నా గళాన్ని సవరిస్తున్నాను

నేను పాటలు పాడటం మొదలుపెట్టగానే

నువ్వు కత్తితో కుత్తుకనుత్తరిస్తున్నావు

ఈ రోజు ఒక పాట ఆగిపోవచ్చు

కానీ, రేపు వేలాది గళాలు అందుకుంటాయి

నీ ఖడ్గంతో భవిష్యత్తును మార్చగలవా

నీ కత్తి బండబారింది, ముందు దానికి పదునుపెట్టు

నువ్వు ఖడ్గం ఝుళిపిస్తున్నావు

నేను నా చేయి పైకెత్తుతున్నాను

నేను పిడికిలి బిగిస్తూనే

నువ్వు దాన్ని నరికేస్తున్నావు

ఈ రోజు ఆ చేతుల్ని తెగ్గోయవచ్చు

రేపు వేలాది హస్తాలు పిడికిళ్ళు బిగిస్తాయి

నీ ఖడ్గంతో భవిష్యత్తును మార్చగలవా

నీ కత్తి బండబారింది, ముందు దానికి పదునుపెట్టు

నీ కత్తులు సరిపోవు

పదాల పదును వాటిని ప్రశ్నిస్తుంది

పాటలతో ప్రపంచం మార్మోగబోతోంది

ఉక్కు పిడికిళ్ళు నిరసన కుడ్యాల్ని నిర్మించబోతున్నాయి

సహస్రాధికంగా పూలు వికసిస్తాయి

సహస్రాధికంగా గళాలు గర్జిస్తాయి

సహస్రాధికంగా పిడికిళ్ళు బిగుసుకుంటాయి

సహస్రాధికంగా తరాలు శిరసెత్తి నడుస్తాయి

మళయాళ మూలం, ఇంగ్లిషు అనువాదం:

సామజకృష్ణ

తెలుగు: వాడ్రేవు చినవీరభద్రుడు

సామజకృష్ణ తిరువనంతపురంలో లాయరు. యువకవి. ఆమె మళయాళంలో రాసిన ఈ కవితకు తనే చేసుకున్న ఇంగ్లిషు అనువాదాని కి ఇది నా తెలుగు సేత. ఈ కవిత ఇటీవలే అస్సమీలోకి కూడా అనువాదమయ్యింది.

– సామజకృష్ణ

ప్రత్యామ్నాయ సామాజిక నిర్మితి ఇంకా జరగలేదు

తెలంగాణ అస్తిత్వం- సృజన రంగం 9

ఈ అంశంపై సృజన రంగానికి సంబంధించిన, కొందరు ప్రముఖ రచయితల, మేధావుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం మేము మొదలుపెట్టాం. అందులో భాగంగా ఈసారి సీనియర్ పాత్రికేయుడు, సామాజిక వ్యాఖ్యాత, కాలమిస్ట్, కవి, విమర్శకుడు, నమస్తే తెలంగాణ పూర్వ ఎడిటర్, తెలంగాణా ప్రెస్ అకాడమి తొలి ఛైర్మెన్ అల్లం నారాయణ,

అభిప్రాయాలు ఈ వారం మెహఫిల్‌లో

తెలంగాణ అస్తిత్వం అంటే మీరిచ్చే నిర్వచనం ఏమిటి?

తెలంగాణ అస్తిత్వం అంటే నా దృష్టిలో ముందు ప్రాంతీయ గుర్తింపు, అంతర్గత వలసలన్నింటిలా తెలంగాణ కూడా కోస్తాంధ్ర వలసాధిపత్యంలో స్వంత అస్తిత్వాన్ని కోల్పోయింది. పరాధీన సంస్కృతి ప్రభావంలో ఆత్మను కోల్పోయింది. ఫలితంగా వలసాధిపత్యం మీద ఆగ్రహం, ప్రతిఘటన, సంక్షోభం ఏర్పడి వివక్షలకు వ్యతిరేకంగా ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమం జరిగింది. సమున్నత చరిత్ర, ప్రత్యేక సంస్కృతి, సాహిత్యం, కళలు, జీవన విధానం, రీతులు ప్రత్యేకంగా రూపుదిద్దుకోవడానికి తెలంగాణ ‘అస్తిత్వమే’ మూలం. వెయ్యేండ్ల సామాజిక చలనాల చరిత్ర, తెలంగాణ అస్తిత్వంలో ఆత్మగౌరవం, ధిక్కారం ప్రధాన లక్షణాలుగా ఏర్పడ్డాయి. వ్యవహార విజయాలకన్నా (wardly success) తెలంగాణ అస్తిత్వంలో బతుకును ప్రేమించేతత్వం ముఖ్యమైనది. సుదీర్ఘకాలం ముస్లింల పరిపాలన, భాషావైవిధ్యాలు, జీవన విధానాల ఆదాన ప్రదానాలు. భిన్న సంస్కృతుల సమ్మేళనంగా ‘గంగా జము నా తెహజీబ్’గా తెలంగాణ అస్తిత్వం ప్రత్యేకమైనది.

సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల్లో ఆ అస్తి త్వ, ప్రతిఫలం, ప్రయోజనం, విస్తృతి ఎలా ఉంది? ఎలా ఉండాలని మీరనుకుంటారు?

సాహిత్యం, సాంస్కృతిక కళారంగాల్లో ఆత్మగౌరవం, ధిక్కరణ స్వభావాల సారాంశంగా ఉం డాల్సిన స్థితి మారింది. ఉద్యమ సందర్భంలో వెల్లడైన ఆకాంక్షలు, సామాజిక, ప్రజాస్వామ్య భావనలుగా ప్రత్యామ్నాయ సామాజిక నిర్మితి జరగలేదు. అప్పటిదాకా ఉద్యమంలో ఉన్న రాజకీయ శక్తులు, ఫక్తు రాజకీయ సమీకరణలతో ఉద్యమానంతరం విస్మృతి జరగలేదు. నిజానికి తెలంగాణ ఉద్యమం సాంస్కృతికోద్యమం నడిపించిన రాజకీయ ఉద్యమం అనిపించేంత స్థాయిలో ప్రతిఫలనాలు కనిపించాయి. కానీ ఆ తర్వాత భంగపాటు. ఉద్యమ ఆకాంక్షల్లో సాం స్కృతిక, కళారంగాల్లో వెల్లడయిన అస్తిత్వ పతాక ఎత్తిపట్టి మరింత ప్రాంతీయ చిహ్నాలు, సమూనాలు, విధానాలు ఏర్పడాలనేది నా కోరిక.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సృజ న రంగంలో తెలంగాణ అస్తిత్వ పరిరక్షణకి, విస్తరణకి చోటు దొరికిందా? ఎలాంటి నూత న మార్పులు జరిగాయి అనుకుంటున్నారు?

సృజనరంగంలో జరిగిన మార్పులు పెద్దగా చెప్పుకోదగ్గవి కావు. అస్తిత్వ పరిరక్షణకు మౌలికంగా పరాధీనమై న మన సాంస్కృతిక, సాహిత్య, కళారంగాలను లేదా వలసాధిపత్యంలో విస్తృతికి లోనై, గుర్తింపునకు నోచుకోకుండా ఉన్న వస్తుగత విషయాలను ఎవరూ పట్టించుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా ఆయా రంగాలలో ఆంధ్రుల పెత్తనం ప్రస్పుటంగానే కనబడుతున్నది. దానికితోడు ప్రభుత్వాలకు సంస్కృతికి చుక్కెదురు అన్న మాటలను నిజం చేస్తూ ఈ రంగాలు పట్టించుకోకుండా అనాధలయ్యాయి. పైపై మార్పులే తప్ప ఉద్యమ సందర్భంలో ప్రకటించిన అస్తిత్వ ఆకాంక్షలేవీ పెద్దగా ఫలించలేదు.

మరీ ముఖ్యంగా గ్లోబలీకరణ అనంతర పరిస్థితుల్లో ప్రపంచవ్యా ప్తంగా సృజరంగాల్లో ఎంతో వేగం గా వివిధ సంస్కృతుల కలగలుపు జరుగుతున్న స్థితి ఉంది. తెలంగాణ స్వీయ అస్తిత్వేతర సంస్కృతులు, సాహిత్యం, కళారంగాల నుంచి మంచిని తెలుసుకోవడం, నేర్చుకోవడం సృజనాత్మక రంగాల్లో సమ్మిళితం చేసుకోవడం అవసరమనుకుంటున్నారా?

తెలంగాణ అస్తిత్వం ప్రత్యేకతే ‘సమ్మిళిత సంస్కృ తి’, ‘గంగా జమునా తెహజీబ్’.. నిజమే గ్లోబరీకరణ ప్రాంతీయతలను, ప్రత్యేక అస్తిత్వాల చారిత్ర క, సాంస్కృతిక, సామాజిక విభిన్నతలను ప్రత్యేకతలుగా గుర్తించదు. కానీ ‘స్థానికీయతే విశ్వజనీనత’.. తెలంగాణ లాంటి సాంస్కృతిక అస్తిత్వం భిన్నత ఆదాన ప్రదానాలు ప్రధాన లక్షణంగా పరిపుష్టం అవుతుంది. గ్లోబరీకరణ ప్రపంచాన్ని మన ముందర నిలిపింది. అనేక అస్తిత్వాలను, వాటి సంక్లిష్టతలను పరిచయం చేసింది. వాటిని స్వీకరించడం అనంటే అవి తెలంగాణా కన్న గొప్ప లక్షణాలుగా అయి ఉండాలి.

తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి పరిరక్షణ కోసం నిర్దిష్టంగా మీరు చేసే సూచనలు ఏమిటి?

తెలంగాణ అస్తిత్వంలోని ప్రధాన సంస్కృతీ చిహ్నా లు, నమూనాలను పరిరక్షించుకోవాలి. భాషకు సంబంధించి ఉద్యమ సందర్భంలో చాలా చర్చ జరిగింది. సంస్కృతికి మొదటి కిస్తీ భాష అంటా రు. తెలుగు భాషలో, తెలంగాణ భాషలో గందరగోళం అక్కరలేదు. మాండలికం కాదు, భాషే వాడుకగా పెరగాలి. పాఠ్య పుస్తకాలు, సినిమాలు, పండుగలు, పబ్బాలు అన్నీ ఏవైతే అస్తిత్వ పతాకాలుగా వెలుగొందాయో వాటిని కాపాడుకోవాలి. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ పరిమళించాలి.

అందెశ్రీ మృతిపట్ల రేవంత్ రెడ్డి దిగ్భ్రాం తి

హైదరాబాద్: తెలంగాణ సాహితీ శిఖరం, ప్రజల కవి అందెశ్రీ మృతిపట్ల రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి ఆవేదనను కలిగించిందని, ఆయన మరణం సాహితీ లోకానికే కాదు వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తన అక్షరాన్ని ఇంధనంగా మార్చి ప్రజల్లో నిత్య చైతన్యాన్ని జ్వలింపచేసిన గొప్ప యోధుడు అని అందెశ్రీ ప్రశంసించారు. నిత్యం పేదల పక్షాన గొంతుక వినిపించిన నిస్వార్థ తెలంగాణ మట్టి మనిషి అని కొనియాడారు. అందెశ్రీ భౌతికంగా మన మధ్య లేకపోయినా తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతమైన “జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం” గేయంగా నిత్యం ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారని మెచ్చుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. సోమవారం ఉదయం ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. లాలాగూడలో అందెశ్రీ ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయి తుదిశ్వాస విడిచారు. 

ఫిలిం టెక్నిక్‌లో గ్రేట్ ఆర్టిస్ట్ బొమ్మల బాపు వేసిన కొత్త బాటలు

సత్యజిత్ రాయ్ తరువాత ‘స’చిత్రకారుడిగా ఓ పుష్కరకాలం పిదప చలనచిత్ర రంగ ప్రవేశం చేసిన దర్శకుడు బాపు. ఆయన లాగే ఈయన కూడా ఏ ఫిలిం స్కూల్‌లోనూ తర్ఫీదు పొందలేదు. ఈ ఇద్దరూ దర్శకులుగా ఎవరి వద్దా శిష్యరికం చేయకుండానే చలనచిత్ర ఆరంగేట్రం చేసిన ఆరిందలు. సత్యజిత్‌రాయ్ కనీసం శాంతినికేతన్‌లో చిత్రకళను అభ్యసించారు. కానీ మన బాపు మాత్రం పూర్తిగా సెల్ఫ్ మేడ్ విజువల్ ఆర్టిస్ట్. బొమ్మలతో పాటు కార్టూన్‌లు, క్యారికేచర్లు, తైలవర్ణ చిత్రాలు.. ఇలా ఒకటేమిటి చివరకు ఫొటోగ్రఫీ కూడా, ఆయన వదలలేదు. సినిమాలకి, పబ్లిసిటీ కూడా ఒక ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ గా చేసాడు బాపు. 1967లో సాక్షి చిత్రంతో దర్శకుడిగా మారకముందే ఆయన 16ఎంఎం లో ‘లైఫ్ ఇన్ మద్రాస్’ అనే డాక్యుమెంటరీని తానే ఫొటోగ్రాఫ్ చేసి తీసాడని చాలా మందికి తెలియదు. ‘ఇన్‌ఫాక్ట్ హి వజ్ ఎ కంప్లీట్ విజువల్ ఆర్టిస్ట్’. తాను తెరకెక్కించే ప్రతీ చిత్రానికి స్టోరీబోర్డు తయారు చేసుకోవడం, అలాగే తీయబోయే సీన్స్ తాలూకు షూటింగ్ స్క్రిప్ట్ వివరంగా రాసుకోవడం తన మొదటి సినిమా నుంచీ ఆయనకున్న అలవాటు. అప్పట్లో సత్యజిత్ రాయ్ లాగే ఇండియన్ సినిమాలో ఇటువంటి సాంప్రదాయాలని పాటించిన ఫిల్మ్ డైరెక్టర్ బాపు మాత్రమే అందుకే ఆయన విలక్షణమైన విజువల్ స్టోరీ టెల్లింగ్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచేవారు.

‘బాపు’రే బాప్.. క్లోజప్

సినిమా మీడియం శైశవదశలోనే దానికో దృశ్యవ్యాకరణం తయారుచేసిన వారిలో ముఖ్యుడు అమెరికన్ దర్శకుడయిన గ్రిఫిత్. సినిమాలలో క్లోజప్ షాట్స్‌ని ఆయనే ప్రవేశపెట్టాడు. సాధారణంగా క్లోజ్ షాట్స్‌ని పాత్రల భావోద్వేగాలను ఒకరకమైన ఉత్ప్రేక్షతో ఉటంకించడానికి సన్నివేశాల బలాన్ని ఇనుమడింపచేయడానికి వాడు తూ ఉంటారు. అంటే నాటకీయతను పెంపొందింపచేయడానికి ప్రధానం క్లోజప్ షాట్స్‌ను ఎంచుకుంటారు. శైలిపరంగా ఎక్కువగా క్లోజప్స్ లో చిత్రీకరించడాన్ని సినిమా పండితులు హర్షించరు. ఎందుకంటే అవి సన్నివేశాల సహజత్వాన్ని పరిహరిస్తాయనే ప్రబలమైన నమ్మకం. అయితే ఇక్కడే బాపు తన ప్రత్యేకమైన శైలిలో క్లోజప్స్‌ని, మిడ్ క్లోజ్ షాట్స్‌ని ఒక ‘స్టైలైజ్డ్ వే’లో హ్యూమన్ డ్రామాను పండించడానికి వాడతా డు. ఆ రకంగా ‘అసహజమైన’ క్లోజప్స్‌ని ఒక ’సహజాతం’లా పేర్చి, కూర్చి పాటలను, సన్నివేశాలను రక్తికట్టిస్తాడు. అంతేనా.. పూర్తి పాటలను కేవలం క్లోజ్ షాట్స్, మిడ్ క్లోజ్ షాట్స్‌లో చిత్రీకరించినవాడు ఆయన. అలా ఆయన తీసిన చిత్రాల్లోని మూడు పాటల గురించి, వాటి ప్రాధాన్యత గురించి కొంచెం పరిశీలిద్దాము.

ముందుగా ఆ పాటల చిత్రీకరణలో ఉన్న సారూప్యతలను, పోలికలను, వాటి సాధారణ లక్షణాలను చూసి తరవాత వాటి విశేషాల ను క్లుప్తంగానైనా చర్చిద్దాం. మొదటి ది ఆ మూడు చిత్రాల ఏస్పెక్ట్ రేషి యో (అంటే తెర పొడవు వెడల్పుల నిష్పత్తి) 4:3 (లేక 1:1.33). దీనినే ఎకాడమీ రేషియో అని కూడా అంటారు. రెండవది ఆ మూడు చిత్రాలు వర్ణ చిత్రాలే. ఇక మూడవ ది ఈ పాటలన్నీ పూర్తిగా క్లోజ్ షాట్స్, మిడ్ క్లోజ్ షాట్స్‌లో మాత్రమే తీసారు. నాలుగవది ఈ పాటలని చాలా వరకూ లాంగ్ ఫోకల్ లెన్స్ ల తో చిత్రీకరించారు. ఇక అయిదవది అతి ముఖ్యమైనది ఏమిటంటే వీటిలో కేవలం నటీనటుల కదలికలు తప్పితే కెమెరా మూవ్‌మెంట్స్ ఏమీ లేవు, అంటే ‘స్టాటిక్ కెమెరా’ అన్నమాట.

ఆ చిత్రాలు పెళ్లి పుస్తకం (1991), గోరంత దీపం (1978) అందాల రాముడు (1973). ఇప్పుడు ఈ పాటల చిత్రీకరణ గురించి కాస్త వివరాలలోకి వెళదాం. ముందుగా 1991లో తీసిన ‘పెళ్ళి పుస్తకం’ సినిమాలోని టైటిల్ సాం గ్ పిక్చరైజేషన్ దగ్గర నుంచీ మొదలుపెట్టి 1978 గోరంతదీపం మీదుగా 1973లో తీసిన ‘అందాల రాముడు’ సినిమా టైటిల్ సాంగ్ వరకూ ఉన్న విశేషాలను తెలుసుకుందాం. ‘పెళ్ళిపుస్తకం’లో వచ్చే ‘శ్రీరస్తు శుభమస్తు’ పాట ఆ సినిమాకి టైటిల్ సాంగ్ మాత్ర మే కాక బహుళ ప్రజాదరణ పొందిన పాపులర్ సాంగ్. ఈ పాట సినిమా కొంత మొదలయ్యాక వస్తుంది. కానీ ఇది చిత్రానికి ఆయువుపట్టు వంటిది. వివాహ క్రతువును వర్ణిస్తూ సాగే ఈ పాట ఆరుద్ర రచన. పాటంతా క్లోజప్స్ లోనూ, మరికొన్ని మిడ్ క్లోజ్ షాట్స్‌లోనూ కలిపి పూర్తి చేసారు బాపు, కొన్ని కొన్ని చాలా టైట్ క్లోజప్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ అంతా ‘ఔ ట్ ఆఫ్ ఫోకస్’లో అంటే ‘సజెషన్’ లోనే ఉంటుంది. క్లోజ్ షాట్స్‌లో లాంగ్ ఫోకల్ లెన్స్‌ల వాడకం వలన నటీనటుల హావభావాలు చాలా ‘షార్ప్ ఫోకస్’లో ఉంటూ వారి భావప్రకటనా శక్తిని ద్విగుణీకరింపచేస్తాయి. ఫిలిం మేకింగ్‌లో ఎకానమీకి, ప్రెసిషన్‌కీ ఒక గొప్ప ఉదాహరణగా నిలిచిపోతుంది ఈ పాట చిత్రీకరణ. పాపులర్ తెలుగు సినిమా చరిత్రలో ఇది ట్రెండ్ సెటర్.

ఇప్పుడు ‘గోరంతదీపం’(1978) చిత్రం సెకండ్ హాఫ్‌లోని ఒక ముఖ్యమైన మలుపు వద్ద వచ్చే ఒక రకమైన ‘లేమెంట్’ వంటి పాట ‘రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా..’ గురించి నిజానికి ఈ పాట ఒక విధమైన స్వగతం లాగా సాగుతుంది. ఈ పాట చిత్రీకరణ కూడా చాలావరకూ క్లోజ్ షాట్స్, మిడ్ క్లోజ్ షాట్స్‌లోనే చేయడం దర్శకుడు బాపు, కెమెరామన్ ఇషాన్ ఆర్యల పనితనానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఏమాత్రం మేకప్ లేని వాణిశ్రీ సహజ సౌందర్యా న్ని ఇషాన్ మినిమల్ లైటింగ్, బాపు బ్లాకింగ్, ఫ్రేమింగ్ చాలా భావస్ఫోరకంగా మూడ్‌కి తగ్గ ట్లు చూపిస్తాయి. ఇకపోతే ఉన్న రెండు, మూడు జూమ్ షాట్స్ కూడా చాలా స్లోగా, కెమెరా పెరస్పెక్టివ్ మారకుండా పాత్రధారి కదలికలతో మమేకమయ్యి లిరికల్ ఫీల్‌ని కలిగిస్తాయి ప్రేక్షకులకు.

చివరగా ‘అందాల రాముడు’ (1973) చిత్రంలోని ‘పలుకే బంగారమాయెరా అందాల రామా’ అనే పాట ఈ సినిమాలో టైటిల్ సాంగ్‌గా వస్తుంది. సుమారు ఐదు దశాబ్దాలకు ముందే వర్ణచిత్రాలలో పూర్తి గా ఒక పాటని కేవలం క్లోజప్స్, మిడ్ క్లోజ్ షాట్స్‌లో చిత్రీకరించిన ఘనత బాపుకే దక్కుతుంది. అప్పటికింకా మన సినిమాలలో సాంగ్ పిక్చరైజేషన్‌కు సంబంధించి ఇటువంటి ప్రయోగాలు ఎవరూ చేసేవారు కాదు. భారతీయ సినిమాలో తొలిసారి ఒక పాటను అందునా ఆంగికాభినయ ముద్రలతో నిండిన కొరియోగ్రాఫ్డ్ మూవ్‌మెంట్స్‌ని ‘స్టాటిక్ కెమెరా’తో ‘ఐ లెవెల్ వ్యూపాయింట్’లో క్లోజ్ షాట్స్‌ని ప్లాన్ చేసి షూట్ చేసిన మొట్టమొదటి సినిమా దర్శకుడు మన బాపు. బాలమురళి గానానికి మామ మహదేవన్ ‘జాజిఫై చేసిన ‘ఇంటర్ లూడ్స్’, తెరపై నర్తకి కనకదుర్గ అభినయం చక్కగా కుదిరాయి. పాట చివర్లో నర్తకి వెనుతిరిగే షాట్‌ని ‘సజెషన్’లో తీసి, అంటే ‘ఔట్ ఫోకస్’లో చూపించడం ద్వారా ఆ నర్తకి ‘రంగ నిష్క్రమణాన్ని’ అద్వితీయంగా దృశ్యమానం గావించాడు దర్శకుడు బాపు. ఈ విధంగా ‘ట్రెడిషనల్ ఫేడ్ ఔట్’ స్వరూప స్వభావాలనే మార్చిన వైనం 1973కి పూర్వం మన సినిమాలలో ఎక్క డా కనపడదు. ఒక దర్శకుడు సినిమా మాధ్యమాన్ని కొత్త దారిలో నడిపించడం అంటే ఏమి టో ఈ పాట చిత్రీకరణ సాధికారంగా తెలియ చేస్తుంది.

– ఎస్.జె.సూర్య

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత

హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. లాలాగూడలో అందెశ్రీ ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయాడు. వెంటనే ఆయనను గాంధీ ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అందెశ్రీ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రి వచ్చేలోపే ఆయన కన్నుమూశారని వైద్యులు వెల్లడించారు.  రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణ జననీ జయకేతనం గీతాన్ని రచించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆయన కీలక పాత్రపోషించారు. మాయమైపోతున్నడమ్మా అనే మనిషి గీతంతో ఆయన పేరు మార్మోగిపోయింది. పాఠశాలకు వెళ్లకుండానే ఆయన కవిగా రాణించారు. 

ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్…. పోలీసులకు అనుపమ పరమేశ్వరన్ ఫిర్యాదు

తిరువనంతపురం: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫోటోలు మార్ఫింగ్ చేసిన నెటిజన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొన్ని రోజులుగా తన మార్ఫింగ్ ఫోటోలను పోస్ట్ చేస్తున్న వారి పై కేరళలో సైబర్ క్రైమ్ పోలీసులకు అనుపమ ఫిర్యాదు చేశారు. తమిళనాడుకు చెందిన ఓ 20 ఏళ్ల అమ్మాయి దీని వెనుక ఉందని, తనకు తెలిసిన వ్యక్తులను కూడా ఆ పోస్ట్ లకు ట్యాగ్ చేశారని వివరించింది. ఈ విషయం పై ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఒక పోస్ట్ పెట్టింది. తనని ట్రోల్ చేసిన అమ్మాయి వయస్సు 20 ఏళ్ళు మాత్రమే కావటంతో ఆమె గుర్తింపును బహిర్గతం చెయ్యొద్దని పోలీసులను విన్నవించింది. తనకు సంబందించిన ఫొటోలను మార్ఫింగ్  చేయడంతో పాటు తన గురించి నీచంగా రాసిందని ఫిర్యాదులో పేర్కొంది. వీటితో తనను ఆన్ లైన్ లో వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడింది. ఫేక్ ఎకౌంట్ సృష్టించి మార్ఫింగ్ ఫొటోలు సోషల్ పోస్టు చేయడం మంచిది కాదని హెచ్చరించారు.