Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

setrabet

jojobet

piabellacasino giriş

bets10

bets10

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

kayseri escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

bets10

holiganbet

jojobet

casibom giriş

casibom güncel giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Pusulabet Giriş

casibom

Mavibet

holiganbet

Mavibet

dinamobet giriş

casibom

holiganbet

artemisbet

bets10

marsbahis

bettilt

eyüp escort

bettilt

interbahis

Pusulabet

lunabet

lunabet

holiganbet

kralbet

betcio

padişahbet

galabet

pusulabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

süratbet

bets10

deneme bonusu veren yeni siteler

casibom

sekabet güncel giriş

interbahis

jojobet

casibom

lunabet

casibom giriş

kingroyal

jojobet

primebahis

jojobet

holiganbet giriş

casibom giriş

esenyurt escort

Casibom

Casibom Giriş

Casibom Güncel Giriş

Casibom Giriş Güncel

casibom gerçek giriş

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఎపిలోని కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట సమీపంలో మంగళవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై వేగంగా దూసుకెళ్లిన కారు అదుపు తప్పి పల్టీలు కొట్టడంతో నలుగురు యువకులు దుర్మరణం చెందగా. పోలీసుల ప్రాథమిక విచారణలో అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తేలింది. ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా ధ్వంసమైం దని పోలీసులు వెల్లడిం చారు. ప్రమాదం తీవ్రతను బట్టి కారు వేగం 120 కి.మీ.లకు పైగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో కుందేరు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు చింతయ్య (17), రాకేష్ బాబు (24), ప్రిన్స్ (24) సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు.

మరో యువకు డుకి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో బాధితుల కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని వాహనం శకలాల్లో చిక్కుకున్న బాధితులను బయటకు తీయడానికి సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఉయ్యూరు పోలీసులు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. మృతదేహాలను ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ప్రమాదం కారణాలపై పూర్తి స్థాయి విచారణ ప్రారంభమైందని సిఐ వెల్లడించారు.

అల్లరి నరేష్.. ‘12ఎ రైల్వే కాలనీ’ ట్రైలర్ వచ్చేసింది..

అల్లరి నరేష్ నటిస్తున్న మరో యూనిక్ థ్రిల్లర్ మూవీ ‘12ఎ రైల్వే కాలనీ’.  పొలిమేర, పొలిమేర 2 చిత్రాలతో గుర్తింపు తెచుకున్న డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తుండగా.. కొత్త డైరెక్టర్ నాని కాసరగడ్డ తెరకెక్కిస్తున్నాడు. ప్రతిష్టాత్మక శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈమూవీ ట్రైలర్ ను మంగళవారం మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్.. మూవీపై అంచనాలను పెంచేసింది.

ఇప్పటికే విడుదలైన సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో తనదైన మూవ్స్ తో నరేష్ ఆకట్టుకున్నారు. అల్లరి నరేష్ ఈ చిత్రంలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్నారు. పొలిమేర సిరీస్‌లో ఆకట్టుకున్న డాక్టర్ కామాక్షి భాస్కర్ల ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనిష్ కురువిల్లా, మధుమణి కీలక పాత్రలు పోషించారు. కాగా, నవంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.

యూసుప్‌గూడ‌లో భారీగా దొంగ ఓట్లు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓడిపోతామ‌ని యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో కాంగ్రెస్ నేత‌లు అరాచ‌కాల‌కు పాల్ప‌డ్డారు. ఇత‌ర ప్రాంతాల నుంచి వ్య‌క్తుల‌ను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారు. ఈ విష‌యాన్ని గ్ర‌హించిన బీఆర్ఎస్ నేత‌లు దొంగ ఓట‌ర్ల‌ను ప‌ట్టుకున్నారు. ఈ క్రమంలో భారీగా మ‌హిళా ఓట‌ర్లు ప‌ట్టుబ‌డ్డారు. ఎల్బీన‌గ‌ర్ మ‌హిళ యూసుప్‌గూడ‌లో ఓటు వేసింద‌ని బీఆర్ఎస్ నాయ‌కులు ఎన్నిక‌ల అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

జూబ్లీహిల్స్ లో ముగిసిన పోలింగ్..

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 47.16 శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది. అయితే, సాయంత్రం 6 గంటల లోపు క్యూలో ఉన్నవారికే ఓటు వేసేందుకు అధికారులు అవకాశం ఇచ్చారు. ఈ నెల 14వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా, బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ చనిపోవడంతో జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలో ప్రధానంగా బిఆర్ఎస్, అధికార పార్టీ కాంగ్రెస్ మధ్యనే తీవ్ర పోటీ ఉంది. ఇరు పార్టీలు జూబ్లీహిల్స్ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. బిఆర్ఎస్ తరఫున మాగంటి గోపీనాథ్ భార్య సునీత పోటీ చేయగా.. కాంగ్రెస్ తరుఫున నవీవ్ యాదవ్ పోటీ చేశారు.

చత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్

చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్కు అడవుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రత బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలి నుంచి భద్రత బలగాలు భారీగా ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 

ఎమ్మెల్యేలపై ఎన్నికల కేసులు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఎమ్మెల్యేలు, పలువురిపై హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. నియమాలు ఉల్లఘించిన వారిపై మూడు కేసులు నమోదు చేశారు. ఆలేరు ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, రామచంద్రనాయక్, రాందాస్‌పై మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్‌పై బోరబండ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నట్లు హైదరాబాద్ సిటీ పోలీసులు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని గౌరవించాలని పోలీసులు స్పష్టం చేశారు.

పాక్‌లో ఉగ్రదాడి.. కోర్టు ఆవరణలో భారీ పేలుడు

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది. ఉగ్రవాదులు జరిపిన ఈ ఆత్మాహుతి దాడిలో 12 మంది మృతి చెందగా.. సుమారు 20 మంది గాయపడ్డారు. మంగళవారం జ్యుడీషియల్ కాంప్లెక్స్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. మధ్యాహ్నం 12.30 సమయంలో కోర్టు గేటు వద్ద పార్క్ చేసిన ఓ కారులో పేలుడు జరిగింది. కారులో గ్యాస్ సిలిండర్‌ను అమర్చి పేల్చివేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిచనట్లు అధికారులు తెలిపారు. పేలుడు తీవ్రంగా ఉండటంతో పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. మృతులు, క్షతగాత్రుల్లో ఎక్కువ శాతం న్యాయవాదులు, కోర్టులో పని చేస్తున్న సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ దాడి జరిగిన వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. భద్రతా బలగాలు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని తనిఖీలు చేపట్టాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దాడికి సంబంధించి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ఇంతవరకు ప్రకటన చేయలేదు.

భారత్ vs సౌతాఫ్రికా.. టాస్ కోసం ప్రత్యేక నాణెం..

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకున్న టీం ఇండియా త్వరలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. నవంబర్ 14వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో, రెండో మ్యాచ్ నవంబర్ 22 నుంచి గౌహతిలో జరుగనుంది. అయితే ఈ సిరీస్ కోసం క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ఓ ప్రత్యేకమైన బంగారు నాణెం తయారు చేయించింది. ఈ కాయిన్‌కి ఒకవైపు మన జాతిపిత మహాత్మ గాంధీ, మరోవైపు నల్లజాతి సూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా చిత్రాలను ముద్రించారు. శాంతి, స్వేచ్ఛ, అహింస మార్గంలో నడిచిన ఈ మహనీయుల గౌరవార్థం ఈ నాణెం తయారు చేశారు. ఈ ప్రత్యేక నాణెంను సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లలో ఉపయోగిస్తామని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. 2015 నుంచి ఇరు జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్‌ని మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా గౌరవార్థం ఫ్రీడమ్ ట్రోఫీగా పిలుస్తున్న సంగతి తెలిసిందే.

ప్రవర్తన నియవాళి ఉల్లంఘన.. ఎమ్మెల్యేలపై కేసులు

.హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన పలువురిపై హైదరాబాద్‌ పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రాంచంద్ర నాయక్, రాందాస్‌పై మధురానగర్ పిఎస్‌లో రెండు కేసులు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్‌పై బోరబండ పిఎస్‌లో ఒక కేసు నమోదైనట్లు పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా జరగాలంటే ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని గౌరవించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లు గమనిస్తే వెంటనే డయల్ 100 ద్వారా సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో మంగళవారం సాయంత్రం 3 గంటల వరకూ 40.2 శాతం ఓటింగ్ నమోదైంది.

శభాష్ జమ్ము కశ్మీర్ టీమ్.. చరిత్రలో తొలిసారిగా..

రంజీ ట్రోఫీ టోర్నమెంట్‌లో జమ్ము కశ్మీర్‌ టీం చరిత్ర సృష్టించింది. టోర్నమెంట్ చరిత్రలోనే తొలిసారిగా ఢిల్లీ జట్టును ఓడించింది. టోర్నీ చరిత్రలో ఇప్పటివరకూ 43 సార్ల ఈ రెండు జట్లు తలపడగా.. తొలిసారి విజయం సాధించింది. ఏడుసార్లు ఛాంపియన్ అయిన ఢిల్లీని వారి సొంత మైదానం (అరుణ్ జైట్లీ స్టేడియం)లో జమ్మూ జట్టు చిత్తు చేసింది. ఈ గెలుపుతో ప్రస్తుత జమ్మూ జట్టు వారి ప్రాంత యువ క్రికెటర్లకు స్పూర్తిదాయకంగా నిలిచింది.

179 పరుగుల లక్ష్య చేధనలో కమ్రాన్ ఇక్బాల్ అద్భుత శతకం (133 నాటౌట్) సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న జమ్మూ కశ్మీర్ జట్టు ఢిల్లీ బ్యాటింగ్ లైనప్‌ని హడలెత్తించింది. 211 పరుగులకే ఢిల్లీని ఆలౌట్ చేసింది. పేసర్ ఆకిబ్ నబి 5 వికెట్లు పడగొట్టగా.. వన్ష్‌రాజ్ శర్మ, ఆబిద్ ముస్తాక్ తలో 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో జె అండ్ కె జట్టు 310 పరుగులు చేసింది. కెప్టెన్ పరాస్ డోగ్రా (106) సెంచరీ చేయగా.. అబ్దుల్ సమద్ 85, కన్హయ్య 47 పరుగులు చేసి తమ వంతు సహకారం అందించారు.

99 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన ఢిల్లీ ఈసారి కూడా తడబడింది. 277 పరుగులకే ఆలౌటై.. జె అండ్ కె జట్టుకు 179 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. ఓపెనర్ కమ్రాన్ అజేయ శతకంతో జమ్మూ అండ్ కశ్మీర్ జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఢిల్లీ లాంటి అగ్రశ్రేణి జట్టును, వారి సొంత మైదానంలో ఓడించడమంటే ఆషామాషీ విషయం కాదు.