Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

anadoluslot

jojobet

betasus resmi

bets10

bets10

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

canakkale escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

bets10

holiganbet

jojobet

casibom giriş

casibom güncel giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Pusulabet Giriş

casibom

Mavibet

holiganbet

Mavibet

dinamobet giriş

casibom

holiganbet

artemisbet

marsbahis

bettilt giriş

eyüp escort

bettilt

Pusulabet

lunabet

lunabet

holiganbet

galabet

grandpashabet

süratbet

bets10

deneme bonusu veren yeni siteler

casibom

jojobet

casibom

lunabet

casibom giriş

jojobet

jojobet

holiganbet giriş

casibom giriş

esenyurt escort

Casibom

Casibom Giriş

Casibom Güncel Giriş

Casibom Giriş Güncel

casibom gerçek giriş

pusulabet

imajbet

matbet

grandpashabet

sekabet

padişahbet

masterbetting

madridbet

betcio

vdcasino

restbet

grandpashabet

pusulabet

jojobet güncel giriş

kingroyal

kralbet

jojobet

betasus

Holiganbet Giriş

Holiganbet Giriş

sekabet giriş

jojobet

bets10

interbahis

interbahis

jokerbet

kingroyal

1xbet

పోలీస్ వాహనం ఢీకొని ఒకే ఇంట్లో ముగ్గురు మృతి

చెన్నై: తమిళనాడు రాష్ట్రం శివగంగ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుప్పువనమ్‌లోని సక్కుడిలో ద్విచక్రవాహనాన్ని పోలీసులు వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో మహిళ తీవ్రంగా గాయపడడంతో మదురైలోని ప్రభుత్వా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అనంజియూర్ లోని బంధువుల ఇంట్లో వేడుకకు వెళ్లివస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు ఒకే కుటుంబానికి చెందిన ప్రసాద్, సత్య అనే దంపతులు, కూతరు అశ్విన్ గా గుర్తించారు. గాయపడిన మహిళ పేరు ఈశ్వర్ గా గుర్తించారు. మృతులు మేలురు ప్రాంతంలోని చిత్తపాటి గ్రామానికి చెందిన వారు అని పోలీసులు వెల్లడించారు.  

విద్యార్థిపై ఉపాధ్యాయుడు అత్యాచారం… టీచర్ పై పోక్సో కేసు నమోదు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుప‌తిలో విద్యార్థిపై ఉపాధ్యాయుడు అత్యాచారం చేయడంతో అతడిపై పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాలికకు మాయ మాటలు చెప్పి లోబర్చుకొని మూడేళ్లుగా చిన్నారిపై టీచర్ అత్యాచారం చేశాడు. ఓ ప్రైవేటు స్కూల్‌లో చెన్నంపల్లి జలపతి రెడ్డి అనే వ్యక్తి సోషల్ టీచర్ గా పనిచేస్తున్నాడు. కూతురు తీరుపై మార్పును గమనించి తల్లిదండ్రులు నిలదీశారు. తిరుపతి ఈస్ట్ పోలీసులను తల్లిదండ్రులు ఆశ్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈస్ట్ పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు.  ఈస్ట్ డిఎస్పి భక్తవత్సలం ఆధ్వర్యంలో విచారణ చేయగా నిందితుడు నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 

కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద అయ్యప్ప భక్తుల ఆందోళన

తిరుపతి: కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద అయ్యప్ప భక్తులు ఆందోళన చేపట్టారు. ఎన్నడూ లేని విధంగా కపిలతీర్థం పుష్కరిణీ వ‌ద్ద‌ భక్తుల నిరసన తెలిపారు. స్నానం ఆచ‌రించేందుకు అనుమతించడం లేద‌ని టిటిడి వైఖరిపై భక్తులు మండిపడుతున్నారు.  టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు డౌన్ డౌన్, ఇఒ డౌన్ డౌన్ అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. ఎందుకు స్నానానికి రానివ్వడంలేదని ప్రశ్నించారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అయ్యప్ప భక్తులు వాపోతున్నారు. 

సస్పెన్స్, థ్రిల్లర్స్‌ని ఇష్టపడే వారికి మంచి ట్రీట్‌లా..

హీరో అల్లరి నరేష్ నటిస్తున్న థ్రిల్లర్ ‘12ఎ రై ల్వే కాలనీ’ సినిమాను నాని కాసరగడ్డ ద ర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీ నివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర సిరీస్‌తో పాపులరైన డాక్ట ర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశా రు. తాజాగా లాంచ్ చేసిన 12ఎ రైల్వే కాలనీ ట్రై లర్ మిస్టరీ మర్డర్స్ సిరీస్ చుట్టూ తిరిగుతూ ఆ ద్యంతం ఆకట్టుకుంది. దర్శకుడు నాని కాసరగ డ్డ… డా. విశ్వనాథ్ రాసిన థ్రిల్లింగ్ కథను తెరపై సస్పెన్స్‌తో అద్భుతంగా చూపించారు. అల్లరి నరే ష్ ఈసారి తన కామెడీ ఇమేజ్‌కి భిన్నంగా, ఇం టెన్స్ ఎమోషన్స్‌తో అదరగొట్టారు.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ “చాలా మల్టీ లేయర్స్ ఉండే కథ ఇది. ఏ కథ ఎ టు నుంచి ప్రారంభమవుతుంది, ఎక్కడ ముగుస్తుంది అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. డై రెక్టర్ నాని సినిమాని చాలా అద్భుతంగా తీశా డు. సినిమాలో కామాక్షి చాలా సహజంగా నటించింది. ఈ సినిమా చూసి రెండు, మూడు చోట్ల జర్క్ అవుతారు. అందరూ థియేటర్స్‌కి వచ్చి సి నిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు.

డైరెక్టర్ నాని మా ట్లాడుతూ “సినిమా విజయం మీద చాలా నమ్మకంగా ఉన్నాం. ట్రైలర్ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది”అని అన్నారు. షో రన్నర్ అనిల్ మాట్లాడుతూ “మంచి కథ, కాన్సెప్ట్, డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో వస్తున్న సినిమా ఇది. నరేష్ లేకపోతే ఇదొక చిన్న కథగా అయిపోయేది. ఆయన ఓకే చేశారు కాబట్టి ఇంత డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో సినిమా చూడబోతున్నారు. సస్పెన్స్, థ్రిల్లర్స్‌ని ఎంజాయ్ చేసే ఆడియన్స్‌కి ఇది మంచి ట్రీట్‌లా ఉండబోతుంది. భీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు”అని పేర్కొన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మా ట్లాడుతూ “ ఈ సినిమాలో వాట్ నెక్స్ అనేది మనం ఎవరు కూడా ఊహించలేము. నాకు ఒక డిఫరెంట్ మ్యూజిక్ చేయడానికి స్కోప్ ఇచ్చిన సినిమా ఇది”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ కామాక్షి, నిర్మాత శ్రీనివాస చిట్టూరి, జీవన్ కుమార్ పాల్గొన్నారు.

నిజామాబాద్ లో రెండు రోజుల్లో పెళ్లి…. నవవరుడు ఆత్మహత్య

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగళ్‌పాడ్‌లో పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లికి ముందు చెట్టుకు ఉరి వేసుకొని ప్రతాప్(౩౦) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో గొడవ జరిగిందన్న మనస్థాపంతో ప్రతాప్ బయటకు వెళ్లాడు. గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మంచి వినోదం, సందేశమున్న సినిమా

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సిని మా ‘సంతాన ప్రాప్తిరస్తు‘. ఈ సినిమాను మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నా రు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్స్ బా బీ, సందీప్ రాజ్, శైలేష్ కొలను, బీవీఎస్ ర వి, ప్రొ డ్యూసర్ లగడపాటి శ్రీధర్ ముఖ్య అ తిథులుగా పా ల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బాబీ మాట్లాడు తూ “సంతాన ప్రాప్తిరస్తు ట్రైలర్ చాలా బాగుంది. ఇలాంటి ముఖ్యమైన సబ్జెక్ట్‌ను అందరికీ నచ్చేలా చె ప్పే ప్రయత్నం చేశారు. ఈ సినిమాకు తప్పకుండా స క్సెస్ దక్కుతుంది”అని తెలియజేశారు.

లెలేక్టర్ సం జీవ్‌రెడ్డి మాట్లాడుతూ – “అన్నీ బా గుండి లైఫ్‌స్టైల్ వ ల్ల సంతాన లేమితో బాధపడేవారిని ఈ మూవీలో చూపించాం. ట్రైల ర్ చూస్తే మంచి లవ్ స్టోరీ ఉంది, ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్ ఉన్నాయి. వాటితో పా టు చిన్న సందేశం కూడా ఉంది. ఇదే మా సినిమా”అని అన్నారు. నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడు తూ “- ఈ చిత్రంతో ఒ క మంచి ప్రయత్నం చేశాం. ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న ఒక క్లీన్ ఫ్యామిలీ మూవీ నిర్మించాం. మా సినిమాను సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా”అని తెలిపారు.

హీరో విక్రాంత్ మాట్లాడుతూ “ఒక సున్నితమైన సమస్యను తీసుకుని దా నికి వినోదాన్ని జతచేసి రూపొందించిన చిత్రమిది. మూవీ చివరలో మంచి భావోద్వేగం, సందేశంతో ప్రే క్షకులు థియేటర్స్ నుంచి బయటకు వస్తారు. సిని మా విజయంపై నమ్మకంగా ఉన్నాము” పే ర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత నిర్వి హరిప్రసాద్ రెడ్డి, హీరోయిన్ చాందినీ చౌదరి, అజయ్ అరసాడ, కాసర్ల శ్యామ్, షేక్ దావూద్.జి, బాలవర్థన్, కల్యా ణ్ రాఘవ్, మురళీధర్ గౌడ్ పాల్గొన్నారు. 

నాగార్జునపై మంత్రి కొండా సురేఖ ట్వీట్‌… ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా

హైదరాబాద్: టాలీవుడ్ నటుడు నాగార్జునపై మంత్రి కొండా సురేఖ ట్వీట్‌ చేశారు. నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని పశ్చాతాపం వ్యక్తం చేశారు. నాగార్జున బాధపడి ఉంటే చింతిస్తునన్నారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని కొండా సురేఖ స్పష్టం చేశారు. 

ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు గోవిందా

ముంబయి: బాలీవుడ్ నటుడు గోవిందా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు బ్రీంచ్ కాండీ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం అర్థరాత్రి గోవిందా (61) స్పృహ కోల్పోవడంతో జుహులో బ్రీంచ్ కాండీ ఆస్పత్రికి తరలించామని మేనేజర్ లలిత్ బిందాల్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 

నాలుగు తరాల కథ

ఎస్‌ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎపిక్ ఫాంటసీ డ్రామా గత వైభవం. సింపుల్ సుని దర్శకత్వంలో సర్వెగర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్ బ్యానర్స్‌పై దీపక్ తిమ్మప్ప, సుని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ కె నిరంజన్ రెడ్డి, చైతన్య రె డ్డి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో, ఉత్తర అమెరికా, కెనడాలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భం గా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కిం గ్ నాగార్జున ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడు తూ “నాకు గత జన్మల సినిమాలంటే చాలా ఇ ష్టం. నాన్నగారి సినిమా మూగ మనసులతో నాకు బాగా ఇష్టం. నేను అదే ఇష్టంతో జానకి రాముడు సినిమా చేశాను. గత వైభవం నాలుగు తరాల క థ. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

హీరో దుష్యంత్ మా ట్లాడుతూ “గత వైభవం సినిమా కథ, స్క్రీన్ ప్లే చా లా కొత్తగా ఉంటుంది. చాలా బిగ్ కాన్వాస్ సిని మా ఇది. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను”అని తెలియజేశారు. డైరెక్టర్ సింపుల్ సుని మాట్లాడుతూ “గత వైభవం డిఫరెం ట్ జానర్ సిని మా. అన్ని కమర్షియల్ విలువలు ఉన్న ప్రయోగాత్మక చిత్రమిది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ఆషికా రంగనాథ్, చైతన్య రెడ్డి, దీపక్, విలియం డేవిడ్ పాల్గొన్నారు. 

సఫారీలతో సిరీస్.. భారత్‌కు సవాల్ వంటిదే..

మన తెలంగాణ/హైదరాబాద్: సొంత గడ్డపై సౌతాఫ్రికాతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ టీమిండియాకు సవాల్‌గా తయారైంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ దక్షిణాఫ్రికా ఇటీవల కాలంలో వరుస విజయాలు సాధిస్తోంది. తెంబ బవుమా సారథ్యంలో 10 టెస్టు మ్యాచ్‌లు ఆడి న దక్షిణాఫ్రికా ఏకంగా 9 మ్యాచుల్లో జయకేతనం ఎగు ర వేసింది. విండీస్‌తో జరిగిన మ్యాచ్ వర్షం వల్ల డ్రాగా ముగిసింది. ఇక బవుమా కెప్టెన్సీలో సౌతాఫ్రికా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా అవతరించింది. ఈ క్రమంలో పటిష్టమైన ఆస్ట్రేలియాను మట్టి కరిపించి సుదీర్ఘ కాలంగా అందరి ద్రాక్షగా ఉన్న ఐసిసి ట్రోఫీని సొంతం చేసుకుంది. వరుస విజయాలతో అంతర్జాతీయ క్రికెట్‌లో దూసుకుపోతున్న సఫారీలతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆతిథ్య భారత జట్టుకు పరీక్షగా మారింది. కొంత కాలం క్రితం న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన మూ డు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా వైట్ వాష్‌కు గురైన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌పై సొంత గడ్డపై కళ్లు చెదిరే రికార్డు ఉన్న భారత జట్టు ఇలా ఘోర పరాజయం చవిచూస్తుందని ఎవరూ కూడా ఊహించలేక పో యారు.

టీమిండియా మాత్రం అందరి అంచనాలను తా రుమారు చేస్తూ కివీస్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. న్యూజిలాండ్‌తో పోల్చితే సౌతాఫ్రికా చాలా బలమైన జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాం టి పరిస్థితుల్లో సఫారీలను ఓడించి సిరీస్‌ను సొంతం చే సుకోవడం భారత్‌కు అంత సులువు కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగా ల్లో సమతూకంగా ఉన్న దక్షిణాఫ్రికాతో పోరు భారత్‌కు సవాల్‌గా తయారైంది. పటిష్టమైన సఫారీలను ఓడించ డం చాలా కష్టంతో కూడుకున్న అంశంగా చెప్పాలి. ఒం టిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌ లర్లు సౌతాఫ్రికా టీమ్‌లో ఉన్నారు. కెప్టెన్ బవుమా, మా ర్‌క్రమ్, జోర్జీ, జుబేర్ హంజా, డెవాల్డ్ బ్రేవిస్, వియాన్ ముల్డర్, మార్కొ జాన్సన్, ట్రిస్టన్ స్టబ్స్, రియాన్ రికెల్టన్, కైల్ వెర్రెన్నె వంటి ప్రతిభావంతులైన బ్యాటర్లు జట్టులో ఉన్నారు.

అంతేగాక రబడా, జాన్సన్, కేశవ్ మహరాజ్, హార్మర్, ముత్తుసామి, కార్బన్ బోస్చ్‌లతో బౌలింగ్ విభాగం కూడా బలంగానే ఉంది. రెండు విభాగాల్లో బలంగా ఉన్న సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌కు సమరోత్సాహంతో సిద్ధమవుతోంది. ఇక ఆతిథ్య భారత్‌కు సిరీస్ కీలకంగా మారింది. న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఘోర పరాజయం షాక్ నుంచి టీమిండియా ఇంకా తేరుకోలేక పోతోంది. ఇందులో నుంచి బయట పడాలంటే బలమైన సౌతాఫ్రికాతో జరిగే సిరీస్‌లో ఘన విజయం సాధించాల్సిందే. అప్పుడే టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఓడితే మాత్రం జట్టు మరింత ఒత్తిడిలోకి కూరుకు పోవడం ఖాయం. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు నవంబర్ 14 నుంచి కోల్‌కతాలో, రెండో టెస్టు నవంబర్ 22 నుంచి గౌహతిలో జరుగనుంది. ఈ సిరీస్ కోసం భారత్, సౌతాఫ్రికా బోర్డులు ఇప్పటికే తమ తమ జట్లను ప్రకటించాయి.