Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

anadoluslot

jojobet

betasus resmi

bets10

bets10

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

eskisehir escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

holiganbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

bets10

holiganbet

jojobet giriş

jojobet giriş

jojobet giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Pusulabet Giriş

jojobet

Mavibet

holiganbet

Mavibet

casibom

holiganbet

artemisbet

bettilt giriş

kocaeli escort

bettilt

Pusulabet

lunabet

lunabet

holiganbet

süratbet

deneme bonusu veren yeni siteler

casibom

jojobet

casibom

lunabet

casibom giriş

jojobet

jojobet

holiganbet giriş

bursa escort

Casibom

Casibom Giriş

Casibom Güncel Giriş

Casibom Giriş Güncel

casibom gerçek giriş

pusulabet

imajbet

matbet

grandpashabet

sekabet

masterbetting

betcio

vdcasino

restbet

grandpashabet

jojobet güncel giriş

jojobet

betasus

Holiganbet Giriş

sekabet giriş

jojobet

bets10

interbahis

interbahis

jokerbet

kingroyal

1xbet

dinamobet giriş

marsbahis

jojobet

padişahbet

jojobet

betpas

kingbetting

meritking

casibom güncel giriş

madridbet

kingroyal

artemisbet

asyabahis

padişahbet

padişahbet giriş

Gates of Olympus

టీమిండియా నుంచి నితీశ్ రెడ్డి ఔట్..

కోల్‌కతా: సౌతాఫ్రికాతో జరిగే తొలి టెస్టు నుంచి భారత యువ ఆల్‌రౌండర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని తప్పించారు. అతన్ని తొలి టెస్టుకు ఎంపికైన టీమిండియా నుంచి సెలెక్టర్లు రిలీజ్ చేశారు. నితీశ్ సౌతాఫ్రికాఎతో జరిగే వన్డే సిరీస్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తాడు. ఈ విషయాన్ని బుధవారం బిసిసిఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. సౌతాఫ్రికాతో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం నితీశ్‌కు టీమిండియాలో చోటు దక్కింది. అయితే సెలెక్టర్ అనూహ్యంగా అతన్ని తొలి టెస్టు నుంచి రిలీజ్ చేశారు. నితీశ్ సౌతాఫ్రికాఎతో రాజ్‌కోట్‌లో జరిగే వన్డే మ్యాచ్‌లో భారత్ తరఫున బరిలోకి దిగనున్నాడు.

ఉగ్రవాదం.. ఇంకెంత కాలం?

తమ హయాంలో ఉగ్రవాదాన్ని అంతమొందించామని కేంద్రంలోని ప్రభుత్వ నేతలు ఘనంగా ప్రచారం చేసుకుంటున్న సమయంలో ఢిల్లీలో దేశ సార్వభౌమత్వానికి చిహ్నంగా భావించే ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన ఉగ్రదాడి దేశప్రజలను గగుర్పాటుకు గురిచేసింది. దేశరాజధాని కేవలం ప్రపంచంలో దారుణమైన కాలుష్యాన్ని ఆవహించిన నగరమే కాకుండా ఉగ్రభయం తో వణికిపోతున్న రాజధానిగా మారిపోతుంది. విదేశీ ఉగ్రవాదులతో సంబంధం గల నలుగురు వైద్యులను నాలుగు రోజుల్లో అరెస్ట్ చేసిన సమయంలో మరో వైద్యుడు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు వెల్లడికావడం ఆందోళన కావిస్తుంది. అదృష్టవశాత్తు ఆ రోజు ఎర్రకోటకు సెలవు రోజు కావడంతో, అక్కడ జనసమర్ధన తక్కువగా ఉండడంతో ప్రాణనష్టం తక్కువగా జరిగింది. లేనిపక్షంలో ఎవ్వరూ ఊహించని దారుణం చోటుచేసుకొని ఉండెడిది.

పేదరికం, అక్షరాస్యత లేకపోవడం, నిరుద్యోగం వల్లే కొందరు ఉగ్రవాదులుగా మారుతున్నారని దేశంలో పలువురు రాజకీయ వేత్తలు, విద్యావంతులు వారిపట్ల ఒక విధమైన సానుభూతితో మాట్లాడుతూ ఉంటారు. అయితే డాక్టర్లు, ఇంజనీర్లు, ఉన్నత విద్యావంతులు ఉగ్రవాద సంస్థలలో కీలక భూమిక వహిస్తున్నట్లు గత రెండు దశాబ్దాలుగా దేశంలో వివిధ ప్రాంతాలలో జరుగుతున్న అరెస్టులు స్పష్టం చేస్తున్నాయి. కేరళ వంటి ప్రాంతాల నుండి ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు అఫ్ఘానిస్తాన్‌కు వెళ్లిన వారి నుండి, దేశంలో కరడుగట్టిన ఉగ్రవాద సంస్థలలో క్రియాశీలంగా వహిస్తున్న వారిలో పలువురు ఉన్నత విద్యావంతులు ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహీయుద్దీన్ సయ్యద్ (35) ను గుజరాత్‌లో అరెస్టు చేయడం భద్రతా దళాలలో ప్రకంపనలు సృష్టించింది. చైనా నుండి మెడికల్ డిగ్రీ అందుకొన్న అతను ఆముదం గింజల నుంచి రిసిన్ అనే విషపూరిత పదార్థాన్ని చేస్తున్నట్లు గుర్తించారు. ప్రసాదాలలో ఆ విషపదార్ధాన్ని కలిపి భారీ సంఖ్యలో జనాన్ని మట్టుపెట్టాలని అతను పథకాలు వేసుకున్నట్లు కనుగొన్నారు.జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 అమలు రద్దు చేయడంతో అక్కడి ఉగ్రవాదంను కట్టడి చేసినట్లే అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే, తాత్కాలిక చర్యగా పేర్కొన్న జమ్మూ కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడాన్ని ఆరేళ్ళు దాటినా ఎందుకు వెనుకకు తీసుకొని, తిరిగి రాష్ట్ర హోదా కల్పించలేకపోతున్నారు? కేంద్ర హోం శాఖ ప్రత్యక్ష పర్యవేక్షణలో అక్కడ శాంతిభద్రతలు నిర్వహిస్తున్నారు.

అయితే, సీమాంతర ఉగ్రవాదం ఇంకా అదుపులోకి రాలేదని ప్రభుత్వ చర్యలే స్పష్టం చేస్తున్నాయి.గతంలో యుపిఎ ప్రభుత్వం గాని, ప్రస్తుతం మోడీ ప్రభుత్వం గాని ఉగ్రవాదాన్ని రాజకీయ ప్రచార అస్త్రంగా ఉపయోగించుకోవడం లో చూపిన శ్రద్ధ దానిని అణచివేయడంపట్ల చూపడం లేదు. ఆపరేషన్ సిందూర్‌ను అర్ధాంతరంగా ఎందుకు ఆపివేసారో ఇప్పటి వరకు ప్రభుత్వం దేశప్రజలకు నమ్మకమైన సమాధానం చెప్పలేకపోయింది. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ వణికిపోయిందని, తిరిగి భారత్ వైపు చూసే సాహసం చేయబోదని రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ నిత్యం చెబుతున్నారు. అయితే ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారంగానే ఢిల్లీ పేలుడు జరుగుతున్నట్లు వార్తలు వస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది.

25 ఏళ్ల క్రితం నాటి బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వాన్ని ప్రస్తావిస్తూ తిరిగి ‘జంగిల్ రాజ్’ వస్తుందని బీహార్ ప్రజలను ఎన్నికల సందర్భంగా భయపెడుతున్న ప్రధాన మంత్రి మోడీ ఎన్‌డిఎ పాలనలో ఆ రాష్ట్రంలో ప్రభుత్వ గణాంకాల ప్రకారమే నేరాల సంఖ్య పెరిగిన విషయాన్ని మరచిపోతున్నారు. 60 క్రితం చనిపోయిన మాజీ ప్రధాని నెహ్రూ విధానాలను ఇప్పటికీ నిత్యం విమర్శిస్తూ తమ ప్రభుత్వంలో దేశంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం, ఆర్థిక తారతమ్యాలు పెరిగిపోతూ ఉండటం, వైషమ్యాలు పెరిగిపోతూ ఉండటం గురించి నోరు విప్పడంలేదు. యుపిఎ ప్రభుత్వం ఉగ్రవాదులపట్ల రాజీధోరణి అవలంబించిందని విమర్శలు చేస్తుండే నేతలు తమ హయాం లో జరుగుతున్న ఉగ్రదాడుల గురించి నోరెత్తరు. 40 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లను బలి తీసుకున్న పుల్వామా ఉగ్రదాడికి దారితీసిన పరిస్థితులపై ఇప్పటివరకు దర్యాప్తు నివేదికను బయటపెట్టలేదు. గత 11 ఏళ్లలో దేశంలో 68 ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడులలో 600మంది వరకు మృతి చెందారు. వారిలో సగంమందికి పైగా 360 మంది వరకూ సైనికులు, పోలీసులు అమరులవ్వగా, 230 మంది పౌరులు మృతి చెందారు. గతంలో లేని విధంగా తరచూ సైనికులను, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రదాడులు జరుగుతున్నాయి. నోట్ల రద్దుతో ఉగ్రవాదులకు ఆదాయ వనరులను కట్టడి చేశామని చెప్పారు. కానీ అటువంటి పరిస్థితులు కనబడటం లేదు. మెరుపు దాడులలో ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని చెప్పారు. కానీ, సైనిక అధికారులే నియంత్రణ రేఖ అవతల దేశంలో ప్రవేశించేందుకు పెద్ద సంఖ్యలో చొరబాటుదారులు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. గత ఐదేళ్లుగా సైన్యంలో కొత్త నియామకాలు దాదాపు ఆగిపోయాయి. కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నివీర్ కార్యక్రమం గురించి స్పష్టమైన సమీక్షలు జరగడం లేదు. ఈ విషయంలో సైనికాధికారులకు, ప్రభుత్వంకు మధ్య దూరం పెరుగుతున్నట్లు పలువురు భావిస్తున్నారు. యుపిఎ హయాంలో అమెరికా ఒత్తిడి కారణంగానే బొంబాయి పేలుళ్ల తర్వాత భారత్ పాకిస్థాన్‌పై దాడి చేయలేదని అప్పటి కేంద్ర మంత్రి పి చిదంబరం వెల్లడించారు.

కానీ ఆపరేషన్ సిందూర్ సందర్భంగా అర్ధాంతరంగా ‘కాల్పుల విరమణ’ ఎందుకు జరపాల్సి వచ్చిందే పార్లమెంట్‌లో సైతం ప్రభుత్వం నోరువిప్పడం లేదు. తానే భారత్ పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ చెప్పుకొంటున్నారు. ఆయనను నేరుగా ఎందుకు ఖండించలేకపోతున్నారు? ఆయన వ్యాఖ్యలపట్ల అమెరికా రాయబారిని పిలిచి భారత్ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు? తన ఒత్తిడులకు లొంగి భారత్ రష్యా నుండి చమురు కొనుగోలు తగ్గిస్తున్నట్లు తాజాగా ట్రంప్ ప్రకటించారు. అయినా భారత్ మౌనం వహిస్తున్నది. తాజా అరెస్ట్‌లతో సుదీర్ఘకాలంగా బిజెపి పాలనలో ఉన్న హర్యానా ఉగ్రవాదులకు కీలక ప్రాంతంగా మారుతున్నట్లు అనుమానించే పరిస్థితులు నెలకొంటున్నాయి. ముంబైలో ఉగ్రదాడి జరగగానే అప్పటి యుపిఎ ప్రభుత్వం నాటి హోం మంత్రి శివరాజ్ పాటిల్ ను బాధ్యుడిని చేస్తూ పదవినుండి తొలగించింది. పలువురు అధికారులపై చర్యలు తీసుకుంది. అయితే, పాకిస్తాన్ నుండి నేరుగా ఉగ్రవాదులు ముంబై వచ్చి ఉగ్రదాడి జరిపే అవకాశం లేదని, స్థానికంగా వారికి పెద్ద ఎత్తున మద్దతు ఉంది ఉంటుందని అప్పట్లో అనేక మంది నిపుణులు స్పష్టం చేశారు. కనీసం నరేంద్ర మోడీ ప్రభుత్వమైనా అప్పట్లో ఉగ్రదాడి జరిగిన సమయంలో శివరాజ్ పాటిల్ వివాదాస్పదమైన ప్రవర్తన గురించి గాని, ఆ దాడిలో స్థానికుల ప్రమేయం గురించి గాని ఎటువంటి దర్యాప్తు జరిపిన దాఖలాలు లేవు.

గతంలో వాజపేయి ప్రభుత్వంలో పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన సమయంలో, మోడీ ప్రభుత్వంలో ఢిల్లీ అల్లర్ల సమయంలో గాని, పుల్వామా దాడి సమయంలో గాని ప్రభుత్వంలో ఎవ్వరినీ బాధ్యులను చేసే ప్రయత్నం చేయలేదు. యుపిఎ ప్రభుత్వం సైతం ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసం హడావుడిగా పార్లమెంట్ పై దాడిలో అఫజుల్ గురును, ముంబై దాడిలో కసబ్‌ను ఉరితీశారు. అయితే లోతయిన దర్యాప్తులు జరగకపోవడంతో ఉగ్ర ఘటనలకు బాధ్యులైన కీలక వ్యక్తులు తప్పించుకుపోతున్నట్లు తెలుస్తున్నది. ఆయా దాడులకు స్థానికంగా అండగా ఉండి, కీలకమైన మద్దతు అందించినవారిని వదిలివేస్తున్నారు. అందుకు రాజకీయ అంశాలే కారణంగా భావించాల్సి వస్తుంది. ఈశాన్య ప్రాంతంలో సైతం తీవ్రవాద బృందాలు చాలా వరకు ఆయుధాలను వదిలిపెట్టి ప్రధాన స్రవంతిలో కలిసిపోయాయని, ఇక ఆ ప్రాంతంలో శాంతి నెలకొందని అమిత్ షా తరచూ చెబుతున్నారు. అయితే మణిపూర్‌లో రెండేళ్లకు పైగా కల్లోలకర పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నా ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసే సాహసం చేయడం లేదు. మిగిలిన ప్రాంతాలలో సైతం పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. మొన్నటి పహల్గామ్, తాజాగా జరిగిన ఎర్రకోట పేలుడు ఘటనలు దేశప్రజలు ఎటువంటి ఉగ్రభయం నీడలో ఉన్నారో వెల్లడి చేస్తున్నాయి. ఉగ్రవాదాన్ని ఎన్నికల ప్రయోజనంకోసం ఓ ఆయుధంగా కాకుండా, దానిని కట్టడి చేసేందుకు పారదర్శకతతో, వ్యూహాత్మకంగా అడుగు వేయాల్సి ఉంటుంది. అటువంటి విషయాలలో ప్రభుత్వం విధానపరమైన దివాళాకోరుతనం ప్రదర్శిస్తున్నట్లు భావించాల్సి వస్తుంది.

మీడియా సంస్థలను కట్టడి చేయడం, రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం ద్వారా వాస్తవాలు ప్రజలకు చేరకుండా అడ్డుకోవచ్చని అధికారంలో ఉన్నవారు భావించవచ్చు. కానీ ఉగ్రవాదంపట్ల రాజీలేని వైఖరి అవలంబించేందుకు విధానపరమైన క్రియాశీలత చాలావసరం. అందుకు అనువుగా జాతీయ భద్రతా విధానం రూపొందించాలి. ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద సైన్యం రక్షణ వ్యవస్థ గల భారత దేశంకు ఇప్పటి వరకు ‘జాతీయ రక్షణ విధానం’ లేకపోవడం దురదృష్టకరం. కార్గిల్ యుద్ధం తర్వాత నియమించిన సుబ్రహ్మణ్యం కమిటీ ప్రధాన సిఫార్సులతో జాతీయ రక్షణ విధానం రూపొందించడం అని గుర్తుతెచ్చుకోవాలి. దేశ ప్రజలను ఉగ్రవాద భయం నుండి ఆదుకునేందుకు ప్రభుత్వం రాజకీయ సంసిద్ధత ప్రదర్శించాలి. సంకుచిత ఎన్నికల రాజకీయాలకు అతీతంగా విధానపరమైన చొరువలు తీసుకోవాలి. ముందుగా దేశ ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవాలి. పార్లమెంట్‌లో పారదర్శకమైన చర్చలు జరగాలి. కేవలం బహిరంగ సభలలో కాకుండా పార్లమెంట్‌లో, మీడియా సమావేశాలలో, అఖిలపక్ష సమావేశాలలో విధానపరమైన అంశాలపై చర్చలకు ముందుకు రావాలి. ప్రభుత్వం నుండి జవాబుదారీతనం అత్యవసరం. విదేశాంగ, రక్షణ విధానాలపై దృష్టి సారించాలి.


చలసాని నరేంద్ర

98495 69050

ముంబై తరహా దాడులకు ఉగ్రకుట్ర

న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలో కీలక ప్రాంతాలలో భారీఎత్తున దాడులు నిర్వహించి, విధ్వంసం సృష్టించడమే ఉగ్రవాదులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎర్రకోట వద్ద కారు పేలుడులో దాదాపు 12 మంది మరణించిన తర్వాత వరుస దాడులకు ప్రణాళిక చేసినట్లు వెల్లడైంది. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌లో పట్టుబడ్డ నిందితులను విచారిస్తున్న క్రమంలో సంచలన విసయాలు వెల్లడవుతున్నాయి. ఎర్రకోట, ఇండియా గేట్, కాన్‌స్టిట్యూషన్ క్లబ్ , గౌరీ శంకర్ ఆలయంతో సహా రాజధాని నడిబొడ్డున పలు కీలక ప్రాంతాలు వాళ్ల టార్గెట్ అని కారుబాంబు పేలుడు ఘటనపై జరుపుతున్న దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాదు దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, ఆలయాల్లోనూ పేలుళ్లు జరిపేందుకు కుట్ర పన్నారని తేలింది.

2008 నవంబర్ 26న ముంబై దాడుల సమయంలో తాజ్ మహల్ హోటల్, ఒబెరాయ్, ట్రెడెంట్ హోటల్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్, లియోపోల్డ్ హాస్పిటల్ తో సహా 12 ప్రదేశాలలో కాల్పులు జరిపి భారీ విధ్వంసానికి, మారణోమానికి ఉగ్రవాదులు పాల్పడ విషయం తెలిసిందే. ఢిల్లీలో పేలుళ్లకు ఈ ఏడాది జనవరి నుంచే పన్నాగాలు పన్నుతున్నారని, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైష్‌ఎ-మొహమ్మద్ తో సంబంధం ఉన్న ఉగ్రవాద ముఠా నెలల తరబడి ఈ దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఢిల్లీతో పాటు గురుగ్రామ్, ఫరీదాబాద్ లలో కూడా కీలక ప్రాంతాలను టార్గెట్ చేసుకునేందుకు 200 శక్తివంతమైన ఐఈడీలు, బాంబులను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడైంది.

మతకల్లోలాలూ సృష్టించే కుట్ర..

దేశంలో మతకల్లోలాలు సృష్టించే లక్ష్యంతో ప్రార్థనా స్థలాలే లక్ష్యంగా పేలుళ్లకు పథకం వేశారని, ఇందుకోసం జమ్మూకశ్మీర్ లోని పుల్వామా, షోపియన్, అనంతనాగ్ కు చెందిన కొందరు డాక్టర్లను ఈ దారుణకాండకు ఎంచుకున్నారని ఆ వర్గాలు తెలిపాయి. ఫరీదాబాద్ కేంద్రంగా వారు ఈ పన్నాగాలు పన్నుతూ వచ్చారని, డాక్టర్లు కావడంతో వారిని పెద్దగా ఎవరూ అనుమానించరని భావించారన్నారు. ఈ బ్యాంక్‌గ్రౌండ్‌తోనే దేశరాజధాని ప్రాంతంలో ఎక్కడికైనా వారు సులభంగా తిరగగలిగారని, ఆ ముసుగులోనే దౌజ్, ఫతేపూర్ టాగా ప్రాంతాలలో వారు పేలుడు పదార్థాలు నిల్వ చేయడానికి గదులను అద్దెకు తీసుకున్నారని దర్యాప్తు అధికారులు వివరిస్తున్నారు. దీపావళి పండుగనాడే రద్దీగా ఉండే ప్రదేశాలలో దాడి చేయాలని టెర్రరిస్ట్‌లు ముందుగా ప్లాన్ చేసినా, ఆ పథకం ఎందుకో పారలేదు. బాంబు తయారీలో ఉపయోగించే 2,900 కిలోల పేలుడు పదార్థాలతో అరెస్ట్ అయిన ముజిమ్మిల్ ఈ విషయాలు తెలిపినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. సయీద్ ముజిమ్మిల్ అల్ – ఫలాహ్ లో పనిచేస్తూ, టచ్ లో ఉండేవారని, సయీద్ కారులో అస్సాల్ట్ రైఫిల్, మందుగుండుసామగ్రి దొరికిన తర్వాత ఆమె అరెస్ట్ అయినట్లు తెలిపారు.  

తిరుగుబాట్లు లేని కాలముందా?

గడ్డిపోచలు ఏకమైతే వాటికి మదపుటేనుగును కట్టిపడేసే బలమొస్తుందని కొత్తగా చెప్పనవసరం లేదు. బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చస్తుందని చెప్పే పద్యం ఏనాటినుంచో ఉంది. పీడిత జనుల సమూహశక్తి ఎంత బలీయమైనదో సుదీర్ఘ మానవ చరిత్రలో ఎన్నో నిరూపణలు ఉన్నాయి. మనుషులంతా ఒక్కలా ఉండరు. వారిలో పీడనను సహిస్తూ తలవంచుకొనిపోయేవారు ఎక్కువే అయినా, తెగిపడినా పర్వాలేదు తలవంచను అనేవారు కూడా ఉంటారు. సహజంగా ఇలాంటి వారి సంఖ్య తక్కువే అయినా చరిత్రను మలుపు తిప్పే శక్తి వారికే ఉంటుంది. మనిషి ఆలోచనాపరుడు, ఆవేశపరుడు, తాత్వికుడు, ఆత్మాభిమాని, పరోపకారి అయినపుడు పరిస్థితులకు తలవంచడు. ఇలా బతకడం తనవల్ల కాదు అనుకుంటాడు. గెలుపోటములను లెక్కచేయకుండా ఎదురు తిరుగుతాడు. అందులోనే జీవన సాఫల్యం ఉందనుకుంటాడు. ఉరితాడును ముద్దుపెట్టుకొనే వీరుడిగా పోరాట చరిత్రలో నిలిచిపోతాడు. ఆ ధీరత్వం అందరికీ సాధ్యపడకపోవచ్చు. కానీ మానవచరిత్రలో పోరువీరులు తక్కువేమీ లేరు. ప్రతికూల పరిస్థితులను ఎదురొడ్డడం మానవ నైజంలో ఉంది. బలవంతంగా దాన్ని అణచిపెట్టవచ్చేమోగాని క్లీన్ స్వీప్ లాగా ఎవరు తుడిచేయలేరు. బరి గీసి ఇకనుంచి మనిషి ఎదురుతిరగడు అని చెప్పడం చరిత్ర తెలియని అవివేకమే.

మానవ చరిత్ర అందుబాటు లో ఉన్న మేరకు పీడిత పక్ష ప్రతినిధిగా తిరుగుబాటు చేసిన మొదటి వరుస ధైర్యశాలిగా స్పార్టకస్ పేరును తలుచుకోవచ్చు. క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్ద కాలంలో రోమన్ పాలకులను ఎదిరించిన బానిస జాతి వీరుడాయన. కాళ్ళ దగ్గరపడి ఉండే బానిస తమపై కత్తి దూస్తాడని రోమన్ రాజులు ఊహించే అవకాశమే లేదు. కానీ స్పార్టకస్ తనలాంటి బానిసలను కూడగట్టుకొని రోమన్ సైన్యంతో యుద్ధమే చేశాడు. బానిస బతుకులో ఆయన సర్దుకొని ఉండలేక ముప్పై ఏళ్లకే అపూర్వ సాహసంతో ఎదురు తిరిగి చావుకు సిద్ధపడ్డాడు. రెండు వేల సంవత్సరాల తర్వాత కూడా తన పేరును తలుచుకుంటారని ఆయన అనుకోలేదు. అయినా ఒక సాహసిగా, తిరుగుబాటుకు పురా సాక్ష్యంగా, సదా ప్రేరణగా ఆయన పేరు ఎల్లకాలం నిలుస్తుంది. ఆంగ్లేయుల పాలనకు ఎదురొడ్డిన అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ సైన్యం శక్తిసామర్థ్యాలకు బెదిరి వెనుకంజ వేయలేదు. గిరిజనుల వెతలు చూడలేక తెగించి పోరాడాడు. కొమురం భీం కు నిజాం పటాలం గురించి అంచనా ఉండదా! అరాచకానికి తుపాకితోనే జవాబు చెప్పాలనుకున్నాడు. అది సామాజిక ప్రయోజన వీరత్వం. పేదల ఇక్కట్లు బాపే బలిదానం. పాలకులకు ఒక షాక్ ట్రీట్‌మెంట్. తిరుగుబాటు చదరంగం ఆట కాదు.

ఈ పోరులో ప్రాణం ఒక సమిధ. తనతోపాటు కుటుంబ సభ్యులను కూడా ఎన్నో బాధలకు గురిచేసే పరిణామం. ఎండా, వాన, ఆకలి, దప్పికలు లెక్క చేయలేని జీవనం. కన్నతల్లికి, కట్టుకున్న భార్యకి, పుట్టిన పిల్లలకు దశాబ్దాల తరబడి కంటికి కానరాకుండా బతకడం ఎంత వేదనాభరితం. అయినా మనిషి తిరుగుబాటుకు కారణం ఏమిటి? సమాజంపై కోపం, పాలనపై అయిష్టత, శ్రమ దోపిడీ, కులవివక్షలను సహించనితనం మనిషిని ఉన్నచోట ఉండనీయదు. ఈ విధానాలను కూలదోయాల్సిందే అని బలంగా కోరుకుంటాడు. రాజ్యం ఎంత శక్తివంతమైనదైనా ఎదిరించడానికి సిద్ధపడతాడు. ప్రేమికులు తమ ప్రేమ కోసం ఎంతటి కష్టాలకైనా సిద్ధపడినట్లు విప్లవకారుడు కూడా తమ లక్ష్యాన్ని ఒక రొమాంటిక్ ధోరణిలోనే ఇష్టపడతాడు. మానసికంగా ఆ స్థాయికి చేరినవాడే చివరికంటూ ఆ బాటలోనే ఉంటాడు. మనిషిలోని సహజ స్పందనలైన ప్రేమను, మమకారాన్ని, మానవత్వాన్ని చంపలేనట్లే తిరుగుబాటుకు పురికొల్పే ప్రేరణను కూడా ఎవరూ తుదముట్టించలేరు.

మనుషుల్లో ధనిక, పేద వర్గాలున్నంతకాలం, శ్రమ దోపిడీ, పీడన ఉన్నంతకాలం ఎదురు తిరిగేవారు పుడుతూనే ఉంటారు. పేదల కష్టాలను అర్థం చేసుకొని వాటి నిర్మూలనకు ప్రభుత్వాలు సిద్ధపడనంతకాలం తిరుగుబాట్లు తలెత్తుతూనే ఉంటాయి. సమస్య తెలిసి కూడా ప్రజలను మభ్యపెట్టడం నేటి ప్రభుత్వాలు చేస్తున్న పని. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ ఒకరినిమించి మరొకరు అన్నట్లు దోపిడీ వర్గాలకు సహకరిస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీకి ఓటేసినా, ప్రభుత్వాలను మార్చేసినా సామాన్యుల జీవితాల్లో గణనీయమైన మార్పు రావడంలేదు. పోలీసు, రెవెన్యూ శాఖలు పేదలను ఇబ్బందులకు గురి చేస్తూ పాలక పక్ష దోపిడీదారులకు అన్నివిధాలా ఊడిగం చేస్తున్నాయి. విద్య, వైద్యం ప్రైవేటు రంగమై చిరు జీవితాలను వేపుకు తింటున్నాయి. లంచాలకు మరిగిన అధికారులు బాధ్యతలను మరచి కోట్లు కూడబెట్టుకుంటున్నారు. ఇలాంటి దుర్మార్గపు వ్యవస్థనే తిరుగుబాటు విత్తనాలకు చల్లుతుంది. మేము ఇలాగే ఉంటాం. మీరు మాత్రం తిరగబడొద్దు అంటే కుదురుతుందా! ఎండిన ఆకులను మండించడానికి వేలెడంత లేని అగ్గిపుల్లలా ఓ ప్రాణి తప్పక ఉద్భవిస్తుంది. దావాలనాన్ని సృష్టించి ప్రభుత్వాల డొల్లతనాన్ని ప్రపంచానికి చాటుతుంది. ఆ వేడిని చల్లబరచేందుకు ఏవో కొన్ని సంక్షేమ పథకాలు రచనకు పాలకులను అనివార్యం చేస్తుంది.

సామాన్యుడి ప్రతి పూట భోజనం తిరుగుబాటు ఫలితమే. రక్తం చిందిస్తేనే ఎనిమిది గంటల పని దినం వచ్చింది. వచ్చే ఏడాది మార్చి చివరికల్లా దేశంలో నక్సలైటు లేకుండా చేస్తామని కేంద్రం అంటోంది. గిరిజనులకు ఆవాసాలైనా అడవులను తెగనరికి నేలలోని ఖనిజాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం ఆరాటపడుతోంది. అడవిపై గిరిజనుల హక్కులపై రాజ్యాంగంలో పొందుపరచిన అధికరణలను అమలు చేయకుండా వారి ఇళ్లను కాలబెట్టి అడవిలోంచి పారద్రోలే పన్నాగం ప్రభుత్వం చేస్తోంది. ఏ ప్రాజెక్టులోనూ పునరావాసం వల్ల నిర్వాసితులు సంతోషంగా లేరు. బయటి ప్రపంచం తెలియని అడవి బిడ్డలను దేశపౌరులుగా ప్రభుత్వాలు లెక్కలోకి తీసుకోవడం లేదు. ఒక హిడ్మాను వేటాడి పట్టుకుంటే తిరుగుబాటు అంతమైనట్లేనా? ఎన్ని బలగాలను దింపినా.. చర్చలు జరిపితేనే తుపాకుల చప్పుళ్లు ఆగిపోతాయి. ఆ శాంతి వాతావరణంలో గిరిజనుల సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. ఈ చిత్తశుద్ధిలేని ప్రభుత్వాలకు కటాఫ్ తేదీలతో మిగిలేది పరాభవమే అని చరిత్ర తిరగేస్తే తెలుస్తుంది.

బి.నర్సన్ 94401 28169

సిడబ్లుసి పర్యవేక్షణలో కాళేశ్వరం పునరుద్ధరణ

మన తెలంగాణ / హైదరాబాద్ : సిడబ్లూసి పర్యవేక్షణలో కాళేశ్వరం ప్రాజెక్టులోని అంతర్భాగా లు అయిన మేడిగడ్డ, సుందిళ్ళ,అన్నారం బ్యారే జ్‌ల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర జలవనరుల సంఘంతో సమన్వయం చేసుకుని శాస్త్రీ య పద్ధతుల్లో పునరుద్ధరించేందుకు సన్నాహాలు జరుపుతున్నామన్నారు. గత ప్రభుత్వం పెద్ద ఎత్తు న ప్రజాధనంతో నిర్మించిన ఈ బ్యారేజ్ లను వినియోగంలోకి తెచ్చేందుకు వాటిని శాస్త్రీయ పద్దతి లో పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో బుధవారం రాష్ట్ర నీటిపారుదల శాఖాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖా ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా,సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్,ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మేడిగడ్డ కూలిపోవడానికి సుందిళ్ళ,

అన్నారం బ్యారేజ్ లలో లీకేజీ లకు తప్పుడు నిర్ణయాలు, సాంకేతిక లోపాలే ప్రధాన కారణమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, న్యాయ కమిషన్ స్పష్టంగా పేర్కొన్నాయని ఆయన తెలిపారు. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ పై కుడా ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో అర్హత కలిగిన స్వతంత్ర సాంకేతిక సంస్థలను నియమించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కేంద్ర జలవనరుల సంఘం సూచనలను పరిగణనలోకి తీసుకుని కొత్త డిజైన్లను రూపొందించాలని నిపుణులను అదేశించామన్నారు. ప్రతిష్టాత్మక సంస్థలతో పాటు ఐఐటి అనుబంధ కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పూణే లోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ద్వారా జియో ఫిజికల్ ,హైడ్రాలిక్ టెస్ట్ లు నిర్వహించి నష్టం విలువ అంచనా వేసి పనుల పునరుద్ధరణకు అంకురార్పణ చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. తాజాగా కురిసిన భారీ వర్షాలతో నీరు చేరుకుందని,15 నుండి 20 రోజులలో నీరు తగ్గిన వెంటనే పరీక్షలు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.

అందులో భాగంగా మొదట ఐదు సంస్థలను ఎంపిక చేసి అందులో మూడింటిని ఫైనల్ చేస్తామని ఆయన తెలిపారు. డ్యామ్ సేఫ్టీ రంగంలో అనుభవం కలిగి ఉండడంతో పాటు సాంకేతిక సంస్థలతో అనుబంధం కలిగి ఉన్న సంస్థలనే ఫైనల్ చేస్తామన్నారు. పునరుద్ధరణ వ్యయం మొత్తం ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆయా సంస్థలే భరించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గడిచిన అనుభవాల దృష్ట్యా ప్రజా ఆస్తుల పరిరక్షణ నిమిత్తం నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పునరుద్ధరణ పనులు చేపట్ట బోతున్నట్లు ఆయన తెలిపారు. డిజైన్ లోపాలు, పనుల నిర్లక్ష్యం ,ఆర్థికంగా జరిగిన అవకతవకలను జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలో స్పష్టం చేసిందని ఆయన గుర్తుచేశారు. ఇదే విషయంలో విచారణ నిర్వహించిన విజిలెన్స్ శాఖ, సంబంధిత అధికారులతో పాటు కాంట్రాక్టర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసిందన్నారు. ఇదే సమీక్షా సమావేశంలో సమ్మక్క-సారక్క, సీతమ్మ సాగర్,సీతారామ సాగర్, చనకా-కోరాట, దేవాదుల, చిన్న కాళేశ్వరం, ఎస్.ఎల్.బి.సి హెలిబోర్న్ సర్వే, డిండి తో పాటు జూరాల వద్ద నిర్మించ తల పెట్టిన ప్రత్యమ్యాయ బ్రిడ్జి సింగూర్ కాలువ లైనింగ్ పనులను ఆయన సమీక్షించారు.

ఇ.సి.పై కేంద్రం పెత్తనం

భారత రాజ్యాంగంలో ఎన్నికల వ్యవస్థకు ఉండే స్వతంత్ర ప్రతిపత్తి గురించి ఆర్టికల్ 324 తెలుపుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేకుండా స్వతంత్రంగా పనిచేసే అతికొద్ది సంస్థల్లో భారత ఎన్నికల వ్యవస్థ ప్రధానమైనది. ఎందుకంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటుకై ఓటర్లకు సంబంధించిన ఓటరు జాబితాను తయారు చేసేది, వివిధ రాజకీయ పార్టీలకి గుర్తింపును, రాజకీయ పార్టీలకి చిహ్నలను కేటాయించేది కేంద్ర ఎన్నికల సంఘం. కాబట్టి ఐదు సంవత్సరాలకు ఒకసారి నూతనంగా ఏర్పాటు అయ్యే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల వ్యవస్థపై పెత్తనం చెలాయించి వివిధ రాజకీయ పార్టీలకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరించేలా వేటికి కూడా హక్కు ఎన్నికల వ్యవస్థపై ఉండదు. భారతదేశం అంటే స్వేచ్ఛ, సమానత్వ, సోదరభావ, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ దేశంగా ఉండడానికి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 324 ద్వారా అంబేద్కర్ ఎన్నికల వ్యవస్థకు చాలా పటిష్టమైన భద్రతను ఇస్తూ స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించారు. అందుకే కేంద్ర, రాష్ట్రాలల్లో ఎంతటి బలమైన ప్రజాబలం ఉన్న నాయకులు ఉన్నప్పటికీ ఎన్నికల వ్యవస్థను, వాటిని నడిపే అధికారులను ఆయా పార్టీలకి, ప్రభుత్వాలకి అనుకూలంగా వ్యవహరించడానికి సాధ్యం లేదు.

ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి భారత రాజ్యాంగం రూపం లో ఎన్నికల వ్యవస్థకి అత్యున్నతమైన స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉన్నది. ఇది భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పడానికి నిదర్శనం.కానీ గత దశాబ్ద కాలంగా కేంద్ర ప్రభుత్వంలో బిజెపి ఆధ్వర్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో కేంద్ర ఎన్నికల వ్యవస్థ కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అనేక సందర్భాల్లో అనుకూలంగా వ్యవహరిస్తున్నదని ప్రతిపక్ష పార్టీ నాయకులు బలమైన ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపిస్తూ హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల వ్యవసను తమకి అనుకూలంగా మలుచుకొని హర్యానాలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఆధారాలతో సహా నిరూపించారు. అందులో భాగంగానే తాజాగా ఢిల్లీలో ప్రొజెక్టర్‌లో ఫోటో, వీడియోలు వేసి ఎన్నికల వ్యవస్థ లోపాలను వివరిస్తూ దాదాపు 25 లక్షల నకిలీ ఓట్లు హర్యానాలో ఉన్నాయని చెప్తున్నారు. అందువల్లనే హర్యానాలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు.

అందుకు బలమైన ఆధారాలు చూపిస్తూ బ్రెజిల్ దేశానికి చెందిన మోడల్ పేరుపై వివిధ పేర్లతో హర్యానాలో 22 చోట్ల ఓటు హక్కు ఉండడం రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోర్ విధానానికి బిజెపి పాల్పడుతున్నదని నమ్మక తప్పని పరిస్థితి నెలకొన్నది. అంతేకాదు బ్రెజిల్ మోడల్ కూడా రాహుల్ గాంధీ చూయించిన ఆధారాలకు స్పందించి అవి తాను గతం లోని మోడల్ ఫోటోలు అని, ప్రస్తుతం భారతదేశంలో తాను వైరల్ అవ్వడం, ఓటు హక్కు కూడా ఉండడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది మన దేశంలోని ఎన్నికల వ్యవస్థలోని లోపాలకు నిదర్శనం కాదా, విదేశీయుల ముందు అత్యున్నత విలువలతో కూడిన భారత రాజ్యాంగాన్ని అవమానపరచడం కదా! మరి రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై ఎన్నికల సంఘం తప్పులేనప్పుడు కేంద్ర ప్రభుత్వానికి, మోడీకి అనుకూలంగా ఎన్నికల సంఘం వ్యవహరించనప్పుడు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల వ్యవస్థపై తప్పుడు ఆరోపణ చేస్తూ, ఎన్నికల వ్యవస్థనే అభాసుపాలు చేస్తున్నారని ఎన్నికల కమిషన్ ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ పై చట్టపరమైన చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదు? కేంద్ర ఎన్నికల సంఘం తన ప్రతిపత్తిని కాపాడుకోలేకపోతున్నదంటే కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నదా! అనే విషయాన్ని మేధావులు, విద్యావంతులు, సామాన్య ప్రజలు సైతం నమ్మక తప్పడం లేదు! ఎందుకంటే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఒక్క ఓటే నాయకుల గెలుపు, ఓటమిని నిర్ణయిస్తుంది.

కాబట్టి భారతదేశమంటేనే ఒకే వ్యక్తి ఒకే ఓటు ఒకే విలువ అనే రాజ్యాంగబద్ధమైన ఉన్నత విలువలతో కూడిన అంశం కాబట్టి ఒక్క ఓటు అయినా ముఖ్యమైనదనే విషయం జగమెరిగిన సత్యం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధారాలతో సహా చూపిస్తూ, కేంద్ర ప్రభుత్వం ఓటు దొంగతనానికి పాల్పడుతున్నదనే అంశంలో మోడీ నేతృత్యంలో ఎన్‌డిఎ ప్రభుత్వంలో ఎలాంటి లోపాలు లేనప్పుడు కేంద్ర ఎన్నికల సంస్థను తమకు అనుకూలంగా కీలుబొమ్మగా మార్చుకోవడం లేదని నిజం అయితే, తప్పుడు ఆరోపణలు చేస్తూ భారతీయ ప్రజల ఓట్లని, ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచేలా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీపై చట్టపరమైన చర్యలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎందుకు తీసుకోవడం లేదు? అంటే రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉన్నదని కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వ గుప్పిట్లో ఉన్నదని ప్రధాని మోడీ చెప్పదలుచుకున్నారా! అంటే భారత రాజ్యాంగం ద్వారా ఎన్నికల వ్యవస్థకి కల్పించిన స్వతంత్ర ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ దుర్వినియోగం చేస్తున్నారంటే భారత రాజ్యాంగాన్ని, 140 కోట్ల భారతీయ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమాన పరుస్తున్నట్లే కదా! భారతీయులు తమ విలువైన ఓటు హక్కుతో నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో లేని వ్యక్తులపై ఓట్లు చూయించి, ఒక వ్యక్తికే అనేక ప్రాంతాల్లో ఓట్లు చూయించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంటే భారతీయ ప్రజల ఆలోచనకి వ్యతిరేకమైన ప్రభుత్వాలు ఏర్పడుతున్నప్పుడు, ప్రజల ఇష్టాలకు గౌరవం లేనప్పుడు దేశ ప్రజలను గొప్పదైన రాజ్యాంగాన్ని పాలకులు ఇష్టానుసారం అగౌరపరుస్తున్నట్లే కదా! అలాంటప్పుడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు ఎలా వర్ధిల్లాబడతాయి! కాబట్టి అంతిమంగా ఇలాంటి అనేక సందేహాలకు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు నైతిక విలువలతో వ్యవహరించి 140 కోట్ల మంది భారతీయులకి వాస్తవాలతో కూడిన సమాధానం చెప్తూ, భారత సార్వభౌమాధికారాన్ని, భారత రాజ్యాంగ ఔన్నత్యాన్ని, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఉండే స్వతంత్ర ప్రతిపత్తిని రక్షించి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదనే విషయాన్ని లోతుగా ఆలోచిస్తూ పార్టీలకతీతంగా, కుల, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మేధావులు, విద్యావంతులు, సామాన్య ప్రజలు సైతం గ్రహించాల్సిన చారిత్రక సత్యం.


పుల్లెంల గణేష్, 95530 41549

రేపే జూబ్లీ ఫలితం

మన తెలంగాణ/సిటీ బ్యూరో : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కించేందుకు అధికారు లు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ నెల 11న జరిగిన ఎన్నికల ఫలితాలను వెల్లడించేందుకు వేదికగా కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంను సిద్దంచేశారు. పోలింగ్ లో సుమారు 48.49 శాతం ఓట్లు పోలయ్యా యి. డిస్ట్రిబ్యూషన్ కమ్ రిసెప్షన్ సెంటర్‌గా యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోనే ఈ నెల 14న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ని ర్వహించేందుకు జిల్లా ఎన్నికల విభాగం ఏ ర్పాట్లు చేస్తుంది.

ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే పలు దఫాలుగా ఎలక్ష న్ స్టాఫ్ కు శిక్షణలు కూడా నిర్వహించారు. ఈపాటికే భద్రతను పటిష్టంచేసిన ఎన్నికల అ ధికారి కర్ణన్.. ఫలితాన్ని కూడా ఏలాంటి సం దేహాలకు తావులేకుండా వెల్లడించాలని ఏ ర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు.ఈ పోలింగ్‌లో మొత్తం పోలైన లక్షా 94 వేల 632 ఓట్లను 10 రౌండ్లుగా 42టేబుళ్ల మీద లెక్కించనున్నారు. ఒక్కో టేబుల్‌పై ముగ్గురు సిబ్బందిని నియమించారు. వీరిలో ఒకరు సూపర్ వైజర్, మరొకరు అసిస్టెంట్ సూపర్ వైజర్‌తో పాటు మరోకరు స హాయక సిబ్బందిని నియమించారు. పోలింగ్ స్టేషన్ల నెంబర్ 1 నుంచి 407 వరకు ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన ఈవీఎంలను అభ్యర్థులు, వారి కౌంటింగ్ ఏజెంట్ల సమక్షం లో తెరువనున్నారు. ఎన్నికల అధికారులు అంచనాలను తారు మారు చేస్తూ ఆవించిన ఓటింగ్ శాతానికి తక్కువగా పోలింగ్ శాతం నమోదు కావటంతో 

శుక్రవారం మధ్యాహ్నాం మూడింటి కల్లా తుది ఫలితాన్ని ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. పోలింగ్ స్టే షన్ల ఆవరణలో అమలు చేసిన వంద మీటర్ల ఆంక్షను శుక్రవారం కౌంటింగ్ సందర్భంగా కూడా అమల్లో ఉంటుందని ఎలక్షన్ వింగ్ అ ధికారులు చెబుతున్నారు. కౌంటింగ్ సెంటర్ లో పటిష్టమైన భద్రతతో పాటు సీసీ టీవీ కెమెరాలు, సాయుధ బలగాలతో మధ్య కోట్ల విజ య భాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలోనీ స్ట్రాం గ్ రూమ్ నుంచి ఈవీఎంలను పైగా తీసుకువ చ్చి లెక్కించేందుకు కావల్సిన స్థాయిలో కౌం టింగ్ స్టాఫ్ ను నియమించినట్లు తెలిసింది.

ఈ నెల 14న ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యే ఔట్ల లెక్కింపు ప్రక్రియను మొత్తం 10 రౌండ్లుగా కొనసాగించనున్నారు. ఒక్కో రౌండ్ వారీగా ఫలితాలను వెల్లడించనున్నారు. ఎన్నికల బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉండగా, నోటా తో కలిపి మొత్తం 59 మందికి పోలైన ఓట్లను లెక్కించనున్నారు. ఒక్కో రౌండ్ కు సంబంధించి 58 అభ్యర్ధులు, నోటాకు పోలైన ఓట్ల సంఖ్యను వెల్లడించనున్నారు. కానీ ప్రధాన పోటీ అధికార, విపక్షాలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్యనే ఉండే అవకాశమున్నట్లు పోలింగ్ సరళిని బట్టి అంచనా వేయవచ్చు. ఫలితాలను ఎప్పటికప్పుడు ఎన్నికల వెబ్‌సైట్‌లోనూ నమోదు చేసేలా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు.

సిఎంకు ,నాకు మధ్య గ్యాప్ లేదు

మన తెలంగాణ/హైదరాబాద్ : “నాకు మంత్రి పదవి కావాలని ఏనాడూ అడగలేదు& ఏ పదవి ఇచ్చినా బాధ్యతతో నిర్వహిస్తా”నని పిసిసి చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. తాను మంత్రి ప దవి అడిగినట్లు, డిప్యూటీ సిఎం కానున్నట్లు, ము ఖ్యమంత్రికి తనకు మధ్య గ్యాప్ ఉన్నట్లు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వస్తున్నాయని ఆ యన బుధవారం విలేకరులతో ఇష్టాగోష్టిగా మా ట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రివర్గ వి స్తరణ గురించి ప్రశ్నించగా, ఆ విషయాన్ని ము ఖ్యమంత్రి, పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని ఆయన చెప్పారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తమ పా ర్టీ అభ్యర్థి నవీన్ కుమార్ ఘన విజయం సాధించనున్నారని ధీమాగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారనడానికి నిదర్శనంగా ఫలితం రాబోతున్నదని ఆయన నమ్మకంగా అన్నారు. ఫలితానికి ముందే బిఆర్‌ఎస్, బిజెపి నేతలు డీలా పడ్డారని ఆయన తెలిపారు. జూబ్లీహిల్స్‌లో మంత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలూ పార్టీ విజయానికి ఎంతో శ్రమించారని ఆయన చెప్పారు.

పోలింగ్ శాతం పెరగకపోవడం బాధాకరమని అన్నారు. పట్టణ ప్రజలు, యువత ముందుకు వచ్చి ఓటు వేయాలని ఆ యన కోరారు. కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చేసిందని బిఆర్‌ఎస్ చేసిన ఆరోపణల గురించి ప్రశ్నించగా, ఇవిఎంలు వచ్చిన తర్వాత రిగ్గింగ్ చేయడం సా ధ్యం కాదని ఆయన చెప్పారు. పాత జమానాలో రిగ్గింగ్ జరిగేదని ఆయన వివరించారు. ఓడిపో తు న్నామనే బాధతో వారు ఆరోపణ చేశారని ఆ యన తెలిపారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లోనూ త మ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన నమ్మకంగా అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధం గా ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినందున ప్రజలు తిరిగి తమకే పట్టం కడతారన్న నమ్మకంతో చెబుతున్నానని ఆయన తెలిపారు. మరోసారి అధికారంలోకి రావాలని తాను పిసిసి అధ్యక్షునిగా కోరుకుంటున్నానని ఆయన చెప్పారు. రెండో సారి గెలుపొంది ఏఐసిసి అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి కానుకగా ఇవ్వాలని ఉందన్నారు.

స్థానిక ఎన్నికలకూ సిద్ధం..

స్థానిక ఎన్నికలకూ తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఎన్నికల నిర్వహణకు పార్టీ అధిష్ఠానం అనుమతి తీసుకుంటామన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో త్వరలో చర్చలు జరుపుతామని ఆయన చెప్పారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని అన్నారు. అయితే రిజర్వేషన్ల విషయంలో బిజెపి అడ్డం పడుతున్నదని ఆయన దుయ్యబట్టారు. బిసిలు బాగుపడరాదని కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ అడ్డుపడుతున్నారని ఆయన విమర్శించారు. ఓట్ చోరీపై త్వరలో కమిటీని నియమించనున్నట్లు ఆయన తెలిపారు. బీహార్‌లో మహా ఘట్‌బంధన్ విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు.

అమెరికన్లకు టాలెంట్ లేదు

న్యూయార్క్ : ప్రపంచవ్యాప్త ప్రతిభను అమెరికా కు తీసుకురావడమే తమ ఆలోచన అని ప్రెసిడెం ట్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఇంతకాలపు త మ హెచ్ 1 బి వ్యతిరేక విధానం, విదేశీయుల రా కపై ఆంక్షలకు భిన్నంగా ఆయన ఈ యూటర్న్ కు దిగారు. ఇతర దేశాల ప్రతిభావంతులను అమెరికాకు రప్పించే హెచ్ 1 బి వీసా ప్రోగ్రాంను ట్రం ప్ తమ మాటలతో సమర్థించారు. అయితే విదేశీ పెట్టుబడిదార్లు ఇక్కడి నిరుద్యోగ సమస్యను ప ట్టించుకోకుండా ఉండరాదు. వచ్చీరాగానే ఇక్కడ మిస్సైల్స్ తయారీకి దిగరాదని వ్యాఖ్యానించారు. స్థానికులకు ప్రాధాన్యత అవసరం అన్నారు. మీ రు ఇక్కడికి రావాలని కోరుతున్నానని, ప్రతిభతో నూతన ఆవిష్కరణలతో 

వచ్చే వారికి అమెరికా స్వాగతం ఉంటుందని తెలిపారు. ఫాక్స్‌న్యూస్‌కు ఆయన లౌరా ఇన్‌గ్రహంతో ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడారు. తొలిసారిగా ఆయన హెచ్ బి వీసా ప్రోగ్రాంపై సానుకూలత వ్యక్తం చేశారు. తమ అధికార యంత్రాంగానికి హెచ్ బి వీసా ప్రోగ్రాం నెంబర్ ఒన్ ప్రాధాన్యత విధానం కాదని పేర్కొన్నారు. అమెరికన్ వర్కర్లకు వేతనాలు పెంచాలనుకునే వారు ఈ దేశంలో వేలాది మంది విదేశీ వర్కర్లను తీసుకువస్తామంటే కుదరదని తెలిపారు. అమెరికాలోనే బోలెడు ప్రతిభ ఉంది కదా? విదేశీ ప్రతిభ గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారని ఇంటర్వూకర్త లౌరా ప్రశ్నించారు. దీనికి ట్రంప్ బదులిస్తూ అదేమీ లేదు. ‘

కొన్ని రంగాలకు సంబంధించి ఇక్కడ చాలినంత ట్యాలెంట్ లేదనేది తన అభిప్రాయం అని తేల్చిచెప్పారు. ప్రతిభ విషయంలో కొరత ఉందని, మనం నేర్చుకోవల్సి ఉందని స్పష్టం చేశారు. కొన్ని రకాల ఉత్పత్తుల తయారీకి మనం నిరుద్యోగపు క్యూల్లోని వారిని ఉద్యోగాల్లోకి తీసుకోలేం. మిస్సైల్స్ తయారీ కేంద్రాల్లోకి ఎవరిని బడితే వారిని తీసుకోలేం కదా? అని బదులిచ్చారు. జార్జియా ఉదాహరణను తీసుకుంటే అక్కడ విదేశీయులు తిష్టవేసుకుని ఉన్నారు. దక్షిణ కొరియా వారు అక్రమంగా వలస వచ్చి అయినా తిష్టవేసుకున్నారు. బ్యాటరీల తయారీ అంత తేలికకాదు. ప్రమాదకరం, పలు పేలుళ్లు ఉంటాయి. సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. ఇక్కడి వారు బ్యాటరీల తయారీలో శిక్షణ పొందాల్సిందే. బయటివారిని పంపించచ్చు. ఇది అంతా కోరుకునేదే. అయితే కొన్ని విషయాలలో బయటి ప్రతిభ అవసరం అన్నారు. ట్రంప్ అధికార యంత్రాంగం చాలా కాలంగా హెచ్ 1 బి వీసా ప్రోగ్రాంలపై అడ్డుకట్టకు దిగుతోంది. విదేశీ ఐటి ప్రతిభావంతులను తమ కంపెనీలలో పనిచేయించుకునేందుకు కంపెనీలు ఎప్పటికప్పుడు హెచ్ 1 బి వీసాదార్లను గుర్తించి తగు ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతోంది. భారతీయ వృత్తి విద్యానిపుణులు, సాంకేతిక నిపుణులు ఎక్కువగా డాక్టర్లు, నర్సులు హెచ్ 1 బి వీసాల ద్వారా అమెరికాకు వచ్చి ఉద్యోగాలలో ఉంటున్నారు. 

మేడారం..కలకాలం

మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: మేడారం సమ్మ క్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 20లోగా పూ ర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అ న్నా రు. బుధవారం ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారా నికి హెలికాప్టర్‌లో ఉదయం చేరుకున్న రాష్ట్ర రెవెన్యూ, హౌ సింగ్, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృ ద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, ఎస్సి,ఎస్టీ, గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యుడు పోరిక బలరాం నాయక్, చీఫ్ మినిస్టర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ కేఎస్ శ్రీనివాసరాజు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ ఎస్.పి. శబరిష్ పుష్ప గుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుండి రోడ్డు మార్గాన రాష్ట్ర అటవీ,దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మేడారం చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మం త్రులు కొండ సురేఖ, దనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్,

ఎంపి బలరాం నాయక్ లతో కలిసి వన దేవతలు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను, దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, దేవాలయం అభివృద్ధి పనులు నూతనంగా ఏర్పాటు చేస్తున్న గద్దెల నిర్మాణం, దేవాలయ అభివృద్ధిపనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం మంత్రులు మేడారం హరిత కాకతీయ హోటల్ లో సంబంధిత శాఖల ఉన్నత స్థాయి అధికారులు, గుత్తేదార్లతో మేడారం జాతర అభివృద్ధి పనుల పురోగతి, మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై కూలంకషంగా సమీక్షించి సమర్ధవంతంగా నిర్వహించుటకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీ నివాసరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను జాతరకు పక్షం రోజుల ముందుగానే అన్ని పనులను పూర్తి చేస్తామని, గిరిజన పూజార్ల సూచన మేరకే పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని అన్నారు. ముందస్తు మొక్కులు చెల్లించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులను పూర్తి చేస్తామని అన్నారు.

వచ్చే రెండు వందల సంవత్సరాల కాలం పాటు శాశ్వతంగా నిలిచిపోయే విధంగా అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని, 25 రోజుల క్రితం పనులు ప్రారంభం కాగా ఆయా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని, భవిష్యత్ లో 10 కోట్ల మంది భక్తులకు సరిపోయే విధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. మేడారంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మేడారం మాస్టర్ ప్లాన్ పై త్వరలో ముఖ్యమంత్రి సమక్షంలో సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని, ఎంత డబ్బు ఖర్చు అయినా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గిరిజనుల సాంప్రదాయాలకు అనుగుణంగా అమ్మవార్ల గద్దెల ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని, అన్ని పనులను పూర్తి చేసి రానున్న మేడారం మహా జాతరను విజయవంతం చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని, గతంలో జరగని అభివృద్ధి కార్యక్రమాలను నేటి ప్రజా ప్రభుత్వం చేస్తున్నదని వివరించారు.

చరిత్రలో నిలిచిపోయే విధంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, రాష్ట్ర పండుగగా గుర్తించిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగ గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అభివృద్ధి కార్యక్రమాలను సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చేయకుండా నిర్ధేశించిన సమయంలో సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మినిస్టర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ కేఎస్ శ్రీనివాసరాజు,దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్.హారీష్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్ పి శబరిష్, డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్లు (రెవెన్యూ) సి హెచ్ మహేందర్ జి, (స్థానిక సంస్థలు) సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆర్ అండ్ బి, పి ఆర్ ఈ ఎన్ సి, ఆర్డీఓ వెంకటేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, ప్రజా ప్రతినిధులు, పూజారులు, జిల్లా అధికారులు, ఆర్కిటెక్చర్, గుత్తేదారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.