Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

anadoluslot

jojobet

betasus resmi

bets10

bets10

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

diyarbakir escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

galabet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

bets10

holiganbet

jojobet giriş

jojobet giriş

jojobet giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Pusulabet Giriş

jojobet

Holiganbet

holiganbet

Holiganbet

casibom

holiganbet

holiganbet

bettilt giriş

kocaeli escort

bettilt

Pusulabet

holiganbet

artemisbet

holiganbet

süratbet

casibom

casibom

casibom giriş

jojobet

holiganbet giriş

Casibom

Casibom Giriş

Casibom Güncel Giriş

Casibom Giriş Güncel

casibom gerçek giriş

pusulabet

imajbet

matbet

grandpashabet

sekabet

masterbetting

betcio

vdcasino

restbet

grandpashabet

jojobet güncel giriş

betasus

sekabet giriş

jojobet

bets10

interbahis

interbahis

jokerbet

kingroyal

1xbet

dinamobet giriş

marsbahis

jojobet

padişahbet

jojobet

betpas

kingbetting

casibom güncel giriş

artemisbet

asyabahis

padişahbet

padişahbet giriş

Gates of Olympus

holiganbet

holiganbet

jojobet

jojobet giriş

deneme bonusu veren yeni siteler

holiganbet

istanbul travesti

betsmove

Holiganbet Giriş

pusulabet

jojobet

Holiganbet

నాలుగో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ 9 వేల ఓట్లతో ముందంజ

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి నాలుగు రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. నాలుగు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ తొమ్మిది వేలకు పైగా ఆధిక్యంలో ఉంది. రెండో స్థానంలో బిఆర్‌ఎస్ పార్టీ ఉంది. ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

తొలి రౌండ్:

కాంగ్రెస్: 8926

బిఆర్‌ఎస్: 8864

రెండో రౌండ్:

కాంగ్రెస్: 9691

బిఆర్‌ఎస్: 8609

తేజస్వీయాదవ్ ముందంజ…. ఎన్‌డిఎ 135 స్థానాల్లో ఆధిక్యం

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్‌డిఎ 135 స్థానాల్లో ముందంజలో ఉండగా మహాఘట్‌బంధన్ 81 స్థానాల్లో ఆధిక్యం, జెఎస్ పి 1, ఇతరులు 4 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాఘెపూర్ లో ఆర్జెడి అభ్యర్థి తేజస్వీయాదవ్ ముందంజలో ఉండగా అలీనగర్ లో బిజెపి అభ్యర్థి మైథిలీ ఠాకూర్ వెనుకంజలో ఉన్నారు. మహువాలో జెజెడి అభ్యర్థి తేజ్ ప్రతాప్ యాదవ్, తారాపూర్ లో బిజెపి అభ్యర్థి సామ్రాట్ చౌదరీలు ముందంజలో ఉన్నారు. 

సమవుజ్జీల సమరం.. నేటి నుంచి భారత్-సౌతాఫ్రికా తొలి టెస్టు

కోల్‌కతా: భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగే రెండు మ్యాచ్‌ల ఫ్రిడమ్ ట్రోఫీ టెస్టు సిరీస్‌కు సర్వం సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టెస్టు జరుగనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ సౌతాఫ్రికాతో జరిగే రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆతిథ్య టీమిండియాకు సవాల్‌గా మారింది. సఫారీ టీమ్ కొంతకాలంగా టెస్టుల్లో అసాధారణ ఆటను కనబరుస్తోంది. డబ్లూటిసి ట్రోఫీతో దక్షిణాఫ్రికా టీమ్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. భారత్‌తో జరిగే సిరీస్‌లోనూ విజయం సాధించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఇక కొంత కాలం క్రితం సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌కు గురైన టీమిండియాకు సఫారీలతో పోరు పరీక్షగా మారింది.

కివీస్ చేతిలో అనూహ్య ఓటమి పాలైన భారత జట్టు ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఇలాంటి స్థితిలో వరల్డ్ ఛాంపియన్ సౌతాఫ్రికా పోరు సవాల్‌గా తయారైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న దక్షిణాఫ్రికా టీమ్ నుంచి భారత్‌కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే సొంత గడ్డపై ఆడడం టీమిండియాకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ బలంగానే ఉంది. అయితే నిలకడలేమీ జట్టుకు ప్రధాన సమస్యగా తయారైంది. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రాహుల్, రిషబ్ పంత్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా తదితరులతో భారత బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది.

అంతేగాక సిరాజ్, బుమ్రా, కుల్దీప్, అక్షర్ ల్ల్, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్‌లతో బౌలింగ్ విభాగం కూడా బలంగానే ఉన్న సంగతి తెలిసిందే. దీంతో భారత్ కూడా భారీ ఆశలతో సిరీస్‌కు సిద్ధమైంది. సౌతాఫ్రికా టీమ్‌లో కూడా స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. ఐడెన్ మార్‌క్రమ్, రియాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కెప్టెన్ తెంబ బవుమా, యువ సంచలనం డెవాల్డ్ బ్రేవిస్, కైల్ వెర్రెన్నె, మార్కొ జాన్సన్, కేశవ్ మహరాజ్, రబడా, ముత్తు సామి వంటి అగ్రశ్రేణి క్రికెటర్లు జట్టులో ఉన్నారు. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో సిరీస్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌ ప్రారంభం

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రారంభించారు. 30 నిమిషాల తరువాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (ఇవిఎం) కౌంటింగ్ ప్రారంభంకానుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 58 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనున్నది. ప్రధానంగా కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపిలు పోటీపడుతున్నప్పటికీ పోటీ మాత్రం కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌ల మధ్యే ఉన్నదనేది బహిరంగ రహాస్యం. మొత్తం ఓటర్లు 4,01,365 ఉండగా ఇందులో 48.49 శాతంతో 1,94,631 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 10 రౌండ్లు లెక్కింపు జరుగనున్నది. దాదాపు మ. 12. గంటల వరకు ఫలితం ఎటువైపు ఉందనేది అంచనావేయవచ్చని, రెండు రౌండ్ల ఫలితాలతో ఓటింగ్ సరళి తెలిసిపోతుందనేది రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. గెలుపుపై ఇరు పార్టీలు ధీమాగా ఉన్నా.. ఓటరు నాడిని అంచనా వేయడం అంత తేలిక కాదనేది వినిపిస్తుంది. ఈ ఉప ఎన్నికల కోసం గత ఆగష్టు నుండే అధికార పక్షం ప్రణాళికలను సిద్దంచేసి.. అమలుచేస్తూ నియోజకవర్గంలో బలాన్నిపెంచుకుంటూ వచ్చినందున గెలుపు లాంఛనమేననేది టాక్ వస్తుంది.

‘సంతాన ప్రాప్తిరస్తు‘ విజయంపై నమ్మకంగా ఉన్నాం

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు‘. ఈ సినిమాను మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా శుక్రవారం విడుదలకు సిద్ధమైంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ “సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా ను వినోదం, సందేశంతో నిజాయితీగా చేశాం. ఈ సినిమాకు ప్రీమియర్స్ ద్వారా వస్తున్న స్పందనతో సంతృప్తిగా ఉన్నాం. ఇదే స్పందన సినిమా విడుదల తర్వాత థియేటర్లలో వస్తే ఇంకా సంతోషి స్తాం. సినిమా విజయంపై మా టీమ్ అంతా నమ్మకంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి రిలీజ్‌తో పాటు కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లోనూ సినిమా విడుదలవుతోంది. మన దగ్గర వచ్చే టాక్ ను బట్టి పాన్ ఇండియా స్థాయిలో సినిమాకు డిమాండ్ వస్తుందని నమ్ముతున్నాం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ యూఎస్‌లో రిలీజ్ చేస్తున్నారు”అని అన్నారు.

దర్శకుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ “సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమాలో మేము ఏ సీన్స్‌లో ప్రేక్షకులు బాగా నవ్వుకుంటారని ఆశించామో వాటితో పాటు మేము ఊహించని సీన్స్ ను కూడా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న చిన్న సన్నివేశాలకు కూడా నవ్వుతున్నారు. ప్రివ్యూస్ వేసిన థియేటర్స్ నుంచి వస్తున్న స్పందనతో హ్యాపీగా ఉన్నాం. థియేట్రికల్‌గా వచ్చే స్పందన కోసం ఎదురుచూస్తున్నాం”అని తెలిపారు.

జూబ్లీహిల్స్ కౌంటింగ్… ఆ పార్టీ అభ్యర్థి కన్నుమూత

మన తెలంగాణ/సిటీబ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల వేళ విషాదం చోటుచేసుకుంది. నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అన్వర్(40) గత రాత్రి గుండె పోటుతో కన్నుమూశాడు. ఎర్రగడ్డలోని తన నివాసంలో ఆయన మరణించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అక్టోబర్ 22న నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారులు ఆయన నిమినేషన్‌ను ఆమోదించారు. ఫలితాలకు ఒక రోజు ముందు అన్వర్ చనిపోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. జూబ్లీహిల్స్ ఫలితంపై రాజకీయ వర్గాల్లోనూ, అటు ప్రజల్లోనూ, మరోవైపు అధికార వర్గాల్లోనూ ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది. ఒక నియోజకవర్గంలో 58 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనున్నది. ప్రధానంగా కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపిలు పోటీపడుతున్నప్పటికీ పోటీ మాత్రం కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌ల మధ్యే ఉన్నదనేది బహిరంగ రహాస్యం. మొత్తం ఓటర్లు 4,01,365 ఉండగా ఇందులో 48.49 శాతంతో 1,94,631 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 10రౌండ్‌లు లెక్కింపు జరుగనున్నది.

నేడు ప్రపంచ మధుమేహ దినోత్సవం

అవగాహన కల్పించేందుకు, మధుమేహ సంరక్షణ వ్యక్తులకు అందుబాటులోనికి తేవడం అనే ఇతివృత్తంతో ఈ సంవత్సరం జరుపుకుంటారు. ఈ దినోత్సవం అనేది మధుమేహం గురించి అవగాహన పెంచడం, ముందస్తు రోగ నిర్ధారణ మరియు నివారణ ప్రాముఖ్యతను హైలైట్ చేయడం, అందరికీ చికిత్స, ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగైన సేవల కోసం చర్చించడం లక్ష్యంగా పెట్టుకున్న ప్రపంచ ఆరోగ్య ప్రచార దినం..

మధుమేహం అనేది ఒక జబ్బు కాదు అది ఒక సాధారణ స్థితి.. మన క్లోమగ్రంధి కావలసినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోవడం లేదా ఉన్న ఇన్సులిన్ మన శరీరంలోని కణజాలాలలోకి వెళ్లకపోవడం లాంటి సమస్యలతో వస్తుంది. నిర్దిష్ట మోతాదులో అనగా 90 నుంచి 110 ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లేదా రాండమ్ 160 కంటే ఎక్కువ షుగర్ ఉన్నప్పుడు మనకు డయాబెటిస్ ఉంది అని తెలుస్తుంది.. కానీ రాండం బ్లడ్ షుగర్ 180 కంటే ఎక్కువ ఉన్నప్పుడు అది డేంజరస్ గా మారుతుంది.. కిడ్నీ ద్వారా గ్లూకోజ్ బయటికి వస్తుంది.

ఎక్కువ కాలం మధుమేహం ఉండడం వలన అనగా 20 లేదా 30 సంవత్సరాలు ఉన్నప్పుడు అది అన్ని ఆర్గాన్స్ను డ్యామేజ్ చేస్తుంది.. కొందరికి కళ్ళు కొందరికి కిడ్నీలు కొందరికి లివర్ కొందరికి హార్ట్ ఇలా అది డ్యామేజ్ చేయని ఆర్గాన్ అంటూ ఉండదు. దీనిని కనుక్కోవడం చాలా సులభం.. మీకు మూత్రం ఎక్కువగా వస్తూ ఉన్నా లేదా ఎక్కువగా ఆకలి అవుతున్న లేదా బాగా తిన్నగాని బరువు తగ్గుతూ ఉన్న డయాబెటిస్ ఉన్నట్లే అప్పుడు మీరు రక్తం పరీక్ష ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.

దీనిని రివర్స్ కంప్లీట్ గా చేయలేము కేవలము మెయింటెన్ చేయగలము.. మీకు డయాబెటిస్ ఉంది అని నిర్ధారణ అయిందా మీరు ఏమి బాధపడాల్సిన అవసరం లేదు.. మీకు దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు.. ప్రతిరోజు ఉదయం లేచి వాకింగ్ చేయండి.. మరియు తక్కువ పిండి పదార్థాలు గల ఆహారాన్ని తీసుకోండి.. దీనితో చాలామందికి కంట్రోల్ వస్తుంది అయినా కానీ కంట్రోల్ రాకుంటే ఇంకా మూడవ ప్రయత్నం గా మాత్రలు వాడొచ్చు.

మీరు ఒక 900 రూపాయలు పెట్టి ఒక షుగర్ టెస్టింగ్ మిషన్ కొనుక్కొని వారానికి ఒకసారి పొద్దున లేస్తానే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చెక్ చేసుకుంటూ ఉండండి అంతే ఇంకా మీకు ఎటువంటి ప్రమాదము లేదు.. కొందరికి మాత్రలతో కంట్రోల్ కాకుంటే ఇన్సులిన్ వేసుకోవాల్సి వస్తుంది. కొందరికి టైప్ వన్ డయాబెటిస్ అని వాళ్లలో ఆటోఇమ్యూన్ డిసీస్ వలన క్లోమంలోని బీటా సెల్సు డామేజ్ అయిపోయి ఉంటాయి.. వారికి ఇన్సులిన్ వాడడం తప్పదు..

ఎవరైనా పిండి పదార్థాలు తినడం ఆపేసి కేవలము మటన్ చికెన్ తింటూ డయాబెటిస్ ను పూర్తిగా పోతుంది అంటే అది వారి అవగాహన లోపం లేదా వారికి దీని మీద ఎటువంటి అవగాహన లేదు అని అర్థం… అలా చేయడం వలన కొంత వెయిట్ లాస్ అయ్యి బరువు తగ్గడం వలన ఫ్యాట్ తగ్గడం వలన కొంచెం డయాబెటిస్ కంట్రోల్ లోకి వస్తుంది. కానీ మీరు ఆ మాత్రలు పూర్తిగా ఆపేస్తే తిరిగి డయాబెటిస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది.. ఎందుకంటే అది డయాబెటిస్ అనేది ఒక రోగం కాదు అది ఒక మెటబాలిక్ అబ్నార్మాలిటీ. డయాబెటిస్ ఎప్పుడూ మనము కంట్రోల్ లోనే ఉంచుకోవాలి అంతేకానీ దానిని రూపుమాపడం అనేది కలగా ఉంటుంది.

కావున చిట్కాలు మానేసి, వాటిని వినడం మానేసి, కేవలం తరచూ పరీక్షలు చేసుకోవడం, రెగ్యులర్ గా వ్యాయామం చేయడం, జిహ్వను అదుపులో పెట్టుకుని మనము తగినంత ఆహారాన్ని తీసుకోవడం పాటు అవసరమైతే ఇన్సులిన్ లేక మందులు వాడుతూ డయాబెటిస్ ను కంట్రోల్ లో పెట్టుకుంటే మీకు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఏ అవయవాలు చెడిపోయే అవకాశం ఉండదు.  ఒకసారి డయాబెటిస్ వస్తే అది పోదు, కేవలం దానిని కంట్రోల్లో మాత్రమే పెట్టుకోగలము అది మీ చేతిలోనే ఉంది. మీరు ఏమంటారు?

డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్

గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు

ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

న్యూఢిల్లీ : దేశమంతా ఉత్కంఠ రేపుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శుక్రవారం (నవంబరు 14) వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుందని ఎన్నికల కమిషన్ గురువారం వెల్లడించింది. మొట్టమొదట పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. తరువాత ఉదయం 8.30 గంటలకు ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (ఇవిఎం) కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఇవిఎం కౌంటింగ్ చివరి రౌండ్ కు ముందే పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ పూర్తవుతుంది. రిటర్నింగ్ ఆఫీసర్ల (ఆర్‌ఒ)లేదా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ల పర్యవేక్షణలో అభ్యర్థులు లేదా వారి కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో పోస్ట్‌ల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతుంది. ఇవిఎం కౌంటింగ్ సమయంలో కౌంటింగ్‌టేబుళ్ల వద్దకు కంట్రోల్ యూనిట్లు ఇవిఎంలను తీసుకు వస్తారు. వాటి సీళ్లను తనిఖీ కోసం కౌంటింగ్ ఏజెంట్లకు చూపిస్తారు.

ఇవిఎంలో రికార్డయిన ఓట్ల సంఖ్యను ఫారం 17 సి ఎంట్రీలతో క్రాస్ చెక్ చేస్తారు. ఏదైనా సరిపోకపోతే వివిపిఎటి స్లిప్‌లతో సరిచూస్తారు. ఇవిఎం కౌంటింగ్ పూర్తయ్యాక నియోజకవర్గాల వారీగా ఐదు పోలింగ్ స్టేషన్లను యాధృచ్ఛికంగా ఎంపిక చేసుకుని వివిప్యాట్ పరిశీలిస్తారు. అభ్యర్థులు, వారి కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో వివిప్యాట్ స్లిప్పులను ఇవిఎం ఫలితాలతో సరిచూస్తారు. రౌండ్ల వారీగా, నియోజకవర్గాల వారీగా లభించిన ఫలితాలను సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ సంకలనం చేసి అధికారిక ఇసి ఫలితాల పోర్టల్‌లో ప్రదర్శిస్తారు. ఫలితాల కచ్చితమైన సమాచారం కోసం అనధికారిక సమాచారంపై ఆధారపడకూడదని, ఇసి అధికారిక ఫలితాల పోర్టల్ లోనే చూసుకోవాలని ఎన్నికల కమిషన్ సూచించింది. ఈమేరకు టివి ఛానల్స్,ఇంటర్నెట్ మీడియా ఛానల్స్‌కు కూడా సూచించింది.

243 మంది రిటర్నింగ్ ఆఫీసర్ల పర్యవేక్షణలో కౌంటింగ్

మొత్తం 243 నియోజకవర్గాల్లో ఈమేరకు విస్తృతంగా ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల కమిషన్ గురువారం వెల్లడించింది. 243 కౌంటింగ్ పరిశీలకులు, అభ్యర్థులు లేదా ఏజెంట్ల సమక్షంలో 243 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు (ఆర్‌ఒ)లు కౌంటింగ్‌ను పర్యవేక్షిస్తారు. మొత్తం 4372 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కోటేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్‌వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్‌లను నియమించారు. అభ్యర్థులు నియమించిన 18000 మంది కౌంటింగ్ ఏజెంట్లు కూడా కౌంటింగ్‌ను పరిశీలిస్తారు. 

ప్రాణదాతలే యమకింకరులైతే..

వైద్యో నారాయణో హరి అన్న సూక్తి ప్రకారం రోగుల ప్రాణాలను కాపాడవలసిన వైద్యులే మారణకాండకు పాల్పడే ఉగ్రవాద భూతానికి ఆయుష్షు పోయడం విపరీతం. ఢిల్లీ ఎర్రకోట సమీపాన ఉగ్రవాద ఆత్మాహుతి బాంబు దాడి వెనుక కొంతమంది డాక్టర్ల పాత్ర ఉండడం దేశచరిత్రలో అత్యంత సంచలనాత్మక సంఘటన. ఇది పూర్తిగా ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ కుట్రయే. దేశవ్యాప్తంగా నాలుగు నగరాల్లో దాడులు సాగించడానికి ఫక్కా ప్రణాళిక సిద్ధమైంది. దీనికోసం ఎనిమిది మంది ఆత్మాహుతి బాంబర్లను సిద్ధం చేసినట్టు బయటపడింది. ఈ కుట్ర ప్రణాళికలో డాక్టర్ ఉమర్ నబీ, డాక్టర్ ముజమ్మిల్ కీలక పాత్ర పోషించినట్టు వారి డైరీల ద్వారా తేలింది. ఫరీదాబాద్‌లో అల్ ఫలా యూనివర్శిటీ లోని మెడికల్ కాలేజీ లోని బాయ్స్ హాస్టల్ గది ఒకటి కేంద్రంగా ఉగ్రకార్యకలాపాలకు వ్యూహం రూపొందిందని దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి. ఈ కుట్రకు నిందితులు దాదాపు రూ.20 లక్షల వరకు నిధులు సేకరించినట్టు తాజా సమాచారం. ఇంతవరకు కశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలు సాగుతుండడం వాటిని భద్రతా దళాలు భగ్నం చేయడం పరిపాటిగా వస్తోంది. కానీ ఇప్పుడు దేశం లోపలే నగరాల్లో ఉగ్రకార్యకలాపాలకు సన్నాహాలు సాగుతుండడం కొత్తమలుపు.

గత రెండు దశాబ్దాలుగా వందలాది ఉగ్రవాద పన్నాగాలను ఛేదించి దేశభద్రతను సంరక్షించడంలో భద్రతా దళాలు ముందంజ వేస్తున్నాయని ఘనతను సాధించుకున్నాయి. అయితే ఢిల్లీ ఎర్రకోట వద్ద ఉగ్రవాద ఆత్మాహుతి బాంబు దాడి గురించి లభించిన సాక్షాధారాల ప్రకారం ఇది తొందరపడి చేసిన చర్యగా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ దురాగతానికి పాల్పడే వారిలో ఒకరు ముందుగానే అరెస్ట్ అయ్యారని తెలిసి ఈ వల నుంచి తప్పించుకుని పారిపోడానికి చేసిన ప్రయత్నమే ఆత్మాహుతి బాంబు దాడికి దారితీసిందని తేలింది. అయినప్పటికీ అనుకోలేని ఘోర విపత్తు జరిగిపోయింది. కుట్రదారుడు ఒకరు తప్పించుకుపోయాడంటే భద్రతా సంస్థల నిఘా ఎలా నిద్రపోతోందో స్పష్టంగా చెప్పవచ్చు. జమ్మూకశ్మీర్ ప్రాంతంలోపల, బయట నుంచి చొరబాట్లను రెగ్యులర్‌గా నియంత్రించే ఆపరేషన్లు సాగుతున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్ కాకుండా ఫరీదాబాద్ వంటి నగర ప్రాంతాల్లో ఉగ్ర సంఘటనను నివారించడంలో భద్రతా సంస్థల ఘోరవైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. దేశంలో ఎక్కడ ఇలాంటి సంఘటనలు జరిగినా వాయువేగంలో భద్రతా సంస్థలు నివారించి దేశ ప్రజల ప్రాణాలకు రక్షణ కలిగిస్తుంటాయి.

అలాంటిది దేశ రాజధానిలో ఆత్మాహుతి బాంబు కదలాడుతుండడం గమనించలేకపోవడం శోచనీయం. కశ్మీర్ లోయలో జరిగే ఉగ్రకార్యకలాపాలకు ఫరీదాబాద్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉందని అనుమానించవలసి వస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పిఒకె)లోను, పాకిస్థాన్ లోనూ ఆపరేషన్ సిందూర్ ప్రకంపనలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న విష సర్పాలకు మరింత ద్వేషాన్ని రెచ్చగొట్టాయి. ప్రతీకార పన్నాగాలతో మూడు టన్నుల ప్రాణాంతక పేలుడు పదార్థాలతో దాడులకు సిద్ధమయ్యాయని భావిస్తున్నారు. వాటిని కానీ పట్టుకొనకపోతే మరీ భారీ విధ్వంసం జరిగి ఉండేది. అంతకు ముందే కశ్మీర్ లోయలో బెదిరిస్తూ పోస్టర్లు వెలిశాయి. కానీ భద్రతా దళాలు అంతగా పట్టించుకోలేకపోవడంతో ఫరీదాబాద్ ఉగ్రవాద పన్నాగం కొంతవరకు నెరవేరిందని చెప్పవచ్చు. దీనిని బట్టి నిఘా అన్నది అణువణువూ గాలించే నిరంతర చర్యగా ఉండాలన్నది తెలియజెప్తోంది. ఇవన్నిటి కన్నా కంపరం కలిగించేది ఈ భారీ కుట్రలో మెడికల్ ప్రొఫెషనర్లే కీలక పాత్ర వహించడం. వైద్య ధర్మ ప్రమాణ స్వీకారం చేసిన ఈ వైద్య గ్రాడ్యుయేట్లు ఉగ్రకుట్రలో భాగస్వాములు కావడం, ఉగ్రవాద భావజాలాన్ని వ్యాపింప చేసి ఇతరులను మార్చడానికి నిరంతరం పనిచేయడం అనూహ్య పరిణామాలు. కనీసం ఐదుగురు డాక్టర్లు ఇందులో ప్రధాన బాధ్యత వహించారు. వీరిలో నలుగురు కశ్మీర్‌లో పుట్టి పెరిగిన వారే. ఇది పెద్ద సమస్యకు సంకేతం. విద్యావంతులైన వారు రహస్యంగా దేశ విద్రోహ చర్యలకు పూనుకుని వాటి కమ్యూనికేషన్‌కు సంబంధించిన అత్యంత ఆధునిక పరికరాలను సమకూర్చుకుని, వివిధ రకాల బాంబులను ఏయే రసాయనాలతో తయారు చేయవచ్చునో ఆన్‌లైన్ ద్వారా తెలుసుకుని, రిమోట్ కంట్రోలు ద్వారా వాటిని పేల్చడంలో తర్ఫీదు పొందడం, ఆయా కార్యకలాపాల్లో చేరడం ఇవన్నీ భద్రతా వ్యవస్థలకు పెద్ద సమస్య కావడమే కాక, అమాయక ప్రజల ప్రాణాలకు గండంగా తయారైంది.

ఈ విధమైన వైట్‌కాలర్ టెర్రరిజం అనాగరిక చర్యల్లో కూడా విద్యావంతులు చురుకుగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలకు రావడం భద్రతా సంస్థలకు పెద్ద సవాలుగా మారింది. ఆపరేషన్ సిందూర్ తరువాత పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లతో భౌగోళిక రాజకీయాల్లో మార్పు వచ్చింది. ఉగ్రవాద బెదిరింపులు ఇంతటితో సమసిపోవు. కశ్మీర్ లోయకు అతీతంగా తమ వేయితలలు అటూఇటూ చూస్తుంటాయి. ఉగ్రవాదులను లక్షంగా చేసుకుని దాడులు సాగించడంతో భద్రతా దళాల బాధ్యత తీరిపోదు. ఆయా ప్రాంతాల వారి మనుషులతో, వారి జీవన పరిస్థితులతో, వనరులతో మమేకమై జాతీయ స్థాయిలో ప్రయత్నాల సమన్వయంతో నిఘా సమాచారాన్ని సేకరించగలిగే సామర్థం పెంపొందించుకోవాలి. దేశంలో ఎక్కడ ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్రలు రూపొందుతున్నా తక్షణం భగ్నం చేసేలా వ్యవస్థలను తీర్చిదిద్దాలి. దీనికి సమయం అనుకూలించకపోవచ్చు. కానీ రాజకీయ కోణంలో భద్రతా విషయంలో పూర్తి నియంత్రణ కొనసాగిస్తూ జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తిరిగి కట్టబెట్టడం సముచితం కావచ్చు. 

పెట్టుబడులకు గమ్యస్థానం

మనతెలంగాణ/హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, భద్రతకు ఎటువంటి ఢోకా లేకుండా హైదరాబాద్ నిలిచిందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నగరం ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు ఉత్తమ గమ్యస్థానంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలోనే పెద్ద సంఖ్యలో యువత, వే గవంతమైన వృద్ధి రేటుతో తెలంగాణ ముందుకు దూసుకెళుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఢిల్లీలో గురువారం జరిగిన అమెరికా సంయుక్త రాష్ట్రాలు- భారతదేశం వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో (యూఎస్‌ఐఎస్‌పిఎఫ్) ముఖ్యమంత్రి ప్రసంగించా రు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో 35 ఏళ్లుగా కాంగ్రెస్‌తో పాటు అనేక పార్టీలు ప్రభుత్వాలకు సారథ్యం వహించినా పెట్టుబడులకు, పెట్టుబడిదారులకు అందరూ మద్దతుగా ని లిచారని సిఎం వివరించారు. భారతదేశంలో పెట్టుబడులకు హైదరాబాద్ ముఖ ద్వారమని సిఎం తెలిపా రు. జీసిసిలకు గ్యమస్థానంగా ఉన్న హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని సిఎం పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.

మహిళా సాధికారిత, నాణ్యమైన విద్య, యువతకు నైపుణ్య శిక్షణ, పట్టణా భివృద్ధితో పాటు మెరుగైన వసతులు, అత్యున్నత జీవన ప్రమాణాలతో కూడిన అంతర్జాతీయ స్థా యి నగరంగా హైదరాబాద్‌ను నిలపడమే తన ప్రథ మ ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తె లిపారు. 23 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమం త్రి వివరించారు. అద్భుతమైన మౌలిక వసతులతో 30 వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ భారతదేశంలోనే నూతన నగరంగా మారుతుందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీనదీ పునరుజ్జీవనం పూర్తయితే లండన్, టోక్యో, దుబాయి, సియోల్ రివర్‌ఫ్రంట్ల మాదిరే హైదరాబాద్ నైట్ ఎకానమీ కొత్త దశలోకి ప్రవేశిస్తుందని సిఎం అన్నారు. డ్రైపోర్ట్, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్‌రోడ్డు, రేడియల్ రోడ్లు, ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌ల మధ్య మాన్యు ఫ్యాక్చరింగ్ జోన్ వంటి కీలక ఇన్ఫ్రా ప్రాజెక్టుల పురోగతి గురించి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వివరించారు. చైనా +1 మోడల్‌కు గ్లోబల్ సమాధానం తెలంగాణ అవుతుందన్నారు. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, ఆక్స్‌ఫర్డ్ వంటి ఐవి లీగ్ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో ఆఫ్షోర్ క్యాంపస్లు ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చు, సులభమైన వీసా విధానాలతో దక్షిణాది దేశాల (గ్లోబల్ సౌత్) విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు.

ముఖ్యమైన రోడ్లకు గూగుల్, మెటా, టిసిఎస్, ఇన్ఫోసిస్ పేర్లు

భారతదేశంలో రోడ్లకు ఎక్కువగా నేతల పేర్లు ఉంటాయని హైదరాబాద్‌లో ఆ ట్రెండ్‌ను మార్చాలని తాము అనుకుంటున్నామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమైన రోడ్లకు గూగుల్, మెటా, టిసిఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీ పేర్లను పెడతామని సిఎం పేర్కొన్నారు. ఈ సదస్సు ప్రారంభంలో తెలంగాణరైజింగ్ 2047 విజన్‌ను ప్రదర్శించారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం ఈ వార్షిక సమావేశంలో విశేష ఆదరణ పొందింది. గ్లోబల్ ఇన్వెస్టర్లకు పెట్టుబడుల అవకాశాల గురించి సిఎం చేసిన ప్రసంగం అంతర్జాతీయ వ్యాపార వర్గాలను ఆకట్టుకుంది.

రేవంత్ రెడ్డి విజన్ అచీవబుల్: జాన్ ఛాంబర్స్

జాన్ ఛాంబర్స్, సిస్కో మాజీ సీఈఓ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ విజన్ పారదర్శకంగా, సాహసోపేతంగా (బోల్డ్), సాధించగలిగేలా ఉందన్నారు ఆయన చెప్పిన ప్రాజెక్టులు, వాటి సామాజిక ప్రభావం ఎంతో ప్రేరణాత్మకంగా ఉన్నాయన్నారు.

గ్లోబల్ సమ్మిట్‌కు హాజరవుతాం: డా. ముఖేష్ ఆఘి, యూఎస్‌ఐఎస్‌పిఎఫ్ అధ్యక్షుడు

డా. ముఖేష్ ఆఘి, యూఎస్‌ఐఎస్‌పిఎఫ్ అధ్యక్షుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు తమ సభ్యుల్లో అత్యధికులం డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరవుతామన్నారు. తెలంగాణ విజన్‌ను దగ్గరగా తెలుసుకోవాలని తామంతా ఆసక్తిగా ఉన్నామన్నారు.